• రాఫుడ్ తినడం వల్ల ఇటు శరీరం శక్తి వంతం అవుతుందనీ, అలాగే బరువు తగ్గుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆహారపు అలవాట్లు సాధారణంగా వ్యాక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరోగ్య వంతమైన మహిళలు సరైన పదార్ధాలు తింటూ శరీరతత్వానికి వీలుగా మార్పులు చుసుకుంటారు. తమ శరీరం ఇచ్చే సిగ్నల్స్ సకాలంలో అందుకుంటారు. అదృష్టవసాతూ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ అలక్ట్స్ ప్రసిద్ది చేడుతున్నాయి. ప్రజలు కుడా ఆరోగ్యవంతమైన ఆహారం వైపు మొగ్గు చూపిస్తారు. రెడీ టో మేక్ పదార్ధాలలో పోషకాలు వుండవు. వీలైనప్పుడల్లారా ఫుడ్ తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిపై చేసుకో వచ్చు. క్లెన్స్ చేయవచ్చు. పండ్లు, నట్స్, మొలకలు, బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటూ గ్రీన్ డ్రింక్ జోడించాలి. రోజంతా తీసుకుంటే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త తిసుకోవాలి. కొలాలు, చిరు తిండ్ల తాత్కాలికంగా కడుపు నింపినా అలసట ఇస్తాయే తప్ప శక్తిని ఇవ్వవు. కాబట్టి వీలైనప్పుడల్లా రాఫుడ్ తీసుకోవడం మంచిదే. ఇందువల్ల బరువు కూడా తగ్గుతాయంటున్న అధ్యయినాలు.

    రాఫుడ్ చాలా మంచిది

    రాఫుడ్ తినడం వల్ల ఇటు శరీరం శక్తి వంతం అవుతుందనీ, అలాగే బరువు తగ్గుతారని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఆహారపు అలవాట్లు సాధారణంగా వ్యాక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరోగ్య…

  • రకరకాల టీలు తాగి వుంటాం. కానీ చక్కని మల్లె పూల చాయ్ కూడా వుందంటే, పైగా ఆ సువాసన టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓ కప్పు తాగితే పోదా అనిపిస్తుంది. రోజు ఉదయాన్నే ఒక కప్పు మల్లె టీ తాగితే అధిక రక్త పోటు అదుపులో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. మల్లెపువ్వుల టీ సుగుణాల గురించి ఇప్పటికే పలు అధ్యాయనాలు ఎన్నో విషయాలు నిరోపించాయి. అన్నింటికంటే వార్ధక్వచ్చయిలు తగ్గిపోతాయి. చర్మం మెరిసిపోతుంది. జలుబు జ్వరం ఇలాంటివి వస్తే అప్పుడు ఓ కప్పు మల్లెటీ తాగితే ఇందులోని యూంబీ వైరల్, యాంటీ బాక్టిరియల్ గుణాలుఅనారోగ్యాలని అదుపులో ఉంచుతుంది. నిద్ర లేమి సమస్యను ఇది మంచి ఔషదం లాంటిదే. ఒక కప్పు టీ తోకలత లేని నిద్ర పడుతుంది. అలాగే తిన్న ఆహారం కుడా నలుపుగా జీర్ణమైపోతుంది. ఈ మల్లెపూల టీ తో పాటు ఎన్నో రకాల పూల తేనీటికీ ప్రాధాన్యత పెరిగి పోతుంది. బంతి పూల టీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందిట.

    మల్లెల టీ తో మంచి ఆరోగ్యం

    రకరకాల టీలు తాగి వుంటాం. కానీ చక్కని మల్లె పూల చాయ్ కూడా వుందంటే, పైగా ఆ సువాసన టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే…

