• వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి, పెద్దవి ఉంటాయి. భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే తూనీగలు ఆకాశం కింద పువ్వులు పూసినట్లు కనిపించేవి కాస్తా మరుగైపోతున్నాయి. ఇప్పటి ఇళ్ళన్ని సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించడం, వర్షాకాలంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వటం కూడా తుమ్మెదల గుడ్లు వృద్ది చెందక పోవడానికి కారణం అంటారు నిపుణులు. నీరు నిల్వ వున్న చోట్ల చిన్న చిన్న మొక్కలు గడ్డి ఆకుల క్రింద ఇవి గుడ్లు పెడతాయని జీవశాస్త్ర నిపుణులు చెప్పుతున్నారు. ఇవి అంతరించి పోకుండా వుండాలంటే, కాస్త బాగా వున్న పచ్చని మొక్కలు ఇంచాలని చెపుతున్నారు, నిజమే కదా... ప్రకృతిలో ఎన్నో జీవులు వాటికి బతికే అవకాశాలు తగ్గిపోయి నశించి పోతున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఎక్కడ చూసినా కిచకిచ మంటూ ఎగిరే పిచ్చుకలు, చివరకు కాకులు కూడా కనబడకుండా పోయాయి.

    పచ్చదనం ఇస్తే ఇవి మళ్ళీ ఎదుగుతాయి.

    వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి,…

  • ఎవరైనా టెన్షన్ గా వుంటే వెంటనే అలా ఉండొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పుతుంటారు. మాటి మాటికి ఆందోళన పడటం వల్ల శారిరానికి మంచిది కాదు అని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యాయినంలో ఆసక్తి కరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆందోళన పడటం కూడా మంచిదేనని ఆ రిపోర్ట్ సారంశం. ఆశర్యంగానే వుంటుంది. ఆందోళన పడటం వల్ల వ్యక్తులు తమ బాధ నుంచి స్వాంతన పొందుతారని. డిప్రెషన్ పాలవరని శాత్రవేత్తలు చెప్పుతున్నారు. అంతే కాదు ఇలాంటి వ్యక్తులు ఆరోగ్య పరంగా తమ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పుతున్నారు. వర్రీని నెగటివ్ అర్ధం లో వాడతాం కానీ అన్ని రకాల వర్రీలు నెగటివ్ కాదని , ఇవి మన్యుషులకు అనారోగ్యం కలిగించావని చెపుతున్నారు. ఇది వ్యక్తుల్లో మోటివేషన్ పెంచి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఆందోళన పెంచే గుణం, భాధాకరమైన ఘటనలు జ్ఞాపకాల గురించి మనల్ని బయట పదేస్తుందిట. తొందరగా ఆందోళన చెందే గుణం వున్న వాళ్ళు చదువుల్లో, ఇతర యాక్టివిటీస్ లో ముందుంటారట.

    ఆందోళన పడటం మంచిదే.

    ఎవరైనా టెన్షన్ గా వుంటే వెంటనే అలా ఉండొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పుతుంటారు. మాటి మాటికి ఆందోళన పడటం వల్ల శారిరానికి మంచిది కాదు…

  • ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. తర్వాత మనస్సు స్వాంతన కోసం, ఉత్సాహం, శక్తి కోసం అరటి పండు తినాలి. ఇది తక్షణ శక్తి ఇస్తుంది. రుతుస్రావ సమయంలో వుండే చిరాకులను, తిమ్మిర్లను పోగొడుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గి ఎలక్ట్రోలైట్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు అరటి పండే ఆదుకుంటుంది. మనసు డల్ గా వుంటే నూనె తో చేసిన ఏ వస్తువు జోలికి పోకుండా ఒక అరటి పండు తిని కాసిన్ని మంచి నీళ్ళు తాగితే సరి.

    మూడ్ సరి చేసేవి ఇవే.

    ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం…

  • Gucci, ప్రపంచంలో అత్యంత ఆర్ధికంగా అమ్ముడుపోయిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఇది. ప్రపంచంలో వున్న అత్యంత ఫ్యాషన్ లుక్ ట్రెండ్స్ లో ఇది మొదటి స్థానంలో వుంటుంది. వందేళ్ళ క్రితం గుచి అనే ఇటాలి వ్యాపారి వెదురు తో చేసిన హ్యాండ్ బ్యాగ్ ల తో మార్కెట్ లోకి వచ్చాడు. తర్వాత లెదర్ తో చేసిన బ్యాగులు. అటు తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులన్నీ అందుబాటులోకి తెచ్చారు. మనకు తెలిసిన రంగులు ఏడు వుంటే ఫ్యాషన్ ప్రపంచంలో వేల రంగుల కాంబినేషన్స్ వున్నాయి. గుచి బ్రాండ్ లో అలెస్సెండ్రో, మిచేలే డిజైన్స్ చాలా పాప్యూలర్. బాలీవుడ్ వెండి తెర దేవతలు ఐశ్వర్యారాయ్, కంగనా రనౌత్, సోనం కపూర్ లంతా గుచీ డ్రెస్సులతో రెడ్ కార్పెట్ పైన నడిచిన వారే. ఇవి చాలా ఖరీదే కానీ ఒక్క అందాన్ని సృస్టించడం లో గుచి కి మిగతావేవి సాటి రావు. గుచి డాట్ కామ్ చుస్తే స్త్రీ, పురుషులు, పిల్లలు విడివిడిగా డిజైనర్ దుస్తులు కనిపిస్తాయి.

    టాప్ ఫ్యాషన్ లకు పెట్టింది పేరు.

    Gucci, ప్రపంచంలో అత్యంత ఆర్ధికంగా అమ్ముడుపోయిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఇది. ప్రపంచంలో వున్న అత్యంత ఫ్యాషన్ లుక్ ట్రెండ్స్ లో ఇది మొదటి స్థానంలో వుంటుంది.…

  • స్ట్రెచింగ్ చాలా మంచి వ్యాయామం అని, ఇందువల్ల కావలసినన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ కండరాళ్ళు స్ట్రెచింగ్ చేస్తే శరీర కదలిక పద్దతి పెరుగుతుంది. శరీరం బాలన్స్ తప్పి పడిపోకుండా వుంటుంది. కిళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు రాకుండా ఉంటాయి. శరీరం వంగిపోకుండా, చిన్న చిన్న పనులకు శరీరం అలసటకు గురికాకుండా వుంటుంది. అన్నింటిని మించి శరీరం ద్రుడంగా హుషారుగా వుంటుంది అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది శరీరంలో బిగుసుకు పోయే లక్షణం మొదలవ్వుతుంది. అంటే కండరాళ్ళు, కీళ్ళు, అస్తికలు, నాడీ వ్యవస్థ లో ఒక పెరుగుతనం వస్తుందని గుర్తు జీవ క్రియలు కుదుట పడి శరీరం తన విధుల్లో సక్రమంగా నిర్వర్తించలేక పోతుంది. అందుకే మొదటి నుంచి స్ట్రెచింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎటు పడితే అటు అలవాలగా శరీరం కదిలేందుకు ఉపకరించే ఈ స్ట్రెచింగ్ ని రోజుకు కొన్ని నిమిషాలైనా చేయాలి. అప్పుడు కండరాళ్ళు సాగుతూ శరీరం బిగుసుకుపోకుండా వుంటుంది.

    స్ట్రెచింగ్ చేస్తే చాలా ఉపయోగం.

    స్ట్రెచింగ్ చాలా మంచి వ్యాయామం అని, ఇందువల్ల కావలసినన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ కండరాళ్ళు స్ట్రెచింగ్ చేస్తే శరీర కదలిక పద్దతి పెరుగుతుంది. శరీరం…

  • మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి వున్న ఆరోగ్య ఫలం. విటమిన్-E, A,Bలతో పాటు పీచు సమృద్దిగా వుండి జీర్ణ వ్యవస్థకు అంతులేనంత మేలు చేస్తుంది. పైనాపిల్ లో వుండే బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాన్ని కలిగి వుండి అర్దారైటీస్ వంటి అనేక అనారొగ్యాల్లో కలిగి వుండి వాటి నుంచి ఉపసమనం ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. కంటికి సంబందించి అనేక వ్యాధులు నయం చేస్తుంది. నోటి ఆరోగ్యానికి దంతాలు, చిగుళ్ళ సంరక్షణకు ఉపయోగ పడుతుంది.

    ఆరోగ్యానికి నిలయం పైనాపిల్.

    మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం…

  • ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం చుట్టూ పేరుకొన్న బరువు తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్ కీలకమని హార్వార్డ్ పరిశోధకులు తగు అధ్యాయిన్నాల్లో గుర్తించారు. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం లేదా దీన్ని ఎరోబిక్స్ వ్యాయామాల తో కలపడం వల్ల కొవ్వు ఈజీగా పోగొట్టుకోవచ్చు అని అధ్యాయినకారులు చెపుతున్నారు. లేదా ఈ కొవ్వు తగ్గించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే గుండె సంబందిత రుగ్మతలకు, డయాబెటీస్, బోన్ లాస్ ఎముక సాంద్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని చెప్పుతున్నారు. వారానికి 150 నిమిషాల ఇంటెన్సిటీ ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని వెయిట్ ట్రైనింగ్ తో కలిపి ఆరంభిస్తే ప్రయోజనాలు సంపూర్ణంగా దక్కుతాయని పరిశోధకులు చెప్పుతున్నారు.

    కొవ్వు కరగాలంటే వెయిట్ ట్రైనింగ్ బెస్ట్.

    ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం…

  • ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు వస్తాయి. అలాంటప్పుడు ఎందలోనుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో వున్న చల్లని టొమాటోని చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు, మురికి అన్ని పోతాయి. లేదా రెండు చల్లని ద్రాక్ష పండ్ల గుజ్జు అయినా పర్లేదు. లేదా ఒక్క బంగాళా దుంప తురిమి రసం తీసి ఆ రసంలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, తేనె కలిపి మొహానికి ప్యాక్ వేస్తె ముఖం చర్మం టైట్ గా అయిపోతుంది. పది నిమిషాల తర్వాత కడిగేస్తే తేడా తెలుస్తు వుంటుంది. లేదా తేనె, కోడిగుడ్డు తెల్లసోన నిమ్మరసం, ముల్తనీ మట్టి కలిపి ప్యాక్ వేస్తె ఇంకా బెస్ట్. పది నిముషాల తర్వాత కడిగి చుస్తే ముఖం పైన జిడ్డు, పేరుకొన్న మురికి అన్ని పోయి మొహం చక్కని మెరుపు తో కనిపిస్తుంది.

    ఈ చల్లని గుజ్జుతో మొహం మెరుస్తుంది.

    ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు…

  • మనమేమిటో మన చూపు, మాట చెప్పేస్తాయి.

    నీహారికా, కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ…

  • ఓట్స్ ఇడ్లీ తినండి.

    కొన్ని మంచి ఆహార పదార్ధాలేనని తెలిసినా అవే తింటూ వుంటే బోర్ కొట్టక తప్పదు. నిజానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. తింటే పాలతో తినాలి. లేదా…

  • పరిమళ కొవ్వొత్తులు.

    ఖరీదైన రూమ్ ఫ్రెషనర్స్ కి తుగేలా వున్నాయి. అరోమా కోవోత్తులు. ఎన్నెన్నో సువాసనలతో వస్తున్న ఈ కొవ్వొత్తీ వెలిగిస్తే చాలు రూమంతా పరిమళం. మల్లెల మాసం కనుక…

  • అన్ని విషయాలు డైరెక్టర్ కే వదిలేస్తా.

    జయాపజయాల గురించి నేనెప్పుడు అంచనాకి రాను అంటుంది అనుష్క. మనిషి స్కిల్ల్స్ ను చదివానంటే నా ద్రుష్టి సగం సినిమా అయినట్లు. ఇక మిగతా అంతా దర్శకుడి…

  • అమ్మకు అమ్మాయికీ మాచింగ్ మాచింగ్

    పిల్లలు అచ్చం మన స్టాంపుల్లాగా వుండాలని మనం ఎలా అనుకుంటామో వాళ్ళు అచ్చం మన లాగే వుండాలని అనుకరించాలని చూస్తారు. ఈ వీక్ పాయింట్ పట్టుకొన్నారు ఫ్యాషన్…

  • పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.

    ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా…

  • బెండ లో పోషకాలు మెండు.

    బరువు తగ్గాలనుకొంటున్నారా? ఈజీ… బెండకాయలు తినండి. ఇది తేలికగా అందిన ఉచిత సలహా కాదు. పరిశోధకుల రిపోర్టు. లేతగా నిగనిగలాడే బెండ కాయను ఏ రూపంలో తిన్నా…

  • కొంచం తిన్నా ఎంతో వ్యాయామం చేయాలి.

    కొన్ని లిస్టులు చదివితే చివరకు నోరు ఆ అని తెరవలన్నా భయం వేస్తుంది. వేయాలి కూడా. రెండు ముక్కల చీజ్ బర్గర్ తింటే 88 నిమిషాల పాటు…

  • ఈ కలర్ అంత తెలికేమీ కాదు.

    హెయిర్ స్టయిల్ నయా ట్రెండ్ ఏవిటంటే Pearlescent hair colour.ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో యువతను ఊపేస్తున్న ఈ మంచి ముత్యపు జుట్టు హల్ చల్ చేస్తున్నది. సూపర్…

  • ఇవన్నీ మసాబా డిజైన్స్.

    యువతరం పైకి అలవోకగా సమ్మర్ స్పెషల్స్ జార్చిన మసాబా సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్. ఒకప్పటి హిందీ నటి నీసా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ విన్ రిచర్డ్ ల…

  • ఇలాంటి ప్రశ్నలు కష్టమే.

    నీహారికా, పిల్లల మాటలు,చేష్టలు ఎప్పుడూముద్దొస్తాయి.ఒక్కసారి వాళ్ళ అమాయికమైన ప్రశ్నలు కూడా చాలా ఇబ్బందిలో పడేస్తాయి. టీవి లో ఏ సానిటరీ నాప్ కిన్ యాడో, ఏ కుటుంబ…

  • ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.

    తియ్యని తిను బండారాల తయ్యారీలో, ఇతరాత్రా వాడే బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బెల్లంలో వుండే సహజసిద్దమైన క్లెన్సింగ్ గుణాల వల్ల జీర్ణ సంబందిత సమస్యల పరిష్కారంలో…