• అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

    ఎలాగోలా నవ్వితేనే ఆరోగ్యం

    కావాలని నవ్వినా ,నవ్వొచ్చి నవ్వినా, ఎలా నవ్వి నా సరే నువ్వు నవ్వే  దీనివల్ల మేలే జరిగేది అంటున్నారు పరిశోధకులు.నవ్వుతో  ముఖంలో కదిలే కండరాలు వల్ల మెదడులో…

  • ఇది తేలికైన పద్ధతి 

    కొన్ని వస్తువులతో వంట గదిలో పని సులభం అవుతోంది.ఉదాహరణకు ఆయిల్ ఫిల్టర్ పాట్ లో వేయించిన నూనెలో మడ్డి తేలికగా తీసేయొచ్చు నూనెలో ఎన్నో రకాల వేపుళ్లు…

  • పోషకాల డ్రాగన్ 

    80 శాతం నీళ్లు ఉండే డ్రాగన్ పండు తింటే జీర్ణవ్యవస్థ బావుంటుంది. సి, ఎ, బి1, బి2, బి3 విటమిన్లు మెగ్నీషియం క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా…

  • చక్కెరతో క్యాన్సర్  

    ఏదో  రకంగా కాస్తో కూస్తో చక్కెర  కడుపులోకి పోతూనే ఉంటుంది. చక్కర వల్ల వచ్చే ఎన్నో నష్టాల గురించి వింటూనే ఉన్నాం. ఇపుడు ఒక కొత్త అధ్యయనం…

  • అన్నింటా స్ట్రా బెర్రీ 

    స్ట్రా బెర్రీ ఫ్రూట్ ఎర్రగా, ముద్దుగా, తియ్యగా ఎంతోమందికి చాలా ఇష్టమైన పండు.ఈ పండు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ముందే ఉంటుంది. ఎర్రని లోలాకులుగా,మెరిసే బ్యాగ్…

  • అందాల లోకం   

    వర్షపు వేళలో ఆకాశంలో హరివిల్లు విరుస్తుంది. అలాటి సప్తవర్ణాల ఇంద్రధనస్సు నదిలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ నీరు కాస్తా పంచవన్నెల మిశ్రమం లాగా మెరిస్తే ?అదిగో…

  • మారక మాయం

    సాధారణంగా  కాటన్ దుస్తులే ధరించినపుడు  కాటన్ చీరపైనా మరక పడితే వదలడం కష్టమే హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటర్జంట్ ఒక భాగం నీరు…

  •  ఇయర్ సేవర్స్ 

    కరోనా బాధితులకు సేవలు అందించే క్రమంలో ఆరోగ్య కార్య కర్తలు ఎంతగానో శ్రమ పడుతున్నారు. నిర్విరామంగా మాస్క్ లు ధరించటం వల్ల చెవి నొప్పి దురద వస్తోంది.…

  • ఇంట్లోనే వ్యాయామం 

    ఎన్నో అనారోగ్యాలకు,అకాల మరణాలకు శారీరక వ్యాయామం లేకపోవటమే కారణం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో గంటల కొద్దీ ఇంట్లోనే పని చేయవలసి…

  • పనే సరిపోతుంది 

    ఇప్పుడు మా పిల్లలకు నేను వాట్సప్ అమ్మగానే ఉంటున్న వికారాబాద్ లో ఉండి పోయాను కనుక ఇంట్లో పెద్ద వాళ్ళయన మా అమ్మ నాన్నా,ఇద్దరు చిన్న పిల్లల…

  • అమ్మ కు ప్రేమతో 

    మా అమ్మ ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చేది.ఇంటి అవసరాలకు ఆమె నీళ్లు తేవాలి.ఇప్పుడు అనారోగ్యం పాలయిపోయింది.ఆమె కష్టం అంతా నీళ్ల మోతే.అందుకే బావి తవ్వేశాను.ఇంటి ముందే…

