అందమైన టెర్రకోట నగలు

అందమైన టెర్రకోట నగలు

అందమైన టెర్రకోట నగలు

కర్ణాటక లో స్థిరపడిన ప్రశాంతి సుధీర్ క్లే హోమ్,పేరుతో టెర్రకోట నగల తయారీ అమ్మకాలు చేస్తున్నారు ఎమ్యెస్సి జువాలజీ చదువుకున్న ప్రశాంతి మైసూర్ లోని ఒక హ్యండి క్రాఫ్ట్స్  వర్క్ షాప్ లో టెర్రకోట నగలు తయారీ నేర్చుకున్నారు. 2018 లో వ్యాపారం మొదలుపెట్టారు సెరామిక్ క్లే వస్తువులను థీమ్ స్టైల్ లో డిజైన్ చేశారామె  కప్ లు, జార్ లు, ప్లేట్ లు, జాడీలు వంటివి కార్వింగ్స్ తో ఫ్యూజన్ స్టైల్ లో మారుస్తారు.వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఆమె తయారు చేసిన టెర్రకోట నగలు వస్తువులకు కర్ణాటక ప్రభుత్వ హస్తకళలా సంస్థ కావేరి ఎంపోరియం మైసూర్ లో స్టాల్ దొరికింది. ప్రభుత్వ ఆర్టిజన్ కార్ట్ వచ్చింది. ప్రశాంతి ఇప్పుడు వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఔత్సాహికులకు శిక్షణ ఇస్తోంది.