Nemalika
జీవితకాలపు జ్ఞాపకంగా మలచుకోవాలి
నీహారికా, పెళ్ళవగానే వెంటనే హనీమూన్ అంటుంటారు. అలా వెంటనే ఆనవాయితీనా, వెల్లితీరాలా అన్నావు. అదేం కాదు. ఒకళ్లనోకళ్లు అర్ధం చేసుకొనే ఏకాంతo కోసం అని ఒక పద్ధతి అలవాటు చేసుంటారు కానీ పెళ్లి అయ్యి అవ్వగానే ఫ్లయిట్ ఎక్కేయడం గురించి మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. పెళ్ళికి ఎంతోమంది బంధువులు, మిత్రులు వస్తారు. అటూ ఇటూ పాటించవలసిన సంప్రదాయాలు వుంటాయి. వెంటనే ప్రయాణం కాస్త ఒత్తిడే. అసలు భార్యాభర్తలు ముందే కొత్త. ఒకళ్ళ అలవాట్లు, ఇష్టాలు ఇంకొకరికి తెలియవు. […]
ఇందులో కొంత మంచీ చెడూ రెండూ
కొందరికి కోపం వస్తే చుట్టూ భూకంపం తెచ్చేస్తారు. ఉచితానుచిత జ్ఞానం పోతుంది వాళ్లకి, దీనికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడమే. ఎప్పుడూ అవతలి వాళ్లలో లోపాలు వెతుక్కుంటూ ఉండడమే కారణం. పోనీ అలా విరుచుకుపడే ముందర నేను ఎన్నో తప్పులు చేశాను కాబట్టి, ఇతరులపైన కోపం తెచ్చుకునేందుకు నాకేమి అధికారం ఉంది..నేనూ ఏదైనా తప్పు చేశానా అన్న ప్రశ్నలు వేసుకుంటే ముందర కోపం రాదు. ఒక్కోసారి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఏదో ఒక విషయంపైన కోపం వస్తుంది. […]
ఆరి తెరినట్లు మాట్లాడితే బావుండదు
నీహారికా, చాలా మంది చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళ వయస్సుకు తగినట్టు మాట్లాడటం లేదు. ఎన్నో విషయాల్లో ఆరి తేరిన వాళ్ళుగా వాళ్ళు మాట్లాడుతుంటే అసహజంగా వుంటుంది. ఎక్కడా ఈ సమస్యకు మూలం అన్నావు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువసేపు టెలివిజన్ ముందు కాలక్షేపం చేస్తూ వుంటే అని చెప్పవచు. వాటి ప్రభావం వల్లనే వాళ్ళు చూసే సినిమాలు, అర్ధం పర్ధం లేని సినిమా జోక్స్, అపూర్వమైన సాహసాలు చేసే హీరోలు, వాళ్ళ హీరోయిజం పిల్లల మనస్సుల పై […]
ఎదుటివాళ్ళకు బోర్ కొడుతున్నామా?
నీహరికా, మనం చాలా మందిని కలుస్తాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొంటాం. మనం మాట్లాడుతుంటే మనకు వుతసహంగానే వుంటుంది. మనం చెప్పే కబుర్లు ఎదుటివాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే అనుకుంటాం కానీ నిజంగా ఎదుటి వాళ్ళకు మనం నచ్చుతుంటామా? ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇంకొందరిని మనం కలిసినప్పుడు వాళ్ళు తాము కలిసిన వ్యక్తిలు, చుసిన ప్రదేశాల గురించి వరస బెట్టి చెప్పేస్తుంటారు. కానీ వినే వాళ్ళకు, తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల గురించి, తాము ఎన్నడూ చూడని […]
అనవసర కబుర్లు అతి జోకులు వద్దు
నీహారిక, నీవు అడిగినట్లు సోషల్ గేదరింగ్స్ లో మనం కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. ముందుగా ఆ సందర్భానికి తగినట్లు డ్రెస్ వేసుకోవాలి. మరీ క్యాజువాల్ గా లేదా మరీ లావిష్ గా ఉండకూడదు. క్లాసీ బాలెన్స్ అనుసరించాలి. గేదరింగ్స్లో డబ్బు గురించి అస్సలు మాట్లాడవద్దు. ఇలాంటి సందర్భం గురించి అయినా సరే అందరితో కలివిడి గా మాట్లాడాలి. అనవసరపు కబుర్లు అతి జోకులు అయితే అస్సలు కూడదు. మన సమక్షం పది మందికి ఆనందం […]
ఈ ఒక్క పదాన్ని పక్కన పెడితే చాలు
