Top News
తెలుగు భాష కలకండ రుచి
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ మాతృభాష మమకారాన్ని మనకుండి తీరాలని తెలియజేస్తూ.16వ శతాబ్ది లోనే (400 సంవత్సరాల క్రితం )ఈ పద్యాన్ని రాసి లోకానికి అందించాడు శ్రీకృష్ణదేవరాయులు.ఈ రోజుల్లో మనం తెలుగు బాష పట్ల మమకారం ప్రదర్శిస్తూ ఉన్నట్లే అలనాడే కృష్ణ రాయులు తెలుగు ఎందుకు గొప్ప అనద్దు, ఈ నా ప్రజా రాజ్యం తెలుగు మయం నేను తెలుగు […]
రామచంద్రుడే ఎప్పటికీ ఆదర్శం
అవతార పురుషుడైన రాముడిని మానవమాత్రుడి గా చిత్రించి మానవ సమాజం అనుసరించవలసిన ఆదర్శాలను ఆయా పాత్రల ద్వారా చెప్పించారు వాల్మీకి.సమాజంలో ఎవరు ఎలా మెలగాలో సూచించారు సత్యం ధర్మం ఈ ప్రపంచానికి రెండు కళ్లు అని సత్య సంధతే ధర్మాన్ని రక్షిస్తుందని రాముని పాత్ర ద్వారా లోకానికి చాటారు వాల్మీకి.రాముడు కథానాయకుడిగా ఉన్నారు రామాయణం లో వివాహ బంధం, కుటుంబ బంధం, పాలన విధానాలు, రాజు ఆచరించవలసిన నియమాలు అన్నింటినీ పాత్రల ద్వారా చెప్పించారు.పరిపూర్ణమైన మానవుడు ఎలా […]
మనుషుల ప్రవర్తన ఇలా ఉండాలి
తలలో నాలుక లాగా మనుషులు తోటివారితో మెలగాలి అంటారు పెద్దలు.అసలు తలలో నాలుక ఎలా ఉంటుంది శిరస్సులో నాలుక ఒక భాగం.అది చాలా మెత్తగా ఉంటుంది కానీ దాని ముందు ఎంతో కఠినంగా ఉండే 32 పళ్ళు ఉంటాయి.నాలుక ఎటు కదిలిన ఆ పళ్ళ కింద పడిపోయేలా ఉంటుంది. కానీ నాలుక ఎంతో చాకచక్యంగా పళ్ళ మధ్యనే హాయిగా చల్లగా మాట్లాడుతూ ఆహారం స్వీకరిస్తూ ఎన్నో పనులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుపోతుంది.మనుషుల సమూహంలో జీవించాలి ఎంతో […]
ఇవే ముఖ్యం
జీవితంలో మూడు విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి శ్రద్ధ విశ్వాసం ప్రేమ ఇవి మనిషి ఉన్నతమైన పధం చేర్చేందుకు సోపానాలు శ్రద్ధ తో ఏదైనా సాధించవచ్చు. సూర్యకిరణాలను ఒక బిందువు దగ్గర బూతద్దంలో కేంద్రీకరిస్తే అక్కడ అగ్ని ప్రజ్వరిల్లినట్లు శ్రద్ధ ద్వారా సమస్త శక్తులను ఏకం చేయవచ్చు. దేనికైనా శ్రద్ధతో నేర్చుకోవాలి అలాగే చేస్తున్న పని పట్ల విశ్వాసం ఎంత కఠినమైన కార్యాన్నైనా సరళం చేస్తుంది. ఆ పని పట్ల ప్రేమ దాన్ని సులభంగా సాధించేలా చేస్తుంది. […]
ధర్మానికే విజయం
ధర్మం గెలుస్తుందని ఈ ప్రపంచంలో ఎన్నో సార్లు రుజువు అయ్యింది.ధర్మ మార్గం తప్పని వారు ఎప్పుడూ బలమైన వారే వారికి నైతిక శక్తి. ఆ శక్తి ముందు ఎటువంటి బలమైన అస్త్రాలైనా తలదించక తప్పదు రామావతారం ద్వారా విష్ణువు అందించక సందేశం ఇదే. రావణుడు బలశాలి శక్తివంతుడు విశేషమైన సైన్యాలు కలిగినవాడు అయినా రామ రావణ యుద్ధంలో అంతిమ విజయం రాముడిని వరించింది ఆసం గ్రామంలో రాముడే గెలుస్తాడని రామబాణవు దెబ్బతిని ప్రాణాలతో బయట పడిన మారీచుడు,రామదండు […]
ఇవే ఉత్తమ లక్షణాలు
