• ఎక్కడైనా చేయొచ్చు 

    కరోనా సమయంలో ఇల్లు కదలటంలేము కనుక వ్యాయామం మానేయనక్కర్లేదు. ఏ పరికరాలు అవసరం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా క్యాలరీలు కరిగించ గలిగే వ్యాయామాలు ఉన్నాయి.నిలుచున్న చోట నుంచి…

  • మెరిసే చర్మం కోసం 

    చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఎన్నో పదార్థాలు వంటింట్లోనే ఉన్నాయి.బంగాళాదుంప లతో చర్మం పైన నల్ల మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.ఒక గిన్నెలో టీ స్పూన్ యోగర్ట్,ఉప్పు, కొన్ని…

  • ఈ చిగురు మంచి ఔషధం 

    సీజనల్ గా చింత చిగురు దొరికే రోజులు ఇవే. ఈ చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రారాల్ని తగ్గిస్తాయి.వారంలో నాలుగైదు సార్లు తిన్న మంచిదే. ఈ…

  • గ్రామాల్లో బజ్ విమెన్ వాహన సేవలు 

    కర్ణాటకలో కోటి మంది మహిళల సాధికారత లక్ష్యంగా బజ్ విమెన్ వాహన సేవలు ప్రారంభించారు ఉత్తరా నారాయణన్.ఈ వాహనం ద్వారా కర్ణాటకలోని 200 గ్రామాల్లోని మహిళా జీవితాల్లో…

  • యూట్యూబ్ స్టార్ గంగవ్వ

    60 ఏళ్ల వయసులో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది యూట్యూబ్ స్టార్ గంగవ్వ.ఈ మధ్యనే తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదగా గ్రామీణ మీడియా యూట్యూబ్ కళాకారిణి…

  • ఇది సహజమైన స్క్రబ్ 

    ఆవనూనెతో అందాన్ని పెంచుకోవచ్చు అంటారు  బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఆవాల్లో విటమిన్-ఇ ఉంటుంది ఇది చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.మంచి సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.ఆవనూనెలో…

  • ప్రపంచవ్యాప్త గుర్తింపు

    జేమ్స్ బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశం 18 ఏళ్ల అమెరికా అమ్మాయి బిల్లీ ఐలిష్ దక్కించుకుంది.బిల్లీ ఐలిష్ ఈ నో టైమ్‌ టు డై…

  • ఇప్పుడు ప్రశాంతత కావాలి

    ఇప్పుడు మనందరికీ తాజాగాలి,మనసుకు ప్రశాంతత కావాలి అంటోంది హీరోయిన్ తాప్సీ.ఆన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో అందరూ షూటింగ్ లకు హాజరవుతున్నారు.కొందరు బయట ప్రదేశాలకు విశ్రాంతి కోసం…

  • హెల్తి ఫుడ్ తో కరోనా దూరం  

    ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామాలు రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా సోకినా శరీరం పైన దాని ప్రభావం తగ్గించేందుకు తోడ్పడతాయి. కనుక పోషక భరితమైన ఆహారం పైన…

  • ఇలా తినాలి

    రోజులో మూడు పూటలా అధిక మొత్తంలో అన్నమే తినే అలవాటుంటే షుగర్ వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త అంటున్నారు అధ్యయనకారులు. కుటుంబ చరిత్ర,జీవనశైలి,అధిక బరువు పెరిగే వయసు కూడా…

  • మడతలు మార్చాలి

    ఖరీదైన చీరెలను సరిగ్గా భద్రం చేయకపోతే వాటి కళ కాస్త పోయి మన్నిక తగ్గుతుంది.ప్రతిసారి పట్టుచీరెను ఉతక కూడదు  ఒక్కసారి వాడిన తర్వాత గాలిలో ఆరవేయాలి. చీరెలపై…

  • కాఫీ మాస్క్ తో మెరుపు

    ముఖం తాజాగా కనిపించేందుకు కాఫీ పొడి పూత వేసుకోండి అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.రెండు స్పూన్ల కాఫీ పొడిలో చెంచా బాదం నూనె కాసిన్ని పాలు రెండు స్పూన్ల…

  • ఈ దశాబ్దం ఇండియానే

    నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ అండ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్)కు మొదటి మహిళా అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌ ఈ సమస్య భారత్ లో ఐటీ బిపిఎమ్ సేవలను…

  • పరిమళాలతో ప్రశాంతం

    కరోనా సమయం కనుక చాలా మందికి ఇల్లే ఆఫీస్,జిమ్ అయింది.ఇంటి అలంకరణ తో కొన్ని మార్పులు చేసుకుంటే ఉత్సాహంగా పని చేసుకోగలుగు తారంటున్నారు ఇంటీరియర్ ఎక్సపర్ట్స్. ఆఫీస్…