  • కొందరిని చూడగానే చప్పున ఆకర్షిస్తారు. వాళ్ళ నవ్యా, డ్రెస్ సెన్సో, లేదా బాడీ లాంగ్వేజో, ఎదో ఒక విషయం మ్యాజిక్ చేస్తుంది. అలా మొదటి చూపులోనే వాళ్ళతో స్నేహం చేస్తాం. అదిగో ఆ తోలి ఏడు క్షణాలే కీలకం, ఆ క్షణంలో మనకు ఎదుటి వాళ్ళు అర్దమైపోతారు. మనం కూడా ఎదుటి వాళ్ళకు అంతే కదా. అందుకే ఎక్స్ పర్ట్స్ ఏం చేపుతారంటే, మన వస్త్ర ధారణ, నువ్వు వేసుకునే నగలూ, నిలబడే విధానం ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతి ఫలిస్తాయట. అందుకే తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వొద్దు. వీలైనంత వరకు హాయిగా నవ్వాలి. నవ్వమంటే కనుబొమ్మలు పైకి లేచేంత బాగా నవ్వాలి. అలాగే ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి లోతుగా చూడాలట. స్వచ్చంగా మన మనస్సు తెలియజెప్పెంత ప్రేమగా చూడాలి. అప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని నిజాయితీ పరులుగా, సమర్ధులుగా, ఆకర్షనీయమైన, వ్యక్తులుగా పరిగణిస్తారు.బావుంటుంది కదా. సంతోషంగా మనస్పూర్తిగా నవ్వడం మనకి బాగానే వుంటుంది కదా.

    ఎదుటి వాళ్ళకి ఒక్క క్షణంలో తెలిసిపోతాం

    కొందరిని చూడగానే చప్పున ఆకర్షిస్తారు. వాళ్ళ నవ్యా, డ్రెస్ సెన్సో, లేదా బాడీ లాంగ్వేజో, ఎదో ఒక విషయం మ్యాజిక్ చేస్తుంది. అలా మొదటి చూపులోనే వాళ్ళతో…

  • ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన సీకో కాటన్స్ ఈ ఎండాకాలపు ఆకర్షణ. ఇవి ఏ వయస్సువారికైనా బావుంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో సీకో కాటన్స్ లో అద్భుతమైన వెరైటీలున్నాయి. పూల మోటిఫ్ ల తో వెడల్పాటి మెరిసే అంచులతో వేసవికే చల్లదనం సీకొ ముచ్చటగా వుండే పూల డిజైన్లు జియో మెట్రిక్ మెరుపులు లేలేత వర్ణాలతో ఇవి వేసవి ఫ్యాషన్స్, ప్రత్యేకంగా ఈ కాటన్ సీకోల పైన ప్రక్రుతి లోకి సంబందించిన పువ్వులు, పక్షులు, పచ్చని రంగులే వుంటాయి. చిన్ని జరీతోనూ, జరీ లేకుండా పుల్ డిజైన్ తోనూ, ఈ తేలికైన వస్త్ర శ్రేణి వెరైటీల సీకొ కాటన్స్ కోసం ఆన్ లైన్ లో చూడండి.

    ప్రకృతి వర్ణాలతో సైకో కాటన్స్

    ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన…

  • నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని అంగీకరిస్తే తప్పులు ఒప్పుకోవచ్చు. క్షమాపన మరింత వేగంగా అడగగలరు. తప్పు అంగీకరించడం అంటే మానసిక ప్రశాంతతని పొందగలగడం. కొన్ని సందర్భాలలో ఎప్పుడో జరిగి పోయినవి మనస్సులో పెట్టుకుని అవతల వాళ్ళను దెబ్బతీస్తాం. అవతల వాళ్ళపై విజయం సాధించామని అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళను బాధ పెట్టామన్న బాధ ముందు మన మనస్సుకే కలుగుతుంది. ఇలాంటి తొందర పాటు తో స్నేహాలను దూరం చేస్తుంది. అవతల వాళ్ళ తప్పను మనస్సులో క్షమించి వదిలేయగలిగితే వారంతట వారే తమ తప్పు తెలుసుకుని ముందకు రావొచ్చు. ఇది సహనం తో అవతలి వాళ్ళ తప్పు ఒప్పించే పద్దతి. కలుపుగోలు మనిషి అని గుర్తింపు తెచ్చేడి కేవలం కబుర్లు కాదు. సందర్భానుసారంగా తప్పోప్పులు సరిచేసుకుంటూ, ఒక వేళ మనదే తప్పు అయితే మనస్పోర్తిగా తప్పుని ఒప్పుకోవాలి కుడా. ఇది అందరికి అంత సులభంగా వంట పట్టదు. కాకపొతే తప్పు మనవైపు వుంటే అంగీకరించే విశాలమైన మనస్సులో వుంది. ఎలా చేసినా తప్పు వప్పుకోవడం ఎంతో లాభం.

