• సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల నిజం అవుతుంది. సంస్థకు లాభాలు వస్తాయి. ఇరవై నుంచి నలభై వేళా నెలసరి ఆదాయం గలవారికి మహేంద్ర లైఫ్ సర్వీసెస్ ఆరంభించారు. ఆ కంపెనీ సీఈఓ అనిత అర్జున్ రావ్ హ్యాపినెస్ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగంగా చెన్నై ముంబై లలో 2500 ఇల్లు దాదాపు పూర్తయ్యాయి. పూనా లో ఖరీదైన ఇళ్ల మార్కెట్ లోకి ప్రవేశించారు. రెవెన్యూ 22 శాతం లాభాలు 79 శాతం పెంచగలిగారు. మార్కెట్లో 2230 కోట్లు సేకరించగలిగారు. ఇది అనిత అర్జున్ రావ్ సమర్ధత. భారత దెస వ్యాపార వాణిజ్య రంగాల్లోని శక్తిమంతమైన మహిళల్లో ఈమె ఒకరు.

    సొంత ఇంటి కళను నిజం చేసిన అనిత

    సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల…

  • ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు కాలిఫోర్నియా యూనివెర్సిటీ శాస్త్రజ్ఞులు. ఇటువంటి అర్గ్యూ మెంట్ల వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు అణిచి వేసుకున్నట్లు అవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. రక్తంలో వుండే సహజ కిల్లర్ సెల్స్ శరీరాన్ని రుగ్మతలనుంచి కాపాడతాయి. అయితే ఈ ఘర్షణలు వాగ్వివాదాలు గొడవల సమయం తో ఇవి వెలికి వస్తాయి. వివాదాలు తారాస్థాయికి చేరితే వారి రక్తంలో అదనపు కిల్లర్ కణాలు ఉండాల్సివస్తాయి. ఈ తగువులతో ఆరోగ్యం సంక్షేమం తప్పనిసరిగా ప్రభావితం అవుతొందని అధ్యయనాలు చెపుతున్నాయి.

    అర్గ్యూ మెంట్ల తో అనారోగ్యం

    ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది…

  • అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు కరిగించేందుకు ఉసిరి, గుగ్గులు పనికి వస్తాయి. అలోవెరా స్థూల కాయాన్ని నియంత్రించటంలో సహకరిస్తుంది. వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాల పొడి కలపాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతుంది. అదనపు బరువు నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలు యాపిల్ ,సిడార్,వెనిగర్ లు కూడా పనికివస్తాయి. డైటీషియన్ బోర్డు కోసం అడిగేటప్పుడు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి.

    బరువు తగ్గించే టిప్స్

    అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు  రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు…

  • మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు జారిపోయాయా అని బాధపడి పోయే మిడిల్ ఏజ్ వాళ్ళ కోసం తయారు చేసిన ఫేస్ మాస్క్ జపాన్లోని ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కొత్త ఫేస్ మాస్క్ ని కనిపెట్టింది. బ్లూ టాక్స్ లు , ప్లాస్టిక్ సర్జరీలు అంటూ అనవసరంగా ఖర్చు పెట్టకండి. మా కంపెనీ ఫేస్ ,మాస్క్ వేసుకుని మోహంలో రకరకాల భంగిమలు పెట్టండి. ఇంతే దాంతో కండరాలకు చక్కని వ్యాయామం దొరుకుతుంది. ముఖం కండరాలు బలంగా వుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక అందంగా వుంటారు అని ప్రచరం చేసేస్తోంది. ఓసారి ఆన్ లైన్ లో ఈ ఫేస్ మాస్క్ లు చూసేయండి.

    మాస్క్ తగిలితే ముడతలు మాయం

    మనుషుల బలహీనతలు బాగానే క్యాష్ చేసుకుంటారు వ్యాపారాలు. అందం కోసం ఎంతయినా ఖర్చు చేస్తామంటారు యూత్. యూత్ అన్నమాటే ఎవరైనా ఇది ముఖం మడతలు పడిపోతుందేమో బుగ్గలు…

  • భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి లక్ష్యం. భారతీయ ఐటీ కంపెనీ సీఈఓ పురుషులే. ఒక్క క్యాప్ జెమినీ మాత్రం మహిళా సీఈఓ అరుణ ఉన్నారు. ఈ సీఈఓ అయ్యానంటే నా శక్తి సామర్ధ్యాలే. మహిళ నేనే ఈ హోదా ఇచ్చారని చెపితే ఈ క్షణం తప్పుకుంటాను అంటారు జయంతి.

    నా శక్తి సామర్ధ్యాలతోనే సీఈఓ అయ్యాను

    భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ  చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ…

  • పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప చిన్నతనం అంతా చిరుతలు, మొసళ్ళు, పాములు, కప్పలు, మధ్యనే నడిచింది. టిప్పీ 23 సంవత్సరాలు వచ్చాక వాళ్ళ అమ్మనాన్న ఆ పాప జంతువుల మధ్య ఎలా ఆడుతూ పడుతూ వుందో ఆ ఫోటోలలో టిప్పీ ఆఫ్ ఆఫ్రికా పేరుతో పుస్తకం వేసి గిఫ్ట్ గా ఇచ్చారట, ఏడేళ్లు వచ్చే దాకా మా పాప క్రూరమైన జంతువులతో టెడ్డీ బేర్ లతో ఆడినట్లు ఆడేది అని చాలా సంతోషంగా చెపుతున్నారు టిప్పీ అమ్మ నాన్న. ఆ ఫొటోలు పుస్తకం ఇప్పుడు పెద్దయి పోయిన టిప్పీ ని మీరూ చూడండి. పిల్లలకు మనం కుడా మంచి జ్ఞాపకాలు ఇవ్వగలం.

    మోడ్రన్ మోగ్లి టిప్పీ

    పసితనంలో పిల్లలు చేసే అల్లరి తల్లితండ్రులకు తీపి జ్ఞాపకం . ఫ్రెంచ్ పిల్ల  టిప్పీ డెగ్రే ను కన్న తల్లితండ్రులు వైల్డ్ లైన్ ఫోటోగ్రాఫర్స్. ఈ పాప…

  • ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి పల్లెటూరి అమ్మాయిల వరకు కొత్త హీల్ చెప్పులు వేయాల్సిందే. మడమల నొప్పులొస్తాయి తర్వాత బాధపడతారు అని చెప్పినా వినిపించుకోరు. హీల్స్ ఎత్తు చూస్తుంటే పదం కింద ఈఫిల్ టవర్ పెట్టినట్టుంటుంది. ఇంత క్రేజ్ ఉన్న హెల్త్ ఇంకా ఎన్ని ఫ్యాషన్ మెరుగులు అద్దాలు డిజైనర్లు. ఇలా ముస్తాబైన హీల్స్ తో ఎన్నెన్ని వెరైటీలున్నాయో చూడండి. చూసేసి ఇలా అర్దారిస్తే ఆలా వాకిట్లోకి వచ్చి కూర్చుంటాయి.

    హీల్స్ వెరైటీస్ సో మెనీ

    ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో  తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి…

  • బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే జీవితం లేకుండా పోతుంది. మెదడుకి ఉత్సాహం తేవాలంటే ప్రకృతి తో సంబందం పెట్టుకోవాలి. బంధువులు, మిత్రులతో చెక్కని స్నేహం చేయాలి. మనస్పూర్తిగా మాట్లాడాలి. అప్పుడే వత్తిడి వుండదు అంటున్నాయి అధ్యాయనాలు. ఫజిల్స్, ఆటలు, ముఖ్యంగా పుస్తక పథనం మెదడులోని కణజాలన్నీ చురుగ్గా వుండేలా చేస్తాయి. సమయమంతా ఇంటి పనికీ, ఆఫీసు పనికీ పరిమితం చేసి అలసి పోయిన్న ఆడవాళ్ళు ఒక్క నిమిషం మెదడుకి విశ్రాంతి ఎలా విశ్రాంతి ఇస్తున్నారో గమనించండి.

    మెదడుకు వ్యాయామం ఇస్తున్నారా?

    బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు…

  • 13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా సంతోషంగా గడపడమే దీపావళి అంటుందిహంసిక. ఈ హీరోయిన్ మనసు కూడా అందమే.

    దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

    13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత…

  • యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం, సంగీతం సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తూ, వైద్యం, చిత్ర లేఖనం అన్నింటిలోనూ ప్రవేశం ఉంది. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి అని ఆమె ఆశయం ఇప్పటి వరకు 60 వేల విగ్రహాలు తాయారు చేసారు. అందులో ౩౦ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్ప కారిణి దేవికా దేవి.

    60 వేల విగ్రహాలు తయారు చేసిన దేవికారాణి

    యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం,…