మహిళ ర్యాలీ డ్రైవర్

మహిళ ర్యాలీ డ్రైవర్

మహిళ ర్యాలీ డ్రైవర్

కేరళ కు చెందిన మొదటి మహిళ ర్యాలీ డ్రైవర్ అతిరా మురళీ బైక్ లా నుంచి టిప్పర్ల వరకు దేన్నయినా నడపగలదు అతిరా ఇన్ని రకాల వాహనాలకు లైసెన్స్ లు పొందిన పిన్న వయస్కురాలిగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేరు నమోదయింది.కేరళలోని కొట్టాయం కు చెందిన అతిరా తండ్రి ట్రాన్స్ పోర్ట్ రంగానికి చెందిన వారు. ఆ రకంగా వాహనాల పైన ఇంట్రెస్ట్ తో మోటార్ స్పోర్ట్స్ వైపు వచ్చింది అతిరా.2000 లో తొలిసారిగా జాతీయ ర్యాలీ లో పాల్గొన్నది.రెండుసార్లు నేషనల్ టైటిల్స్ సాధించి మరో టైటిల్ కోసం సిద్ధం అవుతోంది అతిరామురళి.