• వక్క పొడితో ప్రయోజనం శూన్యం.

    వక్కపొడి వేసుకోవ్వడం నోట్లో ఎదో ఒక్కటి నమలడం వల్ల కడుపు నిండిన భవన్ కలుగుతుంది అని అస్తమానం తిండి పైన ధ్యాస పోకుండా వుంటుంది అనుకుంటాం కానీ…

  • డిన్నర్ హెవీగానే వుండాలి.

    రాత్రి పుట మంచి ఆహారం తీసుకోవడం చాలా మందికి ఇష్టం వుండదు. డాక్టర్లు కూడా రాత్రి వేళల్లో భారీ భోజనం వద్దు అనే అంటారు. కానీ రాత్రి…

  • తక్షణ శక్తి ఇచ్చే స్వీట్ కార్న్.

    సమ్మర్ ను ఫైరింగ్ సీజన్ అంటారు. ఉష్ణోగ్రతలు శరీరం పై మూడ్స్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వేసవిలో వచ్చే ప్రమాదం డీ హైడ్రేషన్ కనుక నీటి శతం…

  • మొటిమల మచ్చలు తొలగించే చికిత్సలు.

    ముఖం పైన ముక్కు పైన మొటిమల మచ్చల గురించి ఎన్నో క్రీమ్స్ అందుబాటులో వున్నాయి కానీ అవేమీ అంత ప్రయోజనకరమైన ఫలితాలు ఇవ్వవు ఈ మచ్చల్ని ఫ్రాక్షనేటెడ్…

  • ఈ నలుపు పోగొట్టొచ్చు.

    స్లీవ లెస్ దుస్తులంటే అమ్మాయిలకు మహిళలకు అందరికీ ఇష్టమే కానీ చేతుల కింద వుండే నలుపు వల్ల ఈ రకం దుస్తులు వేసుకునేందుకు భయపడతారు. చేతుల కింద…

  • పార్టీ వేర్ కాటన్ శారీస్ బెస్ట్ సెలక్షన్.

    అదేమిటో మండే ఎండల్లోనే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. కాలు బయట పెడితే ఎండ, ఉక్క. కానీ పెళ్ళికొ, పేరంటానికో వెళ్ళాలి. ఇక పట్టు, డిజైనర్ వేర్,…

  • ఇలా ధరిస్తే స్టయిల్ గా ఉంటాయి.

    యువతరం మెచ్చే ఫ్యాషన్స్ నిముష నిమిషం మారిపోతాయి. కానీ ఫ్యాషన్ కోసం కొన్ని కొన్ని రకాల వస్త్రాలు అలా మిగిలిపోతాయి. ఇప్పుడు మెడ చుట్టూ ధరించేందుకు ఎన్నో…

  • వేసవి వచ్చిందంటే మొత్తం జీవన శైలి మారిపోతుంది. దుస్తులు, మేకప్, తినే ఆహారం అన్నింటినీ మార్చేయవలసి వస్తుంది. అలాగే పాదాల పై కూడా ఎంతో శ్రద్ధ కావాలి. ఈ సీజన్లో పాదాల్లో స్వేదం ఎక్కువగా వుంటుంది. దీనితో జిడ్డు మురికి పేరుకు పోతాయి. పడుకునే ముందు పాదాలు చల్లని నీటితో కడుక్కుని ఎదో ఒక ఫుట్ క్రీమ్ లేదా లోషన్ ప్రతి రోజు అప్లయ్ చేయాలి. అయితే వేళ్ళ నడుమ అతిగా క్రీమ్ రాయకూడదు. దీని వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చె అవకాశం వుంది. పదాన్ని కవర్ చేయకుండావదిలేయాలి అనికున్నప్పుడుమాత్రమే సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. సౌకర్యవంతమైన బాగా గాలి అడేలా వుండే షూ ఎంపిక చేసుకోవాలి. రాత్రి వేళ కళ్ళకు కొబ్బరి నూనె అప్లయ్ చేసి కాటన్ సాక్స్ వేసుకుని పడుకుంటే పాదాలు డ్రై అవ్వకుండా ఉంటాయి. అలాగే పాదాలు పగుళ్ళు వుంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.

