• గుడ్లు బెటర్, బెస్ట్

    గుడ్లలో వుండే అత్యధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల రిస్క్ పెంచుతుందని చాలా మంది అభిప్రాయం. ఆ భయాలు వాస్తవిక సైన్స్ ఆధారితమైనవి కాదు. తాజా పరిశోధనలు గుడ్లు…

  • ఇదే ఫ్యాట్ లెస్ పద్దతి

    శరీరంలో కొవ్వుని శీఘ్రంగా వదిలిన్చుకోవాలంటే కొన్ని పద్దతులు, ఆహార విధానాలు పాటించాలి. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. తీపీకలపని గ్రీన్…

  • ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు. మూడు నలుగు లీటర్ల గోరు వెచ్చని నీటిలో అరకప్పు వెనిగర్ కలిపి తుడిస్తే ఇల్లు అద్దంలాగా మెరిసిపోతుంది. మార్బుల్ ఫ్లోరింగ్ కు ఏ ఎసిడిక్ సొల్యుషన్ పనికి రాదు. వెనిగర్ వంటికి వాడకూడదు. మార్బుల్ త్వరగా కలర్ మారిపోతుంది. మార్బుల్ పైన మరకలుంటే వాటిని పోగొట్టేందుకు అరకప్పు హైడ్రోజిన్ పెరాక్సైడ్ తీసుకుని మూడు నాలుగు లీటర్ల నీటిలో కలిపి ఆహారం ఒలికిన ప్రదేశంలో, ఇంకో మరకలు మొదలైనవి తుడిచేయోచ్చు. ఉడెన్ ఫ్లోర్లయితే రెగ్యులర్ వాక్యుమ్ క్లీనింగ్ చేస్తుంటే ముందు జాగ్రత్తలు పడకపోయినా పర్లేదు. మరకలు మార్క్స్ ఏవైనా పడితే ఆ ప్రదేశంలో నీరు స్ప్రే చెయ్యాలి. లేదా ప్రత్యేకమైన వుడ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి. ల్యామినేట్ ఫ్లోర్స్ అయితే తర్వాత మరకలు పడవు. తడి గుడ్డతో తుడిచేసినా పోతాయి.

    ఫ్లోరింగ్ మరకలు ఇలా వదులుతాయి

    ఇంట్లో ఫ్లోరింగ్ మరకలు లేకుండా అందంగా కనబడేందుకు ఫ్లోర్ ను బట్టి సొల్యుషన్ తాయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. విట్రిఫైడ్ టైల్స్ వుంటే సబ్బు నీళ్ళతో తుదవకూడదు.…

  • కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్ కి దేనికి ఎక్స్ పోజ్ అయినా పెదవుల పై తేమ నిమిషాల్లో తగ్గిపోతుంది. దీనికి ఏకైక పరిష్కారం వీలైనంతగా మాయిశ్చురైజ్ చేసుకోవడం లిప్ స్టిక్ ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి.చాలా రకాల్ని అందంగా కనబడేలా చేస్తారే తప్ప సూర్యకిరణాల నుంచి పరి రక్షించే మాదిరి తాయారు చేయరు. మాయిశ్చురైజింగ్ లిప్స్ స్టిక్ లను ఎస్.పి. ఎఫ్ ౩౦ వుండే మాదిరి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఒక్కసారి పగిలిన పెదవులు పోషకాహారలేమికి బి-విటమిన్ తక్కువగా ఉండటానికి సూచన కావచ్చు. టూత్ పేస్టూ, మౌత్ వాష్ ల లో ఏవైనా ఎలర్జీక్ రీయాక్షన్ వున్న పెదవుల డ్రైనెస్ కు కారణం కావచ్చు. మెత్తని టూత్ బ్రష్ తో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తే మృతకణాలు పోతాయి. తర్వాత గోరు వెచ్చని నిల్ల తో కడిగేయాలి.

