• మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు మిగతా తినని వాళ్ళతో పోలిస్తే అత్యధిక కాలం జీవిస్తున్నట్లు యునివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ చేసిన పరిశోధనల్లో తేల్చింది. పూర్వ కాలంలో సుగంధ ద్రవ్యాలని, మిర్చిని కూడా రకరకాల వ్యాధుల చికిత్సలో భాగంగా ఉపయోగించే వాళ్ళు. ఒక ఇరవై ఏళ్ళ పాటు కొన్ని వందల మంది పైన ఈ పరిశోధన జరిగింది. పండు మిర్చిని తినేవాళ్ళలో రక్త సరఫరా బగునట్టు గుర్తించారు. ఈ కారణం తో నే మిరపపండు భాగంగా తినే వాళ్ళలో ఆకస్మిక మరణాల సంఖ్య తక్కువేనని తేలింది.

    మిరపండుతో దీర్ఘాయువు.

    మిరపపండు చూస్తేనే కారం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ కారం ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువకాలం ఆరోగ్యంతో జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి. అందులో పండు మిరప తినేవాళ్ళు…

  • ఇప్పుడు వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు రకరకాల జ్యూస్ ల వైపు చూస్తారు పిల్లలు, పెద్దలు కూడా. కొన్ని జ్యూస్ లు యధావిధి గా తీసుకోవడం కన్నా కొన్నింటితో కలిపి తీసుకుంటే ఆరోగ్య పరంగా లాభం. పుచ్చకాయ రసానికి కీరాదోస, పుదీనా కలిపితే వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. గ్రీన్ టీలో పుదీనా, నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు వేగంగా తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. నారింజ లేదా కమలా పండ్ల రసం లో కొంచ నిమ్మరసం కూడా కలిపి తీసుకొంటే గుండెల్లో మంట అనిపించదు. దానిమ్మ అనాస కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్దాలు బయటకు పోతాయి. గ్రీన్ టీ, దాల్చిన చక్క కలిపి తీసుకుంటే శరీరంలో జీవ క్రియల వేగం పెరుగుతుంది. కివి, జమ పండు కలిపి తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజలని కూడా కలిపి తింటే మంచిది.

    ఇలా కలిపి తింటే మంచిది.

    ఇప్పుడు వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు రకరకాల జ్యూస్ ల వైపు చూస్తారు పిల్లలు, పెద్దలు కూడా. కొన్ని జ్యూస్ లు యధావిధి గా తీసుకోవడం కన్నా…

  • ఈ మండే ఎండల్లో వడగాల్పులతో దాహం తో గొంతు ఎండకు పోతుంటే పండ్లు, కూరగాయలు,రసాలు తిసుకోమంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్యారెట్ తియ్యని రుచితోనే వుంటుంది. ఈ జ్యూస్ తో గుండె జబ్బులు నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ది చేయడంలో తోదపడుతుంది. వేసవికి దేహ శాంతి కూడా. అలాగే బీట్ రూట్ రసం కాలేయాన్ని రక్షిస్తుంది. వయామం చేసినప్పుడు దానికి అనుగుణంగా శరీరం స్పందించే తీరును కూడా మెరుగు పరుస్తుంది. బీట్ రూట్. ఇందులో వుండే ఫైటో న్యుట్రీయంట్లు రక్తం గడ్డకట్టటాన్ని అధిక కోలెస్ట్రోల్, అధిక రక్త పోటును తగ్గిస్తుంది. దానిమ్మ రసం యాంటీ ఫంగల్, యాంటీ బక్టిరియర్ గా పని చేస్తుంది. రక్త హీనత సమస్య తగ్గిస్తుంది. టొమాటోలో లైకోపిన్ ఎక్కువగా వుంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో కీలకంగా పని చేస్తుంది. ఇన్ని రకాల పోషకాలతో పాటు వేసవి తాపం హరించే శక్తి ఈ పండ్ల రసాలలో ఎంతో ఎక్కువ వుంది.

    వేసవి తాపం హరించే పోషక రసాలు.

