Nemalika
ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవాలి.
నీహారికా, చాలా మందిని చూస్తుంటాం. కొత్తగా జాబ్ లో చేరతారు. తుళ్ళు తో సంతోషంగా కనిపిస్తారు. ఓ సవత్సరం అవే సరికి వాళ్ళలో ఓ నిరాసక్తత కనపడుతుంది. ఎదో ఒక అనారోగ్యం ఉందని మాట్లాడుతుంటారు. మానసిక వత్తిడి తో దహించుకు పోతుంటారు. విపరీతమైన పనిభారం, ఇంటా బయట పని, శ్రమకు తగిన వేతనం లేకపోవటం, రోజులు తరబడి మార్పులేని పని, దీనితో లోలోపల ఉచ్చాహం, పని పట్ల ప్రేమ, ఉద్విగ్నత లోలోపల దగ్ధమైపోతాయి. ఎందుకొచ్చిన ఈ చావురా […]
పాపం వాళ్ళకెంత తెలుసుననీ.
నీహారికా, పెరెంటింగ్ ఎప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఊహ జ్ఞానం లెనిన్ పిల్లలను, వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని సాకటం కష్టమైన టాస్కే. ఎంత సహనంతో అర్థం చేసుకొందామన్న వాళ్ళు ఒక పట్టాన లొంగరు. ఉదాహరణకు పిల్లలకు టైం సెన్స్ ఉండదు. అవతల కొంపలు మునిగి పోతున్నాయని పెద్దలు హైపర్ పడిపోతున్నా పిల్లలు తాపిగా ఉండరు. ఇది చూసి పెద్ద వాళ్ళు సహకరించడం లేదని, సరైన వేళ్ళకి తయారుకావడం లేదని టెన్షన్ తెచ్చుకుంటారు. వేళకు రెడీ […]
అప్పులు చేయడం తప్పే.
నీహారికా, అప్పులేని వాడు అధిక అధిక సంపన్నుడు అనే మాట ఎప్పుడైనా విన్నావా? పెద్ద వాళ్ళు అనుభవంతో మాటల్లో చెప్పే మాట చాలా కరక్ట్ చాలా మందికి అప్పు చేయడం ఫ్యాషన్. పరపతికి ఒక గుర్తు. ఎంత వడ్డీ తో అయినా అప్పుచేసేసి వీలయితే తీర్చడం లేడుండా చేతులు ఎత్తేయడం చాలా మంది అలవాటు కుడా. నిజానికి అవసరం అయితే అప్పు తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ అప్పు అలవాటుగా మారితే మాత్రమే తప్పు. ఇప్పుడు […]
చెప్పనా… కధ చెప్పనా….
నీహారికా, ఒకప్పుడు పిల్లలకు కధలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటంలేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కధల్లో చెప్పాలి. సత్యం పలకమనో, పెద్దవాళ్ళను గౌరవించమనో, ఇరుగు పొరుగును ప్రేమించమానో, స్టేట్మెంట్స్ లా చెప్పితే ఎలా తెలుస్తుందని వాళ్ళకు మంచి విలువలు సందేశాలు నేర్చుకోవాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఓ […]
అసలు సమస్యే అది.
నేహరికా, స్నేహితులతో కాసేపు బయటికి పోవడం, మనకున్న కాస్త తీరిక సమయం స్పెండ్ చేయడం బాగానే వుంటుంది. కానీ చిన్న విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో తేడాలు రాకుండా చూసుకుంటే ఈ సరదా ఎల్లకాలం గడుస్తుంది. ముందుగా అందరు ఏ కాఫీ షాప్ లోనో కలిసారనుకో డబ్బు గురించి పట్టించుకోకుండా ఎవరో ఇచ్చేస్తారులే అనుకుంటే మనకు నష్టం. ఎవరో ఒకరు ఇస్తారు కదా మరి మనం కుడా ఇస్తేనే కదా ఆ స్నేహం బావుండేది. అలాగే […]
ఈ ఫోబియాతో జాగ్రత్త.
నీహారికా, ఇన్ ఫో మానియా గురించి విన్నావా? అంటే స్మార్ట్ ఫోన్ ఉ అనారోగ్య కరమైన ఎడిషన్ అన్నమాట. ఇప్పుడీ సమస్య భార్యా భర్తల మద్యని తీవ్ర అనర్ధం సృష్టిస్తుందని ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఉదయం అవ్వగానే జాబ్స్ కోసం బయటికి పోయిన భార్యా భర్తలు ఇంటికి వచ్చి కాసేపీ అయినా సరదాగా గడపకుండా, చెరో వైపుకు ట్విట్టర్ లోనో, ఫేస్ బుక్ లోనో తలడుర్చుతుంటే వాళ్ళకు ఇన్ఫో మేనియా వున్నట్లు లెక్క. ఇదే ధోరణి వైవాహిక […]
ఆమె తనకు తానే సాటి.
నీహారికా, ఇవాల్టి ఆధునిక మహిళను సూపర్ ఉమెన్ అని ఫ్యాన్సీగా పిలుస్తారు కానీ నిజానికి ఆదామెకు వరిస్తుంది. కొన్ని పరిధుల్లో ఆమె వంగి వుండదు కనుక, స్వేచ్చా ప్రవర్తనతో వుంటుంది కనుక ఆమెను అలాగే యాక్సెప్ట్ చేసేందుకు మింగుడు పడక ఆమె ప్రతి పనిని సమీక్షిస్తూ విమర్శిస్తూ వుండటం మనకు కన్పిస్తుంది. అయితే ఇవ్వాల్టి మహిళలకు ఇవన్నీ పట్టించుకునే సమయం వుండదనుకుంటాను. తన సమర్ధతకు సంశయాలు జోడించారు. వీలైనంత వరకు తన వంతు పాత్ర పోషించడానికే ప్రాధాన్యత […]
సాహసం ఓర్పు ఉంటేనే భాంధవ్యాలు పదిలం.
నీహారికా, మనందరికీ చక్కని భాంధవ్యాలు మెయిన్ టెయిన్ చేయాలి అని వుంటుంది. ఎదుటి వాళ్ళలో మంచి క్వాలటీని చుదగాలిగితేనే భాంధవ్యాలు బావుంటాయి. ఎప్పుడు ఎవరైనా ఒకే రకంగా ఉండరు. కాలంతో పాటు ఎంతో మంది మారుతూ ఉంటారు. ఒకే రకంగా వుండటం సాధ్యం కాదు కుడా. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎదుటి వాళ్ళకు వాళ్ళ ఎమోషన్స్ వ్యక్తం చేసే ఆవకాశం ఇవ్వాలి. వాళ్ళను ఎలా వున్నా వాళ్ళను అలా ఆమోదించాలి. కొన్ని సార్లు వాళ్ళ వల్ల నిరుత్సాహా […]
నష్ట పోవటం లేదు కదా?
నీహారికా, బిజీగా ఉండటం లో ఒక ఆనందం ఉంటుంది. క్షణం తీరిక లేకుండా కెరీర్ గురించిన పరుగు మనకు సంతోషం ఇస్తుంది. కాని ఇక్కడే చిన్న ఇబ్బంది వస్తోంది. మాన్ గురించి కాస్త ఆలోచించుకొని, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామోనని సమీక్షించుకొనే సమయం ఇంకెక్కడుంటుంది మన లోపాలు తెలుసుకొని సవరించుకోనే దెట్ల. అందుకే ఎక్స్ పర్ట్స్ మీ కోసం కాస్త సంమయం మిగిల్చుకోండి. వ్యక్తిత్వ పరంగా ఉండే లోపాల్ని తెలుసుకోండి. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోండి. ఒక్కోసారి […]
సారీ చెప్పడం అవసరమేనా.
నీహారికా, మనం చాలా తరచుగా సారీ అన్న పదం ఉపయోగిస్తాం. కానీ అన్ని రకాల సారీలు ఒక లాంటివి కాదు. మనమ్చేసిన పని వలన ఎదుటి వారికి బాధ కలిగిస్తే, ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా చెప్పే సారీ కరక్టే. ఆ సందర్భంలో సారీ అన్న పదం వుపయోగించి తీరాలి. ఇలా సారీ చెపితే ఎన్నో సమస్యలు దగ్గరకు రాకుండానే పోటాయి. ఇలా సారీ చెప్పడం మంచి అలవాటే అయినా అనవసరపు సారీలు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. ఆత్మవిశ్వాసం లేకనే […]
మెదడు కుడా కన్ ఫ్యుజవుతుంది.
నీహారికా, కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. మెదడులో ఎన్నో ఆలోచనలు వచ్చిపోతునే ఉంటాయి. వాటిని అదుపు చేయడం చాలా కష్టం. ఫోన్ లో ఫోటోలు డిలీట్ చేసినట్లు మెదడుకు ఆ వ్యవస్థ ఏవీ లేదు. మరి దండగా మారి ఆలోచనలు ఎలా తీసేస్తాం. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్ ఓ సలహా ఇస్తున్నారు. ఏదయినా మళ్ళి మళ్ళి మెదడు రిమైండర్ జీరో చేస్తుంటే ఆ విషయాన్ని పేపర్ పైన రాసుకోమంటున్నారు. అప్పుడు ఆ రాసింది చదువుకుంటే బిజీగా వుంటే […]
లేని మూడో మనిషి గురించి మాట్లాడటం తప్పే.
నీహారికా, ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిలు దాదాపు తొమ్మిది గంటల పాటు కార్యాలయాలలోనే గడుపుతున్నారు. కొన్ని చిన్ని మర్యాదలు పాటిస్తే, చుట్టూ వుండే కొలీగ్స్ తో స్నేహం నేరిపితే ఆఫీసు, ఇల్లు అనే తేడా లేనంత కంఫర్ట్ గా ఉండొచ్చు. మొట్ట మొదటి విషయం ఆఫీసు కు సంబందించి సోమరిగా ఉండకూడదు. ఇచ్చిన పని సంపూర్ణంగా, సకాలంలో చేయాలి. అలాగే సహోద్యోగుల విషయంలో ఎప్పుడు విభేదించకూడదు విచక్షణ పోగొట్టుకుని వ్యక్తి […]
అంచనాలకు అందని జీవితం.
నీహారికా, చాలా మంది తామం గురించి ఎంతో జాలితో ఉంటారు. అమ్మో నాకెన్ని సమస్యలు, ఎంత కష్ట పది పోతున్నానో అబ్బో, నేనెందుకు లెండి, నాకెందుకు అన్న డైలాగ్స్ చెప్పుతూ ఉంటారు. కానీ ఈ సెల్ఫ్ పిటి అంట ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. ఇది పాము విషం లాంటిది. దీన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరి జీవితాన్ని వారికి నచ్చినట్లు నడుపుకోవాలి గానీ అనుక్షణం సామాజిక అంచనాలను అందుకునేందుకు తహతహ లాడ కూడదు. దిగులుగా, విచారంగా వుంటే ఆ […]
పిల్లలకు నచ్చేవి ఇవే.
నీహారికా, ఇప్పుడు ఇళ్ళల్లో పుల్లలకు చాలా అతి విలువైన బహుమతులు ఇవ్వడం గమనిస్తున్నా… ఏదేళ్ళ పిల్లాడికి బైక్ బహుమతిగా ఇచ్చేస్తారు. వాడూ స్పీడ్ గా నడిపెస్తూ ఉంటాడు. ఆమంచి నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు. ఇవే పిల్లవాడిని ఆనంద పెడతాయా అంటే ఖరీదు గురించి పసి వాడి పుట్టిన రోజుకి పిల్లవాడి తాత అవ్వలు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు వాడిని ఎంత అమితానందంలో ముంచిందో చెప్పలేను. ఇంతకీ ఆ తాత బహుమతి ఏమిటో తెలుసా మనుమడు […]
పిల్లల్లో చురుకుదనం పోతుంది.
నీహారికా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే ,ఒదటి అనర్ధం ఒక్కటి వుంటుంది. ఎంత సేపు చదువుకోండి అని వెతపడటం కంటే తప్పు ఇంకేం వుంటుంది చెప్పు. వాళ్ళకు స్కూళ్ళు తర్వత ఆటవిడుపు కావాలనే, కుటుంబ యాక్టివిటీలకు వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే పిల్లల యొక్క శారీరక మానసిక ఎదుగుదల ఎంతో బావుంటుందని నిపుణులు సిఫార్స్ చేస్తున్నారు. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా వుంటే మరి మానసిక ఆరోగ్యం అంత చురుకుగా వుంటుంది. ఇటీవల కాలంలో పిల్లలకు […]
క్రమబద్దమైన జీవితం వల్లనే మంచి భవిష్యత్తు.
నీహారికా, మంచి అలవాట్లు జీవన విధానం వంటి మాటలు చెపితే చాలు యువతరం చెవులు మూసుకుని పారి పోతారు. వాళ్ళకేదో ఉపదేశాలు చెప్పుతున్నాం అనుకుంటుంన్నారు. సంప్రదాయ భారతీయ జీవన విధాన రూపం శిల్పాలు ప్రజలకు ఎం చెప్పారంటే క్రమబద్దమైన జీవనం వల్లనే ఆరోగ్యంగా ఉండగలదన్నారు. వేకువజామున లేవడం సూర్య నమస్కారాలు పెట్టడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అన్నారు. వయస్సులో వుండగా పాటించిన అలవాట్లే పెద్దయ్యాక కవచంగా ఆరోగ్యాన్ని కాపాడి రక్షిస్తాయని హితవు చెప్పారు. కానీ మనం 60 […]
ఒక సమగ్రమైన లక్ష్యం వుండాలి.
నీహారికా, జీవితానికి అర్ధం వుండాలంటారు. అలా వుండాలనుకుంటే గనుకనే అర్ధవంతమైన లక్ష్యం నిర్దేశించుకుంటారు. దేశాన్ని పరిపాలించే స్ధాయిలో వున్నవాళ్ళయినా సరే రోజుకు 20 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అంతలా కష్ట పాడేది జీవితానికి ఓ పరమార్ధం ఉండాలనే కదా. జీవితంలో మానకేం కావాలో కోరుకుని ఆ కోరుకున్న అంశంపైన మనస్సు పెట్టి పనిని ఇష్ట పడి వత్తిడిని ప్రేమించేవారు జీవితంలో తారాజువ్వల్లా పైకి ఎగిరినట్లే . డిగ్రీ సంపాదన ఏదైనా కళల్లో ప్రధాన్యత ఏ […]
మనకోసం సమయం మ్మిగుల్చుకోవాలి.
నీహారికా, ఎంతటి అంతులేని పనులున్నా మన్యుష్యులకు పర్సనల్ టైమ్ అంటూ వుండాలి. ఒంటరిగా మనలోకి మనం చూసుకోగలిగే తీరిక వుండాలి. అందుకే రోజులో ఓ అరగంట పాటైనా వంటరిగా గడిపితే చక్కగా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. మంచి ఆత్మ విశ్వాసం వస్తుంది. అలాగే ఎంత వంటిల్లో పనులు ఎదురు చూస్తున్నా సరే ఉదయాన్నే లేచీ లేవంగానే పనుల్లోకి జారబడిపొతే మనకు బరువు తీరుతుంది. ఓ అరగంట ముందే లేచి కాస్త పచ్చని చెట్లను చూస్తూ […]
ఇక్కడంతా క్షేమం. మీరు క్షేమమా?
నీహారికా, సుభాషితాలు వినడం చదవడం ఎప్పుడు మనకు లాభమే మంచి మాట మన సత్రువర్తన కు మార్గం వేస్తుంది. గాంధీ ఏమన్నారంటే, క్షమించటం మన బలహీరత కాదుఅది మన శక్తి . అసింహ పిరికి వాళ్ళ ఆయుదం కాదు. అది ధైర్య వంతుల కోసం అన్నారు. నిజంగానే క్షమించమని అడగటం ఎంత కష్టం తప్పు మనదైనా దాన్ని వప్పుకుని ఎదుటి వారికీ సారీ చెప్పడం ఎదో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు ఆలోచిస్తాం కాణీ, ఒక చిన్న మాట పోరపాటు […]
కష్టం వస్తే పంచుకోవాలి.
నీహారికా, ఈ ప్రపంచం ఎప్పుడూ మన ముందుకు సవాళ్ళను తెస్తూనే వుంటుంది. అన్నీ తేలికగా పరిష్కరిమ్చుకోలేము కుడా. సంతోషం మొత్తం మాయమైపోయి డిప్రెషన్ వస్తుంది. ఒక్కో సారి హార్మోన్ల అసమతుల్యత కారణంగా కుడా ఇలాంటి డిప్రెషన్స్ ఆడవాళ్ళకి సహజం అనుకో. అన్నిటికి చికిత్సలు వున్నాయి అయితే మనస్సు వత్తిడి కి కారణం ఇంకేదో అయితే మాత్రం మనం కొత్త ప్రదేశానికి వెళ్లడమో లేదా ఇష్టమైన స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడుకోవదమో చేయాలి. మన పట్ల మనక […]
