Thursday, 06 Aug, 2026

సౌందర్య లేపనాలు

వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లు లేపనాలు గా చేసేయచ్చు. ఇవి మొహానికి మెరుపును అందిస్తాయి మచ్చలు పొగడతాయి  అంటున్నారు ఎక్సపర్ట్స్. పుచ్చకాయ ముక్కలు గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని లేపనం లాగా మొహానికి పూసి ఓ అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం లోని మృతకణాలు పోగొడుతుంది అంటున్నారు. అలాగే పుచ్చకాయ తేనె కలిపి మాస్క్ వేస్తే ఇది సహజ టోనర్ గా పనిచేసి ముఖచర్మం […]

శిరోజాలకు శక్తి

పోషక విలువలు ఉన్న రైస్ మిల్క్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ మిల్క్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వండిన అన్నం మూడు స్పూన్లు ఒక బౌల్ లో వేసుకొని ఇందులో పావు స్పూన్ ఆర్గాన్ ఆయిల్ అర కప్పు నీళ్లు కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని వడకడితే రైస్ మిల్ తయారైనట్లే తల స్నానం చేసి శుభ్రంగా ఉన్న జుట్టుకు ఈ రైస్ మిల్క్ కు పట్టించి ఐదు నిమిషాలు ఆరిపోనిచ్చి శుభ్రం […]

వినూత్నంగా లట్ కాన్

ఉలెన్ కుచ్చులు బీడ్స్ మెరిసే రాళ్ళు ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల స్టైల్స్ తో లట్ కాన్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటితో బ్లౌజులు, లెహంగా లకు కొత్త అందం యాడ్ అవుతుంది. బ్లౌజ్ వెనక మెడ దగ్గర రోప్స్ కట్టి లట్ కాన్ లను వేలాడదీయవచ్చు. లేదా బ్లౌజ్ అడుగుల రెండు అంచులు కలుపుతూ డోరి కట్టుకోవచ్చు డోరి రంగులు బ్లౌజ్ తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. చిలుకలు, ఏనుగులు వంటి పులి బొమ్మలు కూడా […]

ఇలా చేస్తే చాలు

ఎన్ని పర్ఫ్యూమ్స్ వాడిన చెమట వాసన వదలకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో లావెండర్ రోజ్ మేరీ టీట్రీ ఆయిల్ ఇలా నచ్చిన సువాసన ఎంచుకొని కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. చర్మంపై సూక్ష్మక్రిములు పెరగటమే వాసనకు కారణం. వేపాకులు లేదా టమాటో రసం ఎక్కువగా చెమట పోసే చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి. అలోవెరా లో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి ఎక్కువ. అలోవెరా జెల్ లో ముంచిన కాటన్ తో బాహు మూలలను శుభ్రం […]

ప్రయోజనం తక్కువే

బరువు తగ్గించే పౌడర్ ల వల్ల అంతగా ప్రయోజనం ఏమీ ఉండదు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. తినే ఆహారం,రుచులు, పరిమాణం నాణ్యత, శారీరక శ్రమ వీటిని అనుసరించే తీరుపైనే శరీర బరువు ఆధారపడి ఉంటుంది. పోషకాహార నిపుణులు తీసుకునే పదార్థం విషయంలో ఒక పద్ధతి, మోతాదు ఉందని చెపుతున్నారు. బరువుతగ్గించే పేరిట వచ్చే పౌడర్లు సాధారణంగా విటమిన్స్ ప్రోటీన్స్ మిశ్రమమే అయివుంటుంది. ఈ పౌడర్లు సహజమైన ఆరోగ్యకరమైన పద్ధతి మాత్రం కాదు అంటున్నారు ఎక్సపర్ట్స్.

సహజమైన పద్ధతి

జుట్టు స్ట్రెయిటనింగ్  కోసం యంత్రాలు, రసాయనాలు వాడాలి కానీ సహజమైన పద్ధతి లోనూ జుట్టు ని స్ట్రెయిట్ గా మార్చవచ్చు. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి ఆ నీళ్ల ను జుట్టు కుదుళ్ల నుంచి కిందకు పట్టించి ఓ గంట అలా వదిలేయాలి. సాధారణ షాంపూతో తలస్నానం చేస్తే చాలు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేసినా సరే […]

చర్మం కాంతివంతం

ఐస్ క్యూబ్స్ తో చర్మం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐస్ క్యూబ్స్ తో ముఖం పై రుద్దితే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. ఫేస్ పైన ఐసింగ్ చేస్తే చర్మం ఉబ్బటం, స్వెల్లింగ్ లాంటివి ఆగిపోతాయి. ఉదయం పూట ఫేస్ ఐసింగ్ చేయాలి. అలాగే మేకప్ వేసుకునే ముందర కూడా ఐసింగ్ చేయాలి. దీనితో రక్తనాళాలు చల్లదనం వల్ల సంకోచించి చూసేందుకు మంచి లుక్ కనిపిస్తుంది. చర్మ రంధ్రాలు ఓపెన్ […]