    వేసవిలోనూ పాదాల రక్షణ ముఖ్యం.

    వేసవి వచ్చిందంటే మొత్తం జీవన శైలి మారిపోతుంది. దుస్తులు, మేకప్, తినే ఆహారం అన్నింటినీ మార్చేయవలసి వస్తుంది. అలాగే పాదాల పై కూడా ఎంతో శ్రద్ధ కావాలి.…

  • అసాధ్యాలన్నీ సాధ్యం చేస్తేనే జీవితం.

    నీహారికా, కొన్ని విషయాలు చెప్పినంత తేలికగా సాధ్యపడతాయి అనిపిస్తుంది. కానీ తప్పని సరిగా చేయాలిగా…. జీవితంలో ఒడిదుడుకులు సహజం. కష్టం వస్తే దాన్నే పట్టుకుని వేలాడటం, సంతోషం…

  • పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పోతుందని భయపడుతున్న సమయంలో హారీ పొట్టర్ సిరీస్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించాయి. ఇంద్రజాలం, మంత్రతంత్రాలు, మంత్రగాళ్ళు, చీపురు కట్టల పైన ప్రయాణాలు పిల్లలను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇప్పుడు ప్రతి రోజు ఏ స్టార్ టీ.వి లోనో, హారీ పోటర్ సినిమాలు వస్తూనే వున్నాయి. పిల్లలు విసుగు, విరామం లేకుండా తొమ్మిది గంటలకు విరామం లేకుండా తొమ్మిది గంటలకు ఆ సినిమాలకు హాజరవ్వుతున్నారు. ఎదో రకంగా పిల్లలు పుస్తకాలూ చదవడం మనకు ముఖ్యం మన దేశంలో పుస్తకాలు చదివేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ అనుకుంటాం, కానీ ఈ మధ్య వచ్చిన ఒక సర్వేలో ప్రపంచంలో కెల్లా పుస్తకాలు చదివే వాళ్ళల్లో భారతదేశం ప్రధమ స్తానంలో వుంది. ఒక భారతీయుడు వారానికి సగటున పది గంటలకంటే ఎక్కువసేపు చదువుతున్నారట. ఆ తర్వాత స్థానాల్లో ధాయ్ ల్యాండ్, చైనాలున్నాయి. భారతీయులు చదివిన సమయంలో సగం కూడా అమెరికా, ఇంగ్లాండ్ లోని వ్యక్తులు పుస్తకాలు చదవడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు అయినంత మాత్రాన అన్నింటి లోనూ ముందుంటారనుకోవడం పొరపాటే.

    పుస్తకాలూ చదవడంలో మనమే ఫస్ట్.

    పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పోతుందని భయపడుతున్న సమయంలో హారీ పొట్టర్ సిరీస్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించాయి. ఇంద్రజాలం, మంత్రతంత్రాలు, మంత్రగాళ్ళు, చీపురు కట్టల…

  • కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ తీసుకున్నంత పని అవ్వుతుంది. ఇక 450 అరటిపండ్లు ఒకే సారి తినగలిగితే అందులో వుండే పోటాషియం ఓవర్ డోస్ తో మనిషి చనిపోతాడట. మానసిక వత్తిడి ఆందోళనకు అరటిపాండే మందు. ఇందులో కొవ్వు, కోలెస్ట్రోల్, సోడియం వుండవు. విటమిన్-సి, పొటాషియం, మాంగనీస్, విటమిన్-బి ఉంటాయి. ఈ పండులో 70 శాతం నీరే వుంటుంది. ఇంత విశేషమైన పండు రోజుకి ఒక్కటి తిన్నా కావల్సినంత శక్తి లభిస్తుంది.

    రోజుకొక్కటి చాలు.

    కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన…

  • ఆఫీస్ కు కూడా మేకప్ అవసరమే.

