Vanitha Blog
  • Home
  • Facebook
  • X
  • Instagram
  • YouTube

Top Stories

  • చక్కని ఆర్టిస్ట్ షామిలీ

    చక్కని ఆర్టిస్ట్ షామిలీ

  • సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

    సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

  • సూది కుట్టు తో సందేశం

    సూది కుట్టు తో సందేశం

  • కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవస్యం వుండి సాయంత్రం ఉపవస్య దీక్షను విరమిస్తారు.ఈ కర్వాచౌత్ పండుగ కోసం ముస్తాబైన కొందరు సెలబ్రెటీలను చుస్తే అస్సలు పండగంటే వీళ్ళే అనిపిస్తుంది. అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వాచౌత్ ఆచరించి తన బంధువులు స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగలో ఎరుపురంగు చీరలో ఎర్ర గులాబీ లాగా గులాబీ రంగు డ్రెస్సు లో బిపాసాబసు, ఆఫ్ వైట్ సారీ లో మన్వతారత్, రెడ్ కలర్ చుడీదార్ లో రవీన టాండన్, పండుగాకే ఆకర్షనియంగా కనిపించరు.
    WhatsApp

    కర్వాచౌత్ పండుగలో సెలబ్రెటీలు

    కర్వాచౌత్ పండుగను ఉత్తరాది చాలా ఘనంగా చేస్తుంటారు. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవస్యం వుండి సాయంత్రం ఉపవస్య దీక్షను విరమిస్తారు.ఈ కర్వాచౌత్ పండుగ కోసం ముస్తాబైన…

    October 22, 2016
  • భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో చాలా భాగం సంప్రదాయ పద్దతిలో చేత్తో చేసినవే ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలిసిన మొఘల్ పెయింటింగ్స్ అక్బర్ జహంగీర్ ల కాలం నాటివి. కానీ ఆ రిచ్ ఆర్ట్ వర్క్ వాల్ హ్యాంగింగ్స్ కుషన్లు గలీబులపై బావుంటాయి. మహారాష్ట్ర గిరిజన మహిళలు సంప్రదాయంగా సృష్టించే వార్లీ ఆర్ట్ లో జంతువులు బొమ్మలు దైనందిన జీవితానికి సంబంధించిన బొమ్మలు లూజ్ రిథమిక్ ప్యాటర్న్ తో చిత్రిస్తారు. ఈ టెర్రకోట డిజైన్స్ అద్దాలు ఇతర షోకేస్ పీస్ లతో ఇంటిని అలంకరిస్తే ఎత్నిక్ టచ్ వస్తుంది. అలాగే కుషన్లు టేబుల్ రన్నర్ మాట్స్ పైన కాపర్ వైర్డ్ గోల్డ్ ,సిల్వర్ ,పాలిష్ సిల్క్ దారాలతో చేసిన పనితనంతో జర్దోసీ జలతార్లు అద్దితే రాచరిక రూపం వస్తుంది. ఇక పార్సీ గార ఎంబ్రాయిడరీ స్టయిల్ చాలా అరుదైంది. అందమైన వర్క్. టేబుల్ క్లాత్స్ సోఫా కవర్స్ లాంప్ షేడ్స్ కు బావుంటాయి. బ్లాక్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్ కు భారతదేశమే పెట్టింది పేరు. కళాత్మకమైన పువ్వులు, జియో మెట్రిక్ రకాలు ఈ డిజైన్లతో ఆధునిక పోకడలు ఫ్యాబ్రిక్ ఇంటి అలంకారణలో తిరుగు లేకుండా చేస్తారు. సంప్రదాయ పనితనంతో కూడిన పనితనానికి ఎప్పుడూ ప్రాధాన్యం వుంటుంది.
    WhatsApp

    ఇంటీరియర్స్ లో సంప్రదాయ డిజైన్ లే బావుంటాయి

    భారతీయ ఇంటీరియర్ డిజైన్లు ఖరీదైన టెక్సటైల్స్ ఫర్నీచర్ తో నిండివుంటాయి. కానీ వీటిలో చాలా భాగం సంప్రదాయ పద్దతిలో చేత్తో చేసినవే ఇండియన్ పర్షియన్ స్టయిల్స్  కలగలిసిన…

    October 22, 2016
  • Sogasu Chuda Tarama

    కేప్ డ్రెస్ తో న్యూ లుక్

    డ్రెస్ డిజైనర్స్ ఎప్పుడు ఒక కొత్త వెర్షన్ వెతుకుతూనే వుంటారు. సాధారణంగా కనిపించే ప్లెయిన్ సారీలు, లాంగ్ బెనారెస్ వెస్ట్రన్ గౌన్ లు, అనార్కలి డ్రెస్ లు…

    October 22, 2016
  • సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ నూనె శక్తిమంతమైన నొప్పి నివారిణి. కండరాలు ఎముక గుజ్జు నరాల ప్లాస్మా నాడీ వ్యవస్థ పునరుత్పత్తి అవయవాల కణాల పై ప్రభావంతంగా పనిచేస్తుంది. శ్వాస ,నాడీ ,జీర్ణ వ్యవస్థ ను లవంగం టోన్ చేస్తుంది. శరీరాన్ని ఉద్వసం చేస్తుంది. నొప్పి నివారిణి గా నడుం సకృత్య సమస్య ల నివారణకు వాడదగినది. నీళ్లలో ఐదారు లవంగాలు వేసి కషాయం చేసుకుని తాగితే కఫం తగ్గుతుంది. ఉప్పు ,లవంగం కలిపి బుగ్గన పెట్టుకుంటే దగ్గు ఉపశమనం. ఎసిడిటీ వల్ల కలిగే అసౌకర్యానికి కుడా లవంగం మంచి ఉపశమనం. లవంగ పొడి తేనె లో చప్పరిస్తే వికారం వాంతులు తగ్గుతాయి. లవంగ మొగ్గలు నీటిలో వేసి మరగనిచ్చి తాగితే గర్భవతులు వికారం పోతుంది. కొబ్బరినూనెలో లవంగ నూనె కలిపి రాస్తే మొటిమలు వాటి మచ్చలు కుడా తగ్గిపోతాయి. నీళ్లలో లవంగ నూనె కలిపి స్ప్రే చేస్తే క్రిముల్ని దూరం చేసే రిపెలెంట్ గా పనిచేస్తోంది. పొడిగా నీటిలో వేసి కాచి డికాషన్ లాగా పాలతో కలిపి తీసుకున్నా లవంగాల తో జరిగే అన్నీ ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.
    Wahrevaa

    మేలు చేసే ఎండిన పూమొగ్గ

    సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ నూనె శక్తిమంతమైన నొప్పి నివారిణి. కండరాలు ఎముక గుజ్జు నరాల ప్లాస్మా నాడీ…

    October 22, 2016
  • Soyagam

    శిరోజాల ఎదుగుదలకు ఆహారం

    https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-33.html

    October 14, 2016
  • Gagana

    ఇది విజయలక్ష్మి విజయగాధ

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-18.html

    October 14, 2016
  • WoW

    90 ల నాటి హీరోయిన్లతో కొత్త సినిమా

    https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-47.html

    September 26, 2016
  • Top News, Wahrevaa

    వృద్ధుల కోసం లైఫ్‌ సర్కిల్‌ హెల్త్‌ సర్వీసెస్‌

    https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-3.html

    September 23, 2016
  • Nemalika

    ఐరాస గుడ్ విల్ రాయబారిగా నదియా

    https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-26.html

    September 17, 2016
  • Wahrevaa

    ఆరోగ్య లభాలిచ్చే నేరేడు

    https://scamquestra.com/25-yuridicheskaya-chast-afery-questra-world-i-atlantic-global-asset-management-questraworldes-i-atlanticgames-20.html

    September 17, 2016
«Previous Page
1 … 1,558 1,559 1,560 1,561 1,562
Next Page»
  • చక్కని ఆర్టిస్ట్ షామిలీ
  • సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం
  • సూది కుట్టు తో సందేశం
  • మెదడు ఆరోగ్యం కోసం ఈజ్
  • ఆ గ్రామంలో ఒక్కతే ఎల్సీ
  • సైన్స్ సామ్రాజ్యంలో విజేత
  • అజ్రక్ ఎక్స్ పర్ట్
  • వాట్ ఉమెన్ వాంట్
  • నారీ శక్తి
  • నైకా సృష్టికర్త
You Missed
  • Chinna Maata, Gagana, WhatsApp

    చక్కని ఆర్టిస్ట్ షామిలీ

    User

    March 16, 2026
  • Chinna Maata, Gagana, WhatsApp

    సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

    User

    March 16, 2026
  • Chinna Maata, Gagana, WhatsApp

    సూది కుట్టు తో సందేశం

    User

    March 14, 2026
  • Chinna Maata, Gagana, WhatsApp

    మెదడు ఆరోగ్యం కోసం ఈజ్

    User

    March 14, 2026
Vanitha Blog

Vanitha TV is a dedicated Telugu satellite channel that brings inspiring, informative, and entertaining content specially curated for today’s women and families. From health and wellness shows, exclusive interviews, devotional specials, to cooking, fashion, and social awareness programs — Vanitha TV connects tradition with modernity, reflecting the strength, grace, and spirit of women everywhere.

Tags

beauty care beauty tips child care glowing skin hair care health care Health tips healthy food healthy life style healthy living Nemalika parent care skin care stress weight loss నెమలీక

Latest Posts

  • చక్కని ఆర్టిస్ట్ షామిలీ

    చక్కని ఆర్టిస్ట్ షామిలీ

  • సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

    సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

  • సూది కుట్టు తో సందేశం

    సూది కుట్టు తో సందేశం

Copyright © 2025 | All Rights Reserved.