    తప్పు వప్పుకోవడం ఎంతో గౌరవం

    నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని…

  • ౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఇది స్వర్ణోత్సవం. 50 ఏళ్ళ వయస్సు దాటినా శ్రీదేవి ఇప్పటికి ఎవర్ గ్రీన్. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగు లేని తారగా ముద్ర వేసుకున్న శ్రీదేవి తోటి తరాల తో పోల్చితే అందం లో శారీరకమైన హెచ్చు తగ్గుల్లో కొంచమయినా వ్యత్యాసం లేకుండా తరగని అందం తో కనిపిస్తుంది. 15 సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ లో ఇంగ్లీష్ వింగ్లిష్ లో నటించిన శ్రీదేవి నాజూకు తనం అపూర్వం నటిగా శ్రీదేవి వయస్సు 50. ఈ 50 సంవత్సరాల్లో 299 సినిమాల్లో నటించి 300వ సినిమా తో మన ముందుకు రాబోతుంది ఆమె. శ్రీదేవి జితేంద్రలు అత్యంత సక్సెస్ ఫుల్ జంటగా దాదాపు 20 సినిమాల్లో నటించారు. అలాగే అనితా కపూర్ తో ఆమె 14 సినిమాల్లో నటించింది. ఎన్టి రామారావు, నాగేస్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీ రోలతో నటించిన ఆమె చినప్పుడు ఎన్టిఆర్, శోభన్ బాబుల టో బాల నటిగానూ పని చేసిన రికార్డు వుంది. తమిళంలో రజనికాంత్, కమల్ హాస్సన్ సరసన సక్సెస్ఫుల్ గా సినిమాల్లో నటించింది. తర్వాత తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తోనూ నటించింది. యాభై ఏళ్ళుగా ఆమె తిరుగు లేని తారె. అతిలోక సుందరే.

    తరాలు మారినా తరగని అందం శ్రీ దేవి

    ౩౦౦వ సినిమా మామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమలో ఇది స్వర్ణోత్సవం. 50 ఏళ్ళ వయస్సు దాటినా శ్రీదేవి ఇప్పటికి ఎవర్ గ్రీన్.…

  • దానిమ్మ గింజలు బావుంటాయి. కానీ దానిమ్మ గింజల రసంలో ఇంకెన్నో పోషకాలు ఉంటాయంటారు న్యుట్రీషనిస్టులు. ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 78 శాతం నీరు 1.7 శాతం మంశాకృతులు, 0.1 శాతం కొవ్వు, 14.5 శాతం పిండి పదార్ధాలు, 0.01 శాతం కాల్షియం. 0.07 శాతం ఫాస్పరస్, ఇనుము, విటమిన్ బి-2, విటమిన్-c వుంటాయి. దానిమ్మలో సుక్రోజు మాత్రం వుంటుంది. దానిమ్మ మూడు రకాలు. తియ్యనివి, పులుపు తీపి తో కలిసి, తిపితో కూడిన వగరు. తీపి దానిమ్మ ఎంతో అదుపులో ఉంచేందుకు దానిమ్మ శరీరానికిఎంతో ఉపయోగ పడుతుంది. రక్త స్రావాన్ని అరికడుతుంది. శరీరానికి శక్తి ఇచ్చి ఆకలిని పోగొడుతుంది. కడుపులో మంట తగ్గించడంలో, దాహం తీర్చడంలో, జ్వరం తగ్గించడం లో, గుండె, నోరు, గొంతు ఇబ్బందులు దూరం చేయడం లో ఉపయోగ పడుతుంది. వేసవి లో వీరివిరిగా దొరికే దానిమ్మ వంటి పండ్లు, కూరగాయలు ఔషదాల్లాంటివి. ముందు లాగా కనిఇంచవు. డాక్టర్ల ప్రిస్ క్రిప్షన్ లో కనిపించవి గానీ చాలా మేలు చేస్తాయి.