    ఈ మండే ఎండల్లో వడగాల్పులతో దాహం తో గొంతు ఎండకు పోతుంటే పండ్లు, కూరగాయలు,రసాలు తిసుకోమంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్యారెట్ తియ్యని రుచితోనే వుంటుంది. ఈ జ్యూస్ తో…

  • స్పినాక్ అనేది ఒక ఆకు కూర. చుక్క కూర ఆకులను పోలి వుండే స్పినాక్ లో పూర్తిగా పోషక పదార్ధాలే ఉంటాయి. ఇందులో కోలెస్ట్రోల్ తగ్గించే గుణముంది. పైగా పలు రకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయినాలు ఉన్నాయి. స్పినాక్ సిరోజలకు చర్మానికి మేలు చేస్తుంది. దీనిలోని బీటా కెరోటిన్, విటమిన్ ఎ లు కళ్ళకు మేలు చేస్తాయి. వయస్సుతో మందగించే చూపును స్పినాక్ అడ్డుకుంటుంది. దీనిలోని స్పినాక్ ఆకులను పలు రకాలుగా తీసుకోవచ్చు రోటీ, పరాటాలతో పాటు పప్పు, సలాడ్ లుగా కూడా తీసుకుని తినవచ్చు.

    పోషక పదార్ధాలు నిండిన స్పినాక్.

    https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-12.html

  • ఈ నట్స్ సలాడ్స్ వేసవికి బెస్ట్

    ఇది సలాడ్స్ కు సమయం. ఎండలు మండిపోతుంటే మంచి స్నాక్ బలాన్ని ఇచ్చేదిగా కావాలి. ఇప్పుడు నట్స్ , సలాడ్ ఎంచుకోవచ్చు. గింజల్లో, గుమ్మడి గింజలు పొద్దు…

  • ఆరోగ్యాన్నిచ్చే ఎర్రని పండ్లు

    ఎర్రని వర్ణపు పండ్లన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎరుపు రంగులో ఎన్నో పండ్లు దొరుకుతాయి. పుచ్చకాయ కొస్తే ఎర్రని రేంజ్ కదా ఈ పండులో అత్యదిక పోటాషియం…

  • రంగు, రుచి, శక్తి, ఆరోగ్యం అన్ని నిండిన పండు

    ఎన్ని రాకాల మామిడి పండ్లు మార్కెట్ లో రసాలు, బంగిన పల్లి, ఆల్ఫాన్సో, దశ హరి, హిమాయుద్దీన్, తోతాపూరి, సువర్ణ రేఖ, నీలం, కొబ్బరి మామిడి, మల్లిక,…

  • తృణధాన్యాల మొలకలతో మరింత ఆరోగ్యం

    ఈ ఎండలకు నూనెలు, వేపుళ్ళు, కారాలు తినోద్దంటే ఓకె కానీ ఏదోటి తినాలి కదా అప్పుడు తృణధాన్యాలతో చేసిన మొలకలు ఫస్ట్ ఆప్షన్. వీటివల్ల కొన్ని సమస్యలుండవు,…

  • టీ లో వేసుకొనే తేనె గోలీలు

    గ్రీన్ టీ ఎంతో మంచిదంటారు. అలా చెప్పటం ఈజీనే కానీ ఏ రుచి లేకుండా వట్టి నీళ్ళలాంటి గ్రీన్ టీ రుచిగా వుండాలంటే దానికి కాస్త తియ్యదనం…

  • తక్షణ శక్తి కోసం వీటిని ఇవ్వండి

    ఇంట్లో వున్న, కాసేపు అలా ఆటల కోసం బయటకు వెళ్ళినా పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఈ వేసవి ఎండలకు తప్పకుండా వుంటుంది. శారీరం డీహైడ్రేషన్ కు…

  • పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యమె అయినప్పటికీ వేసవిలో ఆ ప్రయోజనాలు పుష్కలం. ఉక్కిరి బిక్కిరి చేసే వేసవి తాపం నుంచి చక్కని ఉపసమనం ఇచ్చే శక్తి కొబ్బరి నీళ్ళల్లో తక్షణ శక్తి వస్తుంది. నరాల వ్యవస్ధా మెదడు సక్రమంగా పని చేసేందుకు అవసరం అయిన పోటాషియం కొబ్బరి నీటిలో దొరుకుతుంది. వేసవి వేడికి మెదడు నరాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మెగ్నీషియం కూడా శరీరం చెడు బాక్టీరియాకు గురవ్వకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు పరిరక్షిస్తాయి. కొబ్బరి చేట్టుకు కనీస కాయిలో నిల్వ వున్న ఈ నీరు వల్ల ఎలాంటి సైడెఫెక్ట్ లు లేవు ఇంత కంటే మంచి రోగ నిరోధక ఔషధం కూడా ఇంకొకటి లేదు.

    వేసవి తపానికి విరుగుడు

    పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ…

  • గుడ్లు బెటర్, బెస్ట్

    గుడ్లలో వుండే అత్యధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని చాలా మంది అభిప్రాయం. ఆ భయాలు వాస్తవిక సైన్స్ ఆధారితమైనవి కాదు. తాజా పరిశోధనలు గుడ్లు…

  • తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు సర్వింగ్ లయినా నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు రావు నెలకు ఒక సారి కూడా వీటిని తినని తల్లుల తో పోలిస్తే తినే వారి పిల్లల్లో ఆహార పదార్ధాల ఎలర్జీలు త్వరగా ఉంటాయని పరిశోధకులు రుజువు చేసారు. పండ్లు, పెరుగు, స్వీట్లు, పల పదార్దాలు చాలా వాటి పైన పుట్టుక నుంచి ఇష్టం వుండని కారణం కేవలం తల్లి అలవాట్ల నుంచి వచ్చేవే.

    అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ

    తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్…

  • కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు గలవారికి ఇది మంచి ఆహారం. పళ్ళ పాచిని కూడా అరికడుతుంది. పళ్లకు చాలా మేలు చేస్తుంది.

    కొవ్వు కరిగించే దానిమ్మ

    కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా…

  • ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది. బార్లీ అద్భుతమైన అపురూప శక్తిగత గింజ ధాన్యం. రుచి పరిమళం కూడా వుంటుంది. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నల్గోవ పంట. శరీరానికి ద్రుడంగా దేహక్రుతి చెక్కగా తీర్చిదిద్దుకోవడానికీ ఈ చిన్ని గింజలు ఎంతో దోహదం చేస్తాయి. ఈ గింజల్లో పీచు, సెలీనియం పుష్కలంగా వున్నాయి. ఖనిజ లవణాలు ఫాస్పరస్, కాంపర్ మంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. బార్లీ శరీరంలో చెడు కొలెసస్ట్రోల్ తగ్గిస్తుంది. మోనోపాజ్ దాటిన మహిళలు ఇవి తీసుకుంటే రక్త నాళాలు పుడుకు పోవడం రక్త ప్రసరణ జరిగే నాళాలు కుచించు పోయేలా చేసే ఫ్లాక్ ఏర్పడటం గణనీయంగా తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదం రానీయదు. పిండి పదార్ధాలు మాంసాకృతులు, విటమిన్లు, ఖనిజాలు, పోషక ఔషధ గుణాలున్న బార్లీ గింజలు ఆరోగ్య సిరులు.

    ఆరోగ్య సిరి ఔషద గని బార్లీ

    ముత్యాల్లాంటి బార్లీ గింజలు నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చి ఆ నీళ్ళలో పాలు లేదా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసి తాగితే శరీరానికి పోశాకాలందుతాయి ఆరోగ్యం బావుంటుంది.…

  • పుట్టగొడుగులు నుంచి పోషక విలువలున్న శక్తి ఇచ్చే ఆహారం సాధారణంగా వీటిని సూప్ లు, సలాడ్ లు, సండ్ విచ్ లేదా ఆకలి పుట్టించే సూప్ లుగా తాయారు చేస్తారు. ఎక్కువగా పౌష్టికాహార ఉత్పత్తుల్లో స్పోర్ట్స్ డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. వీటిల్లో 80 శాతం నీరు తక్కువ కేలరీలు సోడియం, ప్యాట్ కూడా చాలా తక్కువ. పొడిగా వుండే పుట్ట గోడుగుల్లో ఫైబర్ 8 నుంచి 10 శాతం వుంటుంది. ఒక అరటి పండు లేదా, బత్తాయి రసంలో లభించే పొటాషియం కంటే కొంత తక్కువే వీటిలో లభిస్తుంది. రోజుకు ఒక్క సారి పుట్టగొడుగుల కూర తింటే ఆ రోజుకు అవసరమైనంత రాగి ఇందులో దొరుకుతుంది. పుట్టగొడుగుల్లో ఇంకా రిబో ఫ్లానిన్, నియాసిన్, సిలికానియం ఉంటాయి. సిలీనియం విటమిన్-ఇ తో కలిపి ప్రీరాడికల్స్ నుంచి కణజాలన్నీ రక్షించడానికి పోరాడుతుంది.

    పోషకాల నిలయం పుట్టగొడుగులు

    పుట్టగొడుగులు నుంచి పోషక విలువలున్న శక్తి ఇచ్చే ఆహారం సాధారణంగా వీటిని సూప్ లు, సలాడ్ లు, సండ్ విచ్ లేదా ఆకలి పుట్టించే సూప్ లుగా…

  • ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం స్పష్టంగా నమోదైనదని పరిశోధకులు చెప్పుతున్నారు. జ్యూస్ తీసుకున్న మూడు గంటల తర్వాత కూడా బి.పి కంట్రోల్ లో ఉన్నట్లు ఈ పరిశోధన రుజువు చేసింది. అధిక రక్త పోటు, గుండెకు సంబందించిన రుగ్మతకు కారణం అవుతుంది. అందువల్ల టెన్షన్ తగ్గించు కునే సాధనాల్లో ఈ చెర్రీ జ్యూస్ చేర్చుకోమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

    టెన్షనా? చెర్రీ జ్యూస్ తాగి చూడండి

    ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో…

  • అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి. ఇవి రెండు చెడు కొలెస్ట్రోల్ శాతం తగ్గించి మేలు చేసే కోలెస్ట్రోల్ స్థాయిని పెంచుతాయి. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల విటమిన్-ఇ లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల నొప్పుల్ని సమస్యల్ని తగ్గిస్తాయి. అవనూనెతో చేసిన పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకున్న త్వరగా పొట్ట నిండుతుంది. ఇందులో యాంటీ బాక్టిరియల్ గుణాలుంటాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రం చేసి ఆ పని తీరు మెరుగు పరుస్తాయి. వారానికో సారైనా ఈ అవనూనెను కూరల్లో వాడిటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు పొంద వచ్చు.

    అప్పుడప్పుడూ అవనూనె వాడాలి

    అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి.…

  • పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం అందకుండా చేసేది ఇది. దాన్ని బయటకి పంపించాక ఇక ఆకు కురలోని కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి పడుతుంది. అప్పుడిక ఎలా ఇష్టం అయితే అలా తినొచ్చు. ఇన్ఫెక్షన్లు రానీయదు, మలబద్దకం నియంత్రిస్తుంది, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. జీవక్రియలు సాఫీగా జరిగేందుకు ఉపయోగ పడే ఈ పలకూర ఆహారంలో తప్పని సరిగా చేర్చాలి.

    ఎలా తిన్నా పోషకాల విలువలు పోవు

    పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె,…

  • వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా వుంటుంది. పండ్లలో వుండే పొటాషియం హైపర్ టెన్షన్ ను దూరంగా ఉంచుతుంది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ద్రుష్టిని మెరుగు పరచి శుక్లాలు రానివ్వదు. కర్భూజాలోని చక్కెరను శరీరం చాలా ఈజీగా జీర్ణం చేసుకుంటుంది. దానిలో వుండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశము వుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు సిద్ధంగా ఉంటాయి. దీని లోని విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల కణాల సంఖ్య పెంచే వ్యాధికారక బాక్టిరియా వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కండరాళ్ళు, నరాలు రిలాక్స్ అయి మంచి నిద్ర పడుతుంది. నెలసరి నొప్పులు తగ్గుతాయి.

    బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కర్భూజా

    వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా…