• యంగ్ ఇంజినీర్ ముద్రికా 

    ఈ సంవత్సరం ఇండియన్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఇచ్చే ‘యంగ్‌ ఇంజినీర్‌’ అవార్డ్ కు ఎంపికైయింది డాక్టర్ ముద్రికా ఖండేల్‌వాల్‌. కూరగాయలు ఎక్కువ కాలం…

  • అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

    ఆనందాన్నిచ్చే స్వభావం 

    ఎప్పుడూ ఎక్కడైనా ఏదో రకంగా సాయం చేసే వాళ్ళు ఆనందంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.అది చిన్న సాయం అయినా సరే,ఇరుగు పొరుగు కి అవసరమైన సరుకులు తెచ్చి…

  • తీపి మిఠాయి నోక్షి పీఠా 

    బెంగాల్ నోక్షి పీఠా మిఠాయిలు చూసేందుకు చాలా అందమైనవి. ఇవి చేసేందుకు ఎంతో సమయం తీసుకోవటం తో దాదాపు కనిపించకుండా పోయాయి.మరిగించిన నీళ్లలో బియ్యం పిండి వేసి…

  • సూపర్ దాదీ నంజమ్మాళ్ 

    తమిళనాడులోని తోప్పంపట్టికి చెందిన నంజమ్మాళ్‌ ని సూపర్ దాదీ అని పిలుస్తారు ఈ గ్రామస్థులు ఆమెకు 84 ఏళ్ళు. కరోనా సమయంలో ప్రజలు పోషకాహారం తీసుకుంటే మంచిదని…

  • ప్రకృతి అద్భుతం ఇది 

    ప్రకృతి ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంది.హిమాచల్ ప్రదేశ్ లోని కులు కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది మణికరన్ పుణ్యక్షేత్రం పరమశివుడు,గురునానక్ ఒకేచోట కొలువైన చోటు.ఈ మణికరన్ ప్రత్యేకత…

  • అసలైన సౌందర్యం అదే

    అందం అంటే మేకప్ అనే భ్రమలో కి వచ్చారు చాలామంది దీన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తో మేకప్ లేకుండా ఫోటో షూట్ చేశా.వాటిని ఇన్ స్టాగ్రామ్ వంటి…

  •  అది మా నాన్నే

    నేను పుట్టింది పెరిగింది, చదువుకుంది, సంస్కృతిని అర్థం చేసుకుంది లక్నో లోనే.ఆ నగర జీవితపు కథల్ని కలలకు కట్టినట్లు చెప్పగలను అంటోంది జూహీ చతుర్వేది.బాలీవుడ్ అగ్ర సినీ…

  • పనిభారం వల్లనే అలసట

    ఇంటి పనులు ఆఫీస్ పనులతో తొందరగా అలసట వచ్చేస్తూ ఉంటే కావలసినంత శక్తి శరీరానికి అందడం లేదన్న సంకేతం అది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.పని గంటలు పెరగటం…

  • సప్త వర్ణాలే అందం

    గోళ్ల రంగు వేసుకోవటం కూడా ఒక ఆర్ట్ వంటిదే అంటారు ఎక్స్  ఫర్ట్స్.ముందుగా పాత నెయిల్ పాలిష్ శుభ్రంగా తుడిచేయాలి.మాయిశ్చరైజర్ రాసి ఆరిపోనివ్వాలి గోళ్ళ రంగు వేసే…

  • ప్రశ్నిస్తే నింద వేస్తారు

    నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఇష్టపడతారు కానీ వారికి అంత గుర్తింపు రాదు. ఒక ఆగ్రహం నన్ను కదిలించి వేస్తోంది అంటోంది తహీరా కశ్యప్.స్మాష్…

  • క్యాన్సర్ రోగులకు చేయూత

    Fragrance of wild soul పేరుతో తన స్వీయానుభవాలతో ఒక పుస్తకం తీసుకొచ్చారు రూబీ అహ్లువాలియా మూడేళ్ల పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచాను క్యాన్సర్ రోగుల…

  • సబీరకు ఉద్యాన శ్రేష్ట పురస్కారం

    ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన బీరా సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు…

  • ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయ వల్ల కలిగే ఉపయోగపడే లిస్టు లో ఇప్పుడు జుట్టు సంరక్షణ కూడా చేరింది. వాతావరణంలో కలిగే ఎన్నో మార్పులతో జుట్టు వుదిపోతూ వుంటుంది. ఖరీదైన వైద్యాలకి కూడా లొంగని పక్షంలో ఉల్లిపాయ వైద్యం వైపు చూడొచ్చు. ఉల్లిపాయ వాసన భరించడం కాస్త కష్టమే కానీ అందమైన జుట్టు కావాలంటే ఆ కష్టం భరించాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి మెత్తగా గ్రయిడ్ చేసి ఉల్లి రసం తీసుకోవాలి. కుదుళ్ళ లోపల దాకా పట్టించి ఓ అరగంట పాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఫలితం తెలుస్తుంది. అలాగే ఉల్లిపాయ రసం లో తేనె కలిపి ఈ మిశ్రమం తలకు అప్లయ్ చేసి ఆరనిచ్చి ఈ ఉల్లిపాయ లోనే కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేసే కొంతసేపయ్యాక తలస్నానం చేసిన ఫలితం బావుంటుంది. ఉల్లి రసంలో రమ్ కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. తెల్లవారాక ఈ రసం తలకి పట్టించి స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. ఏ రకంగా వాడినా వట్టి ఉల్లిరసం లో నైనా ఫలితం మాత్రం అద్భుతంగానే వుంటుంది.

    నేరుగా వాడకండి

    ఉల్లి రసంతో జుట్టు కు మంచి పోషణ అంటున్నారు ఎక్స్పర్ట్స్.ముందుగా ఉల్లిపాయలు మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని మెత్తని తెల్లని వస్త్రంలో వేసి ఓ డబ్బాలో పెట్టాలి…

  • వయస్సు దే అందం 

    సమంత నువ్వెంతో  అందమైన దానివి క్వీన్ లా ఉంటావు. అని ఎంతో మంది నన్ను పొగుడుతూ ఉంటారు.వాళ్ల మాటలను నేనెప్పుడూ ఖండిస్తూనే ఉంటాను నేనేం అందగత్తెను కాదు…

  •  పోషకాల కాకర 

    చేదు రుచి తో ఉన్న కాకరకాయ శరీరానికి చక్కని పోషకాలు అందిస్తుంది.రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణాలు కాకరకాయల్లో పుష్కలంగా ఉన్నాయి.వ్యాధి కారకాలైన వైరస్ బ్యాక్టీరియా…

  • జుట్టుకు పోషణ 

    ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులు తింటే జుట్టు నెరవడం, రాలటం తగ్గిపోతాయి అంటారు ఆయుర్వేద నిపుణులు.కరివేపాకు నేరుగా తిని కొన్ని నీళ్లు తాగాలి.లేదా కప్పు నీళ్లలో…

  • యవ్వనవంతమైన చర్మానికి గుడ్డు 

    గుడ్డు పోషకాహారం గానే కాదు సౌందర్యాన్నిచ్చే విషయంలో కూడా ఎంతో ప్రయోజనకారి.చర్మాన్ని శుభ్రం చేస్తుంది ముఖం పై బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. చర్మం బిగుతుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.గుడ్డు…

  • పిల్లల ఆరోగ్యం లక్ష్యం 

    హీలింగ్ లిటిల్ హార్ట్స్ పేరుతో 132 మంది గుండె జబ్బులున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స లు  చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుపమ నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్య…

  • వేప నూనెతో చర్మకాంతి 

    ముఖం పైన ఉన్న యాక్నే పోయేందుకు వేప నూనె ఎంతో శక్తి మంతంగా పనిచేస్తుంది. ముఖం పైన మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారేందుకు నీమ్ ఆయిల్…

  • మరింత పేదరికంలో మహిళలు

    ఈ కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్లకు పైగా మహిళలు, అమ్మాయిలు కడు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి చెపుతోంది. వీరిని దారిద్యరేఖకు ఎగువన…