కర్ర పెండలం గౌను కు అవార్డు

కర్ర పెండలం గౌను కు అవార్డు

కర్ర పెండలం గౌను కు అవార్డు

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు వాడే సింథటిక్ ఈ సి జి ఎలక్ట్రోడ్స్ రీసైకిల్ చేయట కూడా చాలా కష్టం.కొచ్చి కి చెందిన మాళవిక బైజు కర్ర పెండలం రూపాలతో ఏకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రోడ్స్ తయారు చేసింది.ఈ సి జి పరీక్షల సహాయంతో దుస్తులు తియ్యకుండా ఈ ఎలక్ట్రోడ్ లు అమర్చిన గౌను ధరించవచ్చు. మెల్ క్రో సెక్యూర్డ్ జేబులు,పౌచ్ లతో ఉండే ఈ గౌనులో స్పెన్సర్స్ ను నేరుగా శరీరానికి అంటించవచ్చు. ఈ వినూత పరిష్కారానికి గౌను మాళవిక ఎన్ ఐ డి ఫోర్ట్ ఫౌండేషన్ గ్రాండ్ తో పాటు స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ పాలసీ కింద నేషనల్ డిజైన్ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారం అందుకుంది.