మనుష్యులలో కొన్ని ఉత్తమ లక్షణాలు ఉంటాయి.వాటిని కోరి నేర్చుకోమంటారు జ్ఞానులు.ఈ మాటలు మాట్లాడితే మనకు అయిష్టం అనిపిస్తుందో, ఏ పని మనకు బాధ కలిగిస్తుందో,అలాంటివి ఇతరుల కు ఎప్పుడు చెయ్యకూడదు కోపం ద్వేషంతో,ఎవ్వరినీ దూరం చేసుకోకూడదు. కళ్ళకు కనిపించినవన్నీ కావాలని అనుకోకూడదు.సభ్యతతో ప్రవర్తించాలి.ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ అర్హులైన వారిని గౌరవించాలి. మర్యాద తో మాట్లాడాలి దానంగా ఇస్తే తిరిగి తీసుకోకుండా ఉండాలి అలాగే ఇచ్చిన దానాన్ని పదిమందికి ప్రచారం చేసుకోకూడదు దీనివల్ల దాన ఫలం కూడా […]
తేనె వంటి బతుకు తీపి
ఒక చక్కని కథ ఉంది.ఒక మనిషిని సింహం తరుముకుంటూ వస్తుంది.అతను పరిగెడుతూ ఒక పాడుబడిన బావి లోకి జారి పోతూ చేతికి అందిన ఒక బలమైన వేరు అందుకొన్నాడు.అది మర్రి చెట్టు వేరు బావిలోకి వంగిన ఆ మర్రి కొమ్మ మీద ఒక విషసర్పం విష సర్పం నాలుక జాపుపోతోంది మనిషి బరువుకు కొమ్మ జారిపోతోంది. తలెత్తిన ఆ మనిషి నోట్లో కి ఒక తేనె చుక్క రాలి పడింది.ఎత్తుగా ఉన్న ఆ చెట్టు కొమ్మ పైన […]
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
బతుకమ్మ పండగ మొదలైంది తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఎంతో ఇష్టంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు మహిళలు యువతులు పళ్ళెంలో రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ తొమ్మిది పేర్లు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, మద్ద పప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న ముద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ చివరి రోజైన సద్దుల రోజు రకరకాల పిండివంటలు నైవేద్యం పెట్టి బతుకమ్మను నిమజ్జనం […]
బొట్టు పెట్టుకోవడం ఎందుకు ?
శ్రేష్టమైన కుంకుమతో నుదుట బొట్టు పెట్టుకుంటే జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతోంది. శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.లలాటానికి అధిదేవత బ్రహ్మ ఆయన రంగు ఎరుపు మన మనసులోని జీవి, జ్యోతి స్వరూపూడి లాగా నుదిటి మధ్యలో అజ్ఞాన చక్రంలో సప్తమ దశలు హృదయస్థానంలో అనాహిత చక్రం లో ఉంటాడు. ఆ ప్రదేశంలో కుంకుమ ఉంచుకోవటం మంచిది దాన్ని ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి గా ఉంటుంది.నడిపి వేలితో ధరిస్తే ఆయువు సమృద్ధి […]
ఎప్పటికీ తిరిగి పొందలేనివి
ఒకసారి పెదవి దాటి బయటకు జారిన మాటా, చేజారిన అవకాశము,గతించి పోయిన కాలం విల్లు నుంచి వెలువడ్డ బాణం ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేనివి అందుకే గడుస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాటలు చాలా విలువైనవి.ఆచి తూచి మాట్లాడాలి అప్పుడే ఇలాంటి అనర్ధాలు రాకుండా ఉంటాయి.అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి అలా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి.దాన్నే అదృష్టం తలుపు తట్టడం వంటిది అంటారు విజ్ఞలు వీటన్నింటినీ వృధా చేసుకుంటే అది ఎక్కుపెట్టిన విల్లు నుంచి దూసుకుపోయిన బాణం లాగే […]
అమావాస్య కూడా మంచిదే
ఒక శుభకార్యం మొదలు పెట్టాలి అంటే తిథి వార నక్షత్రాలు సరి చూసుకుంటారు.అలా ఒక మంచి ముహూర్తం లో మొదలు పెట్టిన ప్రతి పని విజయవంతం అవుతోంది. చాలామంది అమావాస్య నాడు ఏ పని మొదలు పెట్టారు ఆ రోజు మంచిది కాదని అనుకుంటారు.అని మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్యనాడు ప్రారంభించారు విజయాన్ని సాధించారు అధర్మాన్ని జోడించి ధర్మాన్ని గెలిపించిన మంచి ముహూర్తం అది.ఇప్పుడో కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజే. ఆ రోజు కోసం ఎదురు […]
ధైర్యే సాహసే లక్ష్మి
ఆరంభించరు నీచమానవులు అనే పద్యం ఒకటి ఉంది ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయోమోనన్ను భయంతో ఆదము లో అసలు ఏ పని తల పెట్టారట.మధ్యములో పద్యము లో పని మొదలు పెట్టినా ఏమైనా అడ్డంకులు రాగానే మధ్యలోనే వదిలేస్తారు.ఇక ధీరులైన వారు మాత్రమే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎంత కష్టం ఎదురైనా మొదలుపెట్టిన పని పూర్తి చేస్తారు.అలాంటి వారే ఉత్తములు ఒక లక్ష్యం కోసం శ్రమించాలని కార్య సాధకుని నైజం. ఏనుగు లక్ష్మణ కవి రాసిన ఈ పద్యం […]
ఇది నా ఒంటరి ప్రయాణ గాధ
ప్రియాంక చోప్రా జీవిత కథ అన్ ఫినిష్డ్ ఇప్పుడు అమెరికా లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి ఇప్పుడు భారతదేశంలోను దొరుకుతుంది. తను రాసిన ఈ పుస్తకం కవర్ పేజీని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి ప్రియాంక చోప్రా, నేను ఎప్పుడూ మార్పు నుంచి దూరంగాలేను దేన్నీ అసంపూర్ణంగా వదిలేశానన్నా బాధ కూడా లేదు. నాకు నేనే మార్గ నిర్దేశనం చేసుకుంటూ ఎన్నో సవాళ్లను ఉత్సాహంగా ఎదుర్కొంటూ ముందుకు నడిచాను ఈ ప్రయాణంలో ఎంతో ఎత్తుకు చేరాను. […]
పుణ్యానికి పోతే పాపం !
మహాభారతంలో ఒక కథ ఉంది ఫైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు భార్య కోరిక పైన పేష్వా మహారాజు దగ్గరకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు.దానికి మహారాజు సంతోషంగా వప్పుకొని భోజనం చేసి వెళ్లమని అడుగుతాడు. వారు అలా భోజనం చేస్తూ ఉండగా ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానితో ఉదంకుడు మండిపడి పేష్వా మహారాజును గుడ్డివాడివి కమ్మని శాపం ఇచ్చాడు.దానితో పేష్వా మహారాజు కోపించి పిలిచి గౌరవిస్తే శాపం ఇస్తారా అని ప్రతి శాపం ఇస్తాడు.తర్వాత […]
Hellaro (2019)
శ్రద్ధా దంగర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా ఆవార్డ్ వచ్చింది. స్త్రీలను పూర్తిగా నాలుగు గోడల మధ్య బంధించి వారి ఆలోచనలు నడవడికను, చివరకు వారి కలలను కూడా నియంత్రించే పితృస్వామ్య భావజాలాన్ని ఊరులోని స్త్రీలంతా ఏకమై ఎదుర్కొన్న విధానం సినిమాలో చక్కగా చూపించారు.కచ్ ప్రాంతంలో ఒక చిన్న ఊరు అందమైన ఎంబ్రాయిడరీ చేయటం స్త్రీల కు చాలా బాగా వచ్చు. కానీ ఆ ఊరిలో స్త్రీలు ఎన్నో ఆంక్షల […]
సూర్య ని దత్తత తీసుకున్న రచన
జంతువుల పై ప్రేమతో జంతు ప్రేమికులు తమకు ఇష్టమైన వాటిని దత్తత తీసుకుంటున్నారు. 2001లో ప్రారంభమైన ఈ దత్తత కార్యక్రమం నేటికి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడు జంతువులను దత్తత ఇచ్చాం. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ హైదరబాద్ ఫౌండర్ తుమ్మల రచన చౌదరి జూలోని రాయల్ బెంగాల్ టైగర్ సూర్య ని దత్తత తీసుకున్నారు. ఆ టైగర్ పోషణ బాధ్యత ని తీసుకుని లక్ష రూపాయాల చెక్కును అందజేశారు అని చెప్పారు […]
ప్రైమ్ లో నేను నేనొస్తున్నా
లావుగా అయ్యావు అనే వాళ్ళు ఎందుకు అలా అయ్యావు అని అడగరు ఏదైనా హెల్త్ కారణాలేమో అని అస్సలు ఆలోచించరు.బాడీ షేమింగ్ చేసేస్తారు. మనకున్న ఎక్కువ పెర్ఫార్మ్ చేసే వాళ్ళు మనల్ని విమర్శించారు.మనకున్న తక్కువ స్థాయిలో నిలబడ్డ వాళ్లే ఈజీగా ఒక మాట అనేస్తారు.అంటోంది నిత్యమీనన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కాస్త బొద్దుగా అయ్యానా నాకేం పెద్ద రిగ్రెట్స్ లేవు.బ్రీత్ ఇంటూ ద షాడోస్ అమెజాన్ లో రాబోతోంది. దాని గురించి చాలా […]
పెరంబు (peranbu)
మమ్ముట్టి సాధన,అంజలీ ,అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం పెరంబు ,ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు . అముదావన్ దుబాయ్ లో పనిచేస్తుంటాడు. భార్య స్టెల్లా వారికి 14 సంవత్సరాల కూతురు పప్పా స్పెషల్ ఛైల్ద్. స్టెల్లా తను ఇల్లు వదిలి వెళ్లిపోతున్ననాని పాప ను చూసుకోవాలని భర్తకి ఉత్తరం రాస్తుంది. యుక్త వయసులో అడుగుపెడుతున్న మానసిక వికలాంగురాలైన పాప ను ఒంటరిగ చుసుకోవలసి వస్తుంది. ఆ పాప తో ఆముదావన్ కి ఎంతో […]
Minnaminungu The Fire fly (మళయాళం )
మిన్న మినుంగు సినిమాలో నటించిన సురభి లక్ష్మి కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లో బెస్ట్ యాక్టర్ గా ఎంపికయింది .ఇది ప్రపంచంలో అతి సాధారణంగా కోట్ల కొద్దీ కుటుంబాల్లో జరిగిన లేదా, జరుగుతున్న కథ .భర్త మరణించాక పసిబిడ్డ నే సర్వస్వంగా భావిస్తూ పెంచుకుంటుంది ఒక తల్లి .ఆమె తండ్రి తోడుగా ఉంటాడు ఆ కూతురు పెరిగి పెద్దదై తల్లికి చెప్పకుండానే వెళ్లి ఒక మంచి భవిష్యత్ కోసం కెనడా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఆ […]
IAM (హిందీ)
ఐ యమ్ సినిమా ఒక సరికొత్త ప్రయోగం నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిపి తీసిన సినిమా ఆరు భాషల సబ్ టైటిల్స్ లో విడుదల అయింది. ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నుంచి ప్రపంచం నలుమూలల నుంచి నాలుగు వందల మంది ఈ సినిమా కోసం ఫిట్టింగ్ చేశారు చైల్డ్ అబ్యూస్ సబ్జెక్ట్ లో అభిమన్యు గేరైట్స్ లో ఒమర్,కాశ్మీరీ పండిట్ ల సమస్య మేఘా,స్పెరమ్ పేరుతొ విడుదలైంది. ఈ సినిమా కేరళ ఇంటర్ […]
