• శిరోజాల ఉత్పత్తులు ఎంపిక వచ్చేసరికి మంచి వాసన చూసేందుకు బావుండటం ప్రధాన సపోర్ట్ లాగా ఉంటాయి. కానీ వీటిలోని రసాయనాల ప్రభావం గురించి ప్రాధమిక అవగాహన ఉండి తీరాలి. వాడే ప్రతి ఉత్పతీ చర్మ రంధ్రాల్లోకి చొచ్చుకు పోతుంది. అన్న విషయం ముందు దృష్టిలో వుంచుకోవాలి. పారా చెన్స్ అనే రసాయనాల ప్రిజర్వేటివ్ గ్రూప్ లోకి వస్తాయి. బాక్టీరియా అడ్డుకుంటాయి. కానీ సున్నితమైన చర్మం వుంటే ఈ రసాయనాల వున్న షాంపూలకు దూరంగా ఉండాలి. షాంపూ ను నురగనిచ్చే ఫోమింగ్ ఏజెంట్స్ శిరోజాలను పొడిబార్చదు. వీటికి ఆర్గానిక్ సహజ ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు. సాధారణంగా ఉత్పత్తుల్లో ఆక్వా అంటే నీరు ఇది లిక్విడ్ ప్రాడక్ట్స్ లో ప్రధాన పదార్ధం గ్లిజరిన్ ఇది ఫ్యాట్స్ నుంచి వెలికి తీస్తారు . సోడియం క్లోరైడ్ సింపుల్ సాల్ట్ షాంపూకు చిక్కబరిచేందుకు వాడతారు. వీటితో పాటు లినాల్ టూల్ ఉంటుంది. ఇది పువ్వులు చెట్ల లోని ఎస్సెన్షియల్ ఆయిల్స్ నుంచి వెలికి తీసే తీపి వాసన కల పదార్ధం. ఇవన్నీ పెద్దగా ప్రమాదం లేనివే కానీ సున్నితమైన శరీరం వున్న వాళ్ళకి ఎలర్జీని ఇరిటేషన్ రావచ్చు. వీటన్నింటి గురించి ఒకసారి ఎక్స్ పెర్ట్స్ ని అడిగి శిరోజాల కోసం మంచి ఆయిల్ కండీషనర్ షాంపూలు ఎంచుకోండి.

    రసాయనాల గురించి తెలుసుకున్నారా ?

    శిరోజాల ఉత్పత్తులు ఎంపిక వచ్చేసరికి మంచి వాసన చూసేందుకు బావుండటం ప్రధాన సపోర్ట్ లాగా ఉంటాయి. కానీ వీటిలోని రసాయనాల ప్రభావం గురించి ప్రాధమిక అవగాహన ఉండి…

  • నీహారికా , కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా ... యూసెఫ్ ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయలేని పేదవాళ్ల కోసం ఈ రోటీ బ్యాంక్. పేదలకు సహాయం చేయాలనుకునేవాళ్ళు నగదు ఆహార పదార్ధాలు ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయచ్చు. నిర్వాహకులు వాటిని సాయంత్రం వరకు పేదలు నిరుద్యోగుల రోగులకు సరఫరా చేస్తారు. దాతల సహాయంలో ఈ రోటీ బ్యాంక్ నడుస్తుంది. ఎంతో మంది ఆహారం ఈ బ్యాంక్ కు డిపాజిట్ చేస్తారు. కల్యాణ మండపాల్లో మిగిలిన ఆహారం డిపాజిట్ చేస్తారు. దాదాపు 700 ప్యాకెట్లు ఆహారం నిల్వ చేసే కెపాసిటీ ఈ బ్యాంక్ కి ఉంది . బావుంది కదా .. 700 ప్యాకెట్ల ఆహారం నిల్వ వుంది అని గర్వంగా చెప్పటం అంటే ఇంత మంది కడుపు నింపుతారు రోజు. ఎంతోమంది రోగులు నిస్సహాయంతో ఈ బ్యాంక్ ద్వారానే పూటకోసారన్నా కడుపు నింపుకుంటారు. కానీ మన లాంటి వాళ్ళు చుట్టూ వున్న ఈ ప్రపంచంలో రెండు చేతులు దేహీ అంటూ ముందు కొచ్చి చేతులు చాపటం మన దౌర్భాగ్యమే అనుకో అయినా ఆ నిరుపేదల ఆకలి తీర్చటం మన కర్తవ్యమే కదా ! ఏమంటావు !!

    ఇంత కంటే గొప్ప సాయం ఇంకేముంది ?

    నీహారికా , కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా … యూసెఫ్  ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా…

  • ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి. ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి.

    ప్రైమర్ ఉంటేనే మేకప్ చెదరదు

    ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ  లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్…

  • సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి దుస్తుల కోసం పది లక్షల రూపాయల ఖర్చుతో తన భర్త తో పరిచయం అయినప్పటినుంచి నిశ్చితార్ధం వరకు తీయించుకున్న ఎన్నో ఫోటోలను పసిడిపువ్వుల్లా ఎంబ్రాయిడరీ ద్వారా చీరపై డిజైన్ చేయించుకుంది . నెల రోజుల పాటు ఈ డిజైన్ లెహెంగా ను వంద మంది డిజైనర్లు కొట్టారు. క్రెషా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదివి ముంబై లో ఒక బ్రాండ్ ప్రారంభించింది. పెళ్లి కూతుళ్ళకు ప్రత్యేక డిజైనింగ్ చేయరు. 233 దేశాలకు పంపుతోంది.ఇప్పుడు తాజా సమంత నిశ్చితార్ధపు చీరలో క్రెషా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రెటీ అయిపోతుంది.

    నిశ్చితార్ధపు స్పెషల్స్

    సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత…

  • ఫుట్ బాల్ క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్ డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్ ఆడవాళ్లకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రాక్టికల్ గా ఈ అంశాన్ని నిరూపించారు.ఫుట్ బాల్ ఆట శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఫుట్ బాల్ ఫిట్నెస్ ట్రైనింగ్ హైపల్స్ ట్రైనింగ్ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్ ఉంటుంది స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ క్రీడ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. శరీరానికి సంబంధించి అధిక కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ ఎముకల దృఢత్వం జండర్ వెల్ ఫిట్ నెస్ లపైన ఇదిమంచి ఫలితాలు ఇస్తుంది. ఆడవాళ్లు రోజూ ఒక గంట చొప్పున వారానికి రెండు మూడు సార్లు ఫుట్ బాల్ క్రీడ శిక్షణ పొందితే ఎంతో మంచిది. ఒకవేళ రక్త పోటు వుంటే దాన్ని తగ్గించటంలో ఇది మంచి మందులా పని చేస్తుంది.

    ఫుట్ బాల్ తో మంచి ఫిట్ నెస్

    ఫుట్ బాల్  క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని  చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్  డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్  ఆడవాళ్లకు ఫుట్…

  • చాలా మందికి రాత్రి వేళ చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . జీవ క్రియల్లో అసమానతలు వచ్చే అవకాసం ఎక్కువగా ఉందంటున్నారు. రాత్రి షిఫ్ట్ ల్లో పనిచేసే వారిపై ఈ పరిశోధన జరిగింది. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకోవటం నిద్ర మెలుకునేందుకు కాఫీ టీ లేదా ఎదో ఒకటి తినటం వీటి రీత్యా కొవ్వు పేరుకుంటోందని అలాగే ఆలస్యంగా నిద్రలేవటం లో ఆహారం తీసుకునే సమయం అరిగించుకునే సమయం మేలుకుని వున్న సమయం విశ్రాంతి లోనే గడపటం ఆ తరువాత రాత్రివేళల్లో కేవలం కుర్చీలకే పరిమితం కావటం ఇవన్నీ కలిసి అనారోగ్యాలని పెంచుతున్నాయని రిపోర్ట్ .

