• ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ చేయాలి. పెరుగులో ఎగ్ వైట్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గోరువెచ్చని నూనెలో నిమ్మరసం వెనిగర్ కలిపి చివరి వాష్ గా వాడాలి. హెయిర్ వాష్ కు ముందు కొబ్బరి నూనె అప్లయ్ చేయాలి. హెయిర్ కేర్ స్టైలింగ్ ఉత్పత్తుల్ని హేతుబద్దంగా వాడాలి. హెయిర్ డ్రై లు రంగులు శిరోజాల స్క్రబ్బర్స్ కు హాని కలిగిస్తాయి. బ్లో డ్రయింగ్ రీ బాండింగ్ వంటి హీటింగ్ పద్ధతుల క్యూటికల్స్ ఓపెన్ అవటానికి జుట్టు చిట్లి పోవటానికి ప్రధాన కారణం అవుతాయి.

    ఈ గృహ చికిత్సల వల్ల మేలే

    ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు  జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు…

  • ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత విషయంలో మొదటి శ్రద్ధ ఉండాలి . అలాగే ప్రయాణాల్లో నగలు దెబ్బతినకుండా రెండో జాగర్త ఉండాలి . అనేక అరలు గల ట్రావెల్ పౌచ్ లు వాడాలి. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేముందర ఆభరణాలు సాఫ్ట్ టిస్యూ పేపర్ లో చుట్టాలి . విమాన ప్రయాణాలు చేసే వారైతే ఆబరంలు క్వచ్చిన్ లగేజ్ తోనే ఉంచుకోవాలి . ఇక వేరే ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సముద్ర తీరం వైపుగా వెళ్లాల్సి వస్తే ఇసుక రఫ్ టెక్చార్ వల్ల విలువైన రాళ్లకు హాని జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మెటల్ పై గీతలు పడుతుంటాయి. కాబట్టి బీచ్ లో ఆభరణాలు ధరించవద్దు. స్విమ్మింగ్ పూల్స్ లో నీళ్లు ఆభరణాలకు తగలనీయద్దు . వీటిలో ముత్యాలు వజ్రాలు బంగారు నగలు రకరకాల నగలను ఒకే అరలోకాకుండా విడివిడిగా భద్రపరిస్తే బావుంటుంది.

    ప్రయాణాల్లో నగలు భద్రం

    ప్రయాణాల్లో జాగ్రత్త అనుకుంటూ నగలు తీసుకుపోయేందుకు సాధారణంగా ఇష్టపడరు . కానీ ఆ ప్రయాణాలు ఏ పెళ్లిళ్లకు అకేషన్స్ కు అయితే కొన్న నగలైనా కావాలి. భద్రత…

  • గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే బెటరంటున్నారు నిపుణులు. తీరి కూర్చుని లిస్ట్ రాసుకుంటూ పోతే ఏది కావాలో గుర్తుతెచ్చుకుంటూ రాస్తూ రకరకాల వస్తువులతో బోలెడంత జాబితా తయారవుతుంది. అదే షాప్ కు వెళ్లి వస్తువులను కళ్ళతో చూస్తూ ఎంతెంత అవసరమో చూసుకుంటూ కనుక్కుంటే మిగతా వాటితో పోల్చి చూస్తాం కనుక ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కానీ జాబితా రాసుకోకపోతే మర్చిపోతాం కదా అనుకునేందుకు సూపర్ మార్కెట్ చుట్టూ రింగ్స్ తిరుగుతాం కాబట్టి ఇంకా ఎక్కడో జ్ఞాపకం రానివి కూడా ఎదురుగ్గా కనపడతాయి. కాబట్టి లిస్ట్ మోసుకుంటూ కనుక్కోవటం సులభం . ఒకటి రెండు సార్లు ఇలా చెక్ చేసుకుని జాబితా గురించి నిర్ణయం తీసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్.

    షాపింగ్ లిస్ట్ దండగే

    గ్రాసరీ షాపింగ్ కు వెళ్లే ముందర లిస్ట్ దూసుకువెళితే మంచిదా ? లేదా వెళ్లి వస్తువులు చెక్ చేసుకుంటూ కొనుక్కకోవటం బెటరా ? అని ప్రశ్నించుకుంటే రెండోదే…

  • వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.