  • పింక్ తర్వాత తాప్సీ కెరీర్ ఊపందుకున్నట్లే. తాప్సీ మటుకు ఇంతపేరు ఒక్క సినిమాతోనే రాలేదు. దీని వెనక ఏడు సంవత్సరాల కృషి ఉందంటుంది. ఇప్పుడీ సక్సెస్ నా బాధ్యత ను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకించి నా గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ గుర్తింపు కాపాడుకోవాలనుకుంటున్నాను . గతంలో లాగా కధ ఎలా వున్నా న అపాత్ర గురించి కూడా కనీసం ఆలోచించకుండా వప్పుకునే దాన్ని ఇక ఇప్పుడు కధలు వింటున్నా. నా పాత్ర ఎలా ఉంటుందో చూసుకోవటం నేర్చుకుంటున్నా అంటోంది తాప్సీ . సినిమాలో ఇష్టం కొద్దీ వచ్చాను. మోడలింగ్ లో పేరు వచ్చాకే సినిమా అవకాశాలు వచ్చాయి. మొదట్లో నా పేరెంట్స్ చాలా టెన్షన్ పడే వాళ్ళు . మంచి పేరు తెచుకున్నాక వాళ్ళప్పుడు హ్యాపీగా వున్నారు. అని చెపుతోంది తాప్సీ . ఆమె వెడ్డింగ్ ప్లానార్ బిజినెస్ గురించి మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉంది.నా ఫ్రెండ్స్ మా సిస్టర్ కలిసి బిజినెస్ చూస్తున్నారు. ఇప్పుఇప్పుడే పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. షూటింగ్ అయిపోగానే వెంటనే ఆఫిస్ కు వెళ్ళిపోయి వాళ్ళతోబిజినెస్ విషయాలు షేర్ చేసుకుంటా. ఇప్పటివరకు బిజినెస్ బావుంది అంటోందీ ఢిల్లీ అమ్మాయి. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని దీవించినవాళ్ళే ఇప్పుడు ఫలానా క్యారెక్టర్ కు తాప్సీ నీ తప్ప ఇంకో ఆప్షన్ లేదంటున్నారు. ఈ సంవత్సరం తాప్సీ కి కలసివచ్చినట్లే.

    ఆమెకు తిరుగులేదు 

    హీరో చుట్టూ తిరిగే కథలు నెమ్మదిగా రూపం మార్చుకుంటాయి తాప్సీ నటించిన సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.నాలుగేళ్ల క్రితం పింక్ వచ్చింది.వరుసగా నామ్ షబనా, సూర్మ,…

  •  నటిస్తున్న మానలేదు 

    సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బాక్సింగ్ మాత్రం మానలేదు ఇప్పటికీ ప్రతి రోజూ ప్రాక్టీస్ చెయ్యాల్సిందే  నా జీవితం లో బాక్సింగ్ ఒక భాగం,క్రీడాకారిణి అనిపించుకోవటం లో…

  • సంపద నిచ్చే కెంపు 

    కెంపు లను ధరిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ప్రాచీన కాలంలో ఈ రూబీ లను కిరీటాలు ఉంగరాలు భుజ కీర్తులు  కంకణాలు కర్ణాభరణాల్లో విరివిగా…

  • 5000 మందికి ఉపాధి 

    గుజరాత్ లోని సూరత్ సమీప గ్రామాల్లోని పేద మహిళలకు స్వయం ఉపాధి ఏర్పరిచేందుకు శక్తి ఫౌండేషన్ కు రూపకల్పన చేశారు జర్నలిస్ట్ సోనాల్ రోచాని. ఇక్కడ కుటుంబాల్లో…

  • ఈ ఆహారం ప్రమాదం 

    జంక్ ఫుడ్ తింటున్న కొద్ది తినాలనే ఉంటుంది.కొంచెం కష్టపడి అయినా తినే సందర్భాలను తగ్గించుకుంటే క్రేవింగ్ తగ్గుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యకరమైన ఆహారం పెంచుకుంటూ జంక్ ఫుడ్…

  • వెన్నుముక వంగదు 

    యాభై ఏళ్లు దాటుతున్నాక విటమిన్ సి శరీరంలో పుష్కలంగా ఉండేలా చూసుకుంటే వృద్ధాప్యం వల్ల ఎదురయ్యే సమస్యలు రావు అంటున్నారు పరిశోధకులు ముఖ్యంగా వెన్నెముక కండరాల పరిమాణం…