Wednesday, 05 Aug, 2026

ఇటలీ టమాటాలతో కాన్సర్ మాయం.

సెల్యులర్ సైకాలజీ జర్నల్ లో పబ్లీష్ అయిన ఒక మెడికల్ రిపోర్టు ప్రకారం ఇటలీలో విరివిరిగా లభించే San Marino corbarino  రకం టొమాటాలకు జీర్ణ కోశానికి సంబందించిన కాన్సర్ రాకుండా ఒక మెడిసన్ లాగా ఉపయోగ పడుతుందని  తేలుతుంది. కొందరు జీర్ణాశయ కేన్సర్ రోగులకు టమాటో రసాన్ని క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా ఈ విషయం కనిపెత్తగాలిగారు. ఇప్పుడిక ఇటలీలో లభించే ఈ వెరైటీ టమేటోల వల్లనే కాన్సర్ తగ్గుముఖం పడుతుందా, లేదా ఇతర టోమాటోల్లోను […]

కప్పుల కొద్దీ తాగండి పర్లేదు.

ఇప్పుడు కప్పుల కొద్దీ తాగినా బరువు పెరుగుతామని, చక్కర వ్యాధి వస్తుందని భయపడనక్కరలేదు. డెన్మార్క్ విద్యాలయ పరిశోధకులు ఇది అనుమానమే కానీ నిజాం లేదంటున్నరు. ఈ రెండు అనారొగ్యాలు జెన్యుపరమైనవి తప్ప కాఫీ తాగితే వచ్చేవి కాదు అంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కాఫీ చక్కర తో కలిపి తాగితే మాత్రం షుగర్ వ్యాధి వున్నా వాళ్ళకు సమస్యనే. వట్టి బ్లాక్ కాఫీ మీ ఇష్టం. కప్పులకొద్దీ తాగండి నో ప్రోబ్లమ్ అంటున్నారు.

ఇవి తాజాగా తినాలి.

ప్రతి రోజు 800 మైక్రో గ్రాముల ఫోలిక్ ఆమ్లాన్ని వరసగా మూడేళ్ళ పాటు తీసుకుంటే వయస్సు తో పాటు వచ్చే మతి మరుపు రాకుండా ఉంటుందిట. మరి ఆఫోలిక్ ఆమ్లం ఎలా దొరుకుతుందీ అంటే లేత తోటకూర, లేత పాల కూరలను తాజాగా తింటే సరిపోతుందిట. అంటే బాగా ఉడికించిన నూడిల్స్ లేదా అన్నం ఈ తోట కూర, పాల కూర పైన వేస్తే ఆ వేడికి అవి మెత్తబడి తినేందుకు వీలుగా ఉంటాయి. అప్పుడు ఆ […]

జాగ్రత్తగా వండాలి.

ఆరోగ్యకరమైన ఆహారంలో బాగంగా చేపలు తినాలి అని డాక్టర్స్ గట్టిగా సిపార్స్ చేస్తారు. విటమిన్ డి పుష్కలంగా ఉన్న చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో పోషకాలతో పాటు చర్మాన్ని మృదువుగా ఉంచటం మొదలు కళ్ళ యొక్క  ఆరోగ్యాన్ని అభివృద్ధి  చేయటంలో చేపల పాత్ర ఎంతో ఉంటుంది. అయితే వీటిని 145 ఫారన్ హీట్ ఉష్ణోగ్రత ఉడికించే గిన్నె లో ఉండేట్లుగా చూసుకోవాలి. మాంసం ఫోర్క్ తో తెస్తే తేలికగా విడిపోవాలి. చేప మాంసం […]

బలమిచ్చే ఆహారం ఇది.

వర్షాకాలపులోనే మొక్కజొన్న కండెలు బాగా వస్తాయి. వర్షంలో ఇది మంచి టైం పాస్ పుడ్. పైగా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో డైటరీ ఫైబర్ చాల ఎక్కువ. ఐరన్ లోపాలు తగ్గించి కొత్త రక్త కణాలు పుట్టేందుకు మొక్క జొన్న బాగా సహాయపడుతుంది. దాని పసుపు రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్ అ ను సమ కూర్చేందుకు అవసరమైన బీటు కెరాటీన్ ఉంటుంది. అందుకే ఈ ఆహారం చూపుని మెరుగుపరిచి […]

ఉల్లి కాడల్లో ఖనిజాలు.

సూప్ లు ఫ్రైడ్ రైస్ లు మంచూరియాల్లో వాడే ఉల్లికడల్ని అన్ని కురల్లోనుకలిపి వాడటం అలవాటు చేసుకోమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ వుల్లికడల్లో ఎన్నో ఖనిజాలు వున్నాయి. రాగి మెగ్నీషియం, పోటాషియం, క్రోమియం, మాంగనీస్ తో పాటు బి విటమిన్ కుడా సమృద్దిగా ఉందీ వుల్లికడల్లో ఇందులోని సల్ఫర్ అధిక రక్త పోటు సమస్య అరికడుతుంది. ఉల్లి కాడలతో చేసిన వంటలు తింటే దగ్గు, జలుబు తగ్గిపోతుంది. మధుమేహం వున్నవాళ్ళు ఈ ఉల్లికాడలతో చేసిన వంటలు తింటే […]

నిమ్మ జాతి పండ్లు తినాలి.

ఇంట్లో తీరిగ్గా వున్న, ఏదైనా తెరిగ్గా సినిమా చూస్తూన్నా లేదా ఒత్తిడి అనిపించినా ఎదో ఒక్కటి తినేయాలనిపిస్తుంది. అప్పుడు నిమ్మజాతి పండ్లే అందుబాటులో వుంచుకుంటే అవి చాలా మేలు చేస్తాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా వంటి పండ్లలో వుండే సి విటమిన్ రక్తంలో చక్కర స్ధాయిల్ని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి సిట్రస్ రకాలు. ఇన్ ఫెక్షన్లు రానీయవు జలుబు, జ్వరం, దగ్గు రానీయవు. ఒక వేల వచ్చినా తొందరగా కోలుకునేలా […]

పోషకాలు దొరుకుతాయి.

రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత […]

రోజుకో గ్లాసు రసం చాలు.

రోజుకో గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే చాలు. దీనిలోని విటమిన్లు జుట్టు పెరగటానికి, చర్మ సౌందర్యానికి ఒక టానిక్ లా పని చేస్తుంది. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్ లను వెలికి పంపేందుకు దోహదం చేస్తాయి. శరీరం నీరసించినా, అలసట కలిగినా గ్లాసు బత్తాయి రసం సత్వరం పని చేసి ఓపిన్ తెచ్చి పెడుతుంది. తరచుగా జ్వరం వస్తున్న, సీజనల్ జ్వరాలకు, వైరస్ తో బాధ పడే వారికి బత్తాయి రసం బాగా పని చేస్తుంది. […]

స్పూన్ నువ్వులు చాలు.

ఎంతో మంది స్త్రీ లలో పోషకాహార లోపం వల్ల వచ్చే రక్త హీనత కనిపిస్తుందని ఒక రిపోర్టు. ఇందుకు ఆహార పరమైన మార్పులు చూసుకుంటే చాలు. చాలా సామాన్యమైన పదార్ధాల్లో ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. వేయించిన సెనగ పప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసర్లు, ఎర్ర కందిపప్పు రాగుల్లో ఇనుము వుంటుంది. కరివేపాకు, గోంగూర, పుదీనా, మెంతి కూర, మునగాకు చెంచా నువ్వులు, బాదం, పిస్తాల్లోనూ ఇనుముంటుంది. నేలసరిలో రక్తస్రావం వల్ల ఐరన్ లోపం వస్తే డాక్టర్లు పోషకాహారం, […]

గుప్పెడు వేరు సేనగాలతో ఆరోగ్యం.

భోజనంతో పాటు గుప్పెడు వేరు సెనగ పప్పులు తినండి. ఆరోగ్యంగా వుంటారు అని చెప్పుతున్నాయి అధ్యాయినాలు. ఈ పప్పులతో కొవ్వు పేరుకుంటుందని భావించడం సరైనది కాదని, ఇవి హాట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి కార్టియో వాస్క్యులర్  వ్యాధుల నుంచి రక్షాస్తాయని చెప్పుతున్నారు. భోజనం చేసాక బ్లడ్ లిపిడ్స్ లో ట్రై గ్లిజరాయిడ్స్ లో పెరుగుదల కనిపిస్తుంది. రక్త ప్రసరణ లో వుండే కొవ్వు రకం ఇదే. దీని వల్ల ఆర్టరీలు గట్టి పది కర్డియో వాస్క్యులర్ వ్యాధి […]

ఆకు కూర, మాంసాహారం చాలు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 79 లక్షల మంది పిల్లలు ఎన్నో లోపాల తో పుడుతున్నారని, దీనికి కారణం బి3 విటమిన్ లోపమేనని ఆస్ట్రేలియా కు చెందిన పరిశోధకులు చెప్పుతున్నారు. గర్భస్ధ శిశువు పెరుగుదలకు అవసరమైన నికోటిన్ మైడ్ అరినైన్ డైమ్యు క్లియో టైడ్ లోపం కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ పదార్ధం కడుపులో వున్న పిండం పెరుగుదలకు అవసరమైన శక్తికి, జన్యు పదార్ధం అమరిక కు కణాల మధ్య సమయానికి తోడ్పడుతుంది. ఇది లోపిస్తే […]

కొబ్బరి నీళ్ళలో పోషకాలు.

ఆర్ధిక వనరుగా, ఆరోగ్యం ఇచ్చేదిగా రుచిగా బహువిదాలా ఉపయోగ పడేది కొబ్బరి చెట్టే. శరీరం నిస్సత్తువగా వుంటే నాలుగైదు కొబ్బరి ముక్కలు తింటే, ఇందులో వుండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలతో తక్షణ శక్తి వస్తుంది అలాగే కొబ్బరి నీళ్ళు, ఈ నీటిలో ప్రోటీన్ శాతం ఆవుపాల కంటే ఎక్కువ కొబ్బరి నీటి తో రోగ నిరోధక శక్తి పెరిగి, కంటి చూపు మెరుపు పది, విటమిన్ బి పూర్తి స్ధాయిలో అందించి జీవక్రియలు పెంచుతుంది. […]

ఔషదంలా వాడాలి.

కాకర కాయ……… అబ్బా చేదే ఏమాత్రం నోటికి ఇంపుగా లేని కురగాయే కానీ ఈ కాయను మించిన ఔషదం లేదంటారు. వారానికి రెండు సార్లు అయినా ఈ కాకరకాయ కూర తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కాకరకాయ రసం ఒక దివ్య ఔషదం. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఉదయం పూట ఈ జ్యూస్ ఎలాగైనా తాగ గలిగితే శరీరం లోని ఆల్ఫాగ్లూకోసైడ్స్ తగ్గిపోతాయి. ఇందులో వుండే యాంటీ హైపర్ గ్లిజమిక్స్ బ్లడ్ షుగర్ […]

కెఫిన్ వల్లనే ఉత్సాహం.

కాఫీలో మాయ ఏమిటో గానీ సమస్త మానవాళి అతి ప్రియమైన పానీయం అయింది. సాధారణంగా అద్యాయినాలు మాత్రం కాఫీలో వుండే కెఫిన్ కు మానసికంగా ఉత్సాహం ఇచ్చే శక్తి వుందంటారు. మెదడుకు సందేశాలు అందించే జీవ రాసాయినం ఎదినోసైన్ శరీరంలో చురుకుదనం తగ్గిస్తే కెఫిన్ దాన్ని హుషారు చేస్తుంది. చాలా మంది రాత్రి భోజనం కాఫీ తో ముగిస్తారు. కా కెఫిన్ ఉదర రసాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే కాఫీ ఎడ్రినల్ గ్రంది పైన ప్రభావం చూపిస్తుంది. […]

దీన్ని రసాయినం అంటారు.

పాత నవలల్లో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి లేదా నెయ్యి గోంగూర వంటి కాంబినేషన్స్, బెంగాలీ నవలల్లో తప్పని సరిగా నేటి పూరీలు నోరురిస్తాయి కానీ ఈ నెయ్యి పదార్ధాలు మన ఆరోగ్యానికి విషం కంటే ప్రమాదం అని ఇప్పటి నమ్మకం. ఇది సనాతన భారతీయ నమ్మకానికి వ్యతిరేకమైన ఇప్పటి తరం నెయ్యి పూర్తిగా నిషేదించినట్లే కానీ ఆయుర్వేదంలో నెయ్యిని రసాయనం అంటారు అంటే రోగ నివారిణి అని అర్ధం నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ […]

శరీర కాంతిని పెంచే ఉదా వర్ణం.

ఉదా నీలిరంగు పండ్లలో వుండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు. ఉదా రంగు క్యాబేజీ, బ్లాక్ చెర్రీలు, ఉల్లి, ద్రాక్షల్లోని ఫ్లేవనాయిడ్స్ కేన్సర్ని నిరోధిస్తాయి. ఉదా రంగులోని ఆహార పదార్ధాలు శరీరం బరువును తగ్గించుకోవడం లో ఉపయోగ పడతాయి. అలాగే ఉదారంగులో వుండే చిలకడ దుంపల్లో యాంతో సియూనియన్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని పెంచుతాయి. ప్రీ రాడికల్స్ ను తిప్పికోడతాయి. మన ఆహార […]

ఫ్రూట్ జ్యూస్, అవిసె గింజలే చాలు.

లీజీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆ ప్రచారానికి  తగిన శరీర సౌష్టవం తో చాలా అందంగా వుంటుంది. ఆమె సౌందర్య రహస్యం ఓ స్పూన్ యాపిల్ సైడర్ కపుపుకున్న ఓ గ్లాసు నీళ్ళతో రోజును ఆరంభిస్తు, కేవలం పండ్ల రసాల పైనే దృష్టి పెట్టడం అంటుందామె. యాపిల్ సైడర్ ఉదయాన్నే  క్లియర్ చేసి చర్మం కంటి వంతంగా ఉంచుతుంది. తాజా పండ్ల రసాలు ముఖ్యంగా కలె జ్యూస్ చర్మం పై అద్భుతాలు […]

పోషక విల్వలున్న సోయా.

చాలా మంది మాంసం తినరు. వట్టి షాకాహారం  తో పోషకాలు అందటం లేదేమోనన్న అనుమానం తొలిచేస్తూ వుంటుంది. పశు మాంసం, పాలిష్ పట్టని బియ్యం, గోధుమలు వంటి వాటికి ప్రత్యామ్నాయంగా సోయా తీసుకోండి. ఆరోగ్యం భర్తీ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు బరువు తగ్గే ప్రయత్నంలో వున్న అదనంగా శారీరక శ్రమ చేస్తున్న ఆ సమయంలో ప్రోటీన్స్ కోసం సోయా తీసుకుంటే చాలు అంటున్నారు. సోయా మాంసానికి ప్రత్యామ్నాయమని ఇప్పటికే ప్రచారం. అది కాకున్నా సోయా ద్వారా నాణ్యమైన […]

ఇది దివ్య ఔషధం.

హెల్త్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంటే ప్రక్రుతి సిద్ధంగా దొరికే చెరుకు రసం ఎంతో ఆరోగ్యమని, క్రీడాకారులు కనుక చెరుకు రసం తాగితే వారిలో డీహైడ్రేషన్ బావున్నట్లు పరిశోధకులు చెప్పుతున్నారు. చెరుకు రసం లో వున్న ఫెనోలిక్స్ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల తో సమానంగా పనిచేస్తాయి. అవి పెరోక్ సైల్ ప్రీ రాడికల్స్ ను శరీరం నుంచి వెలుపలకు విడుదల చేస్తాయి. చెరుకురసం యాంటీ ఆక్సిడెంట్ గా రక్షణ ఇస్తుంది. శరీరం లోంచి ప్రీ రాదికల్స్ ను శరీరం […]