నీహారికా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి లభించకపోతే నిరాశ పడటం అందరికీ ఎదురయ్యే అనుభవం. అయితే సుఖంగా ఉండాలంటే మాత్రం నిరాశను అనుభవంలోకి తెచ్చుకోకుండా ఉండాలి. అసలు ముందుగా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు, అవి తీరగలవా? మనం దేన్నీ ఆశిస్తున్నాం అది సాధ్యపదేడా అని ఆలోచిస్తే వరసగా సమాధానాలోస్తాయి.మనం కోరుకునేవి మన పరిధిలో వుంటేఅవి తీర్చుకోవడం […]
స్నేహం వల్లనే సంతోషం
https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-32.html
ఖర్చుల విషయంలో నిక్కచ్చిగా వుండాలి
నీహారికా, మానవ సంబంధాల్లో డబ్బు పాత్ర ఎంతో చిత్రమైంది. సంబంధాలు విడదీసేదీ, కలిపేదీ డబ్బే అందుకే అయినవాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య డబ్బుకు సంబంధించిన ఇచ్చిపుచ్చుకోవడాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం స్నేహితులతో కలిసి ఏ హోటలుకో, సినిమాకో వెళతాం.ఖర్చు ఎవరు పెట్టుకోవాలి. ఈ స్నేహాలు కలకాలం ఉండాలంటే ఖర్చు షేర్ చేసుకోవడం ముందు నుంచి మొదలు పెట్టాలి. ఎవరో ఒకరు మొత్తం ఖర్చు పెట్టేలా చూసి, ఆ ఖర్చును అణాపైసలతో సహా లెక్క వేసి ఇచ్చేసే ఏర్పాటు […]
కలిసి పోవటం కనీస మర్యాద
నీహారికా, ఏది మందిలోకి వెళ్ళే సందర్బాలు ఎన్నో వస్తాయి. ప్రతి దానికి వెళ్ళాలి కూడా అందుకు ముందు స్నేహితులు, బంధువులు మధ్యకి వెళ్ళే సందర్బంలో పాటించిన మర్యాదలు నేర్చుకోవాలి. మనకు ఎక్కడ నుంచి అయినా ఆహ్వానం అందితే ముందుగా ఆ సమయానికి మనకు ఇంకేమన్నాముఖ్యమైన పనులుంటే, వెళ్ళలేకపొతే ఆ సంగతి మృదువుగా ముందే చెప్పేయాలి. అలాగే అతిధిగా వెళ్ళే సందర్బాలకు ఆ వాతావరణంలో కలసిపోయేలా వుండాలి. మా ఇంట్లో ఇంత కంటే బావుంటుందనో, సరైన సదుపాయం లేదనో […]
పరస్పర గౌరవంతో ఉంటేనే మంచి అనుభందం
నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో […]
చెప్పడం కాదు కాసేపు వినాలి కూడా
నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం సమగ్రంగా ఉండదు. మన బాధలు, సంతోషాలు వాళ్ళతో పంచుకొంటేనే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ఎంత పని ఒత్తిడి వున్నా గంటో, అరగంటో వాళ్ళ కోసం కేటాయించి తీరాలి. స్నేహితులు చెప్పేది శ్రద్ధగా వినాలి. మొత్తం మనమే మాట్లాడాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ మాటలకీ ప్రాధన్యం ఇవ్వాలి. […]
నలుగిరికీ సాయ పడితే ముందు మనం బాగుంటాం
నీహారికా, కొన్ని అధ్యాయినాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇతరులకు సయం చేయడం అంటే సామజిక జీవనంలో పలు పంచుకోవడం కనీసం వారానికి ఒక్కసారైనా నలుగురితో కలిసిపోవడం ఎంతో ప్రయోజనం అని కొన్ని నివేదికలు స్పష్టం చేసాయి. సామజానికి పనికి వచ్చే ఎదో ఒక్క పని లో భాగంగా వుంటే, అంటే అది నలుగు మొక్కలు పెంచే పని కావొచ్చు, నలుగురు పేద పిల్లలకు భోజనం పెటోచ్చు, చదువు చేపోచ్చు, పాత బట్టలు సేకరించి ఇవ్వోచ్చు. ఇలా […]
ఓటమి విజయం కంటే విలువైoది
నిహారికా, ఒక ఫెయిల్యూర్ ఏదైనా సరే నన్ను డిస్ట్రబ్ చేస్తుంది. నన్ను నిలువెల్లా నీరసించేలా చేస్తుంది అన్నావు కదా. కానీ అపజయం లోంచి విజయానికి పునాదులు పడతాయి అంటారు ఎక్స్పర్ట్స్. బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నా దృష్టిలో వైఫల్యం ఒక కొలమానం. నా సినిమా బాక్సాఫీసు వద్ద దెబ్బతిన్న ప్రతిసారి నేను కష్టపడటం నేర్చుకొన్నాను. మరింత వైవిధ్యంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచవలసిన అవసరాన్ని అర్ధం చేసుకొన్నాను. అధికారం, ఆస్తులు సర్వం […]
దిశ మార్చి ముందుకు సాగాలి
నీహారికా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందులోంచి బయట పడలేక పోతున్నాను అన్నావు. నిజమే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యం, అవమానం వుంటూనే వుంటాయి. అంతమాత్రాన అదే తలుచుకొంటూ కూర్చుంటే సాగుతుందా? ఎంత ఉన్నత స్థాయికి చెందిన మహిళల్లో అయినా వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఇది సహజం. కష్టం వెంట సుఖం వుంటుంది, కన్నీటి పక్కన సంతోషం వుంటుంది. వాటంతట అవి రావు. మనమే సంతోషం కోసం వెతుక్కుంటూ పోవాలి. […]
44 వేల కోట్ల రూపాయిల ఆహారం వృధా
నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని […]
ఇవ్వండి! ఆ ఇచ్చింది తిరిగివస్తుంది
నీహారికా, ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు. ఏదో యంత్రం బాగుచేసే పనిలోవుండి. దాన్ని పూర్తిచేసి చూస్తే ఎవళ్ళూ లేరు. బయట తాళాలు వేయడం, లైట్లు తీయడం తెలుస్తూనే ఉన్నాయి. ఇక ఈ రాత్రికి ఈ వేడిలో మంచినీళ్ళు, భోజనం లేకుండా గడవాలి కాబోలు అనుకొంటూ వుంటే, కొన్ని గంటల తర్వాత ఎవరో తాళం తీసి లోపలకు […]
మన కంప్లయిట్స్ ఎదుటి వాళ్ళ పైనా?
నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే కాదు. మాన్ దగ్గర, మన స్నేహంతో వుండేవాళ్ళని నీదే తప్పులే అని తేల్చేసే ముందర ఎవరికీ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇది కొంచం అసౌకర్యమే ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకోగలమా? మన ఆలోచనే తప్పనుకోగలమా అంటే స్వీయ విశ్లేషణ అన్నది కీలకమైనదే కదా? మనలోని ఫీలింగ్స్ ప్రతిసారి క్లియర్ కట్ […]
నేనంటే నాకెంతో ఇష్టం
నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ […]
సేవలో కూడా సెలబ్రెటీలే
నీహారికా, సాటివాళ్ళకు ఎంతో కొంత సేవ చెయ్యడం ముఖ్యమైన బాధ్యతేనంటావా అన్నావు. కొంతమంది అందరు ఎంతో కొంత చేయాలి. అందాల సామంత నీకు ఇష్టం అన్నావు కదా. ఆమె తమ సంపాదనలో ఎంతో కొంత సోషల్ సర్విస్ కోసం కేటాయిస్తుంది. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి కాన్సర్ బారిన పడ్డ పిల్లలకు ఆసరా లేని మహిళలకు ఆశ్రయం కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో ధరించిన బట్టలు వేలం వేస్తె వచ్చిన డబ్బును ఈ ప్రత్యూష ఫౌండేషన్ […]
మనస్సులో బాధ చెప్పేస్తే పోతుంది.
నీహారికా, చిన్ని చిన్ని తప్పులకే ఇంట్లో వాళ్ళయినా, దగ్గరివాళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఎదో ఒక సూటి పోటీ మాట అంటుంటారు. అవే చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మరచిపోలేక పోతున్నా అన్నావు. ఒక్కటే పరిష్కారం ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే అది మనస్సులో ఏదైనా తప్పు ఉంటేనే అన్నారా అని ఎనలైజ్ చేసుకుంటే, ఒక వేళ తప్పు మనదే అయితే బాధ పడటం దండగ. పోయి సారీ చెప్పడమే లేదా పెద్ద వాళ్ళు […]
