• బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్ వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. స్పున్ బియ్యంపిండి లో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ళ కింద పూతలా వేసి కడిగేసుకుంటే వలయాలు మడతలు క్రమంగా మాయం అవుతాయి. పాలు లేదా పాల మీగడలో కొద్దిగా బియ్యంపిండి కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేస్తే మురికిపోయి చర్మం శుభ్రపడుతుంది. బియ్యం పిండిలో తేనె ఆలివ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు మర్దన చేస్తే మృతకణాలు పోయి ముఖం కళగా ఉంటుంది. బియ్యం పిండి మినపప్పు పిండి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయచ్చు.

    ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

    బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్  వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది…

  • నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

    ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి…

  • పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే బాదాం పప్పు వలిచి ఎన్నో స్వీట్స్ వాడతాం. కానీ ఆ పొట్టుని సున్నిపిండి లో కలిపి వంటికి రుద్దుకుంటే మెరుపు వస్తుంది. జుట్టు రాలటం తగ్గాలంటే పరగడుపునే వేయించిన నువ్వులు బెల్లంతో కలిపి తినాలి. నువ్వులు వేయించి డబ్బాలో పోసుకొంటే రోజు వేయించే బాధ తప్పుతుంది. కాళ్ళ పగుళ్లు తగ్గాలంటే కలబంద జిగురు రాయాలి. ఆకుకు నేరుగా చెట్లనుంచి విరిచి దాన్ని కాలుకు రాయాలి. లేదా మెత్తగా గ్రైండ్ చేసి కూడా వాడచ్చు. గోళ్లు పెళుసుగా అయిపోయి విరిగిపోతుంటే నిమ్మరసం గిన్నెలో పోసి వేళ్ళు ముంచి నిమ్మతొక్క తో రుద్దాలి. మోచేతి నలుపు పోయేందుకు కూడా ఈ చిట్కా పనిచేస్తుంది.

    పొట్ల కాయలే వేసవికి బెస్ట్

    పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే…

  • ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు కడుక్కుంటూ ఉండాలి. ఈ చల్లని నీళ్ల టోన్ కళ్ళు మొహం అలసట లేకుండా కనిపిస్తాయి. హాయిగా ఎనిమిది గంటల నిద్ర పోవాలి. ఎండలోకి వెళ్ళేటప్పుడు కళ్ళజోడు ధరించాలి . కళ్ళ చుట్టూ చర్మం వదులైనట్లు అనిపిస్తే తెల్ల సొన రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం బిగుతుగా అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ తో ముఖం మర్దనా చేస్తూ కళ్ళ చుట్టూ ఆ కళ్ళ దనం ఉండేలా చూసుకున్నా కళ్ళు చక్కగా తేటగా కనిపిస్తాయి. అలాగే చల్లని కీరా దోస రసంలో కాటన్ ముంచి కళ్లపై పెట్టుకున్నా ఆ చల్లదనానికి కళ్ళు తేటగా కనిపిస్తాయి.

    చల్లని కీరా దోస రసం ట్రై చేయండి

    ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ  తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ…

  • దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.

    సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

    దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు…

  • వయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా ముఖం ఉబ్బరించుకోకుండా ఉండాలంటే డైట్ లో ఎక్కువ పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి . బొప్పాయిపండు తింటే పొట్ట చిన్న ప్రేవుల ఆరోగ్యం సరిగా ఉంటుంది . ముఖంలో ఉబ్బరింపు ఉండదు విటమిన్ సి బీటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు తినాలి. ఇవి చర్మం లో నీళ్లు నిలిచిపోకుండా సహాయపడతాయి. చర్మం మెరిసిపోతుంది. మొహం తేజోవంతంగా ఉంటుంది.

    ముఖ కాంతి తగ్గినట్లుంటే

    ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా…

  • అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి. మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ పిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దనా చేసి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలు వాటి తా తాలూకు మచ్చలు పోతాయి. రెండు చెంచాల సెనగ పిండి లో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిముషాలు అయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఏ సమస్యలు తగ్గటం తో పాటు ముఖం కళగా మారిపోతుంది. అలాగే నిమ్మరసం లోనే ఆల్ఫా హైడ్రాక్స్ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలో దూది ముంచి మొహం పైన రాసి పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

    మొటిమలు మచ్చలు నివారణ కోసం

    అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు…

  • కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి చిన్న పరికరం తో లాగేస్తూ వుంటారు. అలా లాగేసి కనుబొమ్మల వెంట్రుకలను తీసేస్తే పల్చగా అయిపోతాయి. దాంతో ,ముఖం పెద్దగా వయసు పైబడినట్లు అయిపోతుంది. వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్ రాసుకుంటే కనుబొమ్మలు దట్టంగా కనిపిస్తాయి. అలాగే కళ్ళ అలంకరణకు ఉపయోగించే బ్రెష్ లు తరచూ మార్చాలి. వారానికి ఒకసారి షాంపూ తో శుభ్రం చేయాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది . మనం చేతి వేళ్ళతో కీ బోర్డు ఉపయోగిస్తాం. అలాగే ఇంట్లో ఎన్నో శుభ్రం చేసే పనులు చేస్తాం. అదే చేతుల్ని మొహం పైన పెట్టేస్తే వేళ్ళపై క్రిములు ముఖం పై చేరి చర్మ రంధ్రాలు మూసేస్తాయి. మొటిమలు వస్తాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా మొహం పై పెట్టుకోకూడదు.

    అయిపోయేదాకా వాడద్దు

    కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్…

  • భానుడి ప్రతాపం మొదలైంది . ఇప్పటివరకు షిఫాన్ లు జార్జెట్ రాసిల్క్ లు పక్కన పడేసి ఎండ వేడి తట్టుకునేందుకు ఇక మెత్తని చీరలు సౌకర్యం సొగసైన దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఖద్దరు మంగళగిరి కాటన్స్ నూలు లెనిన్ రేయాన్ పోచంపల్లి వంటివి ఇక కొలువు దీరతాయి. మంగళగిరి నూలు కలంకారీ అద్దకాలు ఇకత్ తో మెర్సీ డైజ్డ్ కాటన్ కాటన్ సిల్క్ తో కుర్తీలు స్కర్టులు టాప్ లు చక్కగా ఉంటాయి . ఇవే కాస్త ఖరీదుగా కనిపించాలంటే ముదురు రంగు బేస్ ఫ్యాబ్రిక్ ఎంచుకుని దానికి జతగా థ్రెడ్ వర్క్ అంచులు డిజైన్లు చిన్నవిగా ఉండేలా చూసుకుంటే చాలు. లేత రంగులు వేడి తీసుకుని శరీరానికి చల్లదనం ఇస్తాయి. అలాగే మత్ కాటన్ మంగళగిరి చీరాల పైన బ్లాక్ ప్రింట్ చేయించుకుంటే చూసేందుకు చాలా బావుంటాయి. పైగా ఎండ వేడినించి తప్పించుకునే బెస్ట్ సెలెక్షన్ ఇవే

    ఈ సీజన్ కి పనికొచ్చే వస్త్రాలివే

    భానుడి ప్రతాపం మొదలైంది . ఇప్పటివరకు షిఫాన్ లు జార్జెట్ రాసిల్క్ లు పక్కన పడేసి ఎండ వేడి తట్టుకునేందుకు ఇక మెత్తని చీరలు సౌకర్యం సొగసైన…

  • ఎండ వేడికి మొహం కమిలితే

    ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక…

  • కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల క్రీములు, లోషన్లు, యాంటి ఏజింగ్ సీరమ్ లు, నైట్ క్రీములు, తెలిసినవాన్ని వాడేసి ముఖం అందంగా వుండేలా శ్రద్ధ తీసుకుంటారు కానీ మెడ వెనక నుంచి వీపు దాకా వుండే చర్మం మాటేమిటి? ఇప్పుడు ఫ్యాషన్ దుస్తులు వేసుకునే టప్పుడు ఎన్నో రకాల బ్యాక్ లెస్ టాప్ లు ధరించినప్పుడు మెడ వెనుక నల్లని మరకలతో ట్యాన్ తో, చిన్న పొక్కులు, మచ్చలు, మోటిమల తో కనిపిస్తూ వుంటే, వేసుకున్న డ్రెస్ అందం కాస్త పోతుంది. ముఖం పైన వచ్చే మచ్చలు, మరకలే మెడ కింద, మెడ పైన, మొహం పైన కంటే ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తాయి. వీపు విషయంలో కూడా మెడ పైన తీసుకున్నంత శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా తలస్నానం చేసి తల శుభ్రంగా కడిగేసి ముడి పెట్టేసి విపు శుభ్రం చేసుకోవాలి. వాష్ క్లోత్ తో స్క్రబ్ చేయాలి. ప్రతి రోజు స్నానం సమయంలో లూఫా, బాడీ బ్రష్ వాడి తేలికైన సబ్బుతో స్క్రబ్ చేస్తే చర్మ రంధ్రాల్లోని మురికి పోతాయి చర్మం మొహం లా మెరుస్తుంది. ఫ్యాన్సీ క్రీములు అక్కర్లేదు. కానీ రోజు బేబీ ఆయిల్ రాసుకున్నా సరిపోతుంది. బ్యాక్ లెస్ టాప్ ధరించినా బాగుంటుంది.

    వీపు విషయంలోనూ శ్రద్ధ చాలా అవసరం

    కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల క్రీములు, లోషన్లు, యాంటి ఏజింగ్ సీరమ్ లు, నైట్ క్రీములు, తెలిసినవాన్ని వాడేసి ముఖం అందంగా వుండేలా శ్రద్ధ తీసుకుంటారు…

  • మేకప్ కోసం ఉపయోగించే కొన్ని వస్తువులు చాలా ఖరీదు గా ఉంటాయి. అవి చేయి జారి కింద పడిందో, మిగతా సామాన్ల మద్యని నొక్కుకునో ముక్కలైపోతేనో అవి ఎలా వాడుకోవాలో తెలియక చాలా కష్టంగా వుంటుంది. కానీ కాస్త శ్రద్ధగా వాటిని ఒక రూపంలోకి తెచ్చి వాడుకో వచ్చు. ఉదాహరణకు పెదవులకు వేసుకునే లిప్స్టిక్ పై దాకా ఓపెన్ చేస్తే ఒక్కోసారి విరిగిపోవచ్చు. దాన్ని తిరిగి ఉపయోగించుకోవాలంటే ఆ ముక్క అడుగున సన్నటి సెగపై వేడి చేసి ఆ కరిగిన దానిని విరిగిన దానికి అతికించి ఫ్రిజ్ లో పెడితే ఆ ముక్క అతుక్కు పోతుంది. దీన్ని ఎప్పటిలా వాడుకో వచ్చు. కాంపాక్ట్ పౌడర్ డబ్బా పగిలి పోయి విరిగి ముక్కలైనదనుకోండి ఆ పౌడర్ ముక్కలన్నింటినీ మెత్తగా పొడి చేసుకుని అందులో కొన్ని ఆల్కహాల్ చుక్కలు కలిపి డబ్బాలో నొక్కి పెట్టేస్తే చక్కగా ఎప్పటిలా డబ్బాకు అతుక్కుపోతుంది. మస్కారా ఎండిపోయి ఉపయోగ పడక పొతే అందులో కళ్ళకు వేసుకునే డ్రాప్స్ రెండు మూడు చుక్కలు కలిపేసి వాడుకోవచ్చు. అలాగే మస్కారా ని గట్టిగా మూత పెట్టి దాన్ని వేడి నీళ్ళల్లో ఓ నిమిషం పాటు ముంచి తీసిన మస్కారా వాడుకునేందుకు వీలుగా తయారవుతుంది.

    పగిలినా విరిగినా వాడుకోవచ్చు

    మేకప్ కోసం ఉపయోగించే కొన్ని వస్తువులు చాలా ఖరీదు గా ఉంటాయి. అవి చేయి జారి కింద పడిందో, మిగతా సామాన్ల మద్యని నొక్కుకునో ముక్కలైపోతేనో అవి…

  • సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ వుంటుంది. మెళ్ళో నెక్లేస్ కు గాజు పైన నిలబెట్టినట్లు అన్నమాట. గాజు పైన గుండ్రని చిన్నగా వుండే బంగాడి అని ఇంకా రకరకాల ఆకారాల్లో వుండే గ్రోఖ్రా అని, ముత్యాలు పొడిగితే గాజ్రా అని ఎనెన్నో వెరైటీస్. ఇదివరకు రాజస్థాన్ కే పరిమితం. ఇప్పుడీ అందాల్ని మోడ్రన్ డిజైన్లతో పరిచయం చేస్తున్నారు డిజైనర్లు. యాంటిక్ నగలు ఇష్టపడే వారికి ఎన్నో వెరైటిస్ కనిపిస్తాయి. సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ వుంటుంది. మెళ్ళో నెక్లేస్ కు గాజు పైన నిలబెట్టినట్లు అన్నమాట. గాజు పైన గుండ్రని చిన్నగా వుండే బంగాడి అని ఇంకా రకరకాల ఆకారాల్లో వుండే గ్రోఖ్రా అని, ముత్యాలు పొడిగితే గాజ్రా అని ఎనెన్నో వెరైటీస్. ఇదివరకు రాజస్థాన్ కే పరిమితం. ఇప్పుడీ అందాల్ని మోడ్రన్ డిజైన్లతో పరిచయం చేస్తున్నారు డిజైనర్లు. యాంటిక్ నగలు ఇష్టపడే వారికి ఎన్నో వెరైటిస్ కనిపిస్తాయి.