    మేలు చేసే అద్భుత పానీయం దానిమ్మ

    దానిమ్మ గింజలు బావుంటాయి. కానీ దానిమ్మ గింజల రసంలో ఇంకెన్నో పోషకాలు ఉంటాయంటారు న్యుట్రీషనిస్టులు. ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 78 శాతం నీరు 1.7…

  • ఇల్లు శుబ్రం చేసేందుకు, మంచి సువాసన తో ఉంచేందుకు, క్రిములు లేకుండా చేసేందుకు ఎన్నో రకాల ఖరీదైన లిక్విడ్స్, లోషన్స్ బజార్లో దొరుకుతాయి. అంత ఖర్చు లేకుండా ఇంట్లో వుండే కొద్ది పాటి వస్తువులతో ఇల్లు మెరిసిపోయేలా పరిమళాలు వచ్చేలా క్లీన్ చేయొచ్చు. టైల్స్ శుబ్రం చేయాలంటే బేకింగ్ సోడా రెండు భాగాలు, ఒక భాగం వేనిగర్, నిమ్మరసం వేసి కలిపి ఈ మిశ్రమంలో బట్టను ముంచి టైల్స్ పైన రాసి పది నిమిశాలుంచి తర్వాత కడిగేయాలి. ఇదే మిశ్రమాన్ని డ్రైనేజ్ షింక్, బాత్ రూమ్ కు వడోచ్చు. అలాగే ఆలివ్ నూనె, నిమ్మరసం ఒక్క భాగం చొప్పున తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చెక్క ఫర్నిచర్ పైన పూయడమో లేదా స్ప్రే బాటిల్ లో చల్లడమో చేయాలి. త్వరగా పొడి బట్టతో తడిస్తే బావుంటాయి. అలాగే మంచి అలాగే మంచి సువాసన కోసం, వేడి నీళ్ళు, వైట్ వేనిగర్, ఎనస్తీషియల్ ఆయిల్ ఏదైనా సరే తీసుకోవాలి. వేడి నీళ్ళల్లో ఏడెనిమిది స్పూన్ల వెనిగర్ కలిపి అందులో టి ట్ర్రీ, లవెండర్ లేదా లెమెన్ గ్రాస్ ఎసెంషియల్ నునేల్ని వేస్తె ఇల్లంతా శుబ్రంగా వుండటం తో పాటు మంచి సువాసనలు వస్తాయి.

    ఇల్లంతా సువాసనలే

    ఇల్లు శుబ్రం చేసేందుకు, మంచి సువాసన తో ఉంచేందుకు, క్రిములు లేకుండా చేసేందుకు ఎన్నో రకాల ఖరీదైన లిక్విడ్స్, లోషన్స్ బజార్లో దొరుకుతాయి. అంత ఖర్చు లేకుండా…

  • చేతులు అందంగా కనిపిస్తాయి కానీ ఎటొచ్చి చిక్కంతా మోచేతుల విషయంలోనే. నల్లగా, మొరటుగా వుండి ఇచ్చిందిగా వుంటుంది. ఈ నలుపు దూరం చేయాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఉపయోగం. ప్రతి రోజు రాత్రి వేళ వేడి చేసిన కోబరి నూనె తో మోచేతుల్ని మర్దనా చేయాలి. ఇందులో వుండే నలుపు తగ్గి నునుపుగా వస్తాయి. సెనగ పిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకున్నా ప్రయోజనమే. అరగంట పోయాక చల్లని నీళ్ళతో కడిగేస్తే బావుంటుంది. బంగాళదుంపకూడా చెక్కని ప్యాక్. లాగా పని చేస్తుంది. దుంపని గుండ్రంగా తరిగి మోచేతుల పైన రుద్దాలి. పావు గంట అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే నలుపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో చర్మం మరీ పొడి బారినట్లు అనిపిస్తే బంగాళదుంప రసంలో తేనె కలిపి మోచేతులపై మర్దనా చేస్తే ఫలితం వుంటుంది. స్నానం చేసిన వెంటనే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. కలబంద గుజ్జులో పసుపు కలిపి మోచేతుల దగ్గర మర్ధనా చేస్తే గుజ్జు చేర్మాన్ని తేమగా మారుస్తుంది. నలుపు రంగు పోగొడుతుంది.

    ఇలా చేస్తే మోచేతులు మెరిసిపోతాయి

    చేతులు అందంగా కనిపిస్తాయి కానీ ఎటొచ్చి చిక్కంతా మోచేతుల విషయంలోనే. నల్లగా, మొరటుగా వుండి ఇచ్చిందిగా వుంటుంది. ఈ నలుపు దూరం చేయాలంటే హోమ్ మేడ్ టిప్స్…

  • వేసవి వస్తే ఎండలే. కాసేపు కరెంటు పోయినా భరించ లేనంత ఉక్క. ఎప్పుడూ ఎ.సి లో కూర్చుంటే నాలుగ్గోడలు బోర్ కొట్టేస్తాయి. అయితే ఎ.సి లేకుండా ఇల్లంతా చల్లదనంతో నింపాలంటే మొక్కలు పెంపకం మంచి ఆలోచన. అలాగే చిన్ని చిన్ని నియమాలు పాటిస్తే ఇటు చల్లదనం, కరెంటు కర్చు తగ్గించుకో వచ్చు. కిటికీ తీసి వుంటే గది వాతావరనం చల్ల బడుతుంది. ఇంటికి డ్రెస్ వెంటిలేషన్ చాలా ముఖ్యం. ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం ఏడు గంటల నుంచి పది గంటల వరకు కిటికీలు తెరిచి ఉంచితే గది చల్లబడుతుంది. గదిలో లైట్లు ముఖ్యంగా ఇన్కాండిసెంట్ బుల్బులు వేసి ఉంచితే అపరిమితమైన వేడి విడుదల అవుతుంది. వాటి స్థానంలో లెడ్ లేదా ఫ్లోరోసెంట్ బల్పులు వాడటం మంచిది. గదిలో మొక్కలు ఒక పద్దతి ప్రకారం పెంచాలి. ఇల్లంతా పచ్చదనం తో నిండి ఎయిర్ కండీషన్ లా తయారవుతుంది. ఇంట్లో షేడి మొక్కల్ని పెంచి వాటిని తూర్పు, పశ్చిమ దిశల్లో పెడితే సూర్యకిరణాల తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. కిటికీల్లో పచ్చని మొక్కలు పెట్టాలి. అప్పుడు గది వాతావరణం తేమగా, చల్లగా వుంటుంది.

    పచ్చని మొక్కలతో చల్లదనం

    వేసవి వస్తే ఎండలే. కాసేపు కరెంటు పోయినా భరించ లేనంత ఉక్క. ఎప్పుడూ ఎ.సి లో కూర్చుంటే నాలుగ్గోడలు బోర్ కొట్టేస్తాయి. అయితే ఎ.సి లేకుండా ఇల్లంతా…

  • రోజుకో గుప్పెడు నట్స్ తినండిఅని చెపుతూనే వుంటారు డాక్టర్లు. జీడిపప్పు, కిస్ మిస్, బాదాం మనం తీసుకునే గుప్పెట్లో చేరుస్తాం కానీ మరచి పోయే ముఖ్యమైన పోషకాలతో కూడిన వాల్ నట్స్ వైపుకి కళ్ళు పోనియము. చదువుకునే వయస్సు పిల్లలకు ఇవెంతోమంచివి. చూసేందుకే ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచుతాయి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటి ఆమ్లాల వల్లనే పిల్లల్లో ఏకాగ్రత మెరుగు పడుతుంది. మతి మరుపు సమస్య కూడా దగ్గరికి రాదు. మంశాకృతులు, పిండి పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, అధిక మోతాదులో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఆ పోషకాలన్ని శరీరంలో జీవక్రియ పని తీరుని మెరుగు పరుస్తాయి. శరీరం లోనికి చెడు కోలెస్ట్రోల్ శాతం కూడా తగ్గుతుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. మోనో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మేలు చేసే కొలెస్ట్రోల్ అందిస్తాయి. హృదయానికి రక్త సరఫరా సక్రమంగా జరిగే లా చూస్తాయి. వాల్ నట్స్ లోని పోషకాలు ఎముకలు ద్రుధంగా ఉండేందుకు తోడ్పడతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇవి రోజుకు ఐదు తీసుకున్నా చాలు. వీటిలోని పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఆకలి వేయదు.

    మెదడును చురుగ్గా ఉంచే వాల్ నట్స్

    రోజుకో గుప్పెడు నట్స్ తినండిఅని చెపుతూనే వుంటారు డాక్టర్లు. జీడిపప్పు, కిస్ మిస్, బాదాం మనం తీసుకునే గుప్పెట్లో చేరుస్తాం కానీ మరచి పోయే ముఖ్యమైన పోషకాలతో…

  • చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం తమ కడుపులో వుండే శిశువుకి కధలు చెప్పి వినిపించాలంటున్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే, శిశువు మెదడు వృద్ది చెందటానికి ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ అవసరం. కాబట్టి సోయాబీన్స్, చేప, పాలకూర, వంటివి తల్లి నిత్యం తినాలి. అంతే కాదు నట్స్, వాల్ నట్స్, బాదాం వంటివి పొట్టలోని పాపాయి బ్రెయిన్ అభివృద్ధికి తోడ్పడతాయి. గర్బిణిలు మంచి ఫిట్ నెస్ తో వుండాలి. తప్పని సరిగా వాళ్ళు వ్యాయామం చేయవలసిందే. ఈ వ్యాయామాలు కడుపులోని బిడ్డకు ఆరోగ్యమే. పెరుగుతున్న బిడ్డకు తల్లి ఎదో ఒకటి మాట్లాడుతూ, పాటలు వినిపిస్తూ వుండాలి. పాటలకు శబ్దాలకు కడుపులోని బిడ్డ బాగా స్పందిస్తుంది, గర్భిణి స్త్రీలు సుప్ప్లిమెంట్స్ తీసుకోవాలి. డి-విటమిన్ చాలా అవరం కూడా ఇందుకోసం ఉదయపు ఎండలో కాసేపు నడిచినా మేలే.

    కడుపులో శిశువుకి వినిపించాలి

    చక్కని తెలివైన సంతానం కావాలనుకుంటారు తల్లులు. తల్లి కడుపులో ఉండగానే యుర్ధతంత్రం విన్నాడట అభిమన్యుడు. ఇవి పురాణ కదలని కొట్టి పారేయకండి అంటున్నాయి అధ్యయినాలు. గర్బినీలు నిత్యం…

  • ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అందకే డెంగ్యు జ్వరం వచ్చిన వారిని ఈ జ్యుస్ తాగమంటారు. బొప్పాయి ఆకుల్లో యాంటి మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిస్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. కాలేయం శుబ్రం చేయడం లో బొప్పాయి ఆకులూ క్లీనింగ్ ఏజెంట్ల లాగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ వల్ల జీర్ణ క్రియ బాగా జరగడమే కాక, లివర్ సిరోసిన్, కాలేయ జబ్బుల్ని నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పేగులల లోని, పొట్ట లోని మంటను తగ్గిస్తాయి. ఈ జ్యూస్ సెప్టిక్ అలర్జీలను తగ్గిస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్-సి,ఎ లు పుష్కలంగా వున్నాయి. ఈ జ్యూస్ తో చర్మం ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొప్పాయి ఆకుల గుజ్జు తలకు ప్యాక్ లా వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్ కండిషనర్ లాగా పని చేస్తుంది. శిరోజాలు కాంతిగా మెరుస్తూ వుంటాయి.

    బొప్పాయి ఆకులూ ఉపయోగమే

    ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య…

  • క్రమం తప్పని పవర్ వాక్ తో లివర్, కిడ్నీల వంటి శరీర భాగాల వద్ద కొవ్వు కరిగిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడుస్తూ వుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన విషయమే. అయితే ఎంత వేగంగా నడుస్తామన్న విషయం ఎంతో వ్యత్యాసాన్ని చూపెడుతుంది. బాగా వేగంగా వేగంగా వారంలో మూడు సార్లు నడిచే మహిళల్లో, నెమ్మదిగా ఐదు సార్లు నడిచే మహిళల కంటే ఉదరం వద్ద కొవ్వు కరిగి పోతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వారంలో రెండున్నర గంటలు అంటే రోజుకు 21 నిమిషాల పాటు వేగంగా నడిస్తే చాలు గుండె సంబనిత రిస్క్ తగ్గిపోతుంది. నెమ్మదిగా మూడు నుంచి ఐదు నిమిషాలు నడిచి, తర్వాత ఐదు నుంచి పది నిముషాలు స్ట్రెచ్ చేసి ఒక మాదిరి వేగంతో కొద్ది సేపు నడిస్తే డయాబెటిస్ అవకాశాలు తగ్గుతాయి. బ్రిస్క్ వాకింగ్ వల్ల మెదడు నైపుణ్యాలు పెరిగి జ్ఞాపక శక్తి బావుంటుంది. మంచి నిద్ర పడుతుంది. భావోద్వేగ మానసిక పరిస్తితి బావుండి వత్తిడి తగ్గిపోతుంది. నీరెండలో నడవడం వల్ల శరీరానికి డి-విటమిన్ అంది ఎముకల ఆరోగ్యం బావుంటుంది.

    ఎన్నో ప్రయోజనాలున్న పవర్ వాక్

    క్రమం తప్పని పవర్ వాక్ తో లివర్, కిడ్నీల వంటి శరీర భాగాల వద్ద కొవ్వు కరిగిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడుస్తూ…

  • నమ్మకం ఉంచితే మంచిదే కదా

    నీహారికా, భలే ప్రేశ్న అడిగావు. ఇతరుల్ని ఇప్పుడు పూర్తిగా నమ్మవచ్చు అని. ఇందుకు నేనెందుకు సమాధానం చెపుతాను. అప్పుడు నువ్వే ఎంచుకో. తెలివైన వారు పనులు ఒక…

  • మామిడి కాయలోస్తున్నాయ్. ఎన్నో వెరైటీస్ వండుకుంటాం. పచ్చడి, పప్పు, పులిహోర, ఇలా ఎన్నెన్నో స్పెషల్స్. ఇంత తరచుగా వండే మామిడికాయలో ఎన్నెన్నో పోశాకలుంటాయి. మామిడి కాయ ముక్కాలా పై కాస్త ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో నీటి శాతం పోగొట్టుకోకుండా వుంటుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లం వుండదు. వేటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని కణాలు పునరుద్దరించడంలో ఇందులోని పోషకాలు ఉపయోగ పడతాయి. రక్త హీనత అదుపులో వుంటుంది. వడదెబ్బ తగిలితే పచ్చి మామిడిరసాన్ని మరిగించితీసుకుంటే ఫలితం వుంటుంది. నీరసం అలసట ను తగ్గించుకోవడంలో మామిడినిమించిన పండు ఇంకోటి లేదు. గర్బిణి స్త్రి లు మామిడి కాయ వాసన చూసినా, తిన్నా, ఉదయం వేళ భాదించే వికారం తగ్గుతుంది. వంతులు తగ్గుతాయి. పచ్చి మామిడిలో విటమిన్-సి యంటి ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి పండ్ల కన్నా పచ్చి దాని లో ఎక్కువ మామిడి ముక్కలకు అజీర్తి, మలబద్దకం పోగొట్టే శక్తి వుంది. ఈ సీజనల్ ఫ్రూట్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.

    దీనితో ఎన్ని లాభాలో తెలుసా

    మామిడి కాయలోస్తున్నాయ్. ఎన్నో వెరైటీస్ వండుకుంటాం. పచ్చడి, పప్పు, పులిహోర, ఇలా ఎన్నెన్నో స్పెషల్స్. ఇంత తరచుగా వండే మామిడికాయలో ఎన్నెన్నో పోశాకలుంటాయి. మామిడి కాయ ముక్కాలా…

  • సాధారణంగా చాలా ఎర్లీగా తినవలిసినవన్నీ తినేసి ఇంక తిండికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు నిపుణులు. కానీ చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఎనిమిదింటికే తినేస్తే ఏ పది గంటలు దాటుతుంటేనే ఆకలేస్తే ఎలాగా? చేయి ఆహరం వైపు వద్దన్నా వెళుతుంది లేదా ఆకలి అర్ధరాత్రి వేళ నిద్ర నుంచి మేల్కొలుపుతుంది. ఇలా రాత్రి వేళ ఆకలేస్తే తినే ఆహారం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు నిపుణులు. దీనికి హోల్ గ్రయిన్ పాప్ కార్న్ సరైన ప్రత్యామ్నాయం. అంతే కాదు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కు మంచి ఆధారమే కాకుండా తక్కువ క్యాలరీలు కలిగి వుంటుంది. పాలను పడుకొనే ముందు తాగే పానీయంగా ఎప్పటినుంచో పరిగణిస్తున్నారు. పాలలో ఉండే ట్రిటో సన్స్ శరీరం సెరటోనిన్ ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. ఈ రసాయనం శరీరాన్ని కామ్ గా ఉంచి చక్కని నిద్ర పట్టడంలో సాయం చేస్తుంది. ఓట్స్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వుండి, చాలాసేపు కడుపు నిండినట్లుగా వుండేలా చేస్తాయి. సెకండ్ డిన్నర్ గా వేయించిన స్నాక్స్ కంటే భాక్రా లేదా రోటీ, గ్రీన్ వెజిటబుల్స్ కూడా తినడం ఎంతో మంచిదని సిఫార్స్ చేస్తున్నారు ఆహార నిపుణులు.

    అర్ధరాత్రి ఆకలేస్తుందా?

    సాధారణంగా చాలా ఎర్లీగా తినవలిసినవన్నీ తినేసి ఇంక తిండికి ఫుల్ స్టాప్ పెట్టేయమంటారు నిపుణులు. కానీ చెప్పటం వరకూ బాగానే వుంటుంది. ఎనిమిదింటికే తినేస్తే ఏ పది…

  • ఇది స్వచ్చమైన మాయిశ్చరైజర్

    సాధరణంగా ఏ సీజనయినా మాయిశ్చరైజర్లు తప్పనిసరి. అయితే ఇందుకోసం ఖరీదైన క్రీములు, లోషన్లే అవసరం లేదు. కొబ్బరినూనె, ఆప్రికోట్ ఆయిల్స్ సైతం అత్యంత ప్రభావంతంగా పనిచేస్తాయి. షియా…

  • పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు. పీచ్, యాపిల్, కర్జూర్, పుచ్చకాయ, ఫిగ్, వంటివి స్వీట్ ఫ్రూట్ రకానికి చెందిన పండ్లు కలిపి తినొచ్చు. నిత్రిన్ జాతి అంటే నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివి, ద్రాక్ష, పైనాపిల్, చెర్రి వంటి ఆమ్ల గుణాలన్నపండ్ల రసానికి, కలిపి చిన్నారులకు ఇవ్వొచ్చు. మామిడి రస్ చెర్రీ, గ్రీన్ చెర్రి, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి సెమి సెమి ఆసిడ్ రకానికి చెందిన పండ్లు మిశ్రమం గా చేసి పిల్లలకు ఇస్తే మంచిది. ప్రోటీన్లు ఖనిజ లవణాలు నూనె లో వంటి గుణాలు కలగలిసిన తటస్థ రకానికి చెందిన అవకడో, బాదాం, కొబ్బరి, వాల్ నట్స్ కూడా కలిపి ఇవ్వొచ్చు. కానీ జమ పండు, అరటి పండు కలిపి ఇవ్వడం, బొప్పాయి, కమలా ఫలం, క్యారెట్ కలిపి ఇవ్వడం మంచిది కాదు. కూరగాయలు, పండ్లు కలిపి చేసే సలాడ్ కూడా పిల్లలకు మంచిది కాదు. కొన్ని తేలికగా అరిగే గుణం వల్ల, కొన్నింటిలో అలంటి లక్షణం లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి.

    ఇలా కలిపి ఇస్తే చాలా లాభం

    పిల్లలకు తాజా పండ్లు కూరగాయలు పోషకాహరంగా ఇస్తారు. ఎక్కువ పోషకాల కోసం రెండు రకాల పండ్లు కలిపి పెడతారు. వాళ్ళకోసం ఈ కాంబినేషన్స్ ఇవ్వమంతున్నారు పోషకాహార నిపుణులు.…

  • వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, బద్ధకం డిహైడ్రేషన్ వుండదు. స్వేదం వల్ల శరీర ఖనిజాలనీ కోల్పోతుంది. దీని వల్ల నీరసం అనిపిస్తుంది. ద్రవ పదార్ధాలు ఫిట్ గా వుండేందుకు సహకరించడం కాకుండా శరీరానికి పోషకాలు ఫిట్ గా వుండేందుకు సహకరించడం కాకుండా శరీరానికి పోషకాలు అందిస్తాయి. శారీరక వ్యవస్థలో అరవై శాతం నీరే వుండటం వల్ల జీర్ణ వ్యవస్థ, ముత్ర పిండాల పని తీరుకు మంచి నీటి అవసరం వుంటుంది. శరీరం నుంచి విషతుల్యతలు బయటకు పోయేందుకు నీరె కావాలి. అనారోగ్య కరమైన చిరుతిండ్లు తిన్నప్పుడు ఎక్కువ నీరు తాగితే రాష్ట్ర భావాల గురించి భయం అక్కర్లేదు. అనేక వేసవి పండ్ల వల్ల కూడా నీటిని భర్తీ చేయొచ్చు. పుచ్చ, కమలా, నారింజ ఈ సీజన్ కు మంచి ప్రత్యామ్నాయాలు.

    వేసవి పానీయం నీరే

    వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ…