• పాపం వాళ్ళ తప్పు ఏముంది?

    నీహారికా, సినిమాల్లో ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఆరిందల్లా మాట్లాడుతూ వుంటే వినేందుకు చిరాకు గా ఉంటాయి కదా… పిల్లలకు అస్తమానం టీ.వినే కాలక్షేపం అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు…

  • రెండూ అద్భుతమైన కళలే

    నీహారికా, మాట్లాడటమా? వినడమా? ఏది మంచి కళ అన్నావు. మాట్లాడటం సందేహం లేకుండా మంచిదే. కానీ వినడం కూడా మంచిదే తెలుసా ఎక్స్ పర్ట్స్ అంటారు, మనం…

  • నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం సాధించాలి అని ఎంత బలమైన కోరిక వున్నా వాయిదా వేసే తత్వం వుంటే చాలు అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా తత్వం వల్ల ఎలాంటి మంచి పని ఉపయోగ పాడేది, అవసరమైన పని అయినా సరే చివరి క్షణంలో హడావిడిగా ముగించేయవలసి వస్తుంది. అనుకున్న పనులేవీ కావు. న్యాయంగా ఒక పని వెంటనే పూర్తి చేయ గలిగితే ఆ ఏర్పడే సంతృప్తి తాయారు సంతోషం వల్ల మనసంతా తేలికగా అయిపోతుంది. అలా కాకుండా వాయిదాలతో మూల పడిన పని వల్ల మనదికమైన నిరాశ, చేతులారా పక్కన పదేసామనే అసంతృప్తి తెలియని అసహానానికి గురిచేస్తుంది. కనుక ఎప్పటి పని అప్పుడు వాయిదాలో లేకుండా, రేపు చూద్దాంలే అనుకోకుండా వెంటనే పూర్తి చేయాలిఇది జీవితంలో మొదటి ప్రయారిటి కావాలి. వాయిదాలు వేయోద్దు.

    వాయిదా తత్వంలో అంతా నిరాశే

    నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం…

  • మనిషికి ఈ మాత్రం మనసుండాలి

    నీహారికా, నీకో మంచి వ్యక్తిని పరిచయం చేయాలి అనుకున్నాను. చాలా మంది చాలా మంచి పనులు చేస్తేనే ఈ ప్రపంచలో కొందరైనా సుఖంగా వున్నారు. ఇతని పేరు…

  • నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని పెంచుకోవడం ఒక పద్దతి. ఇది మాన పట్ల మనకి వున్న నమ్మకం ఎక్కువ చేస్తుంది. ప్రతి నిమిషం సంతోషంగా వుండటం లో ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం సంతోష పెట్టుకునేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తాం. ఏది సంతోషం ఇవ్వగలదో కనిపెడదం. ఇతరుల తో ప్రేమగా వుండటం లో సంతోషం దొరికితే ప్రేమిస్తాం. కొత్త విషయాలు తెలుసుకోవడం బావుంటే తలుసుకుంటాం. ఆటలు ఇష్టమైతే ఆడతాం. బలహీనతలు వదులుకోవడం ఇష్టమైతే వైలేస్తాం. ఏదైనా చేస్తున్నాము అంటే ప్రతి నిమిషం ఆనందంగా గడపడం కోసం అవన్నీ చేస్తామని చేయగలమని తెలుసుకోవాలి. అంటే కానీ ప్రతి నిమిషం విలువైనది ఎలా సంతోషిస్తాం అంటే ఇలాగే చేసే పనుల్లో మన చర్యల్లో, మన భావాల్లో, ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించే దిశగా నడుస్తాం. ప్రతి నిమిషం విలువైనదే మరి దాన్ని అపురూపంగా అనుభవించాల్సిందే కదా!!

    నిమిషం విలువని తలుసుకుంటే అనుభవిస్తాం

    నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో…

  • నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా అంటే మన స్నేహితుల్లో కొందరు ఇప్పుడు ఇతరుల్లో లోపాలు ఎంచేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, మొదటిగా వాళ్ళకు దూరంగా వుండాలి. చుట్టూ వుండే వాతావరణం మనసు పైన ప్రభావం చూపెడుతుంది. ఎక్కువ సేపు ప్రక్రుతిలో గడిపితే ఆ ఫీలింగ్ ఆత్మవిశ్వాసం తో పాటు పాజిటివ్ నెస్ ను పెంచుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి అంత సమయం ప్రకృతి లో గడిపడం సాధ్యమా అనుకుంటే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏం చేయాలి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా మెలగాలి. ఒక చిన్న మాటతో అవతలి మనిషి మొహం లో చిరునవ్వు పోయిన విషయం మనకేం అనిపించింది. ఒక మనిషిని కాస్త సంతోష పెడితే ఆ ఆనందం మనకెంత సేపు సంతోషంతో వుంచింది ఇదే పాజిటివ్ ఫీలింగ్స్ ని అలవరచుకునే పద్దతి. ఒక సారి ఈ దిశగా ఆలోచించడం మొదలు పెడితే అలవాటుని ప్రతి అంశాన్ని పాజిటివ్ గా చూసే శక్తిని ఇస్తుంది. ఇష్టమైన పనులు చేస్తే మానస్సు ఆనందంగా వుంటుంది. పాజిటివ్ గా వుండటం జీవితంలో ఒక భాగం అయిపోతుంది.

    సంతోషం ఇస్తే వచ్చేస్తుంది

    నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా…

  • నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఉదాహరణకు ఏడాది ముగిసేలోగా పది కిలోల బరువు తగ్గాలి అని తిర్మానించుకున్న మనకు దానికి తగ్గ కమిట్ మెంట్ వుండాలి. పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుంటే ఫలితాలకి చిరుకుగలం. తీర్మానాలు సాధించగలమని ముందుగా మనస్సుకో నిర్ణయం వుండాలి. అలాగే వ్యక్తి గత డేడ్ లైన్స్ వుండాలి. వచ్చిన ఆలోచనను దృఢమైన ద్రుక్పడంలో అందుకోగలగాలి. ఇందుకోసం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు కూడా. ఈ మార్పులకు ముందుగా మన మనస్సు సిద్దమై వుంటే తర్వాత శరీరం కూడా కొన్ని విషయాలలో పట్టుదలకు తలవంచుతుంది. సానుకూలమైన స్పందనతో మిగతా పనులు సజావుగా జరుగుతాయి. ఒక్కోసారి అనుకొన్న పనులు పూర్తి కాక పోవచ్చు. సాధించలేకపోవచ్చు. వైఫల్యాలు రావచ్చు. వాటన్నింటికీ షార్ట్ టంపర్ తో సమాధానం చెప్పుకోకూడదు. తీర్మానాల వెనక అనుకూల దృక్పదం వుండాలి. అప్పుడే అనుకొన్నవి సాధ్యపడతాయి.

    ఫెయిల్యూర్స్ కూడా మంచి అనుభవాలే

    నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా…

  • నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని అంగీకరిస్తే తప్పులు ఒప్పుకోవచ్చు. క్షమాపన మరింత వేగంగా అడగగలరు. తప్పు అంగీకరించడం అంటే మానసిక ప్రశాంతతని పొందగలగడం. కొన్ని సందర్భాలలో ఎప్పుడో జరిగి పోయినవి మనస్సులో పెట్టుకుని అవతల వాళ్ళను దెబ్బతీస్తాం. అవతల వాళ్ళపై విజయం సాధించామని అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళను బాధ పెట్టామన్న బాధ ముందు మన మనస్సుకే కలుగుతుంది. ఇలాంటి తొందర పాటు తో స్నేహాలను దూరం చేస్తుంది. అవతల వాళ్ళ తప్పను మనస్సులో క్షమించి వదిలేయగలిగితే వారంతట వారే తమ తప్పు తెలుసుకుని ముందకు రావొచ్చు. ఇది సహనం తో అవతలి వాళ్ళ తప్పు ఒప్పించే పద్దతి. కలుపుగోలు మనిషి అని గుర్తింపు తెచ్చేడి కేవలం కబుర్లు కాదు. సందర్భానుసారంగా తప్పోప్పులు సరిచేసుకుంటూ, ఒక వేళ మనదే తప్పు అయితే మనస్పోర్తిగా తప్పుని ఒప్పుకోవాలి కుడా. ఇది అందరికి అంత సులభంగా వంట పట్టదు. కాకపొతే తప్పు మనవైపు వుంటే అంగీకరించే విశాలమైన మనస్సులో వుంది. ఎలా చేసినా తప్పు వప్పుకోవడం ఎంతో లాభం.

