• ఇలా మిక్స్ చేసి చూడండి.

    కొన్ని పదార్ధాలు పాలతో, పెరుగుతో, కూరగాయ ముక్కలతో కలిపి తింటూ వుంటాం. కాని కొన్నింటిని పద్దతిగా తింటే ఇంకా ప్రయోజనం. ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇచ్చేవి…

  • ఈ సమ్మర్ ఫుడ్స్ అత్యధిక ప్రయోజనం.

    రాబోయే వారంలో పది రోజులు ఇంకా ఎండలు ఎక్కువవ్వుతాయి అంటున్నారు. ఎయిర్ కూలర్లు. ఎ సిల విషయం అలా వుంచి, సహజంగా శరీరం కూల్ గా ఉండాలంటే…

  • అనంతమైన ఆరోగ్యానిచ్చే ఆకు కూర ఇది.

    Portulaca oleracea  అంటే చెప్పలేరేమో గానీ గంగ పాయిల కూర అనండి తెలంగాణాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వారంలో రెండు రోజులైనా ఈ కూర వండుకోంటారక్కడ.…

  • కాస్తయిన వెన్న తింటే మేలు.

    గతంలో వెన్న వాడకం ఎక్కువే వుండేది. వెన్న వలన స్థూలకాయం వస్తుందనే అపూహా తో వెన్న నూనెల వాడకం తగ్గిపోతుంది. కానీ వెన్న వలన స్థూలకాయుల్లో కొవ్వు…

  • జీవన విధానాన్ని నిర్ణయించే అలవాట్లు

    మన జీవన విధానంపైన మనం తీసుకునే ఆహరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహరం అంటే రోజువారీ భోజనంతో పాటు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినడం, పూర్తిస్థాయి ధాన్యం,…

  • ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం.

    చాలా మంది ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే వాళ్ళు కూడా గింజల్ని పట్టించుకోరు. ఉదాహరణకు అవిసె గింజల్లో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా ఉంటాయి.…

  • ఆరోగ్యం, సౌందర్యం కోసం పల్లీ నూనె.

    ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల నునెల ఇవ్వాళ వాడకం లోకి వచ్చాయి కానీ పిండి వంటలైనా రొజువారీ వంటలైనా పల్లీ నూనె తో చేస్తేనే రుచిగా వుంటాయి.…

  • వేసవిలో పానకం బెస్ట్.

    ఈ ఎండల్లో చల్లగా ఎనర్జీ ఇచ్చే పానీయం పానకం ఒక్కటే శ్రీరామ నవమికి చేసే పానకం ఈ వేసవి రోజుల్లో ప్రతి రోజు తాగినా ఏ ప్రాబ్లం…

  • విటమిన్-‘ఇ’ చాలా అవసరం.

    శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల ఆరోగ్యవంతమైన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాల గురించి, ఎక్కడ ప్రస్తావన వచ్చినట్లు కనిపించదు. ఇది శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ యాంటీ…

  • కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ తీసుకున్నంత పని అవ్వుతుంది. ఇక 450 అరటిపండ్లు ఒకే సారి తినగలిగితే అందులో వుండే పోటాషియం ఓవర్ డోస్ తో మనిషి చనిపోతాడట. మానసిక వత్తిడి ఆందోళనకు అరటిపాండే మందు. ఇందులో కొవ్వు, కోలెస్ట్రోల్, సోడియం వుండవు. విటమిన్-సి, పొటాషియం, మాంగనీస్, విటమిన్-బి ఉంటాయి. ఈ పండులో 70 శాతం నీరే వుంటుంది. ఇంత విశేషమైన పండు రోజుకి ఒక్కటి తిన్నా కావల్సినంత శక్తి లభిస్తుంది.

    రోజుకొక్కటి చాలు.

    కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన…

  • మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి వున్న ఆరోగ్య ఫలం. విటమిన్-E, A,Bలతో పాటు పీచు సమృద్దిగా వుండి జీర్ణ వ్యవస్థకు అంతులేనంత మేలు చేస్తుంది. పైనాపిల్ లో వుండే బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాన్ని కలిగి వుండి అర్దారైటీస్ వంటి అనేక అనారొగ్యాల్లో కలిగి వుండి వాటి నుంచి ఉపసమనం ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. కంటికి సంబందించి అనేక వ్యాధులు నయం చేస్తుంది. నోటి ఆరోగ్యానికి దంతాలు, చిగుళ్ళ సంరక్షణకు ఉపయోగ పడుతుంది.

    ఆరోగ్యానికి నిలయం పైనాపిల్.

    మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం…

  • ఓట్స్ ఇడ్లీ తినండి.