    వయస్సు తెచ్చే మార్పులు

    వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్…

  • నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు. రోజుకు ఒక పుస్తకం కేవలం 15, 20 నిముషాలు చదవలేమా ? సాధారణంగా మనం నిమిషానికి వంద పదాలు చదవగలం. అంటే 15 నిముషాలు 1500 పదాలు అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు ఈజీగా చదవచ్చు. అంటే ఎంత తీరిక లేకపోయినా ఎలాగోలా చదివినా నెలకు 15 0 పేజీలు చదవచ్చు . ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు. రోజుకు పదో పదిహేనో నిముషాలు ఎంత మాత్రం చెప్పు. ఈ ప్రపంచంలో మన కళ్ళ ఎదురుగ కనిపించే దేవతలు పుస్తకాలూ అన్నాడో ప్రసిద్దుడు. ఒక సంస్కారం లేనివాడిని సంస్కారవంతుడిగా ఒక దుర్మార్గుడిని మంచివాడిగా మార్చగలిగే గొప్ప శక్తి పుస్తకానికి వుంది. చదవటం వల్ల మన గురించి మన చరిత్ర గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో తెలుసుకోవచ్చు చదువు కోవటం అదే ఆదిభితమైన విలువైన పుస్తకాలూ చదవటం వల్ల వచ్చే విజ్ఞానం గురించి తలుచుకుంటే తప్పకుండా చదివే సమయం దొరుకుతుంది. మనకు తెలియకుండా ఒక మంచి పుస్తకం మన పైన చూపించే ప్రభావం చాలా ఎక్కువ.

    ఆమాత్రం సేపు చదవలేమా ?

    నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు.…

  • అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్ డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ 2 సప్లిమెంట్లు ఉన్నా సరే సహజమైన సూర్యకాంతి శరీరానికి చాలా అవసరం. 90 శాతం విటమిన్ డి సూర్యకాంతి వల్లనే దక్కితేనే ఆరోగ్యం. కనుక సూర్య కిరణాలు అతిగా ఎక్స్ పోజ్ కాకుండా ఓ మోతాదులో ఎండా తాకిడిని ఉదయం సాయంత్రం వేళల్లో శరీరానికి తగాలనివ్వాలి. సన్ స్క్రీన్ లేకుండా పది పదిహేను నిముషాలు అదీ ఉదయం తొమ్మిది గంటల లోపు సాయంత్రం ఐదు తర్వాత సూర్య కిరణాలను శరీరానికి తాకనివ్వాలి.

    ఎక్కువైనా తక్కువైనా నష్టమే

    అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన…

  • ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష .... ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ పూలను కొనుకున్నారట ఒక పెద్ద మనిషి. దానిపేరు జూలియట్ రోజ్. నిజంగానే ఈ అద్భుతమైన పూవు ఖరీదు 30 కోట్ల రూపాయలే. మరి పదిహేడేళ్లు ఎదురు చూసారు. ఈ పూవు వికసించటం కోసం డేవిడ్ ఆస్టిన్ అనే ప్రపంచ ప్రఖ్యాత నర్సరీ నిర్వాహకుడి తోటలో ఇది పూసింది. పదిహేడేళ్ల పాటు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ కొత్తదనం రోజు సృష్టించాడు. ఒక పూల ప్రదర్సనలోమొదటిసారి వీటిని ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ పూల అందానికి ఆకృతికీ పరిమళానికి ముగ్ధుడై ఒక వ్యక్తి వేలం పాట లో ముఫై కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ రకం రోజులలో ఇది మొదటిడి కాబట్టి దానికింత ధర.

