నేపాల్ లో మహిళా నాయకత్వం  

నేపాల్ లో మహిళా నాయకత్వం  

నేపాల్ లో మహిళా నాయకత్వం  

నేపాల్ లో జరిగిన జెన్ జీ ఉద్యమం మహిళా నాయకత్వానికి దారి తీసింది ప్రధానిగా ఎంపికైన సుశీలా కార్కి ప్రభుత్వ అటార్నీ జనరల్‌ గా సబితా భండారీ నియమించారు. సబితా ఖాట్మండు కు చెందిన  ప్రముఖ న్యాయవాది కృష్ణా భండారీ కుమార్తె.సబితా న్యాయవాదిగా పనిచేస్తూనే నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఐదేళ్లపాటు కమిషనర్ గా సేవలు అందించారు. నేపాల్ బార్ అసోసియేషన్ ట్రెజరర్ కూడా. మహిళా సాధికారత కోసం పనిచేసే విమెన్ లీడ్ సంస్థ కు వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు.నిరుపేద స్త్రీలకు ఉచిత సేవలందించారు.