    లిప్ స్టిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి

    కొందరి పెదవులు ఏడాది పొడవునా డ్రై గానే వుండి హైడ్రేషన్ అవసరం అవుతుంది. కొందరికి సెబాషియన్ గ్రంధాలు ఎక్కువగా ఉంటాయి. ఎండ వేడికి, కోల్డ్ డ్రై ఎయిర్…

  • తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్ ఎలర్జీ ఎక్కవ. అయితే గర్భవతులుగా వున్నప్పుడు అమ్మలు పీనట్స్ ట్రీ నట్స్ తినాలి. అలా తినడం వల్ల పుట్టే పిల్లల్లో ఆయా ఆహార పదార్ధాల ఎలర్జీలు వుండవు. అమ్మకు వీటి తాలూకు ఎలర్జీలు లేకుండా వుండి వారానికి కనీసం ఐదారు సర్వింగ్ లయినా నట్స్ తింటే పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు రావు నెలకు ఒక సారి కూడా వీటిని తినని తల్లుల తో పోలిస్తే తినే వారి పిల్లల్లో ఆహార పదార్ధాల ఎలర్జీలు త్వరగా ఉంటాయని పరిశోధకులు రుజువు చేసారు. పండ్లు, పెరుగు, స్వీట్లు, పల పదార్దాలు చాలా వాటి పైన పుట్టుక నుంచి ఇష్టం వుండని కారణం కేవలం తల్లి అలవాట్ల నుంచి వచ్చేవే.

    అమ్మలు తింటే పిల్లల్లో నో ఎలర్జీ

    తల్లి కడుపులో వుంటే పిల్లల్లో ఎన్నో లక్షణాలు అలవర్చుకుంటారు. కొన్ని ఇష్టా ఇష్టాలు కూడా అమ్మ కడుపులో నుంచే మొదలవ్వుతాయి. సాధారణంగా చాలా మంది పిల్లల్లో నట్స్…

  • ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి తీరాలి. ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలో ముందే నిర్ణయిచుకోవాలి. పని త్వరగా పూర్తి అయ్యే చోట ఆరంభిస్తే ముగిసిన పని ఇచ్చే ప్రోత్సాహం తో మిగతావి త్వరగా పూర్తి చేసే వీలుంటుంది. ఒక ప్రదేశం, వార్డ్ రోబ్ గది ఇలా వరుసగా ఒక దాని తర్వాత మరొకటే ఒకటి తర్వాత ఒకటిగా ముగించాలి. పెద్దగా వాడని అవసరం లేని వస్తువుల్ని తీసేయడం ఉత్తమం. ఇది బయట పడేద్దాం ఎవరికీ ఉపయోగ పడవు అని కొన్నింటిని ఇవి ఎవరికైనా పనికొస్తాయి. డొనేట్ చేద్దాం అని విభజించుకోవాలి. కొన్ని వస్తువులతో ఎమోషనల్ గా అనుభందం వుంటుంది. వాటిని సురక్షితంగా స్టోరేజ్ లో ఉంచాలి. ఇంట్లో అనవసరాలన్నీ తొలగించు కుంటే బుర్ర లోని వేస్టేల్ కూడా తొలగించినట్లే.

    చిందర వందరగా వుంటే చాలా కష్టం

    ఇల్లంతా చిందర వందరగా వుంటే బుర్రంతా కూడా చిరాగ్గా మరి పోతుంది. మన పరిసరాల ప్రభావం మనసు పై పడి తీరుతుంది. ఇందుకోసం కొంత ప్లాన్ వుండి …

  • కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆర్టరీలు ఎక్స్ పాండ్ కావటానికి బ్లడ్ ఫ్లో సక్రమంగా సాగటానికి కూడా ఈ ఫాలిఫెనాల్స్ సహకరిస్తాయి. ఇంకెన్నో ఇతర ప్రయోజనాలున్నాయి. దానిమ్మ రసం బ్రెస్ట కాన్సర్ కణాల్ని నశింపజేస్తుంది. ఆర్టరీలలో ఫ్లేక్ కాకుండా కాపాడుతుంది. చెడు కోలెస్ట్రోల్ తగ్గించి మంచి కోలెస్ట్రోల్ పెంచుతుంది. అధిక రక్త పోటు గలవారికి ఇది మంచి ఆహారం. పళ్ళ పాచిని కూడా అరికడుతుంది. పళ్లకు చాలా మేలు చేస్తుంది.