    చదువయ్యాక వెంటనే ఉద్యోగం వచ్చేసింది. స్టూడెంట్ గా వున్న అమ్మాయి ఉద్యోగాస్తురాలు అవుతుంది. కాలేజీ కి ఎంతో ఫ్యాషన్ గా వెళ్ళే అమ్మాయి. ఉన్నట్లుండి హుందాగా, ప్రోఫెషనల్…

  • స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం.

    మంచి ఫిట్నెస్ తో ఆరోగ్యంగా వుండాలంటే ఈ వేసవిలో స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు. కానీ వేసవి నుంచి శిరోజాలు కాపాడుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్ నీటిలోని…

  • పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రీ ఆశపడతారు సహజం నెక్స్ట్ చదవబోయే క్లాస్ పుస్తాకాలు తెస్తారు. ట్యూషన్స్, స్పెషల్ కోచింగ్స్ ఇవన్నీ సరే కానీ పిల్లలు బోరైపోరు. మహా అయితే రెండు నెలలకు తక్కువగా వుండే సెలవుల్లో కూడా వారిని చదువుకోమని వెంటతరిమితే ఇక విసుగు, విరక్తి పుట్టదు. సెలవుల్లో ఎకడమిక్ అంశాలు పక్కన పెట్టి వారికి వుండే ఆసక్తి మేరకు వాళ్ళతో ప్రతిభ వెలికి తీసేందుకు పిల్లలకు సహకరించాలి, స్నేహితులతో ఆడుకోనివ్వాలి. సంవత్సరం పొడుగునా పరిక్షలు, పుస్తకాలు, చదువుతో అలసిపోయిన పిల్లలకు వేసవిలో అయినా విరామం ఇవ్వకపోతే వాళ్ళు తెరుకోనేది ఎప్పుడు? అందుకే సెలవులు ఎంజాయ్ చేయనివ్వాలి. ఈ తీరికతో పిల్లలు కొత్త క్లాస్ కోసం ఎదురు చూస్తారు. స్కూల్ పుస్తకాలు వాళ్ళని ఆహ్వానిస్తాయి.

    వాళ్ళ సెలవులు లాక్కోవద్దు.

    పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు…

  • ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి అయినా భిజనంలో ఉండేలా చూసుకుంటే సంతోషం మన దగ్గర, మనతోనే ఉంటుందన్నారు పరిశోధకులు. చుట్టూ పచ్చని ప్రక్రుతి కళ్ళకు సంతోషం ఇస్తే, ప్రక్రుతి సహజంగా దొరికే పదార్ధాల తోనే ఆనందపు రహస్యం వుంది తెలుసుకోండి అని చెప్పుతున్నారు పరిశోధకులు.

    ఇవి ఆనంద పెట్టే పదార్ధాలు.

    ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు,…

  • అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయయినా పెళ్ళంటే పూలజడ వేసుకోవాల్సిందే. పొడుగ్గా జడ అల్లి, బంగారు జడగంటలు పెట్టి మళ్ళి పూలతో జడ వేస్తె పెళ్లి ముస్తాబు పూర్తి అయినట్లు. గత తరంలో మల్లెపువ్వుల సీజన్ వచ్చిందంటే పెళ్ళీకుతురికే, పదేళ్ళ అమ్మాయికైన మల్లెపూల జడ కుట్టాల్సిందే. మంచి మంచి మొగ్గలు ఏరి, పొడవాటి చీపురు పుల్లకు ఇటో వరస అటో వరస గుచ్చి మధ్యలో పూలు పేరుస్తూ వేసే జడ ఎంతో బావుంటుంది. జడ అల్లుతూ ఒక్కో పువ్వు పేరుస్తూ వేసే జడ అల్లినా బావుండేది. అటు ఇటు చీపురు పుల్లకు గుచ్చిన మొగ్గలు మధ్యలో ఒక వరస కనకాంబరాలు, మధ్యలో మల్లెలు ఇంకో వరస దవనం, మరువం పెట్టిన జడ మెడ తిప్పలేనంత బరువుగా అందంగా వుండేది. అలాంటి పొడవాటి జుట్టులో, జడ అల్లే ఓపిక ఇప్పుడు వున్నాయో లేదో తెలియదు, కానీ ఇవ్వాళ పూల జడల బిజినెస్ సక్సస్ ఫుల్ గా నడుస్తోంది. ఏ సీజన్ లో ఏ పువ్వులోస్తే ఆ పువ్వులోస్తే ఆ పువ్వులతో పువ్వులజాడలు ఆన్ లైన్ లో కనువిందు చేస్తున్నాయి. పెళ్లి పూల జడలు సెట్ చేస్తే కావలసినన్ని డిజైన్ లు.

    ఆర్డరిస్తే పూలజడ ఇంటికొస్తుంది.

    అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయయినా పెళ్ళంటే పూలజడ వేసుకోవాల్సిందే. పొడుగ్గా జడ అల్లి, బంగారు జడగంటలు పెట్టి మళ్ళి పూలతో జడ వేస్తె పెళ్లి ముస్తాబు పూర్తి…

  • చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా. చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా.

    చూయింగ్ గమ్ మంచిదే.

    చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి…

  • కొన్ని దుస్తుల్ని నీడలో ఆరేయవలసి వుంటుంది. రంగు బట్టలు ఎండలో రంగు వెలసి పోతాయి. అలాగే కొన్నాళ్ళలో బట్టలు ఆరేసే స్తలం సరిగా వుండదు. ఇప్పుడు భార్యాభర్తలఉద్యోగాలతో బయటికి వెళ్ళిపోతారు. బట్టలు బయట ఆరేసి పోయే వీలుండదు అలాంటప్పుడు ఈ రిట్రాక్టబుల్ ఇండోర్ క్లాత్ లైన్స్ చక్కగా ఉపయోగ పడతాయి. ఈ పరికరం నుంచి అవసరం అయినంత మేర తీగ లాగి అవతల వైపు కొక్కేనికి తగిలించాలి. అవసరం లేకపోతె కొక్కెం తిప్పేస్తే తీగ వెనక్కి పోతుంది. ఒక్క తీగ ఐదు కెజీల బరువు మోస్తుంది. కొన్ని వస్తువులు చాలా ఉపయోగం. వాటిలో ఈ ఇండోర్ క్లాత్ లైన్ కూడా ఒక్కటి. వర్శలోస్తే ఇంట్లోనే బట్టలు ఆరిపోతాయి.

    వర్షాలోస్తే ఈ తీగ చాలా ఉపయోగం.

    కొన్ని దుస్తుల్ని నీడలో ఆరేయవలసి వుంటుంది. రంగు బట్టలు ఎండలో రంగు వెలసి పోతాయి. అలాగే కొన్నాళ్ళలో బట్టలు ఆరేసే స్తలం సరిగా వుండదు. ఇప్పుడు భార్యాభర్తలఉద్యోగాలతో…

  • అమ్మకు ప్రేమతో ఏమిస్తారు?

    నీహారికా, నీకు వింతగా అనిపించిన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను. ఫారిన్ నుంచి మా పిల్లలు ఎన్నో నా కోసం తెస్తారు కానీ అన్ని నేను వంటింట్లో…

  • చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ వస్తువులు, సెంట్లు, మౌత్ వాష్ ఫ్రెషనర్లకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. సూదులు, కత్తెరలు, చాకులు అందనంత ఎత్తులో వుంచాలి. పొరపాట్న వాళ్ళ చేతుల్లోకి వెళితే ఇవ్వమని మారం చేస్తారు. లాక్కునే ప్రయత్నం చేస్తే వెళ్ళు తెగుతాయి. పిల్లలకు అలర్జీలు ఇరిటేషన్ రాకుండా ఇంట్లో దురు పానం చేయొద్దు.

    పిల్లల్లతో కాస్త జాగ్రత్త.

    చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం…