• అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే చక్కని పాట పాడిందట. ఆ పాట పాడినప్పుడు మన్రో వేసుకున్న గౌను లాస్ ఏంజెల్స్ లో వేలం వేస్తే 4.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 32 కోట్ల చెల్లించి ది రిప్లిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం కొనుక్కొందిట. మన్రో తల వెంట్రుకలు 8 వేల డాలర్లకు వేలం వేశారు. మన్రో ఆనాడు పాడిన పాట ఎంత మంది ఆనందించారో తెలియదు కాని ఒక్క గౌను ఖరీదు ఇన్ని కోట్లు పలికి ఇది రికార్డు సృష్టించింది.

    ఆమె గౌను విలువ 32 కోట్లు

    అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే…

  • ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గోళ్ళ కోసం కూడా ఖరీదైన వజ్రాల రింగ్స్ వచ్చేసాయి. ఈ డైమండ్స్ నెయిల్ రింగ్స్ ని గురు మొత్తం కవర్ చేస్తూ వేళ్ళకు పెట్టుకోవచ్చు. కేవలం గోళ్లకు మాత్రం తగిలించుకోవచ్చు. గతంలో చైనా లో గోళ్ళ సంరక్షణ లో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ ప్రారంభం అయింది. ఇప్పుడు బంగారం ,వెండి, స్టీల్ తో తయారయ్యే నెయిల్ రింగ్స్ తో స్వరోస్కీ క్రిస్టల్స్ పొడిగినవీ అచ్ఛంగా వజ్రాలతో చేసినవీ వస్తున్నాయి. ఇప్పుడు నెయిల్ పాలిష్ అక్కర్లేదు బంగారు నెయిల్ రింగ్స్ గోళ్ళ అలంకరణలై పోయాయి.

    గోళ్ళ కోసం వజ్రాల నగలు

    ఉన్నాడు సృజనాత్మకత ను జోడించి పదిమందినీ ఒప్పించటం ఫ్యాషన్ సూత్రం. అమ్మాయిల డ్రెస్ లు, బ్యాగులు , చెప్పులు, అందమైన నగలు ఎన్నో సరికొత్త ఫ్యాషన్ లు…

  • కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా శక్తి వంతంగా శిరోజాల సంరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. వేప ఉసిరి హెయిర్ ఆయిల్స్ జుట్టుకు పట్టించే ప్యాక్ లో ఎక్కువగానే వాడతారు. త్రిఫల తైలం పొడి దొరుకుతాయి. అశ్వ గంధ ను డాక్టర్ సలహాలతోనూ మెంతులు బంతిపూలు తులసి ఎలాంటి సందేహం లేకుండా జుట్టు పోషణ కోసం హాయిగా వాడుకోవచ్చు. ఏ రకంగా జుట్టుకు ప్యాక్ వేసినా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మూలికా చికిత్స విధానమైన ఆయుర్వేదం లో కేశ సంరక్షణ కోసం వాడే మూలికలు ఇవే. జుట్టు వూడి పోతుందని ఆదుర్ధా పది ఆ టెన్షన్ తో మరింత జుట్టును పోగొట్టు కోకుండా ఈ ప్రాచీన మూలికలను వాడి చూడండి.

    కేశ సంరక్షణ కోసం సప్త మూలికలు

    కేశ సంరక్షణ కోసం ఉపయోగపడే ఏడు  అద్భుతమైన మూలికలున్నాయి. ఒకటి వేప అశ్వ గంధ ఉసిరి బంతి పూలు మెంతులు త్రిఫల తులసి ఈ ఏడు చాలా…

  • భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ సింధు కెరీర్ లో మరో గొప్ప విజయం నమోదైంది. చైనా జపాన్ ఫైనల్ బరిలో దిగిన సింధు సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకుని చైనా ప్లేయర్ ను ఓడించి యావత్ భారతావనిలో మరోసారి మురిపించింది. సైనా నెహ్వాల్ క్రీడించి శ్రీకాంత్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్ గా సింధు గుర్తింపు పొందింది. ఈ 21 సంవత్సరాల హైద్రాబాద్ అమ్మాయి బ్యాడ్మింటన్ లో పేరున్న అన్ని టోర్న్ ల్లో పతకాలు గెలిచినట్లయింది. రియో ఒలంపిక్స్ లో రజతం ప్రపంచ చాంపియన్ లో రెండు కాంస్యాలు ఉచెర్ కప్ టీమ్ ఈవెంట్ లో రెండు కాంస్యాలు ఆసియా క్రీడల ఈవెంట్ లో కాంస్యం కామన్ వెల్త్ గేమ్స్ లో వ్యక్తిగత కాంస్యం గ్రాండ్ ఫ్రీ గోల్డ్ టైటిల్స్ ఇప్పుడు సూపర్ సిరీస్ టైటిల్ మొత్తం మూడేళ్ళలో అద్భుతమైన విజయాలు సాధించింది. సింధు కు శుభాకాంక్షలు.

    సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు

    భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వీ  సింధు కెరీర్ లో మరో గొప్ప విజయం నమోదైంది. చైనా జపాన్ ఫైనల్ బరిలో దిగిన సింధు సూపర్ సిరీస్ టైటిల్…

  • సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తినాల్సిన వాళ్ళు గుప్పెడు ఎండు ద్రాక్ష పండ్లు తింటే చాలు. వీటిల్లో వుండే సింపుల్ కర్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ప్రక్టోజ్ శక్తి కి ముఖ్య అధరాలు. వీటి వల్ల ఎంత లాభం వుందంటే ఆకలి హార్మోన్ లైన లెప్టిన్ గ్రెలిన్లపై రైజన్లు నియంత్రణ కలిగి వుండి అతిగా తినటాన్ని అరికతట్టగలుగుతాయి. ఫలితంగా బరువు తగ్గిపోతారు. మానోపాజ్ దశ లో వున్న మహిళల్లో కొద్దిపాటి ఎండుద్రాక్ష తిన్న కాల్షియం లభించి ఎముకల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో రక్తాన్ని సుద్ధి చేసే గుణాలు వున్నాయి కనుక చర్మ కాంతి ఎక్కువై వృద్దాప్యభయాలు దగ్గరికి రావు. ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఓ టీస్పూన్ నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలు.

    రైజన్లు బెస్ట్ హెల్త్ జెమ్స్

    సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల…

  • మనకు నందినీ రెడ్డి, జయ వంటి లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకొండి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కొత్త కధాంశాల లో తీస్తున్న సినిమాల్లో హిట్ అవుతూ మహిళా దర్శకుల క్రియేటివిటిని ప్రేక్షకులు గుర్తించేలాగా చేసారు. నాలుగేళ్ళ క్రితం గీరీషిండే, అలనాటి అందాల తార శ్రీదేవిని సరికొత్తగా చూపిస్తూ ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తీసి ఫస్ట్ మార్కులు కొట్టేసి మళ్ళా ఇప్పుడు షారుఖ్ ఖాన్ అలియాభట్ లు నటించిన డియర్ జిందగీ తో ప్రేక్షుకులను పలకరించాబోతుంది. ఫరాభాన హ్యాపీ న్యూ ఇయర్, రీమాకాగ్సీ తలష్ లీనా యాదర్ 'పార్చ్ డ్' మేఘనా గుల్జార 'తల్వార్' సినిమాలు అన్న కొత్త కొత్త ఆలోచనలే ఆడవాళ్ళ ఆలోచనలన్న సినిమా లైతే అన్న ఇలాగే సక్సెస్ మాట కట్టుకుంటాయేమో!!!!!!!!!!!!

    బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ హవా

    మనకు నందినీ రెడ్డి, జయ వంటి లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకొండి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో లేడీ డైరెక్టర్లు కొత్త కధాంశాల లో తీస్తున్న సినిమాల్లో…

  • ఒక వెబ్ సైట్ పైన జరిగే వ్యాపారం. మెనూ హోమ్ కూక్డ్ దాని పేరు. హోటలంటూ వంటిల్లంటూ లేదు. రోజుకు వందా నూట యాభై ఆర్దర్లుంటాయి. గెట్ టు గెదర్ లు పుట్టిన రోజులు , పెళ్లి రోజులు ఏవైనా వంటలు ఇంటికొస్తాయి. చాక్లేట్లు ,స్వీట్లు ,కుకీస్ ,డెజర్ట్లు ,బిర్యానీ వగైరాలు వండేందుకు ఈ స్టార్తప్ స్టార్ట్ చేసిన వైష్ణవీమేరెడ్డి ,కొంతమంది వంటలు బాగా చేయగల గృహిణులను ఇళ్లకు ఎంచుకుంది. వాళ్ళ వంటిల్లు శుభ్రత రుచి అన్నింటిని తెలుసుకుని చూసి జీ.కె అన్నాక వాళ్లందరికీ ఈ మెనూ హోమ్ కూక్డ్ కంపెనీ చెఫ్ లు. వాళ్ళ పేర్లు వివరాలు వెబ్ సైట్ తో ఉంటాయి. వైష్ణవి వ్యాపారం హైద్రాబాద్ లోనే దిగ్విజయంగా సాగుతోంది. మంచి ఇంటి భోజనం తినాలనుకుంటే ఆర్దరిస్తే చాలు. కర్రీ పాయింట్లు హోటళ్లు మర్చిపోవచ్చు.

    ఇంటి భోజనం కావాలా ?

    ఒక వెబ్ సైట్ పైన జరిగే వ్యాపారం. మెనూ హోమ్ కూక్డ్ దాని పేరు. హోటలంటూ వంటిల్లంటూ లేదు. రోజుకు వందా  నూట యాభై ఆర్దర్లుంటాయి. గెట్…

  • ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్ వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్ తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్ తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని స్కూల్లో చదివే తజముల్ ఆమె కోచ్ ఫైజల్ అలా కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సరైన శిక్షణ దొరికితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా సాధించే శక్తి వుంది తజముల్ కు.

    కిక్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ పాపాయి

    ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్  వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో…

  • పిలల్లతో శరీర ధర్మాలు కొన్ని పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఎప్పటిదో పాతమాట. సమాజంలో నేర ప్రవృతి పెరిగిపోయింది కనుక పిలల్లకు కొన్నయినా వాళ్లకు ఉపయోగపడేవి వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగే విషయాలు చెప్పాలి. అంటోంది నమిత. చెన్నయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ హీరోయిన్ నమిత పిలల్ల పై జరుగుతున్న లైంగిక దాడులను ప్రస్తావిస్తూ ఎదుటి వ్యక్తి ముట్టుకొనే చెడ్డ స్పర్శ గురించి ఆ టచ్ వెనక గల ఆంతర్యం ఎమిటీ చెప్పాలి. దూరద్దేశ్యం తో టచ్ చేస్తే ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి. ఎంత ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళ జీవితం అంత బావుంటుంది. అని చెప్పిందామె. నిజమే పిల్లల దగ్గర నిజం మాట్లాడేందుకు మొహమాట పడితే నష్టం ఎవరికి ?

    ఆ బాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలి

    పిలల్లతో శరీర ధర్మాలు కొన్ని పెద్ద విషయాలు చెప్పకూడదు అనేది ఎప్పటిదో  పాతమాట. సమాజంలో నేర ప్రవృతి పెరిగిపోయింది కనుక పిలల్లకు కొన్నయినా  వాళ్లకు ఉపయోగపడేవి వాళ్ళని…

  • భార్య భర్తల బంధం మరింత స్నేహ పూరితంగా ఉండాలంటే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎప్పుడు రావద్దనుకోవాలంటే రెండు మూడు విషయాలు చర్చించుకుంటే చాలు. జీవితంలో తగువులు రానే రావు. ఒకటి డబ్బు విషయంలో పొదుపు విషయంలో ఖర్చుల విషయంలో ఒక అవగాహన కు రావటం ముఖ్యం. ఎవరికి వాళ్ళ పనులుంటాయి.కానీ ఇద్దరు కలిసి బిజీ సమయంలో వాళ్ళిద్దరి కోసం ఎంత సమయం ఎలా మిగుల్చుకుంటున్నారో నిర్ణయించుకోవటం రెండు ఇద్దరికీ ఎన్నో విషయాల్లో అభిప్రాయ బేధాలుండచ్చు. పెరిగిన వాతావరణం లో విభిన్నమైన అలవాట్లు ఉండచ్చు. వీలైతే పట్టించుకోకుండా వదిలేయటం లేదా మరీ అసంతృప్తి అనిపిస్తే అవతలి మనిషి నొచ్చుకోకుండా సాధ్యమైనంత సున్నితంగా తమకు నచ్చని అలవాట్లో విషయాలు చెప్పటం మూడోది నాలుగోసారి ఇంటి పనులు బయటి పనులు లేదా అన్నింటినీ కలిపేసి ఒక బాధ్యతను కలిసి షేర్ చేసుకుంటే ఆ కుటుంబం అందమైన పొడారిల్లే.. ఎప్పుడూ సంతోషాలే !!

    ఇవి చర్చించుకోండి

    https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-24.html