    15 వ ఏళ్ల పూ పూసింది

    ప్రపంచం లోనే ఖరీదైన పూలు అంటే ఎంత వుండి  వుంటాయో ఊహించండి. వెయ్యి పదివేలు లక్ష …. ఎంతవరకైనా పర్లేదు. ఏకంగా 30 కోట్ల రూపాయలకు ఈ…

  • ప్రేమతో వండి వడ్డించు అంటే ఈ కాలపు అమ్మాయికి అర్ధం అవుతుందా ? వంట అంటే కుకింగ్ అంతే కానీ ఎలా వండితే ఏం దానికి ప్రేమ యాడ్ చేయటానికి అదేమైనా అల్లామా ? ఉల్లిపాయ ? కాకపోవచ్చు . కానీ ప్రేమతో ఇష్టంతో చేసిన వంట అంటే తప్పనిసరిగా రుచిగానే ఉంటుంది. ప్రేమగా ఇష్టంగా వండితే శ్రద్ధగా వండుతాం కదా ఏలోపం రాకుండా అవతలివాళ్ళకు ఆ ఇష్టం చేరాలన్నంత తపన తో వండుతారు కనుక తినేవాళ్లకు కూడా ఆ మెసెజ్ చేరుతుంది. వంట చేసిన వాళ్ళ పట్ల ఇష్టంతో తినేవాళ్లు తింటారు కనుక రుచి అద్భుతంగా ఉంటుంది. గందర గోళం ఎందుకు గని ఒక ఉదాహరణ ఆస్పత్రి లో రోగులను ప్రేమతో పలకరిస్తూ పీక నర్స్ ఇంజెక్షన్ చేస్తే పుట్టే నొప్పికీ చిటపటలాడుతూ చేసే నొప్పికీ తేడా ఉంటుంది. అలా మొహం మాడ్చుకుంటే ముందు జబ్బు ఎక్కువవుతుంది. ఏమంటారు ? అలాగే పేమకు రుచి పెంచే గుణం ఉండటమే కాదు ప్రేమ భారీ నివారిణి కూడా. ఇది సరైన పరిశోధనే కదా !

    రుచిని పెంచే ప్రేమ

    https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-16.html

  • ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకే నగలు ధరించాలి. అలాగే రాత్రికేక హ్యాండ్ బాడీ క్రీమ్ రాయటానికి ముందే ముత్యాల నగలు ఉంగరాలు తినేయాలి. వాటిని మెత్తని వస్త్రంలో తుడవాలి. బాగా ఆరనివ్వాలి. అలాగే ముత్యాలను మురికి పట్టాయనిపిస్తే మెల్ట్ సోప్ నీరు కలిపి శుభ్రపరచాలి. అమ్మోనియా లేదా డిటర్జంట్స్ కలిపిన నీళ్లతో ముత్యాలు శుభ్రం చేయకూడదు. అల్ట్రాసోనిక్ క్లీనర్ తో కూడా ముత్యాలు ఆభారణాలు ఉంచవద్దు . బరకగా వుండే వస్త్రంతో శుభ్రం చేయవద్దు. వీటివల్ల ముత్యపు పైపొర పాడవుతుంది. ఈ పోర పోతే ముత్యాలు మాములు పూవుల్లా కనిపిస్తాయి . మిగతా ఆభారణాలతో కలిపి ముత్యాల నగలు ఉంచకూడదు. సులువుగా వీటిపైనా గీతాలు పడతాయి. ముత్యాల నగల కోసం ప్రత్యక జ్యూవెలరీ బాక్స్ వాడటం మంచిది.

    ముత్యాల నగలు కొత్తవిలా మెరవాలంటే

    ముత్యాల నగలు ఎప్పటికీ మారని ఫ్యాషన్. ముత్యాల మెరుపు తగ్గకుండా కొత్తగా మెరవాలంటే తగిన జాగ్రత్తలు కావాలి. మేకప్ పెర్ఫ్యూమ్ వంటివి అప్లయ్  చేశాకే నగలు ధరించాలి.…

  • శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే అయినా శరీరానికి శక్తీ పోషకాలతో రావాలి గానీ మాత్రలతో కాదు. ఒక్క ఐరన్ మాత్రలో నీరసం సత్తా లేకుండా పారి పోతుందనీ నీరసంగా ఉందంటే ' బి ' కాంప్లెక్ వేసుకోండి అని ఉచిత సలహాలు వింటాo. ఆధునిక జీవన విధానం మారిన ఆహారపు అలవాట్లు పోషకాల లోపానికి దారి తీస్తున్నాయి. ఈ పోషకాల లేమిని భర్తీ చేసేందుకు సప్లిమెంట్స్ ప్రత్యమ్నాయాలనే చెపొచ్చు. కానీ ముందుగా చేయాల్సింది సమతులాహారం తింటూ పోషకాలు సమకూరేలా చూసుకోవటం సప్లిమెంట్స్ . ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. వయస్సు ఆహార ప్రాధాన్యతలు చేసే పనిని బట్టి పోషకాల సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. మహిళలకు కాల్షియం సప్లిమెంట్స్ అవసరపడతాయి. కానీ అందరికీ ఒకే స్థాయిలో కాదు అందరికి మెనోపాజ్ తర్వాత కూడా బన్నీ డోస్ లతో సరిపోవచ్చు. ఇవన్నీ వైద్యుల సలహాతో మాత్రమే వాడవలిసి ఉంటుంది.

    సప్లిమెంట్లు సరిపోవు

    శరీరంలో ఏ మాత్రం అలసట నీకోసం కనబడితే వెంటనే ఓ మాత్ర మింగితే చాలినంత శక్తి వస్తుంది . ఇక పనులన్నీ  హుషారుగా ముగించవచ్చు. ఇది నిజమే…

  • బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు ఎప్పుడు బిడ్డకు ఆకలేస్తే అప్పుడు తాగించే వీలుంటుంది. ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు. పాపాయికి పాలిచ్చే సందర్భంలో ఎవరైనా కళ్లప్ప గించి చూస్తుంటే ఇబ్బందే కానీ ఆ మనిషి కళ్లలో కళ్ళు పెట్టి చూసి స్నేహంగా నవ్వితే చాలు వారు ఇక తల తిప్పి చూడరు. పాపాయి తల అటు ఇటు తిప్పినా వేళ్ళు నోట్లో పెట్టుకొంటున్నా ఆకలేస్తోందని అర్ధం, ఏడ్చేదాకా ఆగక్కర్లేదు. కానీ ఎక్కడ ఏ సమయంలో పాలు తాగించినా సరైన పొజిషన్ లో కూర్చోవాలి . కూర్చుని తర్వాత బిడ్డను ముంజేతుల పై సన్నిహితంగా పట్టుకుని సౌకర్యాన్ని సరి చూసుకుని స్తన్యం ఇవ్వాలి.తల్లికి బిడ్డకు సౌకర్యంగా ఉండేలా పొజిషన్ సరిచూసుకోవాలి. నర్సింగ్ బ్రా లేదా టాప్ ధరిస్తే వాటికి వుండే కవర్ ఫ్లాప్స్ ల్యాబ్స్ వల్ల ఒక చేత్తో ఓపెన్ చేయచ్చు. లేదా ముంజేతిపైన ఓ వస్త్రం కాపుకుంటే తక్షణ కవరప్ లా పనిచేస్తుంది.

    తల్లిపాలతో బిడ్డకు తల్లికీ సుఖం

    బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. తల్లిపాలు తాగే బిడ్డను బయటకు తీసుకుపోవటం చాలా సులువు. ఇతరత్రా పాలైతే ఎన్నో జాగ్రత్తలతో వెంట తీసుకుపోవాలి. తల్లి పాలు…

  • నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే అని ఓ వైపు శరీరంలో కొవ్వు పేరుకుంటుందేమో నన్న భయం ఇంకోవైపు మనసులోతుల్లో ఎక్కడోవేధిస్తుంటుంది . ఇప్పుడా సందేహాలకు ఇక నిస్సందేహంగానో చెప్పేయచ్చు. గుండెకు ప్రయోజనం చేకూర్చే విటమిన్ ఇ ని శరీరం గ్రహించటానికి నెయ్యి అవసరం. పూర్వం నెయ్యి తగలేకపోతే చర్మం పొడిగా అయిపోతుందనేవారు నెయ్యిలో లాక్టోజ్ వుండదు కొలెస్టరాల్ భయం ఉంటే కాస్త తక్కువ వాడుకోవచ్చు. అందాన్ని నాజూకుతనాన్ని ఇవ్వటంలో నెయ్యి తిరుగులేని సాత్వికాహారం వెన్న కంటే సురక్షితమైనది నూనె కంటే పోషకమైనది. పాలపై మీగడను రెండు రోజుల పటు తీసి వేరే గిన్నెలో తోడుపెడితే ఆ పెరుగులో కొన్ని నీళ్లు పోసి కవ్వంతో గానీ బ్లెండర్ తో గానీ చిలికితే వెన్నపూస పేరుకుంటుంది. దాన్ని ముద్ద చేసి నీళ్లతో కడిగి బాండీలో గాని పాత్రలో గాని వేసి బంగారు వచ్చే వరకు కరగనిస్తే మంచి నెయ్యివుతుంది. మిగతా వెజిటబుల్ ఆయిల్స్ కంటే స్మోకింగ్ పాయింట్ పై స్థాయిలో ఉంటుంది. కాబట్టి వేపుడులకు సరైనది. అత్యధిక సెగలో కూడా దీని రసాయన గుణం ఏమాత్రం మారదు. దీర్ఘ కాలం నిల్వ ఉంటుంది.

    కమ్మని రుచీ ప్రయోజనకరం

    నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే  అని…

  • ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత విధానంలో భారీ బ్రేక్ ఫాస్ట్ లు పోయి పని వత్తిడి లో ఎదో ఒకటి కడుపు నింపుకోవటం అయిపోతోంది. కానీ రోజు ప్రారంభంలో తోలి భోజనం ఎంతో ముఖ్యమైనది. ఈ ఆహారం జీవ క్రియకు అవసరం కానీ శారీరిక శ్రమకు కాదని గుర్తించాలి . చిరు తిండి వైపు మనసు పోకుండా మంచి బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిది. బరువు పెరగకుండా ఉండేందుకు కూడా ఇది అవసరం. బ్రేక్ ఫాస్ట్ విషయంలోఉదయం వేళ ఎంత ఆకలిగా ఉంటాం రాత్రి భోజనం ఎంత భారీగా చేసాం ఈ రెండిటి నడుమ ఎంత విరామం ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. గుడ్లు దుంపలు టోస్ట్ సెరల్స్ పండ్లు ఇడ్లీ దోస చపాతీ పూరి ఉప్మా పోహా ఏదైనా తినచ్చు. ఒక బౌల్ ఓట్స్ తిన్నా గ్లాస్ మిల్క్ షేక్ తాగినా మంచిదే. నిద్ర లేవగానే ఆకలి లేకపోతే జీవక్రియ పనితీరు సరిగా లేదనుకోవాలి. ఆకలి లేకపోయినా బ్రేక్ ఫాస్ట్ తిని తీరాలి.

    బ్రేక్ ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్

    ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి  రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత…

  • పిల్లల భోజనపు వేళలు చిత్రంగానే ఉంటాయి. ఉదయాన్నే మొదలయ్యే స్కూల్ వేళలతో బస్ లోనే స్నాక్స్ బాక్స్ భోజనం సాయిరాం వేళల్లో ట్యూషన్లో స్నాక్స్. పాపం ఇక రాత్రి వేళనే స్థిమితంగా ఇంట్లో కంచంలో విశ్రాంతగా తినటం. ఇక పరీక్షలొస్తే ఈ అవకాశం సున్నాయే. పరీక్షల వత్తిడి వాళ్లపై బలంగా పడుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలని దీని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. పగటివేళ పిండిపదార్ధం ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తెలుసుకోకుండా పీచు అధికంగా ఉండే ఆహారం పండ్లు ప్రతి రెండు గంటలకు తీసుకోవాలి. ఆకలి తీరేందుకు మెదడు సంతోషంగా ఉండేందుకు డార్క్ చాక్లేట్ తినాలి. పరీక్షల వేళల్లో ఉల్లాసంగా ఉంటే స్నాక్స్ తీసుకోవాలి . పీచు ఎక్కువగా వుండే పిండి పదార్ధాలు తాజా పండ్లు సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి . ధాన్యాలు చేపలు రాజ్మా సోయా బీన్స్ ఉసిరి నిమ్మ జాతి పండ్లు టమాటో ఆకుకూరలు స్ట్రా బెర్రీస్ వంటివి తరచూ తీఉస్కోవటం వల్ల శరీరం మనసు చురుకుగా ఉండాలి. పండ్లు రసాలు ఎక్కువగా తినాలి.

    పరీక్షా సమయంలో మంచి ఆహారం చాలా అవసరం

    పిల్లల భోజనపు వేళలు చిత్రంగానే ఉంటాయి. ఉదయాన్నే మొదలయ్యే స్కూల్ వేళలతో బస్ లోనే స్నాక్స్ బాక్స్ భోజనం సాయింత్రం వేళల్లో ట్యూషన్లో స్నాక్స్. పాపం ఇక…

  • నీహారికా , వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో కొట్టుకుపోవడం తో సగం వైఫల్యం వుందంటాడు న్యూటన్. సవాళ్లకు ఎదుర్కొనిలేని వాళ్ళ నలుగురు నడిచే బాటలో నడుస్తారు. ఇవాళ్టి పోటీ ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంటు విజయం సాధించాలంటే కొత్త అవకాశాలు పసిగట్టగల నేర్పు ప్రణాళికా రూపకల్పన సామర్ధ్యం నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగే చురుకుతనం మన ఆలోచనలు ఇతరులు పసిగట్టలేనంత తెలివి తేటలు కావాలి. వంద శాతం గురించి ఆలోచించే చోట వెయ్యి శాతం గురించి మాట్లాడే ధైర్యం కావాలి. విజ్జయం ఎప్పుడూ ప్రవహించే నది లాంటిది. ఇవ్వాళ తో కొంత పూర్తీ చేసాం ఇంకా రెస్ట్ తీసుకుందాం అనే తృప్తి ఇక్కడ చాలదు. తుదివరకు శ్రమిస్తూ ఆలోచనలకు పదును పెడుతూ కొత్త కొత్త రంగాల్లో అడుగుపెడుతూ సవాళ్ళను ఎదుర్కొంటు ఉండాలి. మన విజయం విస్తరించి పదిమందితో పోటీలో గుర్తింపు రావాలంటే ఎదో కొత్తదనం అన్వేషిస్తూనే ఉండాలి. అప్పుడిక వందలో ఒక్కరిగా కాదు ఒకే ఒక్కళ్లుగా కూడా ఉండొచ్చు. అలంటి శక్తి యుక్తులు సంపాదిస్తే ఎంతోమంది నీవెంటే ఉంటారు నీ ప్రత్యేకతను వప్పుకుంటారు.

    ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది నీ విజయమే

    నీహారికా , వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో…

  • 2012,2013 సంవత్సరాల నంది అవార్డులు ప్రకటించారు. ఏటో వెళ్ళిపోయింది మనసు లో నటించిన సమంతకు బంగారు తల్లి లో నటించిన అంజలీ పాటిల్ కి ఉత్తమ నటి గా అవార్డులు గెలుచుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభత్వం ప్రకటించిన నంది అవార్డుల పట్ల విజేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

    సమంత కు అంజలీ పాటిల్ కు ఉత్తమ నటి అవార్డు

    ఉత్తమనటి అవార్డులు 2012,2013 సంవత్సరాల నంది అవార్డులు ప్రకటించారు. ఏటో వెళ్ళిపోయింది మనసు లో నటించిన సమంతకు బంగారు తల్లి లో నటించిన అంజలీ పాటిల్ కి…

  • రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ పులిమేస్తే ప్రయోజనం ఉండదు.స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడిబారే సమస్య అప్పుడు అదుపులో ఉంటుంది. అవసరానికి మించి స్క్రబ్ వాడకూడదు . రెండు స్పూన్ల చక్కర లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేయాలి. సబ్బులోని రసాయనాలు చర్మం దెబ్బతినేందుకు కారణం కావచ్చు. చర్మ తత్వానికి సరిపోయే ఫెస్ వాష్ ఎంచుకుని వాడుకోవాలి. సమస్యను అసలైన కారణం తెలుసుకుని పరిష్కారం కోసం చుస్తే ప్రయోజనం ఉంటుంది.

    ఎదో ఒకటి వాడితే ఎలా ?

    రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు…

  • వెకేషన్ కు హాలీడేస్ కో టూర్ ప్లాన్ చేసుకుంటే అదొక తీపి జ్ఞాపకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా డైట్ విషయం పట్టించుకోండి. డ్రై ఫ్రూట్స్ , నట్స్ తాజా పండ్లు వెంట తీసుకు వెళ్ళాలి. డైట్ రిస్టిక్షన్స్ అక్కర్లేదు. ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే దాన్ని ఎంజాయ్ చేయాలి. నాణ్యమైన అండర్ గార్మెంట్స్ ఎంచుకోవాలి. సైట్ సీయింగ్ కోసం ట్రెకింగ్ కోసం అనుకూలమైన దుస్తులు ఉండాలి. ఫస్ట్ ఎయిర్ కిట్ నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. దగ్గుమందు జ్వరానికి పారాసెటమాల్ వంటి జనరల్ మెడిసన్ దగ్గరుంచుకోవాలి. నచ్చిన పాటలు వీడియోలు డౌన్ లోడ్ చేసి పీటుకోవాలి.లాంగ్ ట్రెక్ లో బోర్ కొట్టకుండా ఇవి బాగా పనికి వస్తాయి. కొంచెం ఖరీదెక్కువ లగ్జరీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ట్రెక్ మెమొరబుల్ గా నిలిచి పోవాలంటే ఈ మాత్రం చేయక తప్పదు.

    తీపి గుర్తుగా ఉండాలంటే

    వెకేషన్ కు హాలీడేస్ కో టూర్ ప్లాన్ చేసుకుంటే అదొక తీపి జ్ఞాపకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా డైట్ విషయం పట్టించుకోండి. డ్రై ఫ్రూట్స్ ,…

  • అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే వస్తుంది విటమిన్ ఇ. దీన్ని ఆహారంగానూ తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజూ తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ ఇ నూనె వంటివి పెటిట్ఞ్చి మర్దనా చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గి మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కళ్ళ అడుగున మడతలు నలుపుదనం కూడా తగ్గుతుంది. మొటిమలు తగ్గినా వాటితాలూకు మచ్చలు మిగిలుంటే విటమిన్ ఇ నూనె చక్కగా పనిచేస్తుంది. రాత్రిళ్ళు పడుకునేముందర ఆ నూనె రాసుకుని మర్నాడు కడిగేస్తే మురికిపోయి మొహం చక్కగా ఉంటుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది.

    విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

    అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ…

  • కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్ అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో ప్రాజెక్ట్స్ ని చేపట్టాడు. ఈ నగరంలోని ప్రధాన వీధుల్లో బాలే నృత్య కళాకారిణుల చేత నాట్యం చేయించి వాళ్ళ ఫోటోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు . ఏ ఈఫోటోలో అందరి ఆదరణ పొందాయి. మంచుకురిసే వేళ వెచ్చని తెల్లని మెరిసే ఎండ ఎడారిలో నీటిచలమలు నగరంలో ఆకాశం అంటే అందమైన భవనాలు మధ్యలో చక్కని ఉద్యాన వనాలు. ఇంత అందమైన కైరో వీధుల్లో అమ్మాయిలు నృత్యం చేస్తుంది అసలా వాతావరణం ఉన్నా లేకున్నా మనకు అవే స్ఫురిస్తాయి. రక్తపాతం మధ్యనే చటుక్కున ఎగిరే పావురాలు గుర్తొస్తాయి. ఈ అమ్మయిలను చుస్తే. ఇందులోని ప్రతిఫాతో స్త్రీలోని స్వేచ్ఛ కేంద్రం ప్రతిబింబిస్తోంది. అందుకే ఈజిప్ట్ లోని అందరి ఆదరణ పొందాయి . సామజిక మాధ్యమాల్లో పత్రికల్లో వైరల్ గా మారాయి. వీటి స్పూర్తితో అప్పటిదాకా బయటకురాని మాములు అమ్మాయిలు కూడా తమ ఫోటోలకు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోవటం మొదలుపెట్టారు .

    ఎగిరే తెల్లని పావురాల్లా కైరో యువతులు

    కైరో నగరంలో 93 శాతం మంది అమ్మాయిలు తమకు రక్షణ లేదనే చెపుతున్నారు. ఈ నేపథ్యంలో మహ్మద్ తాహర్  అనే ఫోటో గ్రాఫిక్ బ్యాలేరినాప్ ఆఫ్ కైరో…