    రాజస్థానీ కూడా అందమే అందం

    సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ…

  • ప్రతిక్షణం కొత్తగా ప్రతి నిమిషం ఉత్తేజంగా ప్రతిరోజు నిన్నటికంటే మిన్నగా ఉండాలని కోరుకుంటోంది యువతరం అందుకు తగ్గట్టే పూటకు కొత్త ఫ్యాషన్ ప్రత్యక్షం అవుతోంది. గోళ్ళ అలంకరణకు రంగులు పెయింట్ డిజైన్లు ముత్యాలు వజ్రాల నగలు పోయి ఇప్పుడు వైర్ నెయిల్ ట్రెండ్ ఒకటి ముందుకొచ్చింది. అతి పల్చని బంగారు తీగను గోళ్లపై అలంకరించుకోవటం అన్నమాట . ఈ నెయిల్ ట్రెండ్ ను దక్షజీనా కొరియాలోని యూత్ క్రియేట్ చేసింది . ఈమె సెలూన్ లో పనిచేస్తుంది. అతి సన్నని బంగారు తీగలో గోటిపైన మన పేరు మనకి ఇష్టమైన వారి పేరు లేదా ఏవో అంకెలో ఆ దారం వంటి తీగలో అలా అంటించే యటం. ఈ ట్రెండ్ కి విదేశాల్లో డిమాండ్ వచ్చింది. గోరుపైన చాలా అందమైన పెయింట్ లాంటి నెయిల్ పాలిష్ చేసి ఆపైన వైర్ నెయిల్ ట్రెండ్ మరింత క్రియేటివిటీ లో అభివృద్ధి చేస్తున్నారట ఫ్యాషన్ డిజైనర్లు. ఇప్పుడు ఉన్నన్ని ఇమేజెస్ చూసేయండి.

    గోళ్లపై బంగారు తీగల పేర్లు

    https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-45.html

  • ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్ బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి అందరి దగ్గరకు చేరాయి. చెవిపోగులు నెక్లెస్ లు పెండెంట్లు ఇలా ఎన్నోరకాల సీటెచ్ దారంతో ఎంబ్రాయిడరీ పద్దతి తో రకరకాల పూసలు రాళ్ళూ గుచ్చి రత్నాభరణాలంత భారీగా రూపం దిద్దుకుని వస్తున్నాయి . ఇది సాధారణంగా దుస్తుల ఎంబ్రాయిడరీ పద్ధతి. రెండుమూడు రంగుల దారాల్ని పక్కపక్కన పేర్చి కావాల్సిన డిజైన్ లో దాన్ని వంపులు తిప్పుతూ దుస్తులపైన ఎంబ్రాయిడరీ చేసేవారు. ఇప్పుడు వీటిని అంతే అందంగా వేసుకున్న దుస్తులకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఈ దారాల్లో అన్నీ వర్ణాలు దొరుకుతాయి. కనుక ఏ వర్ణపు దుస్తులకైనా కరెక్ట్ గా సరిపోయేలా ఎంచుకోవచ్చు. ఇవి రంగురాళ్ల ఖరీదైన ముత్యాలు రత్నాలు కలబోసుకుని అద్భుతంగా కనిపిస్తూ కాలేజీలో కార్పొరేట్ ల ట్రెండ్ అయిపోతున్నాయి.

    అపూర్వమైన వర్ణాలతో దారపు నగలు

    ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్  బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి…

  • చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో గోళ్లకు మర్దనా చేసి చేతులకు గ్లౌజ్ లు వేసుకుని నిద్రపోతే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినూనె తేనే సమపాళ్లలో తీసుకుని సన్నటి సెగ పైన ఉంచితే ఈ మిశ్రమం చక్కగా అవుతుంది. ఇది ఓ కప్పులోకి తీసుకుని గోళ్ళను అందులో ముంచి ఓ పావు గంట పాటు అలాగే ఆ మిశ్రమంలో వుంచగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా గోళ్లు బలంగా ఉంటాయి. గోళ్లకు నారింజ రసం కూడా మంచిదే. రసం ముంచి గోళ్లను కాస్సేపు ఆలా వదిలేసి కడిగేస్తే చాలు. పొడిగా అనిపిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ఆలివ్ నూనె నిమ్మరసం మిశ్రమంలో గోళ్లు ముంచి పదినిముషాలు తర్వాత కడిగేస్తే గోళ్లు పెళుసు బారిపోకుండా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన లో ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కలిపి వేళ్ళను అందులోవుంచి మేనిక్యూర్ చేసుకుంటే గోళ్లు శుభ్రంగా ఉంటాయి. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మం సాగిపోకుండా టైట్ గా ఉంటుంది.

    గోళ్ళ ఆరోగ్యం కోసం వంటింటి చిట్కాలు

    చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో…

  • బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని గుజ్జుగా చేసి అందులో నాలుగు చుక్కల బాదం నూనె చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం నిగారింపుగా ఉంటుంది. బీట్ రూట్ గుజ్జులో రెండు స్పూన్ల ముల్తానీ నత్తి చెంచా నిమ్మ రసం కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవచ్చు, అరకప్పి పెరుగులో చిటికెడు పసుపు కొద్దిగా బీట్ రూట్ గుజ్జు కలిపి పదినిమిషాలు ఆగి శుభ్రం చేయూస్కుంటే చర్మం టైట్ గా కనిపిస్తుంది. బీట్ రూట్ రసం కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూది ముంచి మొహం శుభ్రం చేసుకోవచ్చు. ఇదే రసంలో నిమ్మరసం కూడా కలుపుకుంటే పిగ్మెంటేషన్ దూరం అవుతుంది. సెనగపిండి బీట్ రూట్ రసం మెత్తగా చేసిన గులాబీ రేకుల మిశ్రమం కలిపి రాసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.

    బీట్ రూట్ పూతతో గులాబీ రేకుల అందం

    బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని…

  • డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ గంధంలో రెండు స్పూన్ల తేనే వేసి పేస్టులా కలపాలి . దాన్ని ఆరిపోయే దాకా మోచేతులు రాసి వదిలేసి తర్వాత కడిగేస్తే ఫలితం బావుంటుంది. ఈ మిశ్రమం మోచేతులు రాసి కనీసం అరగంట ఉంచుకోవాలి . పంచదార ఆలివ్ ఆయిల్ పేస్ట్ లా చేసి ఆ మిశ్రమం తో నలుపు ఉన్న భాగంలో మస్సాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఏ చిట్కాలు ప్రతి రోజు చేస్తే ,మంచి ఫలితం ఉంటుంది. నలుపు తప్పకుండా పోతుంది.

    మోచేతుల నలుపు సులువుగా పోతుంది

    డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల  అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్…

  • వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా వేసుకోవాలి. వేడి నీళ్లతో కడిగేస్తే మొహం మెరుపుగా ఉంటుంది. జీడిపప్పు పచ్చి పాలతో కలిపి మెత్తగా పేస్ట్ చేసి ఫెస్ మాస్క్ వేసుకోవచ్చు . ఆవ నూనె నిమ్మరసం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బాదం పప్పు నాననిచ్చి రోజ్ వాటర్ పచ్చి పాలతో కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమంతో మొహం నృదువుగా మర్దనా చేయాలి. తర్వాత మొహానికి ఆవిరిపెట్టి తుడిచేయాలి. మొహంతో మెరుపు ఎంతోసేపు ఉంటుంది. చర్మం నిగారింపు కోసం ఇలా ఇంట్లోవాడే వస్తువులు ట్రై చేస్తే మొహం ఫ్రెష్ గానూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వుండవు.

    పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే

    వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి…

  • సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో కుట్టిస్తున్నారు ఈ గౌన్లు. చక్కని కుచ్చుళ్ళు కిందకి సిల్క్ లాగా జాలువారుతూ ఈ గౌన్లు ఫలానా వేడుకలని లేదు.ఎప్పుడూ ఫ్యాషన్ పెద్దగా ఊగాడే చెవి రంగులు బరువైన బుట్టలు తరహాలో చక్కని వెండినగలు మ్యాచ్ అవుతాయి. లేత రంగులు ఎక్కువ వెడల్పు పెద్దగా ఎంబ్రాయిడరీ లేకుండా సింపుల్ గా ఆఫ్ షోల్డర్ లేదా కోల్డ్ షోల్డర్ లతో ఇంకా బావుంటాయి. పట్టు వస్త్ర శ్రేణి లో పై భాగంలో సగం కుచ్చిళ్ళు ఓణీ జత చేసి వస్తున్నాయి. ఎంచుకునే ముందర ఎన్నో ఇమేజెస్ రెడీగా ఉన్నాయి చూసి ఆర్డరిచుకోవచ్చు. .

    ఫ్యూజన్ గౌన్లు చక్కగా ఉన్నాయి

    సంప్రదాయకంగా ఆధునికంగా కంఫర్ట్ గా అన్ని రకాలుగా బావుంటుంది ఫ్యూజన్ గౌను. అనార్కలీలకు కొత్త డిజైన్లు కలిపేసి నెట్టెడ్ తరహాలో కాస్త బరువుగా కిందకు వేలాడే తరహాలో…