ఈ బీడ్స్ కళే ప్రత్యేకం

వజ్రాలు,కెంపులు,పచ్చలు నీలాల లాగే నేల పొరల్లో ఒనిక్స్ జేడ్ వంటి సహజాతి రత్నాలు ఉన్నాయి. ఇవి చాలావరకు సిలికేట్ ఖనిజాలు. నలుపు నుంచి తెలుపు వరకు అన్ని రంగాల్లో ఒనిక్స్ రాళ్లు దొరుకుతాయి. వీటిని పూసలు గా మర్చి ఆభరణాలు చేస్తున్నారు. చిన్న పెద్ద సైజుల్లో క్రిస్టల్స్ లేదా పూసల లాగా చెక్కి వాటిని రెండు మూడు వరుసల్లో గుచ్చి వాటికి కుందన్ మీనాకారి టెంపుల్ డిజైన్  లలో బంగారు లాకెట్ లను అమర్చి హారాలుగా నెక్లెస్ […]

నాజూకు నగలివి

సరి కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది హ్యాండ్ పెయింటింగ్ జ్యువెలరీ డిజైనర్లు వజ్రాలు పొదిగిన నగలకు కూడా చేతోనే డిజైన్ లు అద్దే స్తున్నారు. పెండెంట్ లు చెవి పోగులు ఉంగరాల పై రాళ్ళు సింపుల్ డిజైన్ పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ జ్యువెలరీ లో రంగులు కొంచె తో వేసిన అందమైన చిత్రాలు లాగా ఉంటాయి ఈ బంగారు నగలు ఓ సుందర కళాఖండం లాగా అనిపిస్తున్నాయి నెమళ్లు ఆకులు సీతాకోకచిలుకలు, గులాబీ, చామంతి పూలు ఎక్కువ […]

మేకప్ పోకపోతే నష్టం

వేడుక సమయాల్లో కాస్త శ్రద్ధగా మేకప్ చేసుకుంటారు కానీ దాన్ని పూర్తిగా తొలగించక పోతేనే చాలా నష్టం చర్మం పాడవుతుంది అంటారు ఎక్సపర్ట్స్. మేకప్ వైప్స్ తో తొలగించి అలవాటుగా మాయిశ్చరైజర్ రాస్తారు కానీ వైప్స్ తో మేకప్ పోదు. ముఖానికి క్లేన్స్‌ర్ రాసి నిమిషంపాటు అలా వదిలేసి ఆ పైన తడి చేసుకుంటూ ముఖమంతా మసాజ్ చేస్తున్నట్లు రుద్ది కడిగేయాలి 100 శాతం శుభ్రం చేయాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. అప్పుడు ముఖ చర్మం పై […]

విశ్వసుందరిని అలంకరించటం నా కల

విశ్వసుందరి  సంధు గ్రాండ్ ఫినాలే లో ధరించిన సిల్వర్ గౌను రూపొందించింది డిజైనర్ సైషా షిండే 40 ఏళ్ల నైషా షిండే ఇండియాలోని అతి కొద్ది మంది ట్రాన్స్ జెండర్ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు. గత పదిహేను సంవత్సరాలుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. ముంబై కి చెందిన సైషా షిండే, హ‌ర్నాజ్ కోరిక మేరకు పుల్కారీ ప్యాట‌ర్న్‌ కు ఎంబ్రాయిడరీ స్టోన్స్ సీక్వెన్స్ లను జోడించి పంజాబీ సాంప్రదాయపు గౌను తయారు చేసింది. […]

నల్లని వలయాలు

కళ్ళ కింద నల్లని వలయాలు చిన్న జాగ్రత్తలతో పోతాయి. కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్ళకింద నెమ్మదిగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి తురుము లో కొద్దిగా నిమ్మరసం కీర దోస గుజ్జు తీసుకుని టీ స్పూన్ క్రీమూ  కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మాస్క్ లాగా వలయాల పై అప్లయ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత పాలతో కడిగేయాలి. అలాగే టమాటో […]

పర్యావరణ రక్షణ ధ్యేయం

పర్యావరణానికి సంబంధించిన అంశాలను నృత్య రూపకాలు గా మలచి ప్రదర్శనలు ఇస్తున్నారు సాహిని రాయ్ చౌదరి .కలకత్తా ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు తండ్రి సంగీతకారుడు నాయనమ్మ బోకుల్ సేన్ గుప్తా సంగీతంలో దట్టి తాజాగా సాహిని రాయ్ చౌదరి నేచర్ అండ్ అజ్ పేరుతో కాప్ 26, గ్లాస్గో లో ఇచ్చిన ప్రదర్శన దేశవిదేశాల ప్రతినిధులను ఆకట్టుకొంది ఈ నాట్య ప్రదర్శనలో ఆమె కుమారుడు రిషి దాస్ గుప్తా గిటార్ ప్లే చేశారు. […]

ఆముదం తో జుట్టుకు పోషణ

ఈ చలి రోజుల్లో పొడిబారిన జుట్టు తో పాటు చుండ్రు సమస్య కూడా ఎక్కువే అవుతోంది. సమాన పరిమాణంలో కొబ్బరి నూనె ఆముదం వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మాడుకు పట్టించి పది నిమిషాలు మృదువుగా మర్దన చేయాలి. గంట తర్వాత తల స్నానం చేయచ్చు . ఇది జుట్టు కుదుళ్ళకు పోషణ ఇస్తుంది. జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగటంతో పాటు మృదువుగా కాంతివంతంగా ఉంటుంది నిద్రపోయే ముందుగా గోరువెచ్చగా చేసిన ఆముదం కనుబొమ్మల పై రాసి మర్దన […]

జుట్టు పెరుగుతుంది

జుట్టు మరీ ఎక్కువగా ఊడిపోతూ మాడు కనబడుతూ ఉంటే కొన్ని హోమ్ రెమడీ ల ద్వారా పోయిన జుట్టు వచ్చేలా చేసుకోవచ్చు. ప్రతి రోజూ గోరు వెచ్చని కొబ్బరినూనెతో జుట్టు కుదుళ్ళు వరకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫాలికల్స్ యాక్టివ్ గా మారి జుట్టు పెరుగుతుంది. అలోవెరా జెల్ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఫిష్ ఆయిల్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు తోడ్పడతాయి. ఉల్లిపాయ […]

ముఖంలో మెరుపు

ముఖంలో మనస్సు  ప్రతిబింబిస్తుంది అంటారు. ముఖం బావుంటే మనసు బాగున్నట్లే . ఇంత ప్రాధాన్యత ఉన్న ముఖ సౌందర్యం కోసం ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్, కాపర్, విటమిన్-ఎ, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే కుంకుమ పువ్వు తో ముఖానికి చక్కని కాంతి వస్తుంది. ఒక గిన్నెలో కాసిన్ని నీళ్ల లలో కుంకుమపువ్వు నాననిచ్చి ఉదయాన్నే ఆ కుంకుమ పువ్వు రేకల్లో ఓ స్పూన్  పాలు కొద్దిగా […]

పగుళ్లు మాయం

పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అరటిపండుతో ఈ సమస్య పోతుంది. ఈ పండు సహజసిద్ధమైన స్కిన్ మాయిశ్చరైజర్. పాదాలు తడిలేకుండా తుడుచుకోవాలి తర్వాత అరటి పండు గుజ్జు వేసి పాదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. పాదాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఓ స్పూన్ వ్యాజిలైన్ నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లు […]

సౌందర్య పోషణకు చాక్లెట్

ఎవ్వరి కైనా ఫేవరెట్ చాక్లెట్. అది తినేందుకే కాదు సౌందర్య పోషణలోనూ ముందుంటుంది. చాక్లెట్ తో చక్కని ప్యాక్ వేసుకోవచ్చు ముందుగా చాక్లెట్ ని కరిగించాలి. అందులో స్పూన్ తేనె, కోడిగుడ్డులోని తెల్ల సొన, నిమ్మరసం వేసి బాగా గిలక్కొట్టాలి మొహం మెడ చేతులకు ప్యాక్ లాగా వేసుకోవాలి. పావుగంట ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే చాక్లెట్ లో కోడిగుడ్డు, తెల్లసొన ఐదారు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం […]

కరెక్ట్ మ్యాచింగ్

ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారిపోతూనే ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో హడావుడి చేస్తున్న దుపట్టా మ్యాచింగ్ లెగ్గింగ్స్ అమ్మాయిలను ఇట్టే ఆకర్షించేశాయి సాధారణంగా లెగ్గింగ్స్ తో ఎన్నో కుర్తీలు జత చేయచ్చు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా లెగ్గింగ్స్ లకు మ్యాచింగ్ చున్నీలు వచ్చేశాయి. లెగ్గింగ్ లకు మోకాలి కింద భాగం నుంచి ఉండే డిజైన్ ప్రింట్ చున్నీ కి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు లెగ్గింగ్ పైన వేసుకొనే చున్నీ […]

ఈ మాస్క్ యాంటీ ఏజింగ్

యాపిల్ పై తొక్క తో వేసుకునే మాస్క్ ఆంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . యాపిల్ పై తొక్క ఎండనిచ్చి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి రెండు స్పూన్లు తీసుకొని మజ్జిగ తో పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ ని మొహానికి మెడ కీ మాస్క్ లా వేసుకొని అర గంట ఆరాక కడిగేయాలి. యాపిల్ తొక్క లో ఉండే విటమిన్లు పోషకాలు, దీని లోని పాలీ ఫినాల్స్ యాంటీ […]