    కొన్ని మంచి ఆహార పదార్ధాలేనని తెలిసినా అవే తింటూ వుంటే బోర్ కొట్టక తప్పదు. నిజానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. తింటే పాలతో తినాలి. లేదా…

  • బెండ లో పోషకాలు మెండు.

    బరువు తగ్గాలనుకొంటున్నారా? ఈజీ… బెండకాయలు తినండి. ఇది తేలికగా అందిన ఉచిత సలహా కాదు. పరిశోధకుల రిపోర్టు. లేతగా నిగనిగలాడే బెండ కాయను ఏ రూపంలో తిన్నా…

  • ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.

    తియ్యని తిను బండారాల తయ్యారీలో, ఇతరాత్రా వాడే బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బెల్లంలో వుండే సహజసిద్దమైన క్లెన్సింగ్ గుణాల వల్ల జీర్ణ సంబందిత సమస్యల పరిష్కారంలో…

  • రుచి ఆరోగ్యం ఉంటేనే ఏ వంటనయినా మెచ్చేది.

    ఎన్నో దేశాల వంటకాలు రుచి చూస్తున్నాం గమనించండి. ప్రతి వంటకంలోను ఏవో పోషకాలు. ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు, కోలెస్ట్రోల్ తగ్గించేవి, బరువు పెరగకుండా అదుపు చేసేవి,…

  • ఔషధ పోషక విలువల ముల్లంగి.

    ముల్లంగి ఎరుపు తెలుపు రంగుల్లో క్యారెట్, చిలకడ దుంప లాగే వున్నా చాలా మందికి ఇష్టం వుండదు. ఇందులో ఎన్నో పోషక ఔషద విలువలున్నాయి. యాంటీ బక్టిరియల్,…

  • మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు దొరికేది ఏడాదిలో రెండు మూడు నెలలు అయితే సంవత్సరం పొడవునా సరిపోయేన్ని ఔషధ గుణాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులోఉంటాయి. పిండి పదార్ధం, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మామిడి పండు తింటే బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. అంచేత ప్రతిరోజూ ఒక మామిడి పండు చొప్పున తింటూ వుంటే నీరసం, నిస్సత్తువ రావు. అజీర్తి చేయదు. ఎక్కువ ఇరోన్వుంటుంది కాబట్టి రక్తహీనత పోతుంది. విటమిన్ ఎ, ఇ, సేలోనియంలు గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. సీజన్ అయిపోయేదాకా రోజుకో పండు తినేస్తేనే మంచిది.

    రోజుకో మామిడి పండు

    మామిడి పండు పైన పంచ రత్నాలు రాయవచ్చు. తిన్న వెంటనే సంతోషం పట్టలేక కవితలు రాయచ్చు. నోరారా కీర్తించవచ్చు. అంత కమ్మగా వుండే మామిడి పండు మనకు…

  • జామ పండును కొరికి తింటే మంచిది

    జామ పండు యాపిల్ పండు కంటే ఎక్కువ మేలు చేస్తుందని చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా జామపండు తింటే బరువు నియంత్రణలో వుంటుంది. ఇందులో పీచు ఎక్కువ,…

  • అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక మామిడి కాయ సరేసరి. బార్లీ నీళ్ళు ఈ సీసన్ మొత్తం తాగడం మంచిదే. చల్లగా శీతల పానియాల జోలికి వెళ్ళే బదులు ఈ బార్లీ, నిమ్మరసం, పుచ్చకాయ జ్యూస్ ఇవి సేఫ్ కదా!

    ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది

    అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా,…

  • వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి. వ్యాయామాలు చేసే వాళ్ళు కేవళం మంచి నీళ్ళ పైనే దృష్టి పెడితే సరిపోదు. కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటూ వుండాలి. చమట వల్ల శరీరం మేలు చేసే ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. శరీరంలో ఖనిజాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకే నీరసం, అలసటా. అలాంటప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. సాధ్యామైనంత వరకు పోషకాహారం తీసుకోవాలి. అదీ పొట్ట నింపుగా నింపేయకుడదు. కొంచగా చాలా సార్లు తినాలి. వేపుళ్ళు, మాసాలకు దూరంగా వుండాలి. వ్యాయామం తర్వాత తక్షణ శక్తి ఇచ్చే గ్లూకోజ్ లభించే పండ్ల రసాలు తీసుకుంటే శక్తి అందుతుంది. ఈ కాలంలో యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రాణాయామం శీతలీ ప్రాణాయామం చేయాలి.

    ఎండల్లో చల్లగా ఉండాలంటే.

    వేసవిలో ప్రధానంగా బాధించే సమస్య డీహైడ్రేషన్, ఎండ, చమట వల్ల అలసట, నీరసం కూడా తప్పదు. వీటిని తగ్గించుకోవడం కోసం జీవన శైలి లో మార్పులు తీసుకోవాలి.…