ఎడారిలో ఉపాధి

ఎడారిలో ఉపాధి

ఎడారిలో ఉపాధి

ఆమ్లా అశోక్ రుయా ముంబైలో స్థిరపడిన ప్రభుత్వ సామాజిక కార్యకర్త.ఎడారి భూములను సస్యశ్యామలంగా మార్చి వాటర్ మదర్ ఆఫ్ ఇండియా గా పేరు పొందారు.2003లో ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చెక్ డ్యామ్ లు, చెరువులు నిర్మించారు.2006లో రాజస్థాన్ లోని మండవార్ లో మొదటి చెక్ డ్యామ్ పని మొదలుపెట్టి స్థానికుల సాయంతో ఆ గ్రామాల్లో చెరువులు నిర్మించారు అక్కడే బంజారా భూముల్లో నదులను పారించారు. నెమ్మదిగా పంటలు పండాయి 11 లక్షల మంది గ్రామీణులకు ఉపాధి కల్పించినందుకు గాను గ్లోబల్ ఫెయిర్ నెస్ అవార్డు, గృహ శోభ ఇన్స్పైర్ అవార్డ్,విశాలాక్షి అవార్డులు తీసుకున్నారు అమలా అశోక్ రుయా.