అంతర్జాతీయ మోడల్ గా భవిత

అంతర్జాతీయ మోడల్ గా భవిత

అంతర్జాతీయ మోడల్ గా భవిత

హైదరాబాద్ కు చెందిన భవిత మండవ ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బొట్టెగా వెనెటా స్ప్రింగ్ సమ్మర్ 2025 లో మోడల్ గా మంచి పేరు సంపాదించింది. ఈ ఫ్యాషన్ లో షో లో ఓపెనింగ్ వాక్ చేసింది భవిత. ఇంటరాక్టెడ్ డిజైన్ అండ్ మీడియాలో మాస్టర్స్ చేస్తున్న భవితకు ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ అవకాశం ఇచ్చారు.ఈ అవకాశం ఇచ్చిన రెండు వారాల్లో న్యూయార్క్ సబ్ వే స్టేషన్ లో ఓపెనింగ్ వాక్ చేసింది భవిత. ఒక తెలుగు అమ్మాయి గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ గా మారిపోవడం నిజంగా చిత్రం.