• ఈ వ్యసనం చాలా నష్టం

    లేస్తూనే ఫేస్ బుక్ చూసే వాళ్ళున్నారు . ఒక పర్సనల్ స్పేస్ మిగుల్చుకోకుండా ప్రతి క్షణాన్ని సెల్షీ తీసి పోస్ట్ చేసే వాళ్ళున్నారు. కానీ ఈ వ్యసనం…

  • ఆరోగ్యాన్నిచ్చే ఎండ

    ఎండలని భరించేలేక పోతాం.కాలు బయటపెట్టలంటే భయపడతాం. కానీ అమెరికా లోని ఒరిగాన్,హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇళ్ళల్లో కర్టెన్లు వేసుకోని కృత్రిమమైన విద్యుత్ వెలుగుతో ఉండటం వల్లనే బోలెడన్ని…

  • శిరోజాలకు హాని

    వేసవిలో శిరోజాల సమస్యలు ఎక్కువే .తలలో స్వేదం వల్ల దుమ్ము,ధూళి ,తలపై ఉండే చర్మానికి అంటుకుపోయి ఇబ్బంది అనిపించటంతో ప్రతిరోజు తల స్నానం చేస్తారు. దీని వల్ల…

  • గ్యాస్ ప్రాబ్లమా?

    జీవన శైలిలో కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వేగవంతమైన జీవనం వల్ల ఒత్తిడి ,అధిక బరువు వల్ల చాలా మంది గ్యాస్ ,ఎసిడిటిలతో బాధపడుతున్నారు. కొన్ని…

  • పచ్చిగానే తినాలి

    ఉల్లి పాయలు పచ్చిగా ఉన్నప్పుడు వాటిలో ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైట్ న్యూట్రియింట్ ఉంటుంది. ఇది ఆస్ట్రియా ఆర్ధారైటెస్ రానివ్వ కుండా కాపాడతోంది కనుక అప్పుడప్పుడు…

  • మీరేంటో ఫుడ్ చెపుతోంది

    మనం తినే ఆహారం మన స్వాభావాన్ని వెల్లడి చేస్తుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. సెన్సేషన్ సీకర్స్ ఎంతో ఇష్టమైన వాటిని తింటారు. వేడి వేడిగా ఇష్టపడతారు. స్పైసీ తింటారు,…

  • తొక్క లోనూ పోషకాలు

    కమలా పండులో కన్నా పై తొక్కలోనే ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు నిండుగా ఉన్నాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఈ తొక్కలో ఉండే తెల్లని భాగంలో పీచు పదార్థం,ఫ్లెవనాయిడ్లు…

  • ఎవరితోనో పోలిక దండగా

    చాలా తొందరగా నాలుగు భాషల చిత్రాల్లో నటించింది అనుపమ పరమేశ్వరన్ .ఇలాంటి అవకాశాలు ఎలా ఎలా వచ్చాయి ,కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారని…

  • ఉల్లి కాడల్లో పోషకాలు

    సూప్ లు ,ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఉల్లికాడలు తప్పని సరిగా వాడుతూ ఉంటారు. వీటిలో మనకు రోజువారీ ఆహారంలో లభించని కొన్ని ఖనిజాలు ఈ ఉల్లికాడలో…

  • బూట్లలో దుర్వాసనా?

    ఈ వేసవి చమటకు బూట్ల నుంచి దుర్వాసన రావచ్చు. వంటింట్లో అందుబాటులో ఉండే నిమ్మతొక్కలు,వంటసోడాతోనే ఈ సమస్య పొగొట్టవచ్చు. దుర్వాసనగా ఉన్న బూట్ల పైన రాత్రి వేళ…

  • ఇక కుటుంబ నియత్రణ నగలు

    సరికొత్త సాంకేతిక ఒక గొప్ప సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపెట్టింది. ఇప్పటి వరకు గర్భ నిరోధానికి మందులు వాడటం,లూప్స్ వేయించుకోవటం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవటం వంటిదే…

  • యాపిల్ తో నిగారింపు

    ఈ రోజుల్లో మొహాం ఎండకు వాడిపోతూ ఉంటుంది. తాజా కూరలు ,పండ్ల గుజ్జుతో చర్మాన్ని మెరిసేలా చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదాహారణకు యాపిల్ లో చర్మానికి…

  • శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి పాలు సాయపడతాయి. ఈ యాసిడ్ తేలికపాటి నెగిటివ్ ఎఫెక్ట్ కలిగి మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర మేలుకునే సైకిల్ ను నియంత్రిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు సాయంత్రం వేళలో పెరగటం మొదలై ఉదయాలు తగ్గిపోతాయి. పాలలోని కాల్షియం సహజ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. అలాగే భారతీయ వంటకాల్లో వాడే పవర్ ఫుల్ స్పైస్ జాజికాయ. అయితే చిన్న మోతాదులో ఈ జాజికాయ పొడిని కూడా తీసుకోవచ్చు. ఒక అరటిపండు కూడా పడుకునే మూడ్ను తింటే మజిల్ రేలక్సెంట్ గా పనిచేసి నిద్రాయిస్తుంది. క్వాలిటీ నిద్రకు అవసరమయ్యే మెగ్నీషియం ఖనిజాలు బాదం పప్పులు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా వుండి శరీరాన్ని మనసునూ ప్రశాంతంగా వుంచి మంచి నిద్ర నిస్తాయి. టీ కాఫీ ఆల్కోహాల్ భారీ స్పైసీ ఆహారం వల్ల నిద్ర సరిగా తేలికగా తీసుకుని కాసేపు వాకింగ్ చేసి చక్కని సంగీతం వింటూ హాయిగా నిద్ర పోవచ్చు .

    మంచి ఆహారం,నిద్ర రెండు అవసరం

    ఈ వేసవి ఎండలకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళు తిరిగి బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే కొన్ని చిట్కాలతో బయటపడవచ్చు . మెదటి సూత్రంగా సమయానికి ఆహారం తీసుకొవాలి.అలాగే…

  • తల్లి దండ్రుల్ని నమ్మరు

    క్రమ శిక్షణ కోసం పిల్లల్ని కొట్టడం చాలా సహాజంగా చూస్తూ ఉంటాం. అలా కొడితే మన అహాం శాంతిస్తుందేమో గానీ అది పిల్లల మనసులపై శాశ్వసతమైన ప్రభావం…

  • ఐదు వేల అడుగులు చాలు

    ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా ఎంత మంచి ఆహారం తీసుకున్న రోజు మొత్తంమ్మిద ఐదువేల అడుగులు వేయగలిగితేనే ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు…

  • పంజాబీ జుత్తీ షూస్

    ప్రత్యకమైన సందర్బలలో ,ప్రత్యేక దుస్తులతో పాటు మంచి పాదరక్షలు ధరిస్తే నే కాని చక్కని లుక్ ఉంటుంది.కొన్ని పాతరోజుల్లో ట్రేండ్ సృష్టించిన ప్రత్యేక రకాలు మళ్ళీ కోత్తగా…

  • ఈ పూల అందం మనోహరం

    డిసెంబర్ జనవరి నెలల్లో అగ్ని వంటి ప్రకాశమైన నారింజ రంగు పువ్వులతో నిలువెల్లా పూసే ఆరెంజ్ ట్రంపేట్ క్రొపర్ చాలా తేలికగా పేంచ గలిగే మొక్క. దీని…

  • రిలాక్సాయితే నష్టం

    ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే కాస్త ఖాళీ సమయం దొరికినా ఏ టీవీ ముందో రిలాక్సయి పోకుండా ,వ్యయామం కొసం కేటాయిస్తే దాన్నే రిలాక్సషన్ అనుకుంటేనే ఆరోగ్యం అంటున్నాయి…

  • ఎండవల్ల సమస్యా?

    ఎండ వత్తిడి రాపిడి వల్ల మోచేతులు ,మోకాళ్ళు నల్లగా అయిపోతాయి. ఈ నలుపు పోవాలంటే అలావూరా గుజ్జు బాగా పట్టించి ఓ అరగంట ఆరాక కడిగేసుకోవచ్చు.ఇలా చేస్తే…

  • పిల్లలు పెద్దలు అన్న తేడా లేదు. అందరు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి కనిపిస్తారు. చదువుకునే పిల్లలు కూడా ఇలా సెల్ ఫోన్స్ తో బిజీగా వుండటం వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని వాళ్ళు ఎంతో యాంగ్జైటీ లో ఉండటం వల్ల సగటు పాయింట్ గ్రేడ్స్ తగ్గిపోయున్నాయని కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయ అధ్యయనాల్లో గుర్తించారు . పిలల్లు సెల్ ఫోన్స్ వాడిన స్థాయిలు వాళ్ళు పరీక్షల్లో తెచ్చుకునే గ్రేడ్స్ మ్యాచ్ చేసి చూసారు . గ్రేడ్స్ సరిగా లేవు . వత్తిడీ అధికంగా కనిపించింది. ఫోన్ ద్వారా నిరంతరం నెట్ వర్క్ కు కనెక్టయి ఉండటం ఆబ్లిగేషన్ అనుకోవటమే ఇందుకు కారణమని అధ్యయనాలు చెప్పాయి. ఈ ఆబ్లిగేషన్ ఇంట్లో కాలేజీలోజిమ్ లో షాపింగ్ మాల్ లో ఎక్కడున్నా వెంటాడుతూ ఉంటుంది. ఇదే యువత పై వత్తిడి తెస్తోంది. అలాగే పని లో వుండే పెద్దలకు ఇదే ఆబ్లిగేషన్. వాళ్ళకీ కాస్తంత రిలాక్స్ గా వుండే అవకాశం లేదు. మానసిక ఆరోగ్యం బావుండాలంటే ఈ సెల్ ఫోన్స్ కు కాస్త దూరంగా ఉండమని అధ్యయనాలు చెపుతున్నాయి .

    కాస్త దూరంగా ఉంచండి

    మూడేళ్ళ పిల్లలు కూడా అస్తమానం స్మార్ట్ ఫోన్ తోనే ఆడుతుంటారు. ఆ ఆడే ఆటలే లోకంగా ఉంటే వాళ్ళలో ఎమోషనల్ డెవలప్ మెంట్ తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.…