• సాంప్రదాయ పద్దతులే మేలు   

    మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ కారణంగానే మన శరీరంలో ప్రవేశించిన ఏ రోగ క్రిమినైనా శరీరం వెంటనే నాశనం చేయ గలుగుతుంది.…

  •  కూర్చుంటే ప్రమాదమే

    అరగంట కోసారి అయినా కుర్చీలోంచి లేచి కాసేపు అలా నడవండి,అలాగే కూర్చొని ఉండకండి అని డాక్టర్లు ఎంత చెప్పిన సీట్లోంచి లెవరు చాలామంది. ఇలా కూర్చున్న ఫలితం…

  •  ఇక వయసు మీరదు 

    ఇంకెప్పటికీ యవ్వనం తోనే ఉండవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. రక్తం లోని ప్లాస్మా కణాలు సగం వరకు తొలిగించి వాటికి బదులు సెలైన్ అట్టమిన్ లను…

  • కర్పూర నూనె మంచిది 

    వాతావరణంలోని మార్పులతో జుట్టు పొడిబారిపోవడం సహజం. తరుచు షాంపూతో స్నానం చేయటం వల్ల కూడా జుట్టు పాడైపోతుంది నెలకు ఒకటి రెండు సార్లు కుంకుడుకాయి వాడితే మంచిది…

  • ఇవి ఈశాన్య రుచులు 

    ఈశాన్య రాష్ట్రాల రుచులు పరిచయం చేస్తోంది పుష్పితా సిన్వ్. మణిపూర్ కు చెందిన పుష్పిత బాంబూ షూట్స్,భుట్ జోలోకియా,చుగోలి,నాగ చిల్లీ వంటి పచ్చళ్ళను పుష్పితాస్ బ్రాండ్ తో…

  •  ఈ బొమ్మ ఖరీదు 37 కోట్లు 

    పిల్లలకు బొమ్మలంటే ప్రాణం.పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆట వస్తువులు ఇస్తుంటారు. ఐదారు వందల ఖరీదు చేసే కోట్ల విలువైన బొమ్మలు ఎన్నో ఉన్నాయి. విలువైన వజ్రాలు పొదిగిన…

  • శుభ్రం చేయాలి

    కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయటం కూడా అంతే ముఖ్యం. ఫేస్ మాస్క్ ధరించిన ప్రతిసారీ దాన్ని ఉతకాలి…

  •  కళ్ళకు స్వాంతన

    ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు…

  • కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా వాడుకోవచ్చు. ఏ రకంగా జుట్టుకు ప్యాక్ వేసినా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మూలికా చికిత్స విధానమైన ఆయుర్వేదం లో కేశ సంరక్షణ కోసం వాడే మూలికలు ఇవే. జుట్టు వూడి పోతుందని ఆదుర్ధా పది ఆ టెన్షన్ తో మరింత జుట్టును పోగొట్టు కోకుండా ఈ ప్రాచీన మూలికలను వాడి చూడండి.

    మందార తో జుట్టుకు పోషణ 

    అందానికి రూపం కట్టినట్లు కనిపించే మందారపూల చర్మం జుట్టు కి తగిన పోషణ ఇస్తాయి జుట్టు రాలిపోతుంటే మందార పూలు ఎండ బెట్టి పొడి చేసి కొబ్బరి…

  • పక్షుల కథలు చెప్పే సుధా చంద్రన్ 

    తట్టిక్కాడు పక్షుల సంరక్షణ కేంద్రం మహిళా గైడ్ సుధా చంద్రన్.నడివయసులో భర్త చనిపోయి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఎంతో కష్ట పడేది.అంతలో క్యాన్సర్ సోకింది దీని…

  • నన్ను నేను దాచుకొను 

    నవతరం అమ్మాయిలకు స్ఫూర్తి కియారా మార్షల్. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగు లేని మోడల్. టామీ హిల్‌ఫిగర్, టీన్‌ వోగ్‌ వంటి…

  •  పర్లేదు మంచివే 

    రక రకాల ఊరగాయలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి ఉంటాయి.సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషక విలువలు మొత్తం…

  • మార్కెట్లో మధుబని మాస్క్ లు

    ఇది కరోనా కాలం ఒక్కసారిగా మాస్క్ గిరాకీ పెరిగింది తెలంగాణలో సహా బీహార్ ఉత్తరప్రదేశ్ కేరళలో సాంప్రదాయ డిజైన్లతో మాస్క్ తయారవుతున్నాయి. అట్లా వచ్చిందే మధుబని మాస్క్.…

  •  ఇది ప్లస్ సైజ్ దుస్తులు 

    ప్రముఖ స్త్రివాది ఫ్రిదా కహ్లో ప్రభావం నా పైన అమితంగా ఉంది ఆమె బాధలో ఉన్న అందాన్ని కనుక్కుంది రంగుల దుస్తులు ధరించి ఉత్సాహంగా ఉండేది.ఆమెను దృష్టిలో…

  •  ఇది చక్కని చిట్కా 

    చాలా మందికి బుగ్గలు, చుబుకం ,ముక్కు నుదిటి  పైన ముదురు గోధుమ  రంగు మచ్చలు వస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగినా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడిన ఈ మచ్చలు…

  •    ఇది ఎంతో సురక్షితం 

    వంటింట్లో లభించే పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో చక్కని ఫేష్ వాష్ తయారు చేసుకోవచ్చు.ఖరీదైన ఫేస్ క్లీనర్స్ కంటే ఇది బాగా పనిచేస్తుంది., ఓట్స్ పొడి ముప్పావు…

  • ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినచ్చు. సోయాను సూప్ లు సలాడ్స్ లో కలుపుకుని తినచ్చు. సొయా సూప్ మంచిదే. ఆవుపాలు బదులు సొయా పాలు వాడటం మొదలు పెట్టచ్చు. సోయా ఉత్పత్తులు ఉదయపు అల్పాహారం మధ్యాహ్నం చిరుతిండిగా బేకింగ్ చేసిన వంటకాల్లో శాండ్ విచెస్ కాస్ రోల్స్ స్టెరిఫీడ్ ద్వారా సోయాకి ఎదో రకంగా తీసుకుంటే ఈ పోషక విలువల్ని సోయా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

    ఎముకల దృఢత్వాన్నినిచ్చే గింజలు 

    ఎముకలు బలంగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. సోయా బీన్స్ లో అధికంగా ఉండే ప్రొటీన్లు కాల్షియం ఎముకల బలోపేతం చేస్తాయి మోనోపాజ్ దశలో…

  •   కళ్ళకు స్వాంతన 

    ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు…

  • ఆలోచన సరికొత్తది 

    భువనేశ్వర్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ బెనరిటా దాస్ ఒక పాత కుట్టు మిషన్ తో లేడీస్ పేరుతో ఒక వస్త్ర దుకాణం తెరిచింది ఆమె కుట్టి…

  • వంశ చరిత్ర ఇస్తోంది 

    కరోనా లాక్ డౌన్ లో గృహహింస పెరిగిపోవటంతో చైనాలోఈవూ సిటీ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారికి వరుడు గురించిన క్రైమ్ రికార్డ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది 2017 నుంచి…