    తప్పు వప్పుకోవడం ఎంతో గౌరవం

    నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని…

  • నమ్మకం ఉంచితే మంచిదే కదా

    నీహారికా, భలే ప్రేశ్న అడిగావు. ఇతరుల్ని ఇప్పుడు పూర్తిగా నమ్మవచ్చు అని. ఇందుకు నేనెందుకు సమాధానం చెపుతాను. అప్పుడు నువ్వే ఎంచుకో. తెలివైన వారు పనులు ఒక…

  • నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్ బుక్ మిత్రులు నిజమైన మిత్రులు కాదు అంటోంది ఒక అధ్యయనం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలవలేదు, స్నేహంతో సన్నిహితంగా మెలగలేదు కనుక, ఎఫ్ బి కేవలం టైం కిల్లింగ్ కోసమే అంటారు పరిశోధకులు. జీవితంలో ఇంతగా మమేకమైన ఎఫ్.బి. వదిలేందుకు, ఆ అలవాటు తప్పించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని చూడను అని నిర్ణయం తీసుకోండి. ఫేస్ బుక్ కారణం గా కోల్పోతున్న గంటలన్నీ, సంతోషాన్ని, సరదాలని ఒక పేపర్ పైన నోట్ చేసుకోవాలి. ఫేస్ బుక్ చూడాలనిపించినప్పుడల్లా ఈ పేపర్ ఒకసారి చూడమంటున్నారు. వీలైతే ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించండి అంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా పంచుకొనే కబుర్లని ఇంట్లో సభ్యులతోనో, దగ్గరగా వుండే ఒకరిద్దరు స్నేహితులతోనో షేర్ చేయండి అంటున్నారు. ఇంటర్నెట్ అనేది ఒక అపురూపమైన నెట్ వర్క్. సరిగ్గా ఉపయోగించుకొంటే అదొక పెద్ద గ్రంధాలయం, డిక్షనరీ, ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని దుర్వినియోగం చేసుకొంటే అదొక విష వలయం. విజ్ఞతతో మనకు అందుబాటులోకి వచ్చిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి/ ప్రతి చిన్న సందేహానికి సమాధానం ఇంటర్నెట్ తో అనుసంధానమైన సెర్చ్ ఇంజన్. దేన్నయినా తెలివిగా వాడుకోవాలి.

    తెలివిగా వాడుకొంటే అది అపురూపం

    నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్…

  • భయాన్ని ఎలా పక్కన పెట్టాలి

    నీహారికా, ఎప్పుడూ ఎదో ఒక కొత్త పని ఎదురవ్వుతోంది. చడుకోవడం,  వంటరిగా వెళ్ళడం, హాస్టల్ లో వుండటం, కొత్త కొర్సులకు పోవడం అవన్నీ రకరకాల అనుభవాలు. కొత్త…

  • నీహారికా, నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, కానీ అభిప్రాయాలు బలవంతాన రుద్దకూడదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్చ, బద్రత, హుందాతనం పోకుండా ఎలా ఉండాలో చెపితే చాలు. అలాగే పిల్లల తో పదే పదే నీ శరీరం రంగు గురించి రూపం గురించి ప్రస్తావిస్తారు. అది ఇంకా తప్పు. పిల్లల తో వాళ్ళు ఆత్మన్యు నృత కుగురి కాకుండా పెద్దవాళ్ళు అలోచించి వ్యవహారించాలి. పిల్లల ఆకారం , రంగు, లోపాలు ఎత్తి చూపిస్తే ఇక అదే మనస్సులో నాటుకొని ఇక నిరంతరం సౌకర్యం గురించి శరీరపు రంగు, ఇదే ప్రయారిటీగా తీసుకుంటారు. వాళ్ళు ఎలా వున్న సరే ఎంతో సాధించి ఎంతో మందికి స్ఫూర్తి గా వుండగాలరనే చెప్పాలి. అందం అంటే ఖరీదైన దుస్తులు కాదు. హుందాగా వ్యవహారించడం ముందుగా వాళ్ళకు నేర్పవలసింది. మెరుగైన జీవితం కోసం ఎలా ప్రవర్తించాలి, ఏం నేర్చుకోవాలి. ఏ అలవ్ట్లు వుండాలి. ఎలాంటివి ఎంచుకోవాలి. ఎంత శుభ్రంగా, పొందాక, పొదుపుగా వుండాలి. ఇవన్నీ వాళ్ళ భావి జీవితానికి ఉపయోగ పడే విషయాలు. చిన్ని మొలక అయినా రెండాకులువేసి నెమ్మదిగా ఆకులూ కొమ్మలతో స్వాతంత్రంగా విస్తరిస్తుంది. ఇదే మన పిల్లలకు చూపించి అలా ఎదగమని నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులుగా వుండాలి కానీ చేయి పట్టి జీవితంలో నడిపించనక్కర్లేదు.

    హుందంగా వుండటం నేర్పిస్తే చాలు

    నీహారికా, నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి…

  • అమ్మాయిలకు కావాల్సినదేమిటి?

    నీహారిక, ఒక సరదా న్యుస్ నీకు షేక్ చేస్తున్న. అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అని ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ఒక సర్వే చేసింది.…

  • నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలు పెడితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధించ గలుగుతాం అంటారు ఆయన. ఈ ప్రపంచంలో పెద్ద పావం ' నేను ఈ పని చేయ లేను' అనుకోవడమే కానీ ఏ పని అసాధ్యం కాదు. నిభద్ద తో, ఆత్మ విశ్వాసం తో, ఒక ప్రణాళిక తో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమే అంటారాయన. ఎవరి నుంచి అయినా తీసుకోవడం లో వుండే ఆనందం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ వుంటుంది అంటారు. మన దగ్గర వున్న దానిని ఇతరులకు పంచుకోవడం ఇవ్వడం అనెది జీవితంలో ఆనంద మర్గాలెన్నయినా... మనకు ఎం కావాలో మనకు చెపుతుంది. ఆ మనసు మాట విన్న వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సక్సస్ కోసం ఎప్పుడు ప్రేమా మార్గం లొనే నడవాలి. మనిషి జీవితం లో అత్యంత శక్తి వంతమైనది ప్రేమ. ఈ భావన నిస్వార్ధం గా వుంటుంది. జీవితంలో విజయం సాధించిన వళ్ళంతా నిజమైన ప్రేమను మనసంతా నింపుకున్న వారే అంటారాయన. ఈ విజయానికి ఐడు సూత్రాలు ఎవరైనా అనుసరించ దగ్గవి. ఇవన్నీ ఆచరణ లో పెట్టేందుకు చిన్న తనం నుంచి తయ్యరు అవ్వాలి.

    ప్రపంచలో అసాధ్యం అంటూ ఏదీ లేదు

    నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం…

  • వీళ్ళ వితరణను ఎలా అర్ధం చేసుకోవాలి

    నీహారికా, డబ్బు కనుక వుంటే అస్తమానం వెధవ పొడుపు కబుర్లు వినక్కరలేదు అన్నావు కదా… పొడుపు వేరు పనితనం వేరు. ఒక మంచి కబురు విను, వారెన్…

  • నీహారికా, ఏం వాకింగ్ లెద్దూ, పొద్దున్నే లేవడం బోర్ అనేసావు. కానీ ఎప్పుడో ఆది కాలం నాడు మనిషి నలుగు కాళ్ళతో నడిచేవారట. వేటలో గెలుపు కోసం, పరుగులో వేగం కోసం, పోరాటం లో పట్టుకోసం, ఎంతో సాదించిన మనిషి, ఇవ్వాలెందుకో, కార్లు, విమానాలు కనిపెట్టుకుని నడవడం నామోషి అనుకుంటున్నాడు. పక్షుల కిలకిలరావాలతో, ఉదయభానుడి లేత కిరణాలు తాకుతుంటే, చెట్టు, చేమ పచ్చగా చుట్టూ కనిపిస్తూవుంటే రోజు ఓ అరగంట నడవడం, జిమ్కి వెళ్ళడం అతి చౌకైన వ్యయామం. ఆరోగ్యాన్ని ప్రేమించే వాల్లెవ్వరూ నడకను వదులుకోరు. హాయి గా సంగీతం, లేక పొతే ఆలోచించుకుంటూ, ఉదయపు ప్రశాంతతని ఆస్వాదిస్తూ నడవడం ఎంత అరోగ్యం. నిజమే నిద్రను జయించడం కష్టమే. మనస్సు చాలా మాయ చేస్తుంది. రేపు వెళదాం అంటుంది, ఇప్పుడెం లేస్తాం వద్దులే అంటుంది. ఎన్నో సాకులు వెతుకుతుంది. కానీ దాని మాట వినక పొతే ఓ అందమైన ఆరోగ్యవంతమైన ప్రపంచం మనకు స్వాగతం పలికేందుకు సిద్దంగా వుంటుంది. సునాయాసంగా నడుస్తున్న మనకు వందేళ్ళకు డోఖాలేదని అర్ధం. నడకను అయువుకు కోలమానంగా తీసుకో వచ్చు అంటున్నాయి పరిశోధనలు. డిప్రెషన్ లాంటి వేదించే సమస్యలు కూడా నడక తో పోతుంది. ఇంకా చురుకుగా వుండండి. ఇంకాస్త నడవండి. మీ బరువు నియంత్రణలో వుంటుంది అంటున్నారు నిపుణులు. మరి లేవడం బద్దకిస్తే ఇంత గొప్ప అనుభవాన్ని ఆరోగ్యాన్ని మిస్ అవ్వమా?

    నడక అయువుకో కోలమానం

    నీహారికా, ఏం వాకింగ్ లెద్దూ, పొద్దున్నే లేవడం బోర్ అనేసావు. కానీ ఎప్పుడో ఆది కాలం నాడు మనిషి నలుగు కాళ్ళతో నడిచేవారట. వేటలో గెలుపు కోసం,…

  • నీహారికా, ఒకే పని అందరం మొదలు పెడతాం, కొందరే దాన్ని స్మార్ట్ గా పూర్తి చేస్తారు. మరి అందరి వల్లా ఎందుకు కాదు అన్నావు కరెక్టే. ఏ అంచనాలు లేకుండా పని మొదలు పెడితే ఇంతే. ముందు ఈ పని ఎంచుకోవడం కరక్టేనా, ఎంత సేపటిలో పూర్తి చేయగలం, అందుకు కావలసిన అవుట్ మన దగ్గర వుందా? ఇవన్నీ ప్రేశ్నలు వేసుకుని ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మన పైన కూడా మనకు అదుపు ఉండాలి. పని వేళల్లో ఫోన్లు, మెయిల్లు, ఫేస్ బుక్లు, అన్నింటికీ దూరంగా వుండాలి. ఇప్పటికే అధ్యాయినాలు, ఈ సాంకేతిక ఉదాహరణలు పని ఉత్సాదరతను తగ్గుతున్నాయని రిపోర్టులు అందుతున్నాయి. నాలుగైదు పనులు ఒకే సారి వస్తాయి. అప్పుడు ఇంతే ప్రాధాన్యత క్రమాలునిర్దేశించుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా చేయాలి. ఏది ముఖ్యం , ఏడి కొంత సేపు వాయిదా వేయవచ్చు ఇవన్నీ ఒక్క నిమిషంలో నిర్ణయించుకోవాలి. మెదడు తాజాగా వునప్పుడు కష్టమైన పని మొదలు పెట్టాలి. సరైన వేళకి పని పూర్తి చేయాలనే నిర్ణయం తో మొదలు పెడితే తేలికగా అయిపోతుంది. ఇలా ప్లాన్ ప్రకారం పని చేస్తారు కనుకనే కొందరే ముందు ఉన్నట్లు కనిపిస్తారు. పని ఎవరైనా చేయగల సమర్దులే. కానీ టైమ్ సెన్స్ పాటించాలి అంతే.

    ముందు మన పైన మనకు అదుపు కావాలి

    నీహారికా, ఒకే పని అందరం మొదలు పెడతాం, కొందరే దాన్ని స్మార్ట్ గా పూర్తి చేస్తారు. మరి అందరి వల్లా ఎందుకు కాదు అన్నావు కరెక్టే. ఏ…

  • నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్ అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక శస్త్ర వేత్తలు విశ్వసిస్తారు. కరుణతో చేసే పనుల వల్ల సెరటోనిన్ అనే రాసాయినం ఉత్పత్తి అవ్వుతుంది. ఈ కెమికల్ నుంచి మంచి జ్ఞాపక శక్తి, నిద్ర, మూడ్, ఆరోగ్యం అన్ని పిల్లలకు లభిస్తాయి. కరుణ అనేది అలవాటైతే అనుకూల ప్రభావం పెద్ద అయినా చూపెడుతుంది. పెరిగే పిల్లల్లో ఆ స్వభావం వారిలో ఆరోగ్య పురితమైన ఆత్మస్థయిర్యం, తోటి వారి పట్ల స్నేహ పూరితమైన ధోరణి పెరుగుతాయి. పిల్లలకు తోటి వారి తో, జంతువులతో స్నేహంగా ప్రేమగా వ్యావహరింహడం పెద్ద వాళ్ళు నేర్పాలి. అస్సలు పెద్దలకు ఈ మూడు గుణాలు వుంటే వాళ్ళు ఇతరులతో అన్నీ పంచుకునే స్నేహపూరితమైన దృక్పదం కలవారైతే అవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏ స్వభాన్ని అయినా వాళ్ళకు అలవాటుగా నేర్పొచ్చు.

    ఈ సుగుణాలు నేర్చుకుంటే వచ్చేవే!

    నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్…

  • నీహారిక, యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. సక్సెస్ అవ్వాలి. కానీ ఆ స్టార్టప్స్ విజయవంతంగా నడిపించే లక్షణాలు డెవలప్ చేసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫస్ట్ స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే అస్సలు మనలో వుండే సమర్ధతలేమిటి? మనమేంటి, ప్రత్యేకత లేమిటి తేల్చుకుంటే మనం తాయారు చేసే ఉత్పత్తిని మనదైన పద్దతిలో మార్కెట్ చేయడం సాధ్యం అవుతుంది. అలాగే పెద్ద సభల్లో ప్రేసంగాలు చేయక పోయినా పర్లేదు. మనతో కలిసి మాట్లాడే వాళ్ళతో ప్రతిబావంతంగా మాట్లాడగలగాలి. ఎప్పుడూ సానుకూలంగానే మాట్లాడాలి. ఎప్పుడూ నెగటివ్ సిగ్నల్స్ ఇవ్వకూడదు. అలాగే ఓటమిని తట్టుకోగల సమాధ్యం వుండాలి. ప్రతీదీ ప్రారంభంలోనే రెండో వారంలో రిజల్ట్ చూడాలి అనుకుంటే కష్టం. వంద సార్లు నష్టం వచ్చినా నేనా నష్టాన్ని భరించి లాభాల బాటలో పట్టించగలను అనే నమ్మకం వ్యాపారంలో సక్సెస్ కు పునాది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమ్మాయిల కళలు నిజాం కావాలి అంటే కొన్ని నైపుణ్యాలు అలవర్చు కోవడమే. ఇప్పుడు చెప్పు, యూత్ మనస్సులో కోరిక గెలవడం అంకుర పరిశ్రమలకు ఎంటో ప్రోత్సాహం వుంది. రెండు చేతులతో వాటిని అందుకోవాలి.

    అమ్మాయిల మనస్సులో కోరిక ఇదే

    నీహారిక, యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్…

  • సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళ బలాలు, బలహీనతలు ఒకళ్ళకి ఒకళ్ళవి తలుస్తాయి. ఆలోచన ప్రవర్తన ఒకటి కాకపోయినా రక్తసంబంధం వల్ల అరమరికలు లేకుండా వుంటారు. జీవితంలో గడ్డు సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు అండగా వుంటారు. ఇద్దరూ ఒకే విలువలతో పెరుగుతారు. జన్యు పరమైన లక్షణాలు కామన్ గా వుంటాయి. ఒక్కోసారి కొన్ని సందర్భాలలో చుట్టూ వున్న విషయాలు అర్ధం చేసుకోవడంలో వున్న ఇబ్బందులు, అక్కచెల్లెళ్ళుగా వున్నవాళ్ళు పంచుకుని విశ్లేషించుకొంటారు. హాయిగా అరమరికలు లేకుండా కలిసి వుంటారు. సోదరి స్నేహితురాలైతే అంత కంటే లాభం, సంతోషం ఇంకేముంటుంది. ఎవరి ప్రపంచం వారిడిగా, ఎవరి చదువు,స్నేహితులు వేరువేరుగా పబ్లిక్ లైఫ్ ఉండొచ్చు. కానీ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ పర్స్ నల్ లైఫ్ ఇంట్లో వుంటుంది. ఇద్దరు ఎంతో సంతోషంగా తల్లిదండ్రుల ముద్దు బిడ్డలుగా ఆనందంగా వుండవచ్చు. పెద్దవుతూ ఉంటే అమ్మా స్థానం లోకి అక్క వచ్చి చేరుతుంటే ఇక వంటరి తనం ఏముంటుంది? ఇంట్లో ఇద్దరు తో బుట్టువులు వుంటే ఆనందమే ఆనందం!

    ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళుంటే!

    సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు…