-

విషాద గీతాలోద్దండీ.
నీహారికా, మనకి సంగీతం ఇష్టమే కదా, కానీ ఇవాళో రిపోర్టు విషాద గీతాలు వినకండి మీ మనస్సు కుడా విషాదం తో నిండి పోతుందిఅంటున్నారు . విషాద…
-

అంతటి భారం మోయగాలరా?
నీహారిక, సాధారనంగా పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడ తాము, నలుగురి ముందు వాళ్ళను దండిస్తే వాళ్ళు బాధ పడతారని కున్గిపోతారను అనుకుంటాం కానీ, వాళ్ళ పైన అంతులేని…
-

క్రిస్మస్ శుభాకాంక్షలు.
నీహారికా, క్రీస్తు పేరు తో ఒక శకానికి నాంది. ఆయన చూపిన మార్గం ప్రేమా, దయ. యుగ కర్తలు ఇప్పుడు మనుష్యుల లోని మాలిన్యాన్ని వెలికి తీసి…
-

నోరెత్తక పోవడం మంచిదే.
నీహారికా, ఇంట్లో భార్యా భర్తల నడుమ ఏదైనా వివాదాలు వస్తే ఎవరో ఒకరు కాసేపు మౌనం పాటిస్తే ఇల్లు శాంతిగా ఉంటుందని, అంచేత ఆడవాళ్ళు కాసేపు ఈ…
-

మన లోపలి శక్తి.
నీహారికా, మన కంటూ కలలుంటే అవి సాకారం అయ్యేందుకు మన చుట్టూ వున్న ప్రపంచం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పచ్చు. అయితే ఒక్కటి, కలనిజం చేసుకునేందుకు…
-

దూరం పెంచే మాటలు.
నీహారికా, పిల్లల భావోద్వేగాలకు, వాళ్ళు బరువు పెరగటానికి సంబంధం వుందని ఇవ్వాళ ఒక రిపోర్టు వచ్చింది. ఈ అద్యాయినం ప్రకారం, తల్లి దండ్రుల నుంచి ఏదైనా ప్రతికూల…
-

చిరునవ్వే ఆరోగ్యం.
నీహారికా, మనం ఎంత సంతోషంగా వుంటే హృదయం అంట ఆరోగ్యంగా ఉంటుందిట. అంటే దిగులు తో మనస్సు, మొహం చిన్నబోతుంది అనిపించింది అనుకో వెంటనే చిన్ని నవ్వును…
-

వినదగు నెవ్వరు చెప్పిన.
నీహారికా, వెయ్యెళ్ళ పై బడ్డ చెట్లు ఉంటాయేమో గానీ వందేళ్ళు పై బడ్డ మన్యుషులు మాత్రం అరుదే అన్నది ఒక చిన్న మాట. ఈ మాట ఎందుకు…
-

పిల్లలతో జాగ్రత్త.
నీహారికా, ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే తెలిసో, తెలియకో అనాలోచితంగానో ఫలానా వాడంటే అమ్మా కి ఇష్టమనో , వీడు నాన్న పెట్ అనో సరదాగా పెద్ద…
-

తప్పులు వెతకటం చాలా తప్పు.
నీహారిక, చాలా ఇళ్ళలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయంలో తప్పులు వెతుకుతారు. దాన్ని ఎలా సరి చేసుకోవాలో జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటారు. లేదా పిల్లలపై విరుచుకు…
-

ప్రతి నిమిషం విలువైందే.
నీహారికా, మన జీవిటంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని, ప్రతి రోజునూ ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నా విషయాన్ని బట్టి మన జీవితం రూపం పోసుకుంటుంది. సమయం వృధా…
-

అసలంటూ మొదలెడితేనే విజయం.
నీహారికా, చాలా మంది ఏ పనీ ప్రారంభించకుండానే బోలెడన్ని సందేహల్లో మునిగి పోతారు. ఉదాహరణకు ఒక చెట్టు నాటితే ఎప్పటికైనా ఆ చెట్టు పండో, పుష్పమో, ఎదో…
-

జీవితాన్ని నిర్మించుకోవాలి.
నీహారికా, చాలా మంది జీవితం విషయంలో చాలా నిర్లప్తంగా ఉంటారు. దాని మర్గాన అది సజావుగా సాగి పోతుందని సారి పెట్టుకొంటూ వుంటారు. కానీ ఎంత కాలం…
-

బాధ్యత ఇద్దరిదీ.
నీహారికా, సగం సమస్యలు సాటి మనిషిని మనిషిగా చూడకపోవడం వాళ్ళ వస్తున్నాయంటున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్స్. ప్రతి క్షణం కష్టపడే ఇల్లాలిని ఎంత కష్టపెడుతున్నావు, నీకేమైనా సాయం కావాలా…
-

తప్పులు చేసేది మనమే.
నీహారికా, మనం అంటూ లేని ప్రేమాతో పిల్లల పట్ల చాలా అపచారాలు చేస్తూ వస్తున్నాం. మనం పిల్లలు ఇప్పుడు సక్సెస్ తోనే ఉండాలని ఆశించడం పెద్ద తప్పు…
-

మానవ సంబంధాలు ఎంతో ముఖ్యం.
నీహారికా, మనుష్యులం కదా సహజంగా మనకు నచ్చని పని చేసి నచ్చిన విషయాలున్న ఎదుటి వాళ్ళపై కోపం వస్తుంది. కానీ వెంటనే వాళ్ళ పై కోపం తో…
-

మూఢనమ్మకాలను ఖండిద్దాం!
నీహారికా, చాలా మందితో మనం మాట్లాడేటప్పుడు కొన్ని నమ్మకాల గురించి కబుర్లు వింటాం. ఫలానా రోజు మంచి రోజు కాదనీ, డిస్టి తగిలిందన, ముడుపు కడితే అనారోగ్యం…
-

పిల్లలు నమ్మేలా వుండాలి.
నీహారికా, ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ మనస్సు తెలుసుకుని వాళ్ళ సమస్యలకు పరిష్కారం సుచించడం తల్లి దండ్రుల పైనే అంటున్నాయి అద్యాయినాలు వ్యక్తిగత…
-

చదువుకుంటే ఆరోగ్యం.
నీహారికా, పుస్తకాలు చదవడం వాళ్ళ మనస్సు వికసిస్తుందనీ, విజ్ఞత సంపాదించుకొవచ్చణీ, అప్ డేట్ గా ఉండచ్చనీ, అన్నింటికంటే ముఖ్యంగా పుస్తకాలు స్నేహితుల్లాంటి వాణీ ఎన్నో సార్లు చెప్పుకున్నాం.…
-

ముందు మనం తల్చుకొంటే.
నీహారికా, పిల్లలకి మంచి అలవాట్లు కావాలంటే ఏం చేయాలని ప్రతి తల్లిదండ్రులు తలకిందలవ్వుతుంటారు. పిల్లలకు పాటల రూపం లోను, కదల రూపంలోను, వాళ్ళకు నచ్చే ఇంకే ఆటల…