  • అణుకువ నేర్చుకున్నా 

    2020 కి గాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసిన 40 అండర్ 40 ప్రపంచ జాబిదా లో తన సోదరుడు ఆకాష్ తో కలిసి స్థానం సంపాదించింది…

  •  అలా వాడకండి 

    కొన్ని కొన్ని వస్తువులకు ప్రత్యేకించి ఎక్స్ పైరీ డేట్ ఉండకపోయినా వాటిని అదేపనిగా సంవత్సరాలపాటు వాడటం క్షేమం కాదు ఉదాహరణకు దిళ్ళు బావుంటాయి చెక్కు చెదరవు. కానీ…

  • ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ డైట్ తో పాటు ఆరెంజ్ ,సొయా మిల్క్ లాంటివి చేర్చుకుంటే ఈ టాబ్లెట్స్ అవసరం రాదు. కప్పు పాలల్లో 280 మి. గ్రా కాల్షియం ఉంటుంది. ఒక్క ఆరెంజ్ లోకాల్షియం తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. సొయా పాలలో కూడా కాల్షియం విటమిన్ డి ఉంటాయి. కప్పు బాదం పాలు 457 మి. గ్రా కాల్షియం దొరుకుతుంది. అలాగే ప్రోటీన్స్ కూడా. అలాగే పెరుగులో ఎంతో కాల్షియం ఉంటుంది. పాలకు బదులు పెరుగు తీసుకున్నా కాల్షియం నిల్వల్లో ఇది టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. జున్ను లో కూడా కాల్షియం ప్రోటీన్ నిల్వలుంటాయి. ఇక ఆకు కూరల్లో పాల కూర , తోట కూర ,బ్రొకోలీ వంటివి తిని తీరాలి. ఇవన్నీ అనుదినం తీసుకునే ఆహారంలో ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

    ఇవి రోజూ తప్పనిసరి 

    చాలా మందికి పప్పు తినడం ఇష్టం ఉండదు కానీ పప్పుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేడ్లు ఎక్కువ మొత్తంలో పీచు ప్రోటీన్ లు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. పీచు…

  • పెదవుల రంగు మారితే ! 

    ఒక్కసారి ఎండలో ఎక్కువసేపు గడిపే వాళ్లలో శరీర వర్ణం తోపాటు పెదవుల రంగు మారుతుంది.కాఫీ లు తాగితే పెదవులు మాటి మాటికీ తడపటం కొరికే అలవాటు కొద్ది…

  • అవి బ్రా వల్లనే కావచ్చు 

    ఒక్కసారి హఠాత్తుగా భుజాలు మెడ నొప్పులు మొదలవుతాయి. అవి బ్రా కారణంగా కావచ్చు అంటారు ఎక్సపర్ట్స్.సరైన బ్రా కాకపోతే ఇలాంటి నొప్పులు రావచ్చు.బ్రా వేసుకొన్నపుడు స్ట్రిప్ వెనక…

  • ఇవి మహిళా ఆర్టిస్ట్ లకు మంచి రోజులు    

    ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వల్ల మహిళల పాత్రలు పెరుగుతున్నాయనేది వాస్తవం.ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా మహిళా ఆర్టిస్ట్ లకు మార్కెట్ పెరిగింది.ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఉన్నాయి. షబ్న అజ్మీ,…

  • మంచి హెర్బల్ డ్రింక్ 

    పువ్వులు కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు.టీ లో వేసుకునే గులాబీ చామంతి, బంతి పూల తోపాటు నీలి రంగులో ఉండే…

  • నేను చాలా మారాను 

    కోవిడ్ అందరికీ అనేక పాఠాలు నేర్పింది.ప్రమాద పరిస్థితుల్లో పోలీస్ లు, డాక్టర్లు,నర్స్ లు ,మునిసిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. వాళ్ల సేవ అభినందనీయం నేను…

  • ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ 

    భారత దేశంలో డయాబెటిక్  ఎక్కువవుతున్నాయి.ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ద్వారా చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చియా గింజల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి.వాటిలో ప్రొటీన్లు ఒమేగా-3 ఫ్యాటీ…