    ఆలస్యంగా నిద్ర లేస్తే అనారోగ్యం

    చాలా మందికి రాత్రి వేళ  చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర…

  • కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్ మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్ హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత ఇరీస్ మిట్టనరే ను ఎంపిక చేశారు. మిస్ హైతీ రాక్వెల్ పెలిస్పియర్ రెండో స్థానంలో మిస్ కొలంబియా ఆండ్రా టోవేర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలకు హాజరైన బెంగుళూరు అమ్మాయి రొష్మిత హరిమూర్తి టాప్ - 13 కు కూడా చేరుకోలేదు. ఇక విశ్వసుందరి గా నిలిచినా ఇరిస్ మిట్టనరే డెంటిల్ సర్జరీ తో డిగ్రీ చేస్తోంది. తనకు కిరీటం సాధించటం వల్ల వచ్చిన పేరును ఖ్యాతిని ప్రపంచంలో పంటి ఆరోగ్యం పట్ల చైతన్యానికి నోటి శుభ్రత పట్ల శ్రద్ధ కు అవసరమైన ప్రచారానికి ఉపయోగిస్తానని చెపుతోంది ఇరీస్

    విశ్వ సుందరి ఇరిస్

    కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్  మిట్ట నదే . విశ్వ…

  • విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో 132 మిల్లీ గ్రాముల సి విటమిన్లు చక్కని పీచు పదార్ధం కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇక బొప్పాయి వంటి అముల్యమైన పండు ఇంకోటి లేదు. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లోనే 88. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. స్ట్రా బెర్రీలు 84. 7 శాతం ఒక చిన్న కప్పు కాలీఫ్లవర్ లో 127. 7 మిల్లీ గ్రాములు ఒక చిన్న క్యాబేజీ ముక్కలు 74.8 పైనాపిల్ పండు ముక్కలు 79 గ్రాములు కివీ పండులో 137. 2 ఇక మామిడి పండులో అయితే 122. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి దొరుకుతుంది. చిన్నప్పటినుంచి పండ్లు తినే అలవాటు గనుక ఉంటే ఈ విటమిన్స్ కోసం పీచు పదార్ధం కోసం పోషకాల కోసం ఏం తినాలన్నా బెంగ అక్కర్లేదు.

    లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం

    విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు…

  • ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని అవసరం ఎవ్వరు తెలుసుకోవటం లేదు. ఇది కండరాలకు హాయి నివ్వటమే కాదు. కార్టిసాల్ అనే ఒత్తిడి కారక హార్మోన్ ను 30 శాతం దాకా అడ్డుకుంటుందని పరిశోధనలు నిరూపించాయి. కార్టిసాల్ తగ్గటం అంటే సెరోటోనిన్ పెరగటమే కదా. అలాగే ధాన్యం కూడా ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత ఇస్తుందంటారు. ధాన్యం వల్ల మెదడులో 4- హెచ్ఎఎ 1 అనే ఆమ్లం విడుదలవుతుంది. సెలటోనిన్ ఉత్పత్తికి దోహదం చేసేది ఇదే. నిత్యం కాస్త ఉత్సాహంగా ఉండేందుకు ధాన్యం ఎంచుకోవచ్చు. ఉదయ సాయంత్రాలు లేలేత ఎండలో వుండటం వ్యాయామం చేయటం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే !!

    మసాజ్ తో కండరాలకు హాయి, మనసుకి ఆనందం

    ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక…

  • ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా ప్రేమిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులంటే పిలల్లు ఆరోగ్యాంగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పిల్లల్లో సామాజిక అనుబంధాలు ఎమోషన్ పరంగా పాజిటివ్ స్పందన పెట్స్ తో వస్తుందని తేలింది. పిల్లల భద్రత విషయంలో కూడా పెట్స్ చాలా శ్రద్ధగా వుంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కాకపోతే ఒక్కటే. పిలల్లు తమకు తాము రక్షించుకునే వయస్సు వచ్చే దాకా తల్లి తండ్రులు వాళ్లనోకంట కనిపెట్టుకొనే ఉండాలని ప్రమాదం అన్న పదానికి పిల్లలకు అర్ధం కూడా తెలియదని చెపుతున్నారు.

    పిల్లలు పెట్స్ ప్రేమించటం మంచిదే

    ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు…

  • ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి ఇస్తూనే ఉంటారు. కట్ లెట్స్ సమోసాలు ఎప్పుడో ఉదయం చేసి పెట్టినవే కష్టమర్స్ అడగ్గానే వేడి చేసే ఇస్తుంటారు. వేడిగా తినేటప్పుడు మిగతా విషయాలు దాదాపు పట్టించుకోము. సాంబారులో వేసే దుంపలు ముక్కలు కూడా వేడి చేయటంలో మొత్తం పోషకాలు పోతాయని అనారోగ్యాలు వస్తాయని చెపుతున్నారు. ఒకసారి వండిన అన్నాన్ని వేడి చేస్తే బాక్టీరియా పునరుత్పత్తి అవుతుందిట. అంటే అన్నాన్ని వండే క్రమంలో నశించిన బాక్టీరియా దాన్ని తరిగి వేడి చేయటంలో జీవం పోసుకుంటుంది . ఇదే క్రమం జంక్ ఫుడ్ విషయంలో కూడా జరుగుతుందని చెపుతున్నారు.

    మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం

    ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం…

  • నీహారికా , నీకు బుక్స్ చదివే అలవాటు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పుస్తకం అంటే ఒక మనిషి జీవితకాలపు అనుభవం కదా. మన ఒకళ్ళు జీవితంలో మన అనుభవం మాత్రమే తెలుస్తుంది. ఒక అనుభవం ఉన్న రచయిత రాసిన పుస్తకం చదవటం అంటే అయినా జీవితంలో నేర్చుకున్నది అనుభవించినదీ మనకు తెలిసిరావటం. ఒక మంచి రచయిత ఒక యుద్దాన్ని గురించి ఏం చెప్తారో తెలుసా.. యుద్దమంటే ఇద్దరు శత్రువులు తలపడి బలా బలాలు చూసుకోవటం అనుకుంటాం కదా. రచయిత ఏం చెపుతున్నాడంటే , పోరంటే అనుక్షణ జీవితానుభవం నీ ప్రాణాన్ని నువ్వెంతగా ప్రేమిస్తావో ఎదుటివాడి ప్రాణాన్ని అంతే ప్రేమించటం పోరంటే నువ్వు పూర్తిగా మనిషిగా జీవించటం ... అంటే అర్ధం అయిందా .. పోరంటే యుద్ధం . మనం మనుషులుగా జీవించటం కూడా యుద్ధమే. అంటే ఎపుడు సాటి మనుషులతో పక్షులతో వృక్షాలతో కలిసికట్టుగా ప్రేమగా బతకటం నిర్విరామంగా కృషి చేసి అసలు తప్పులే చేయకపోవటం ఒక వేళ తెలియక చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా వప్పుకోవటం అహాన్ని ద్వేషాన్ని వదులుకోవడం ఎదుటి వాళ్ళ బరువు భుజాన మోయటం ఎప్పుడూ ఎదుటివాళ్ళ సంతోషాన్నే కోరుకోవటం. .. ఇది నిజంగా పోరాటమే.. ఇంత చేయాలంటే మనిషి ఎంత మంచి వాడై పోవాలి. అచ్ఛంగా దేవుడల్లే వుండాలన్నమాట బావుంది కదూ.. కాస్త స్వార్ధం వదులుకొంటే ఇందులో పది శాతం అయినా మనమూ చేయచ్చు. ఏమంటావమ్మా .. ఇలాంటివి చదవటం ఎంత సంతోషం ఎంత అవసరం !!

    ఒక పుస్తకం ఎంతో నేర్పుతుంద

    https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-35.html

  • టులిప్ తోటల్ని చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్ లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద సైజు లిల్లీలాంటి ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఇంకా అలంటి సల్వార్ డిజైన్స్ ఇంకెంత బావుండాలి. వీటి పేరే టులిప్ సల్వార్ ప్యాంట్స్. బ్యాగ్స్ పటియాలా స్టయిల్ లు ఉన్నట్లు ఉంటాయి కానీ ఇదో ప్రత్యేకమైన స్టయిల్. నడుము దగ్గర వెడల్పుగా కాలి మడమ దగ్గరకు వచ్చే సరికి సన్నగా వుండేలా కటింగ్ ఉంటుంది. ఈ అందమైన తులపై సల్వార్ పైకి కుర్తీ కుర్తా లాంగ్ కమీజ్ లు వేసుకోవచ్చు. హాజరయ్యే సందర్భాన్ని బట్టి ఇది డిజైనర్ మెరుపులా లేదా ఎంబ్రాయిడరీనా సాదా డ్రెస్ నా ఎంచుకోవచ్చు. ఇక ఈ డ్రెస్ లో ఎంత మందితో వున్నా టులిప్ పువ్వంత అందంగా ప్రత్యేకంగా కనిపించటం ఖాయం.

    ఈ డ్రెస్ లో పువ్వంత అందం

    టులిప్ తోటల్ని  చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్  లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద…

  • ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 తర్వాత ఐటీ ఐటీ సంబంధిత రంగాల్లో మొదలైన ఉద్యోగుల కుదింపు ప్రభావంతో ఈ రంగంలో సంబంధం ఉన్న కంప్యూటర్ సైన్స్ ఎలెక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వంటి ఇంజినీరింగ్ కోర్టుల వైపు అమ్మాయిల రాక తగ్గుతోంది. ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా వున్నా తమిళనాడు లోనే ఈ సంఖ్య 3.4 శాతం తగ్గు ముఖం పట్టిందిట. ఇక ఇప్పుడు ఈ రిజర్వేషన్ కేటాయింపులో ఒక్క ఐటీ ని పక్కన పెట్టినా మెకానికల్ సివిల్ కెమికల్ విభాగాల్లో అమ్మాయిల రాక పెరగొచ్చని భావిస్తున్నారు.

    అమ్మాయిలకో మంచి అవకాశం

    ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ…

  • మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్ ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం అదో పాడలవాటు టీవీ ని వదులడు అంటారు. అంతే కానీ వాడికి చూపులో ఎదో లోపం వుంది కనుక అలా టీవీ దగ్గరగా చూస్తున్నాడని ఎంత మాత్రం అనుమానించరు. మరీ గ్రామాల్లో పిలల్లు మెల్ల కన్నుతో పుట్టినా అదృష్టమని సంతోషించి ఊరుకుంటారు అది అదృష్టం కానే కాదు. వైద్య పరిభాషలో స్కింట్ అంటారు. చిన్న వయసులోనే చిన్నపాటి శస్త్ర చికిత్సతో సరిచేయచ్చు. తల్లికి మధుమేహం ఉన్న బిడ్డకు కంటి సమస్య లొస్తాయి. ఇవన్నీ డాక్టర్ పరిష్కారించవలిసిన విషయాలు .

    సొంత వైద్యం చాలా డేంజర్

    మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు…

  • సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు ఎక్కువగా వుండే మాంసాహారం తింటే గుండెపోటు వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందంటున్నారు. ఆహారంలో కొవ్వు కొలెస్ట్రాల్ సోడియం ఎక్కువైతే ప్రమాదం డైయిరీ ఉత్పత్తులు మాంసం ఫీల్ట్రీ సీ ఫుడ్ బీన్స్ గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో జంతు సంబంధమైన ఉత్పత్తుల నుంచే వచ్చే ప్రోటీన్లు ఎక్కువ హాని చేస్తాయని చెపుతున్నారు. తక్కువ ప్రోటీన్లున్న ఆహారం మాత్రం ఆడవాళ్లకు ఆరోగ్యాన్నిస్తుందని 45 సంవత్సరాల తర్వాత వచ్చే హార్మోన్ల ఇన్ బాలన్స్ తో ఈ సమస్య నుంచి పెరుగుతాయంటున్నారు. ఈ రిపోర్ట్ చూసాక స్త్రీలకు తప్పనిసరిగా వాళ్ళ వయసు బరువు ఎత్తుకు సంబంధించి డైట్ చార్ట్ ఉంటేనే బావుండనిపిస్తుంది.

    ప్రోటీన్లు ఎక్కువైతే మహిళలకు రిస్క్

    సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో  ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ  ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా…

  • ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మం నిగారింపు కు వస్తుంది. కండీషనర్ లో రెండు టీ స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకు పట్టేస్తే ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేసినా చాలు మెత్తని పచ్చు కుచ్చు లాగా తయారవుతాయి శిరోజాలు. అలాగే నిద్రలేకపోవటం వల్ల కంటి పై వత్తిడి పడటం వల్ల మరే ఇతర కారణాల వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సిర్కిల్స్ ఏర్పడితే అప్పుడు ఒక అర కప్పు కాఫీ దగ్గర పెట్టుకుని దాన్ని కళ్ళ కింద అప్లయ్ చేస్తే చాలు. కా కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగిస్తే సరి. చర్మకణాల పునరుత్పత్తికి కాఫీ గ్రౌండ్స్ బాగా పని కొస్తాయి. దాన్ని స్క్రబ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పొడితో చర్మం పైన నిదానంగా గుండ్రంగా మర్దనా చేస్తే ఇందులో వుండే కెఫిన్ కొల్లాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పద్దతిలో చర్మం ఎంతో సున్నితంగా అందంగా తయారవుతోంది.

    కాఫీ లో అందం

    ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం…

  • పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి ఆదిశగా ప్రోత్సహించటం తల్లి దండ్రుల కర్తవ్యం. ఉదాహరణ కు ఆర్ట్ ఇష్టపడే పిలల్లకు ఆర్ట్ గ్యాలరీలకు తీసుకుపోవాలి. విభిన్నమైన ఆర్ట్ మెటీరియల్స్ ప్రయాగాలకు వారిసి ఎక్స్ పోజ్ చేయాలి. కొత్త విషయాలను వారిలో షేర్ చేయాలి. ప్రతి అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే ఆ కొత్త పరిజ్ణానం పట్ల పిలల్ల చాలా ఎగ్జయిటింగ్ గా ఫీలవుతారు. నేర్చుకోవాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా పిల్లలు చక్కగా రాణిస్తారు. కొత్త భాష కొత్త పదాలు కొత్త కళలు ఆటలు వాళ్ళకి అమితమైన ఉత్సాహం ఇస్తాయి. స్కూల్ లో పిలల్లు సాధించే మార్కుల కంటే వారు ఇష్టపడే విజ్ఞానానికి పెద్దపీట. వేయాలి. దానివల్ల అభ్యాసకులకు అత్యంత పెరుగుతోంది. ఎప్పుడైతే ఇష్టమైన పనిని నేర్చుకోవటాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడే మరింతగా ఉత్సాహం పెరుగుతోంది. ఇది చదువు జెనరల్ నాలెడ్జి ఎక్స్ ట్రా క్లరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటికీ వర్తిస్తుంది.

    ఆసక్తులు గమనించి ప్రోత్సహిస్తేనే లాభం

    పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి…

  • రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా హాయిగా స్నానం చేస్తుంటే ఎక్కడో మొబైల్ మోగినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కనే ఉంచుకుని హాయిగా టీవీ లో ఏ ప్రోగ్రామో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అయినట్లు లేకపోతే ఎస్. ఎం. ఎస్ వచ్చిన శబ్దమో వినిపిస్తుంది. ఫోన్ చెక్ చేస్తే ఇవేమీ వుండవు. మీకెందుకిలా మనం సందేహపడుతున్నామా ? ఎందుకిలా అనిపిస్తోంది అంటే అదే రింగ్జయిటీ అని సెలవిస్తున్నారు వైద్యులు. అంటే మొబైల్ విన్నట్లు ఓ భ్రమ తో కూడిన సెన్సేషన్. ఇదే ఇందాకా చెప్పుకున్న పొడుగాటి సిండ్రోమ్. ఇది ఈ రోజుల్లో చాలా మందికి అనుభవం మన చెవులకు శబ్దాలు వినే సెన్సెటివ్ సామర్ధ్యం 1000 నుంచి 6000 హిర్జ్ మధ్యలో ఉంటుంది. సెల్ ఫోన్ రింగింగ్ భ్రమ కేటరింగ్ లోకి వస్తుంది . ఇదెలా జరిగిందంటే సెల్ ఫోన్ లపై మనమెంత ఆధారపడి వున్నామా చెప్పేందుకు సంకేతం. ఇది జబ్బేమీ కాదు. కాకపోతే సెల్ ఫోన్స్ కు అతుక్కుపోకుండా కాస్త విశ్రాంతిగా ఉందండీ అని చెపుతోందీ రింగ్జయిటీ .

    ఇదో ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్

    రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా…