• ఎప్పుడో వైటెనింగ్ క్రీమ్ యాడ్ లో తెల్లని మోహనంతో మెరిసిపోతూ కనిపించే యామీ గౌతమ్ ఈ ఎండల్లో తేలికపాటి ఫ్యాబ్రిక్ లో లైట్ షేడ్స్ వున్న డ్రెస్ లో కంఫర్టబుల్ గా ఉంటానంటోంది. స్లీవ్ లెస్ లు వేసుకున్నా ఎండకి ఎక్స్ పోజ్ అయ్యే శారీరక భాగాలకు సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఇక ఆహారం అయితే సీజనల్ ఫుడ్స్ . కొబ్బరి నీళ్ళు ఐస్ ట్రై లో పోసి ఆ ఐస్ ముక్కలతో ముఖం రుద్దుకుంటానంటోందీమె. ఇక బిపాసా అయితే వేసవిలో ఒంట్లో నీరంతా చమటలో పోతాయి కనుక నీళ్ళు ఎక్కువగా తాగుతాను, శరీరం ఎండకు అలసిపోకుండా గ్రీన్ జ్యూస్ బెటర్. పుచ్చకాయ రసం, కొబ్బరి నీళ్ళతో కొత్త శక్తి వస్తుంది. ఇక వేపుళ్ళు బంద్ గోవా నాకు ఇష్టమైన సమ్మర్ హోలీడే స్పాట్ అంటోంది. చూడండి సెలబ్రెటీలు ఈ సమ్మర్ లో వేయించిన, కరం కరంగా వుండే మసాలాలు తినరు. వట్టి కొబ్బరి నీళ్ళు జ్యూస్ లతో వుంటారు. అమ్మాయిలు మాత్రం ఇలా తేలికైన శరీరానికి మేలు చేసే ఫుడ్ ఎందుకు వద్దు అనుకుంటారు!

    హీరోయిన్ల సమ్మర్ బ్యూటీ టిప్స్

    ఎప్పుడో వైటెనింగ్ క్రీమ్ యాడ్ లో తెల్లని మోహనంతో మెరిసిపోతూ కనిపించే యామీ గౌతమ్ ఈ ఎండల్లో తేలికపాటి ఫ్యాబ్రిక్ లో లైట్ షేడ్స్ వున్న డ్రెస్…

  • ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan Shade కొనుక్కుంటే ఈ గొడుగు నీడనిస్తుంది, గాలినిస్తుంది, చల్లదనం ఇస్తుంది. ఈ గొడుగు లోపల చిన్న ఫ్యాన్ వుంటుంది. చల్లదనం ఇచ్చే ఏర్పాట్లు వున్నాయి. ఈ గొడుగేసుకుని బయటకు వెళితే అంతా కూల్ కూల్. అంతేనా Air conditioned work shirt వేసుకుంటే ఇంకా ఎండ చిరకులేవీ దగ్గరకు రావు. ఈ చోకాలకు అమర్చిన ఫ్యాన్ ల వల్ల ఎంత వేడిగా వున్నా చల్ల గాలోస్తూ వుంటుంది. పైగా అన్ని వైపులా నుంచి గాలోచ్చే సౌకర్యం వుండి ఈ షర్టు లో..... ఇక ఈ రెండు మండే ఎండల్లో ఏమి గాలిలే హలా' అంటూ పాడుకుంటూ నడిచి పోవచ్చు.

    ఈ సమ్మర్ కూలింగ్ గాడ్జేస్

    ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan…

  • ఇప్పుడే కొంచెం తీరుబడిగా వుండే సెలవు రోజులు. ఇప్పుడే కొన్ని పనులు బుద్దిగా చేసుకోవాలి. షాపింగ్ కోసం వెళ్లి ఒక్కటే కొనాలని నిర్ణయించుకొని కూడా కంటికి బావున్నవన్ని కొనిపడేస్తారు. ఇంటికి తెచ్చుకొన్నాక కొన్న కాంబినేషన్స్ సరిపోవు. కొన్ని ఏ డ్రెస్ కి నప్పవు. ఇక అవన్నీ వార్డ్ రోబ్ నిండా కుక్కినట్లు పడివుంటాయి. వాటి పని పట్టండి ముందర. కొద్దిపాటి లోపాలుంటే వాటిని సరిచేసి, కొన్ని అస్సలు వద్దనుకొంటే వాటిని పక్కన పెట్టేస్తే అల్మారా సగం ఖాళీ అవుతుంది. వదులైనవి, ఎంతో ఖరీదు పెట్టి కొన్నాక ఎందుకు నచ్చకుండా పోయినవి ఇతరులకు పనికి వస్తయనుకొంటే వాటిని చక్కగా ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఇలా అవసరం లేనివన్నీ తీసేస్తే అవసరం ఉన్న వాటి లెక్క తేలుతుంది. నలుపు, తెలుపులు, కొన్ని లేత రంగులవి ఎప్పుడూ బావుంటాయి. కొట్టచ్చే రంగుల జీన్స్ పాంట్స్ పైకి ఈ లేత రంగులు ఎప్పుడూ బావుంటాయి. అలాంటివి ఎన్నున్నాయో లెక్క తేల్చుకొంటే అసలు షాపింగ్ చేసి కొత్తవి కొనలో వద్దో ఓ నిర్ణయానికి రావచ్చు. అలాగే కొన్ని హీల్స్, ప్లాట్స్ బావున్నవన్నీ ఓ పక్కన పెట్టేసుకొంటే ఇక సెలవులయ్యాక విదుల్లోనో లేదా కాలేజీకో వెళ్ళాలంటే అసలు మన దగ్గర మిగిలిన డ్రెస్సులు, చెప్పులు, లోదుస్తులూ సరిగ్గా లెక్కలు తెలిసి ప్లానింగ్ కు ఓదారి తెలిసిపోతుంది.

    సరిగా సర్దేస్తే ఓ దారికొస్తాయి

    ఇప్పుడే కొంచెం తీరుబడిగా వుండే సెలవు రోజులు. ఇప్పుడే కొన్ని పనులు బుద్దిగా చేసుకోవాలి. షాపింగ్ కోసం వెళ్లి ఒక్కటే కొనాలని నిర్ణయించుకొని కూడా కంటికి బావున్నవన్ని…

  • కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్. తాజా కాయగూరలు, పండ్ల తోనే రకరకాల డిజర్ట్స్, సలాడ్స్ చేసే షెఫ్స్ నిండైన రంగుల్లో ఉండే కాయగూరలతో కనువిందుగా చేసే ఆహార పదార్ధాల్లో ఎన్నో ఆంతోసైనిన్లు, ఫైటో న్యూట్రియంట్లు అన్ని కలిపి యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయని చెపుతున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్లు, తేనే కలిపి అందమైన అమరికతో స్టఫ్ చేసినవి అందమైన జార్స్ లో పారదర్శకం గా కనిపించేలా చేసి సర్వ్ చేస్తారు. లేయరింగ్ ఫ్లేవర్ పద్ధతి ఇదే. వెన్న లేదా నూనెలో వేయించిన ఉల్లిపాయలు, తాజా క్యాబేజీ ఆకులూ, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, జాజికాయ పొడి అన్నీ లేయర్లుగా అలంకరిస్తారు. వంటకాన్ని బట్టి నిమ్మరసం, వెనిగర్లు వాడతారు. సంప్రదాయ వంటలు కూడా కనువిందుగా అలంకరించడం ఈ లేయరింగ్ ఫ్లేవర్ పద్ధతి. ఉదాహరణకు పుదినా రైస్, టొమాటో రైస్, జీరా రైస్ కలిపి మూడు రంగుల లేయర్ లాగా అమర్చి వాటికి మిగతా డ్రెస్సింగ్ చేసి వడ్డిస్తే చూసేందుకు, తినేందుకు అద్భుతమే!

    ఆహారాన్ని అలంకరించినా ఆరోగ్యమే

    కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్.…

  • మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్న పది దేశాల్లో ప్రముఖ వృత్తి నిపుణుల సామాజక అనుబంధ సంస్థ లింక్డ్ ఇన్ ఒక అధ్యయనం నిర్వహించింది. మన దేశంలోని పెద్ద కంపెనీల్లో మహిళలను ఉన్నత స్థానంలోకి తీసుకోవడం మునుపటి కంటే మెరుగుపడిందట. తరాల తరబడి ఎంతో వెనుకబడినా అత్యధికంగా, అతివేగంగా పాతిక శాతం వృద్ది సాధించిందని రిపోర్ట్. ఇటీవల కాలంలో ఇలాంటి నియామకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి కానీ మగవాళ్ళతో పోల్చితే ఉన్నత స్థానాల్లో స్త్రీల ఉనికి అంతంత మాత్రమే అంటోంది లింక్డ్ ఇన్. కెనడా, అమెరికా, ఫ్రాన్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల్లోని మొత్తం ఉన్నత స్థానాల్లో మూడొంతుల మంది మహిళలే. ఇక రంగాల వారీగా విద్య, స్వచ్చంద సేవా రంగాల్లోనే స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది. ఆరోగ్యం, ఫార్మా రంగాల్లో 40శాతంతో తర్వాతి స్థానం సాధించాయని లింక్డ్ ఇన్ అధ్యయన నివేదిక చెప్తోంది. చమురు, విద్యుచ్చక్తి రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉన్నారని తేల్చింది రిపోర్ట్.

    పెరిగింది పాతిక శాతం మాత్రమే

    మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్న పది దేశాల్లో ప్రముఖ వృత్తి నిపుణుల సామాజక అనుబంధ సంస్థ లింక్డ్ ఇన్ ఒక అధ్యయనం నిర్వహించింది. మన దేశంలోని పెద్ద…

  • ఐక్యూ పెరగాలంటే ఐరన్‌ పొందాలి

    https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-11.html

  • పాదాలకు పసుపు రాయండి ఆరోగ్యం

    వాకింగ్‌లు , ఎక్సర్‌సైజులు  లైదా కదలకుండా కూర్చోవడం  తర్వాత కీళ్ల నొప్పులు  వేధించడం మొదలుపెడతాయి . ప్రతీ చిన్న     మందులు అవసరం లేదు .…

  • పొగలు కక్కే ఐస్ క్రీమ్స్, చిప్స్

    ఐస్ క్రీమ్ నోట్లో వేసుకోగానే నోట్లోంచి, ముక్కులోంచి పొగలొస్తే ఎలా వుంటుందీ. అలాగే పాప్ కార్న్ తిన్నా, చాట్ నమిలినా గమ్మత్తుగా పొగలోస్తాయి. పైగా ఫ్రెష్ గా…

  • ఓటమి విజయం కంటే విలువైoది

    నిహారికా, ఒక ఫెయిల్యూర్ ఏదైనా సరే నన్ను డిస్ట్రబ్ చేస్తుంది. నన్ను నిలువెల్లా నీరసించేలా చేస్తుంది అన్నావు కదా. కానీ అపజయం లోంచి విజయానికి పునాదులు పడతాయి…

  • ఎన్టీఆర్ ఆరోగ్యరక్షకు ఎన్నారై వితరణ

    ఇది మంచి పరిణామం. పుట్టిన ఊరికి మంచి చేసేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా పెదవుల పాకలో ఈ దిశగా మొదటి అడుగు పడింది. అమెరికాలోని…