అందరూ స్త్రీలే

అందరూ స్త్రీలే

అందరూ స్త్రీలే

సి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాల్లో అధికశాతం ఆడవాళ్లే ఉంటారని మెరైనా ప్రోడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చెబుతోంది. ఏటా దేశవ్యాప్తంగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటే అందులో ఒడిశా నుంచే 1. 2 లక్షల మెట్రిక్ టన్నులు వెళతాయి. ఇక్కడ మహిళలే తడి వాతావరణం లో రొయ్యల పొట్టు వలిచి గ్రేడింగ్ చేసి ప్యాకేజింగ్ కు పంపిస్తారు. దశాబ్దాల నుంచి పేద మహిళలు ఈ ఉపాధి పొందుతున్నారు.