    కొవ్వు కరిగించే దానిమ్మ

    కొవ్వు కరిగించడం ద్వారా రక్త ప్రసరణ మెరుగు పరచడం ద్వారా దానిమ్మ ఆర్టరీల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సూపర్ పండులో ఫాలిఫెనాల్సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా…

  • ఈ ఒక్క పదాన్ని పక్కన పెడితే చాలు

    నీహారికా, ఈ ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన విషయం ఒకటి చెప్పనా! మనం సుఖంగా జీవించాలంటే ఎన్నో రకాలైన కోరికలను కోరుకోవడం, ఎన్నో కావాలని ఆశపడటం చివరకు అవి…

  • మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని గృహ చిట్కాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కప్పు అప్రికాట్స్ గ్రైడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేసి 15 నుంచి 20 నిమిషాలు గుండ్రని స్ట్రాక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. అలాగే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆరంజ్ పీల్ పొడి, లేమెన్ పీల్ పొడి, బాదాం పొడి, ఓట్ మీల్, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్టుగా చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసి ఆరనివ్వాలి. తర్వాత ఐదు పది నిముషాలు రుబ్ చేసి కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం వుంటుంది. రెండు నిమ్మకాయల రసం, పంచదార కలిపి పల్చని పేస్టు లాగా చేసి అప్లయ్ చేయాలి చేసి పావుగంట ఆగి కడిగేయాలి. గుడ్డు పచ్చ సోన, పిండి, పంచదార కలిపి గిలకొట్టి జిగురుగా వున్న పేస్టు తయ్యారయ్యాక అప్లయ్ చేసి ఆరాక కడిగేయాలి. నెల రోజుల్లో వెంట్రుకల పెరుగుదల ఆగిపోతుంది.

    ఈ వైద్యం తో నెల రోజుల్లో ఫలితం

    మెడ చుబుకం, ముక్కు కిందగా వుండే అవాంచిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. త్రేడ్డింగ్ తో తొలగించినా మళ్ళి మళ్ళీ వస్తుంటాయి. వీటి నివారణ కు కొన్ని…

  • అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా రిటైర్మెంట్ తర్వాత తమ సమాధ్యాన్ని బట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళలో శారీరక క్షిణత, రుగ్మతలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్ళ తర్వాత వయసున్న స్త్రీ పురుషుల పై ఈ అధ్యాయినం కొనసాగింది. అధికారకంగా రిటైర్ అయినా తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్నామని చెప్పుకునే వాళ్ళల్లో రక్త పోటు, డయాబెటీస్, కాన్సర్, గుండె జబ్బులు వంటివి ఖాలీగా వున్న వాళ్ళ కంటే తక్కువేనని పరిశోధకులు గుర్తించారు. పని చేసే వాళ్ళు గదిలో పచార్లు చేయడం, పడుకోవడం, నిద్ర లేవడం డ్రెస్సింగ్, తినడం వంటివి ఇలాంటి మార్పు లేకుండా ఉత్సాహంగా కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఆర్ధిక వెసులుబాటు కోసమో లేదా తీరికగా వుండటం ఇష్టం లేదనో జాబ్స్ చేసే వాళ్ళలో మానసిక శారీరక ఆరోగ్యాలు బాగున్నాయని, వాళ్ళు ఉత్సాహంగా వున్నారని, అలా వుండటమె సరైన పని అని రిపోర్ట్ తేల్చింది.

    వృద్దాప్యంలో పని కావాల్సిందే

    అన్ని ప్రభుత్వాలు, సంస్థలు ఒక పరిమితమైన రిటైర్ మెంట్ వయస్సు నిద్దేసించాయి. ఇంత ఆ వయస్సు దాటి పని చేస్తే నైపుణ్యం తక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే అయినా…

  • జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. అంతే కాదు సడన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్, ఉదార కోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు తల్లి పాలు నివారిస్తాయని తెలిసిందే. ఇక చాలా కాలం పాటు తల్లి పాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టిప్-2 డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తక్కువని ఈ పరిశోధన తేల్చింది. పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రానివ్వని ఈ తల్లి పాల విలువ తల్లులు తెలుసుకోవాలని పిల్లలు తాగినంత కాలం వాళ్ళని పాలు తగనివ్వడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల రిస్క్ తగ్గించినట్లు ఉంటుందని ఈ జర్నల్ లో ప్రచురితమైన వ్యాసంలో పరిశోధకులు చెప్పుతున్నారు.

    తల్లి పాలతో అనారోగ్యాలు దూరం

    జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి…

  • బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు. కానీ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం మహిళలు బ్రాలు ధరించక పోవటమే మంచిదంటుంది. 25 నుంచి 40 సంవత్సరాల మహిళల పై సాగిన పరిశోధనలో బ్రా ధరించని మహిళలు ప్రతి ఏడాది తన స్థానాలు 7 మిల్లీ మాటర్లు లిప్ట్ అవుతున్నట్లు చెప్పాలి. ఎదీ సౌందర్యం ఏ మాత్రం తగ్గలేదన్నారు. వీరిలో స్ట్రెచ్ మార్క్. వెన్ను నొప్పి కూడా లేవు. బ్రాల వల్ల మహిళలకు శారీరకంగా వైద్య పరంగా అదనపు ప్రయోజనాలు ఎవీ లేవు. పైగా ఈ బ్రాల వల్ల బెస్ట్ కింద వుండే సపోర్టల్ టిష్యుల గ్రోత్ ను అడ్డుకుంటాయని రిపోర్ట్ తెచ్చింది. యవ్వనంలో మహిళలు ఈ బ్రా ధరించిన కారణంగా టిష్యులు తరిగి పోవడం తప్ప ప్రయోజనం లేదని బ్రా దరించక పోతేనే టిష్యులు కండరాళ్ళు ద్రుడంగా ఉంటాయంటున్నారు.

    బ్రా ధరించక పోవడం మంచిది

    బ్రా సరీలు ధరించడం ఆరోగ్యమని, ఎద సౌందర్యం ఇవి మెరుగుపరుస్తాయని సాధారణంగా అందరి అభిప్రాయం యవ్వనంలో వున్న ప్రతి అమ్మాయి ఇవి తప్పని సరిగా ధరిస్తూనే ఉంటారు.…

  • నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు. పొట్ట పై భాగం కాస్త బొద్దుగా కనిపిస్తూ వుంటే రెండు మూడు అంగుళాలు లూజ్ గా ఉండేవి వేసుకోవాలి. ఫ్యాంట్లు, లేహంగాలు నిండుగా కుచ్చుల్లు లేకుండా చూసుకుంటే బావుంటుంది. కుర్తీ విషయంలో ఇదే జాగ్రత్త, పటియాలా ఫ్యాంట్ల కన్నా చుడీదార్లే బాగుంటాయి. ఎంచుకొనే కుర్తీలు కూడా మోకాలి పై భాగం వచ్చేలా డిజైన్ చేయించుకోవాలి. పై నుంచి కింద వరకు కుర్తీ ఒకే లా కాకుండా కిందకి వస్తున్న కొద్ది వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద ప్రింట్లు కాకుండా చిన్న ప్రింట్లు ఉండేలా చూసుకోవాలి. సన్నని అంచున్న మెత్తని క్రేప్, షిఫాన్ చీరలు, ఎంబ్రాయిడరీ పనితనం వున్న చీరల్లో నాజూగ్గా సన్నగా కనిపిస్తారని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ చేఅప్పుతున్నారు.

    వేసుకునే దుస్తుల్లోనే నాజుకంతా

    నాజుగ్గా చక్కగా కనిపించాలని అందరికి కోరికే. లావుగా వున్న వాళ్ళకు కాస్త సన్నగా కనిపించాలన్న. ఫ్యాషన్ గానూ వుండాలనుకొన్న వేసుకొనే దుస్తుల్లో కొంత స్టయిల్ చూపించ వచ్చు.…

  • ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్ పద్దతులను అనుసరిస్తూ వుంటే దాని వల్ల హాని జరుగుతుంది. వారానికి ఐదు రోజులు, ౩౦-45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ వత్తిడితో బ్రిస్క్ వాక్ చేస్తే వ్యతిరేక ప్రభావం ఉంటుందంటారు నిపుణులు. మోడరేట్ వర్కవుట్ల తర్వాత ఇమ్యునిస్టం పూర్తిగా రికవర్ కావటానికి 72 గంటల సమయం పడుతుంది. వర్క్ ఔట్ షెడ్యుల్ కు చాలినంత రికవరీ సమయం కేటాయించాలి. దీని వల్ల కల్న్దరాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు అవకాశం వస్తుంది. ఇమ్యూన్ సపోర్టింగ్ పోషకాలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారం ద్వరా తీసుకోవాలి. విటమిన్-సి అధికంగా వుండే పదార్ధాలు తీసుకోవాలి.

    అతి ఎప్పుడూ అనర్ధమే

    ఎంత మంచి అంశమైన అతిగా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. అతి ఎప్పుడూ అనర్ధదాయకమే త్వరగా నజుగ్గా అయిపొతాం అనుకుని అదే పనిగా విభిన్న వర్కవుట్…

  • వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నిజానికి ఈ రెండు ఎక్సర్ సైజుల వల్ల జాయింట్స్ బలోపేతం అవ్వుతాయి. అలాగే ఆస్ట్రియో అర్దారైటీస్ హిప్ రిప్లేస్ మెంట్ వంటివి సమస్యలు రాకుండా ఉంటాయి. జాయింట్స్ కు ఏ హనీ జరగదు పైగా ఎక్కువ కార్టిలేజ్ డిపాజిట్స్ కోసం స్టిములేట్ అవుతాయి. అంటే వాకింగ్, రన్నింగ్ రెండు పరిరక్షణ ప్రభావాన్నే చూపెడతాయి. అలాగే సైక్లింగ్ కూడా శరీరంలో ప్రతి భాగానికి వ్యాయామం ఇస్తుంది. కండరాళ్ళ పని తీరు మెరుగవుతుంది. పిరుదులు, మోకాళ్ళ జాయింట్స్ మొబిలిటీ బావుంటుంది. కొవ్వు కరిగించడంలో తిరుగు లేని మార్గం సైక్లింగ్ దీనితో గంటకు 300 క్యాలరీలు కరుగుతాయి.

    సంపూర్ణ వ్యాయామం ఇది

    వాకింగ్, రన్నింగ్ వల్ల నొప్పులోస్తాయని చాలా మంది ఈ ఉదయపు నడకకే స్వస్తి చెప్పుతారు. కానీ వాకింగ్, రన్నింగ్ శరీరానికి మనస్సుకో అంతులేని మేలు జరుగుతుందని ఎక్స్…

  • ఇవి సహజమైన మార్గాలు

    ముంజేతి కింద చర్మం నల్లగా అయ్యిపోయి తర్వాత స్కిన్ లైటనింగ్ సాధ్యం కాదనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, స్వేదం, తరచూ వ్యాక్సింగ్, షేవింగ్,…

  • రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా పొడిగించింది పెగ్గీ 1980లో నాసాలో చేసారు. పరిసోధకురాలిగా ఆమె అనేక హోదాల్లో పని చేసారు. 2002 లో ఎండీవర్ వ్యోమనౌక ద్వారా ఆమె తోలిసరిగా ఐ.ఎన్. ఎన్ కు వెళ్ళారు. ఐ.ఎన్. ఎన్ నాయకత్వం వహించిన తోలి మహిళ పెగ్గీ విట్సన్ 2008 లో చరిత్ర సృష్టించారు. ఆమె అత్యంత ఎక్కువ సేపు దాదాపు 53 గంటల పాటు స్పేస్ వాక్ లో మహిళగా మరో రికార్డు సృష్టించారు.

    స్పేస్ వాక్ లో 53 గంటల్లో గడిపిన పెగ్గీ విట్సన్

    రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు…

  • స్నేహం వల్లనే సంతోషం

    https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-32.html

  • కోపతాపాలు మంచివే

    దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని కోపం వ్యక్తం చేయొచ్చు అనే విషయం పైన తాజాగా చేసిన పరిశోధనలో కోపాలు…

  • ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి. ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. ముందుగా ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా తీసుకోకూడదు అని అర్ధం అయ్యేలాగా చెప్పాలి.అలాగే మతలోస్తున్నప్పటి నుంచి ఇంటి అడ్రస్, అమ్మానాన్నల పూర్తి పేరు, ఇద్దరు చేస్తున్న ఉద్యోగాలు, ఫోన్ నెంబర్లు వాళ్ళ నోటికి వచ్చేలా నేర్పాలి. బట్టి పట్టించాలి. రోడ్లపై ఎలా నడవలో, బస్సులు ఎలా ఎక్కే విధానం, టికెట్ కౌంటర్, ఒక వేల తప్పిపోతే ఇంటికెలా రావాలో దగ్గరుండి నేర్పాలి. స్కూలూకు వెళ్ళే పిల్లలకు, వేరే ఎవరైనా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని చెపితే వెంటనే నమ్మద్దని చెప్పండి. మానం పక్కనుండి వాళ్ళు ఇవన్నీ సొంతగా చూసి తీర్పు ఇవ్వాలి.

    పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి

    ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం ,…