• సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి. అల్కహాల్ కంటెంట్ వున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు వింటర్ లో దూరంగా వుండాలి. ఇవి చర్మాన్ని పొడి బారేలా చేస్తాయి. ఎక్కువ సమయం ముఖానికి ఆవిరి పెట్టాలి. ఆవిరి వల్ల నాచురల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సిజన్ మారగానే మాయిశ్చురైజర్ ను ఎంచి తీసుకోవాలి. చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక మైన జాగ్రత్తలు తీసుకోవాలి.

    చలికాలంలో చర్మ సౌందర్యం

    సీజన్ మారిపోగానే చర్మ సంరక్షణ అలవాట్లు మార్చుకోవాలి ఒక రుతువులో వాడిన వస్తువులు ఇంకో రుతువులో పనికిరావు చలి తీవ్రత పెరుగుతుంది. వేడి నిటితో మొహం కడుక్కోవాలి.…

  • ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే వుంటారు. సపోజ్ ఇప్పుడు వింటర్ సీజన్ చూసుకుని అది క్లిక్ చేస్తే ఆన్ లైన్ లో ఎంత మంది సెలబ్రెటీలు ఆ సీజన్ డ్రెస్సులతో కాట్ వాక్ చేస్తూ కనిపిస్తారు. ప్రత్యేకంగా ఆ డ్రెస్సులో ఏ ప్రసిద్ధ సినిమా యాక్టర్ కనిపించిందా అనుకొండి. అమ్మాయిలు వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తారు కదా అలా రితూ కుమార్ ఇంటర్ డ్యుస్ చేసిన వింటర్ ఫ్యాషన్ షో చూడండి.

    సీజన్ కొ కొత్త డ్రెస్

    ఫెస్టివల్ వచ్చినా, లేదా సీజన్ మరీనా ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్ఎదో ఒక్క సందర్భంలో ఫ్యాషన్ డిజైనర్స్ ఎదో ఒక్క కొత్త ఫ్యాషన్ డ్రెస్ ఇంటర్ డ్యుస్ చేస్తూనే…

  • గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం ఎక్కువగా వుందని తేల్చింది. మాములుగా చేతులు కదగకుండా బాక్టీరియా పోదు భరించ లేనంత వేడి నిటితో కడగాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ లో కడుక్కోమంటున్నారు చేతుల్న. గిన్నెలనన్నీ 65 డిగ్రీల వేడి నీళ్ళల్లో పడేసి శుభ్రం చేయాలి. కిచెన్లో వాడే టవల్స్ పై 75 శాతం బాక్టీరియా వుంటుంది. కిచెన్ క్లీనింగ్ టవల్స్ ఇల్లు తుడిచిన క్లాత్ లు మరిగే నీళ్ళల్లో ముంచాలని సర్వే సర్వే రిపోర్ట్లు హెచ్చరిస్తున్నాయి. యాంటీ బాక్టీరియల్ సర్ ఫేస్ వైప్స్ లో వంటింటి కప్ బోర్డ్స్ శుభ్రం చేస్తే 99.9 శాతం బాక్టీరియా నశిస్తోందిట.

    కిచెన్ లోనే శుబ్రత ఎక్కువ

    గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం…

  • పదేళ్ల కాలం చేసింది శూన్యం

    గృహనిర్భంద చట్టం వచ్చి అక్టోబర్‌  26 వ తేదీకి సరిగ్గా పదేళ్లు .ఈ చట్టం  అమల్లోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత  వెలువడిన  బిబిసి నివేదిక ప్రకారం  భారత…

  • నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పురుషాదిక్యం వుండే కాశ్మీర్ లో ఒక మహిళ ఎంట్రెప్రెన్యూర్ నిలదోక్కుకు రావడం చాలా కష్టం కానీ నుజ్రెల్ పూల వ్యాపారంలో నిలదొక్కుకుంది. 'పెతల్స్ అండ్ ఫేర్న్స్' దగ్గరనుంచి కష్మీరి ఎస్సెన్స్ దాక పువ్వుల ఉత్పత్తులే ఆమె బిజినెస్ సాంప్రదాయ ఉత్పత్తులే ఆమె బిజినెస్. సాంప్రదాయ ఉత్పత్తులైన కుంకుమ పువ్వు, బాదాం, చెర్రి, వాల్ నట్స్, యాపిల్, ఆలివ్, అప్రికాట్ మంచి, హ్యాండ్ మేడ్ సోప్స్, స్కిన్ కేర్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆరోమేటిక్ ఆయిల్స్ అన్ని ఈమె కంపెనీ లో తయారు అవుతాయి. మనకు నచ్చిన రంగంలో రాణించాలంటుంది నుజ్రత్. ఈమె విజయగధను యువర్ స్టొరీ కామ్ లో పూర్తిగా చదువుకోవచ్చు.

    ఆమె బిజినెస్ విరగబూసస్తోంది

    నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పురుషాదిక్యం వుండే కాశ్మీర్ లో ఒక మహిళ ఎంట్రెప్రెన్యూర్…

  • సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు డాక్టర్లు. తడిగా వుంచకుండా వాడాక శుభ్రంగా కడిగేసి ఎండలో వుంచండి అంటున్నారు. ప్రతి మూడు నెలకొకసారి తప్పనిసరిగా లూఫా మార్చాలి. వేడినీళ్లలో నిమ్మగడ్డ నూనె ,కొబ్బరి నూనె వేసి అందులో లూఫా ని వుంచితే తేలిగ్గా ఫంగస్ సూక్ష్మ జీవులు పోతాయి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. బ్లీచింగ్ వేసిన నీళ్లలో కడిగి పొడి బట్టలు చుట్టి ఎండలో పెట్టి వాడుకోవటం మంచిది.

    లూఫా విషయంలో శ్రద్ధ అవసరం

    సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని  వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు  డాక్టర్లు. తడిగా వుంచకుండా  వాడాక శుభ్రంగా…

  • యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలిసిన శాతవాహన ఎక్సప్రెస్ ఇలాంటి అనౌన్స్మెంట్స్ రైల్వే స్టేషన్ లో వింటూ ఉంటాం. ఈ గొంతు సరళా చౌదరిది. 1982 లో ముంబై లోని సెంట్రల్ రైల్వే ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే అందులో సరళా చౌదరి కూడా ఉన్నారు. అప్పట్లో కంప్యూటర్స్ లేవు. సరళా చౌదరి ప్రతి ప్రకటననూ చదివి వినిపించేవాళ్ళు. తర్వాత టి. ఎం. ఎస్ వచ్చాక కొన్ని వేల అనౌన్స్మెంట్స్ సరళా చౌదరి తన గొంతుతో రికార్డ్ చేస్తే రైల్వే అధికారులు టి.ఎం.ఎస్ కు అనుసంధానించి ఆటోమేటిక్ అనౌన్స్ మెంట్ వచ్చేలా ఏర్పాటు చేసారు. సరళా చౌదరి ఇప్పుడు రిటైర్ అయ్యారు. కానీ ఎప్పుడైనా స్టేషన్ కు వెళితే తన గొంతు తానే వింటానని చెప్తారు.

    ఆ గొంతు ఎంతమంది విన్నారు

    యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలిసిన శాతవాహన ఎక్సప్రెస్ ఇలాంటి అనౌన్స్మెంట్స్  రైల్వే స్టేషన్ లో వింటూ ఉంటాం.…

  • తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని అందుకే తను ఇండియా వచ్చేశా అని అప్పుడు తనకు తన భర్త దూరమయ్యడని తన దాంపత్య జీవితాన్ని పునరుద్దరించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    తన జీవితాన్ని నిలబెట్టమని రంభ పిటిషన్

    తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు…

  • దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాల చీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల పైన అద్దాలు,ఎంబ్రాయిడరి డిజైన్ లు చేయించండి.పండుగ అంత మీ చుట్టునే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సాద్యమైనంత వరకు పండుగరోజు బంధు మిత్రులను కలుసుకోండి. మంచి వంటలు,కబుర్లతో పండుగను ఎంజాయి చేయండి. దీపావళి పేరుతో టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి.

    దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

    దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి…

  • స్టైయిల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా

    అంతర్జాతీయంగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న  ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ లోని  హెట్టి సెంటర్‌లో జరిగిన  ఇన్‌స్టయిల్‌  అవార్డ్‌ల వేడుకలు బ్రేకవుట్‌  స్టయిల్‌ ఐకాన్‌ పురస్కారాన్ని అందుకొంది…