Wednesday, 22 Jul, 2026

చేస్తుంది హర్రర్ మూవీనే అయినా భయం

నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు హర్రర్ చిత్రమంటే చచ్చే భయమట. హర్రర్ అంటే చాలా భయం కానీ చూడ కుండా వుందా లేను. గది మొట్ట లైట్లు వేసుకుని. చుట్టూ మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళుంటే మరీ భయంకర సన్నివేశాల్లో కళ్ళు మూస్తూ తెరుస్తూ హర్రర్ సినిమాలు చూస్తుంటే ఆ కిక్కే వేరనుకోండి. అలాగే […]

ఇప్పటికే హీరోయిన్స్ మొదలెట్టేసారు

స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే […]

ఢిల్లీ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ విగ్రహం

నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్  పాడిన అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు వున్నారు. తన గానం తో భారతీయులకు వీనల విందు చేసిన శ్రేయ కు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో నెలకొల్పనున్న మ్యుజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తోలి సింగర్ కూడా శ్రేయా ఘోషలే. గీతా […]

మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి

సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు ‘మామ్’ గా  టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. […]

మేం పబ్లిక్ ప్రోపర్టిలు కాదు

సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా పని గురించి నిర్మాత ముకేష్ భచ, దర్శకుడు శ్రాజిల్ ముఖర్జీ తో పాటు, కలకత్తా ఎయిర్ పోర్టు నడుస్తూ వస్తుంది. ఒక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తిసుకొబోయాడు. విధ్యాబాలన్ సరేనంది. అతను చొరవగా ఆమె భుజం పైన చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోబోయాడు. అతని చెయ్యి అసభ్యంగా […]

అద్భుతమైన గొప్ప కధ అంకితా కుమారి.

అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను తో, అంటే కాలి తో రాస్తోంది పరీక్ష బీహార్ లోని నరన జిల్లాకి చెందిన బనియా పూర్ జిల్లాలోని పదో తరగతి అమ్మాయి అంకితా కుమారి.ఐదేళ్ళ వయస్సులో పోలియో వచ్చింది. చేతులు చచ్చుపడి పోయాయి. మాటలు సరిగ్గా రావు. ఇప్పుడు ఆ పాప అమ్మమ్మ తోడుగా పరీక్ష సెంటర్ […]

ఈ అద్భుత సృజన ఎలా సాధ్యం

లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా మంది డిజైనర్లు వుండగా అన్నెట్టి గబేడే గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె చేతులకు వెళ్ళే లేవు.ఈ వైకల్యం ఆమె లోని సృజనకు అడ్డకట్ట వేయలేక పోయింది. వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్. సిల్వర్, గోల్డ్, డైమెండ్స్, ఎమరాల్డ్స్ వంటి ఎంతో ఖరీదైన స్టోన్స్ ఉపయోగించి ఆమె అద్భుత సృష్టి […]

దేశ ఆరోగ్యం కోసం బయోకాన్

2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ […]

ట్రాక్టర్స్ రాణి మల్లికా

ట్రాక్టర్స్ రాణి  అంటారు  మల్లికా  శ్రీనివాసన్ ను . సాంప్రదాయ  తమిళ  కుటుంబంలో  పుట్టిన  మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా  , సిఇఓ గా  వ్యవరహిస్తూ దాన్ని లాభాల బాట లో  నడిపిస్తున్నారు. అమెరికాలోని విజిసిఓ సంస్థ బోర్డులో ఆమె సభ్యురాలు. టాటాస్టీల్ , టాటా గ్లోబల్ బెవరేజస్ లో మల్లికా డైరెక్టర్. అమెరికాలో బిజినెస్ స్కూల్ లో ఎం.బి.ఏ చేసిన మల్లిక పర్యవేక్షణ లో టుఫే అంటే ట్రాక్టర్ అండ్ ఫర్మా ఎక్విప్మెంట్ […]

పర్యావరణ పరిరక్షణ లక్ష్యం.

ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారియన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు […]

మీడియాలో తిరుగులేని శోభనా

హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన […]

ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ […]

ఒక ధిక్కారం నేహాసింగ్

టీ.వి దర్శకురాలిగా, పప్రోడ్యుసర్ గా , నటిగా, రచయిత్రి గా నేహాసింగ్ ముంబాయి మహిళలకే స్పూర్తి. ముంబాయిలో అమ్మాయిల స్వేచ్చ కోసం, రండి, గుంపులుగా రండి, కలసి కట్టుగా ముంబాయి వీధుల్లో నడవండి. ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగేట్టిద్దాం రండి అంటూ పిలుపునిచ్చిన నేహాసింగ్ సంకల్ప బలం తో ఆకతాయిలను లొంగ దీద్దాం అంది. పురుషులు ఎంత స్వేచ్చగా విహరిస్తున్నారు నాకూ అంతే స్వేచ్చ కావాలి మహిళలకు మాత్రం తక్కువ స్వేచ్చ, ఆంక్షలు ఎందుకు. ఇది అంగీకారం […]

చెట్ల పరిరక్షణ చేసిన తిమక్క

తిమక్కా అంటే ఎవ్వరూ గుర్తు పట్టారు ఏమో కానీ, సాలుమారద అంటే చెట్ల వరస తిమక్క అంటే మాత్రం కర్ణాటక అందరికి తెలుసు. అభివృద్ధి పేరు తో చెట్లు కులుస్తున్న ఈ రోజుల్లో మొక్కలే ప్రాణం అనుకుని 60 సంవత్సరాలుగా తన స్వగ్రామం హలికల్ కు వచ్చే దారిలో వరుస్సగా చెట్లు నాటి, వాటి సంరక్షణ చేసింది. ఇప్పుడవి పెద్ద వృక్షాలు. ఈమెది ఈ చెట్ల పరిరక్షణ చేసిననదుకు నేషనల్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం […]

బిబిసి జాబితాలో ఇంజనీరింగ్ స్టూడెంట్

ఇరవై ఏళ్ల గౌరీ చిందార్కర్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల ప్రతిభాశాలిగా బిబిసి గుర్తించింది. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే స్కూల్ లో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ని తీసుకొచ్చిందీ అమ్మాయి. మరాఠీ తప్ప ఇంకో భాష రాని గౌరీ ఇంగ్లీష్ నేర్చుకొని, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో ఉన్న టీచర్స్ తో పాఠాలు చెప్పించే స్థాయికి ఎదిగి స్కూల్ స్థాయిని కూడా పెంచింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ని ఉపయోగించుకొని స్కూల్ పిల్లలు ఎలా బాగుపడోచ్చో నిరూపించింది. […]

బ్యాంకింగ్ లో తిరుగు లేని నేత

బ్యాంకింగ్ రంగం లో తిరుగు లేని నేత అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు ఆమె చైర్ పర్సన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వంటి ఇతర బ్యాంకులను వకీకృతం చేసే ప్రక్రియను చేపట్టి సమర్ధవంతంగా ప్రారంభించాలి. ఈమె ఆధ్వర్యం లోనే SBI లైఫ్ ఇన్సూరెన్స్, SBI కష్టోడియల్ సర్వీస్ వంటివి ఆరంభమయ్యాయి. చైర్మన్ గా 2014 లో […]

పేరు హోదా నన్ను మార్చలేవు

ఇటు ప్రేమ కధ చిత్రాలు అటు కమర్షియల్ చిత్రాల్లో తనకు టోన్ సాటి అనిపించుకుంటోంది శృతి. అయితే కమల్ హాసన్ కూతురిగా ఈ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ నన్ను పలకరించటానికి ఐదేళ్లు పట్టిందంటోంది శృతి. ఇప్పటి స్టార్ హోదా తాను కోరుకోలేదన్నది. ప్రారంభంలో ఐరెన్ లెగ్ ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇంకో నాలుగైదు ఏళ్ల తర్వాత ఈ పేరు హోదా రెండు ఉండకపోవచ్చు.కానీ నేను ఎప్పటి శృతి గానే ఉంటాను. బేసిక్ గా నేను చాలా […]

రెస్టారెంట్ బిజినెస్ లోకి అమలా పాల్

క్వీన్ రీమేక్ లో నటిస్తోంది అమలా పాల్. మలయాళం క్వీన్ రీమేక్ గురించి అమలా చాలా సంతోషంగా వుంది. రేవతి దర్శకత్వంలో నటించటం చాలా నచ్చిందట. అమ్మ నాన్న నేను అందరం ఆమె వీరాభిమానులం. అంటోంది అమలా పాల్. ఈ సబ్జెక్టు ను ప్రతి చోటా చెప్పాలి. దీని ప్రభావం విడుదలైన ప్రతి చోటా ఉంటుంది. ఎందరో మహిళలు రిలేట్ అవుతారు. మహిళల వికాసం తమని తాము అందంగా మలుచుకోవడం తెలుసుకుంటారు. క్వీన్ కథను కేరళ పద్దతి […]

టీఎస్ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరితా

దేశ రాజధాని నగరం ఢిల్లీ కి తోలి మహిళా న్యూస్ డ్రైవర్ గా ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన సరిత. నల్గొండ లో ఆటోలో ఓ మినీ బస్ డ్రైవర్ గా పనిచేసిన సరితా డిటిసి లో మహిళా బస్ డ్రైవర్ గా కావాలనే ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. సరితా సెలక్టయ్ 25 రోజుల శిక్షణ తర్వాత తోలి మహిళా డ్రైవర్ గా సరోజినీ నగర్ డిపోలో ఆమెను నియమించారు. TSRTC  లో ఆమె శుక్రవారం […]

విజయవాడ యువతికి ప్రపంచ ఫోటోగ్రఫి అవార్డు

విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా నిరవహించే పోటీల్లో విద్యార్థి విభాగంలో విజేతగా లక్ష్మి శ్రావ్య  నిలబడింది. భారత దేశంలో ఇప్పటివరకు విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి శ్రావ్య కావటం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్ ఇన్ ది డిజిటల్ ఫోటో గ్రఫీ చేస్తున్న శ్రావ్య […]