• సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్ అయినా అందమే క్రేప్ డిజిటల్ ప్రింట్స్ ఏ చిన్నపాటి ఫంక్షన్ లో అయినా ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఎలాంటి పెద్ద హడావిడి లేకుండా కాజువల్ గా ఆఫీస్ వేర్ గా కూడా బాగుంటాయి. బ్లూ, రెడ్, నేవీ బ్లూ, రానీ పింక్ ప్రత్యేకంగా ఎల్లో శారీస్ ఫ్యాషన్ డిజైనర్ల కలక్షన్స్ లో చోటు చేసుకుంటున్నారు. ఎల్లో కలర్ క్రేప్ ఫెస్టివల్ శారీస్ అయితే ప్రేత్యేకంగా రేపు రాబోయే పండుగల కోసం డిజైన్ చేసినవే. ఈ చీరల పైకి స్లీవ్ లెస్, ఫుల్ హాండ్స్, నెక్ బ్లౌజులు కూడా చాలా చెక్కగా నప్పుతాయి. కంఫర్టబుల్ శారీస్ ఈ ముందు వరసలో ఈ క్రేప్ డిజైన్స్ ఉంటాయి.

    ఫెస్టివల్స్ ప్రత్యేకం క్రేప్ శారీస్

    సీజన్ ఫ్యాషన్ తో సందర్భం లేకుండా క్రేప్ సిల్క్ శారీస్ ఏ సందర్భానికైనా చెక్కగా సరిపోతాయి. మెత్తగా, పల్చగా వుండే ఈ చీరల పైన ఎలాంటి డిజైన్…

  • యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులు గా వుండే ఈ మండలి లో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. భారత చరిత్రలో దేశ ప్రధమ పేరుల స్థానంలో దక్కించుకున్న మొదటి మహిళ కూడా ప్రతిభ పాటిలే. మహారాష్ట్రకు తరలి వచ్చిన రోజుల కుటుంబంలో పుట్టిన ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికైన రాష్ట్రపతి భవన్ లో అడుగు పెట్టడం ఒక చరిత్ర.

    అక్షరాల ఇది విశ్వ ప్రతిభ

    యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా…

  • ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం అబ్బాయి కావలనుకుంటారు. గృహిణులైతే మొదటి సంతానం అమ్మయి ఐతే రెండవ సంతానం అమ్మాయి వద్దనుకుంటారు.ఉద్యోగినులు మాత్రం ఇద్దరు అమ్మయిలు ఐనా ఎలాంటి భారం లేకుండా కనిపెంచుకుంటున్నారు. చదువు,విషయపరిజ్నానం ఉంటాయి కనుక ఆడపిల్లలైన మగ పిల్లలైన పర్లేదు  అనుకుంటారు. గృహినులు మాత్రం రెండో సంతానం కుడా ఆడపిల్ల ఐతే మాత్రం వద్దనుకుంటారు. ఈ కారణం తోనే ఈ వర్గంలో ఆడపిల్లల కోరత ఏర్పడింది. ఎదో ఒక రంగంలో ఉపాధి లొ ఉన్న మిగిలిన్ వర్గాలలో ఈ పరిస్థితి లేదు.

    ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం

    ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి…

  • శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి ఆత్మకు అద్దం పట్టేలా ఉన్నాయి. మహనగరాలలో ఒంటరిగా జీవించాలనుకునే మహిళలకు ఇళ్ళు దోరకడం ఎంత సమాస్యగా ఉంటుందొ వారు ఎంత వేదనకు గురవుతారో చూపిస్తుంది ఈ డాక్యుమెంటరీ. ఒంటరిగా ఉంటావా పెళ్లి కాలేదా,మగ స్నేహితులు ఉన్నారా వాళ్ళు ఇంటికి వాస్తరా లాంటి ప్రశ్నలతో మహానగరాలలో అమ్మయిలను ఆహ్వనిస్తున్నారు అని చెప్పింది శిఖామగన్ ఓ ఇంటర్యూలో. ఈ ప్రముఖ ప్రకటనల రూపకర్త టివిఏస్,బజాజ్ ,హిరో వంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలకు యాడ్స్ డైరక్ట్ చెస్తున్న ఎకైక మహిళా దర్శకురాలు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కల్ని కొబ్లిన్ లతో సహ మిగిలిన 15 మంది అమ్మయిలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రపంచం అమ్మయిల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో  స్త్రీల గొంతును ఈ చిత్రం వినిపిస్తుంది. ఇది మానవత్వానికి,స్త్రీల మనుగడకు సంభందించిన కథా అంటుంది శిఖామగన్

    ఇల్లడిగితే ఇన్ని ప్రశ్నలా….

    శిఖామగన్ రూపోందించిన డాక్యుమెంటరి బ్యాచిలర్ గర్ల్స్ యూట్యూబ్ లో విడుదలకు ముందే అందరి ప్రశంసలు అందుకుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ వార్త చిర ప్రోమోలు అమ్మయి…

  • క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం అలా వండేసి వెండి గిన్నె లో పోస్తే సరిపోదు. దానికో అందమైన డిజైనర్ అలంకరణ ఉంటేనే ఇంట్లో పిల్లలు అతిధులు ఆనందిస్తారు. పంచదార ఎండబెట్టిన తెల్ల గుడ్డు సోన, మొక్క జొన్న పిండి, డేక్ట్రిన్ మొదలైనవి కలిపి తాయారు చేసిన ముద్ద తో మోల్డ్ పైన ఇలా రాస్తే చాలు, ఐదే నిమిషాల్లో లేస్ మన చేతుల్లో వుంటుంది. ఈ లేస్ కి పిండి తాయారు చేసే మౌల్ద్ డిజైన్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. ముగ్గులా ముద్దుగా వుండే వీటిని పువ్వుల ఆకారంలో మౌల్ద్ లో నుంచి తీసి వేడి కాఫీ లో వేసిచ్చినా అతిధులు ముగ్ధులైపోతారు.

    ముగ్గులా ముద్దుగా పంచదార లెస్ లు

    క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క…

  • కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో ఈ దుంపలు కాల్చి లేదా బేక్ చేసి అమ్ముతారు. రక్తంలోని చెక్కని నిల్వల్ని నియంత్రించే గుణం గల చిలకడ దుంపలని, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ మధుమేహం రోగులకి మంచి ఆహారం అని సిఫార్సు చేసింది. పిండి పదార్ధాలు, పిచు, విటమిన్-ఎ,బి,సి,బి9, లు కాల్షియమ్ ఇవన్నీ కలిగి వున్న ఈ తియ్యని దుంప మంచిది ఆహారం. కాల్చి తిన్న, ఉడికించి తిన్న ఎంతో రుచి.

    పోషకాలతో నిండిన చిలకడ దుంప

    కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ…

  • ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

    ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార…

  • ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు చెప్పేదిట. పిల్లలు బొమ్మలు చూసి అమ్మా కదల మాయాజాలం లో పడి ప్లెటు ఖాలీ చేసేవారంట. ఇవన్నీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెడితే లక్ష మంది మెచ్చుకున్నారు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ కోసం fruit carving, vegetable carving స్టాక్ ఫొటోస్ చూసి ఆ కోర్సు నేర్చుకుని పిల్లల్ని మంచి ఫుడ్ తినేలా చేయొచ్చు. ఇంత అందమైన ఫుడ్ ఇంట్లో చూసి పిల్లలు పిజ్జాలు అడిగితె ఆప్పుడు చెప్పండి.

    అమ్మ చేతి బొమ్మలు

    ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని…

  • సహజంగా ఏవరైనా ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ ప్రముఖ రెస్టారెంట్స్ లో వంటకాలు రుచి చూడటం ఇలా వారానికి రెండు సార్లు నచ్చిన వన్నీ తినేసి వాటి ప్రమాణాలు ఎలా ఉన్నాయో వెయిట్ వాచర్స్ అనే సంస్థ తో కలిసి నిద్ధారణ చేస్తుంది. నచ్చిన ఆహరం తింటూ బరువుని ఎలా అదుపులో పెట్టు కోవాలో నిరూపించేందుకు ఈ అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్స్ ని పెట్టి వారితో ఆహార సూచనలు ఇప్పిస్తుందిట. ఈ వెయిట్ వాచర్స్ అన్న సంస్థ. స్మార్ట్ పరికరాల సాయం తో పదార్ధాల లోని కేలరీలను గుర్తించి ఆ వివరాలు చెపుతుందిట. ఈటింగ్ ఆఫీసర్ సోఫీ హార్టీ.

    ఈమెకు తినటమే ఉద్యోగం

    సహజంగా ఏవరైనా  ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు…

  • మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

    శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

    మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో…

  • ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా 'రోజో డెండ్రాన్' ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ చెట్టుని ఇంటర్నెట్ లో చూసి యావత్తు ప్రపంచం ఆహా అందిట. ఇంటి ముందు పెంచుకునే ఒక్క గులాబీ మొక్కకే రెండు పువ్వులు పూస్తే మనస్సు నిండిపోతుంది. అలాంటిది ఈ రెండోడెండ్రాన్ రకం పూల మొక్కలు మొత్తం చెట్టంతా పూలే. అవీ అందమైన గులబీ రకం . పెరిగి పెరిగి వృక్షమైపోయిన ఈ చెట్టు మొత్తం విరగాబూస్తే ఇంకెంత అందం. ప్రకృతి మన కోసం ఇచ్చిన అపురూపమైన కానుకలన్ని తీసుకుంటే వెళ్లి చూడాలి. లేదా నెట్లో వెతుకుంటే ఎన్నో ఇమేజస్.

    ఇది ప్రపంచపు అందమైన పువ్వు

    ఈ ప్రపంచంలో మొత్తం 16 రకాల అందమైన చెట్లున్నాయిట. అందులో మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీగా ‘రోడోడెండ్రాన్’ ప్రాముఖ్యత పొందిందిట. కెనడాలోని లేడి స్మిత ప్రాంతంలో వున్న ఈ…

  • కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి నో లో నివాసం ఉంటున్న వైద్యనాధన్, టీచర్ గా బ్యాంక్ ఆఫీసర్ గా పని చేస్తారు. స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే సవిత ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి వైస్ మేయర్ గా పోటీ చేసి 2014 లో క్యూపర్టి నో సిటి కౌన్సిలింగ్ కు ఎన్నిక అయ్యారు. తాజాగా యూత్ ఎంటర్ టైన్మెంట్స్, సీనియర్స్ అనే వివాదం లో మేయర్ ఎన్నికలకు ప్రచారం చేసి ఏకంగా మేయర్ పీటాన్ని దక్కించుకున్నారు. మన మహిళలు రంగాల్లో సత్తా చూపిస్తున్నారు. అలాగే అమెరికా లో మన దేశ మహిళా మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

    క్యూపర్టి నో మేయర్ గా సవిత

    కాలిఫోర్నియా రాష్ట్రంలో క్యూపర్టి నో మేయర్ గా ఎన్నికైన తోలి ఇండో అమెరికన్ వనితగా రికార్డు సృష్టించారు సవిత వైద్య నాధన్. గత 20 ఏళ్లుగా క్యూపర్టి…

  • టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. శరీరంలో ఏమాత్రం చురుకుదనం లేకపోతే జీవన క్రియ వేగం పడిపోతే గ్రీన్ టీ తాగాలట. నిద్ర లేక శరీరం అలసట తో ఉంటే చామంతి పూలు వేసిన టీ తాగాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలు వదిలించుకోవాలిఅంటే నిమ్మ పరిమళపు లెమన్ టీ తాగాలి. కడుపులో వికారంపెడితే అల్లం టీ ఉబ్బరంగా ఉంటే పుదీనా ఆకుల టీ తాగాలి. అవన్నీ పక్కనపెట్టి మనకు అందుబాటులో వుండే ఎదో ఒక టీ తాగాలి ఏమంటారు?

    టీ లేనిదే వెరైటీ నే లేదు

    టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు…

  • రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే నాలుగు అడుగులు నడవచ్చు. కుర్చీలో కూర్చుని పాదాలను సవ్య అవసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పటం చేతుల్ని మూసి తెరవటం గుండ్రంగా తిప్పటం పైకెత్తటం మెట్లు దిగటం లిఫ్ట్ ఉపయోగం తగ్గించటం ఇంట్లో టీవీ చూస్తున్నపుడు శరీరాన్ని వీలైనంత వంచి పనిచేయించటం ఇలా యాక్టివ్ గా ఉండే పనులు ఎన్నో మనం కూడా కొత్త పరిస్థితులు కనిపెట్టచ్చు. అదే పనిగా కూర్చున్నా బరువై పోతాం కదా.

    పోనీ ఇలాంటి వ్యాయామం ట్రై చేస్తే

    రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట…

  • ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా పనిచేసిన అంజనీ రెడ్డి ప్రవృత్తి మాత్రం బొమ్మలు వేయటం చుట్టూ ఉన్న జన జీవితాన్ని బొమ్మల్లో గీస్తారామె. ప్రత్యేకంగా మహిళల జీవనశైలి వాళ్ళ బాలలు బలహీనతలు సంక్లిష్టమైన పరిస్థితులు ఉద్వేగాలు ఆమె కళకు కధ వస్తువులు. ఆక్రిలిన్ వాటర్ కలర్స్ తో బొమ్మలు వేస్తారు. దేశవ్యాప్తంగా 13 ఎక్సిబిషన్స్ నిర్వహించారు. యుకె హాంగ్ కాంగ్ ,సింగపూర్ ,బ్యాంకాక్ , జకార్తా ,స్వీడన్ లలో ఆమె పెయింటింగ్స్ ప్రదర్శనకు వెళ్లాయి. ఇప్పుడామె పెళ్లిళ్లు పండగల్లో జరుపుకునే ఆచారాలపై ఆర్ట్ సిరీస్ వేస్తున్నారామె. మన జీవితం లోకూడా ఇన్ని రంగులున్నాయా అనిపిస్తుంది. ఆమె పాంటింగ్స్ చూస్తుంటే. మీరూ ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి పెయింటింగ్స్ చూడచ్చు.

    జీవితాన్ని చిత్రించే అంజనీ రెడ్డి

    ఇంద్ర ధనుస్సు లాంటి జీవితపు వర్ణాల్ని కాన్వాస్ పైన సృష్టిస్తారు ఆర్టిస్ట్ అంజనీ రెడ్డి. జె.ఎన్. టి .యూ లో లెక్చరర్ గా  పనిచేసిన అంజనీ రెడ్డి…

  • గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET రిషికుల్ విద్యాలయాలు ఫీజికల్ టీచర్ గా ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కవిత సంగ్వి భౌతిక శాస్త్రం బోధించటంలో అనేక ప్రయోగాలు చేసారు. ఏ ఈపోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల నామినేషన్లు వస్తే ఇండియా నుంచి కవిత సంగ్వి ఒక్కరే పోటీలో ఉన్నారు. గ్లోబల్ టీచర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు బ్రిటిష్ కౌన్సిల్ కవితను ఎంపిక చేసారు. వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2016 లో నిర్వయించిన స్కూల్ ఇంటర్ప్రైజ్ ఛాలెంజ్ లో గ్లోబల్ విన్నర్ గా నిలిచారు. కవిత. ఉపాధ్యాయ వృత్తిలో అసాధారణ మైన సేవ అందించినవారికి ఈ ప్రైజ్ అందజేశారు. టాప్ 50 లో పదిమందిని ఎంపిక చేసి దుబాయ్ లో జరిగే కార్యక్రమానికి మార్చ్ 19 న అక్కడ కార్యక్రమంలో ఫైనల్ విజేతను ప్రకటిస్తారు. యూకే కు చెందిన వర్కే ఫౌండేషన్ ఈ ప్రైజ్ ప్రతి సంవత్సరం అందజేస్తోంది.

    భౌతిక శాస్త్ర బోధన లో ఆమె బెస్ట్

    గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి  ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET   రిషికుల్…

  • ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక రుగ్మత అనుకోరు. ఉదయం నుంచి రెస్ట్ లేకపోవటం అనేసుకుంటారు. కానీ ఈ నీరసం డిప్రెషన్ వల్ల రావచ్చు. శరీర వ్యవస్థను కుంగదీసే దాన్ని గుర్తించరు. కీళ్ల నొప్పులు తలా నొప్పి నిద్ర తిండి ఎక్కువగా తినటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. సాధారణంగా నిద్ర సరిగా పోకపోయినా అదే డిప్రెషన్ కు దారి తీస్తుంది. ఉదయపు పనుల భారం అప్రమత్తంగా ఉండటం నిద్రమేళకువ రాదేమోనన్న భయం ఇవన్నీ కలిసి మాటమాటికి నిద్రా భంగం కలిగిస్తాయి. అలంటి రోజులు గడుపుతుంటే సరైన నిద్రపోక సరైన ఆహరం తీసుకోక ఆరోగ్యం పాడవుతుందని గ్రహించలేక నిజంగానే అనారోగ్యం కొనితెచ్చుకుంటారు, ఇలాంటి లక్షణాలు ఉంటే డిప్రెషన్ ప్రభావం వుండమేమో కానీ డాక్టర్ ని కన్సల్ట్ చేయమంటున్నారు పరిశోధకులు.

    డిప్రెషన్ వల్లే నీరసం రావచ్చు

    ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా  రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక…

  • ఒక ఆశావాహమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. దేశంలో సగం నది మహిళలు వ్యాపారరంగంలో ఉండాలని ఎంతో ఆశిస్తున్నారు. అలాగే వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు కూడా. 40 సత్మ మంది ఇలా సొంత వ్యాపారం ఉంటే తనకంటూ విలువైన సమయం ఉంటుందని ఇంటి వ్యవహారాలు వ్యాపారం రెండు చూసుకోవటం కష్టం కాదన్నారు. 70 శాతం మంది ఉద్యోగం కంటే వ్యాపారం మంచిదనుకుంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా ఒక ఆదాయమార్గం ఉండటం గౌరవంగా బాధ్యతగా భావిస్తున్నారు. ఇతరుల వద్ద పనిచేయకుండా తమ లోని శక్తీ సామర్ధ్యాలను ఉపయోగించుకునే దారి వ్యాపారం అని నమ్ముతున్నారు. కానీ రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్స్ రవాణా రంగాల్లో వాళ్ళకి ప్రారంభం లోనే కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి కానీ ప్రయత్నించకుండా కూర్చోవటం కంటే ప్రయత్నంలో ఫెయిల్ అయితే అదో అనుభవం కింద మార్చుకోమంటున్నారు. నేటి తరం ఒత్సాహిక పారిశ్రామిక వెతల అభిప్రాయం ఇదే.

    సొంత వ్యాపారం ఇష్టమంటున్న మహిళలు

    ఒక ఆశావాహమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. దేశంలో సగం నది మహిళలు వ్యాపారరంగంలో ఉండాలని ఎంతో ఆశిస్తున్నారు. అలాగే వ్యాపారాల్లోకి ప్రవేశిస్తున్నారు కూడా. 40 సత్మ మంది…

  • వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె ముక్కుదిబ్బడ ను తగ్గిస్తుంది. వెల్లులి రేకలు తేనె యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తీసుకుంటే బరువు పెరగటం జరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ ఆరోగ్యం బావుంటుంది. తమలపాకులో రెండు మిరియాల గింజలు పెట్టి చుట్టి తినేస్తే ఏడ తెరిపి లేని దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో పసుపు వేసి తాగితే నిద్ర పడుతుంది. దగ్గు కూడా తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేని ఈ చిట్కాలు ప్రయోగించి చూడండి . ఫలితం వంద శాతం ఉంటుంది

    ప్రకృతి సహజమైన ఉపశమనం ఇవి

    వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్…

  • చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం చిరాకు పెట్టిస్తుంది. పెదవాలు పగలడం చాలా మంది ఎదుర్కొనే సమస్య పెదవులకు డిహైడ్రేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం విటమిన్-ఎ ఎక్కువగా వుండే పదార్ధాలు పాలు, పాల ఉత్పత్తులు చర్మానికి తేమ అందించే విటమిన్-బి వుండే గుడ్లు సిట్రస్ జాతి పండ్లు, కూరగాయలు తినాలి. ఆకు కూరల్లో విటమిన్-ఇ పుష్కలంగా వుంటుంది. ఇవి కాకుండా పై పూతలు కూడా పెదవుల పగుళ్ళు తగ్గిస్తాయి. పాల మీగడ, కొబ్బరి నూనె, ఆముదం, పెదవ్వులకు రాయాలి. గులాబీ రేకుల పేస్టు, పాలు కలిపి రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. రోజుకు మూడు సార్లు తేనె రాస్తున్న పెదవులు పగలకుండా ఉంటాయి.

    పగిలే ఆధారాలకొ పై పూత

    చలి రోజులు సరదాగానే గడుస్తాయి. వర్షపు తడి, వేసవి వేడి ఎవీ లేకుండా చలి చలి రోజుల్ని ఎంజాయ్ చేస్తుంది. పెదవాలు పగలడం చర్మం పొడిగా అయిపోవడం…