• ఎన్నో ప్రయోజనాలు 

    బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లగే దానిమ్మ టీ లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. దానిమ్మ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.…

  • లెమనెడ్ గ్రీన్ టీ తో ఆరోగ్యం 

    కరోనా వేళ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు జీవక్రియలు మెరుగ్గా జరిగేందుకు గ్రీన్ టీ ని నిమ్మరసంలో కలిపి తాగండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. వేడినీళ్ళలో గ్రీన్ టీ…

  • మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై చర్మం ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ స్క్రీన్ రాత్రి వేళ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైవైపుకు మస్సాజ్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యి లైన్స్ మడతలు తగ్గి పోతాయి. ఆయిల్ మస్సాజ్ చేస్తే వార్ధక్య లక్షణాలు కనపడవు. రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి పసుపు నిమ్మ రసం పాల మీగడ కలిపి మెడకు అప్లయ్ చేసి కడిగేస్తే మృత కణాలు పోతాయి. నలుపు తగ్గిపోతుంది.ఓట్ మీల్ పెరుగు బాదం పొడి టొమాటో రసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

    రాత్రి వేళల్లో బెస్ట్ 

    స్క్రబ్బింగ్ ఎప్పుడు రాత్రివేళలో చేయడం మంచిది. రాత్రి సమయంలో చర్మంలోని మృతకణాలు వాటంతటవే మరమ్మతులు అవుతాయి. అంచేత నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి…

  • సబీర కు ఉద్యాన శ్రేష్ఠా పురస్కారం 

    ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు మొదలు…

  • Hellaro (2019) 

    శ్రద్ధా దంగర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా ఆవార్డ్ వచ్చింది. స్త్రీలను పూర్తిగా నాలుగు గోడల  మధ్య బంధించి వారి…

  •  The social dilemma (డాక్యుమెంటరీ) 

    ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యనే రిలీజ్ చేశారు మనల్ని కనక్ట్ చేస్తున్న టెక్నాలజీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే మనకు తెలియకుండా…

  • చర్మ కాంతికి ఫ్రూట్ ప్యాక్స్ 

    రోజు పండు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేస్తాయి తక్కువ సమయంలో…

  • వర్క్ ఫ్రమ్ హోమ్ తో సమస్య 

    కరోనా మొదలయ్యాక చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవాళ్ళే.ఇది ముందు బాగానే ఉన్నా నిద్ర అలవాట్లను ఎంతో ప్రభావితం చేస్తోంది అంటున్నారు పరిశోధకులు. ఒక సారిగా జీవనశైలిలో…

  • ఇందుకు పైసా తీసుకోను 

    పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి లో ఎలక్ట్రిక్ రిక్షా నడిపిన తొలి మహిళ మున్మున్ సర్కార్.(మున్మున్ సర్కార్) గత ఆరున్నర సంవత్సరాలు గా ఆమె నడుపుతోంది…

  • ఉన్న చోటే వ్యాయామం 

    కరోనా భయం తో వాకింగ్ కోసం,జాగింగ్ కోసం బయటికి వెళ్లి వ్యాయామం చేయాలన్న భయంగానే ఉంటుంది కనుక ఊపిరి తిత్తుల సామర్ధ్యాన్ని పెంచేవి వ్యాధినిరోధకతకు ఉపయోగపడే వ్యాయామాలు…

  • పేద విద్యార్థులకు ఆటస్ధలాలు  

    ‘యాంట్ హిల్ క్రియేషన్స్ పేరుతో పిల్లల క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది లఖ్ నవూ కు చెందిన పూజా రాయ్ . అలాగే ప్లే ఇన్ ఎ…

  • టాప్ థింకర్ 2020 గా కె కె శైలజ 

    కేరళ ఆరోగ్యమంత్రి కె కె  శైలజ ను టాప్ థింకర్ 2020 గా యూ కె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఎంపిక చేసింది . కరోనా కాలంలో…

  • పెంచటం చాలా తేలిక 

    పోషకాలు పుష్కలంగా ఉండే మైక్రో గ్రీన్స్ ఇంట్లో పెంచుకోవడం చాలా తేలిక ఇందుకోసం ఓ మోస్తారు ట్రే, కోకోపీట్ కొద్దిగా సేంద్రియ ఎరువు కావాల్సిన విత్తనాలు ఉంటే…

  • పిల్లల హక్కుల కోసం’ కాక్టస్ ‘ 

    పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంది నుస్రత్‌ఖాన్‌ పహాడే. అందుకోసం ‘ కాక్టస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్జీఓ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో లైంగిక వేధింపుల…

  • మరో అరుదైన అవకాశం 

    యువ ఐ.ఏ.ఎస్ అధికారిణి అమ్రపాలి మరో అరుదైన అవకాశం దక్కించుకొన్నారు . ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె…

  • నూనె లేకుంటేనే శ్రేష్టం 

    నూనెతో వండిన వంటకాలు రుచి గా ఉండే మాట వాస్తవమే అయినా ఆరోగ్యం కోసం నూనె తగ్గించి వండుకోమంటున్నారు పోషకాహార నిపుణులు ప్రస్తుతం కూరగాయల సలాడ్ గా…

  •  ఇల్లంతా సువాసన 

    ఇప్పటి చల్లని వాతావరణంలో వర్షాల రోజుల్లో ఇంట్లోకి సరైన గాలి వెలుతురు రాదు.దుర్వాసన వస్తూ ఉంటుంది అలాంటప్పుడు రసాయనాలు ఉన్న రూమ్ ఫ్రెష్ నర్లు వాడేకంటే లెమన్…

  • ముఖానికి మెరుపు 

    బ్రౌన్ షుగర్ స్క్రబ్ గా,వాడితే చర్మం ప్రకాశవంతంగా అయిపోతుంది. బ్రౌన్ షుగర్ (ముడి చక్కెర)చర్మ సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.బ్రౌన్ షుగర్ తేనె సమన పరిమాణంలో…

  • మొటిమలకు కారణం ఇదే 

    మొటిమలు, పెదవుల పగుళ్లు రావడం సర్వసాధారణం కానీ వీటిని అశ్రద్ధ చేస్తే అనవసర సమస్యలు అవుతాయి ఒత్తిడి,నిద్రలేమి,చర్మతత్వం చుండ్రు కూడా మొటిమలకు కారణం కావచ్చు. లేదా హార్మోన్ల…

  • మష్రూమ్ మహాలక్ష్మి 

    రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మిని మష్రూమ్ మహాలక్ష్మి అని పిలుస్తారు . క్రిష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రీ లక్ష్మి చెరిత్ర అర్ధ శాస్త్రంలో పిజీ చేసింది.…