Vanitha Blog
  • Home
  • Facebook
  • X
  • Instagram
  • YouTube

Top Stories

  • మార్కెటింగ్ లో సాయం

    మార్కెటింగ్ లో సాయం

  • తిడితే 500 ఫైన్

    తిడితే 500 ఫైన్

  • గగనసీమలో ఆశ

    గగనసీమలో ఆశ

  • ఈ మండే ఎండల్లో వడగాల్పులతో దాహం తో గొంతు ఎండకు పోతుంటే పండ్లు, కూరగాయలు,రసాలు తిసుకోమంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్యారెట్ తియ్యని రుచితోనే వుంటుంది. ఈ జ్యూస్ తో గుండె జబ్బులు నివారించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ది చేయడంలో తోదపడుతుంది. వేసవికి దేహ శాంతి కూడా. అలాగే బీట్ రూట్ రసం కాలేయాన్ని రక్షిస్తుంది. వయామం చేసినప్పుడు దానికి అనుగుణంగా శరీరం స్పందించే తీరును కూడా మెరుగు పరుస్తుంది. బీట్ రూట్. ఇందులో వుండే ఫైటో న్యుట్రీయంట్లు రక్తం గడ్డకట్టటాన్ని అధిక కోలెస్ట్రోల్, అధిక రక్త పోటును తగ్గిస్తుంది. దానిమ్మ రసం యాంటీ ఫంగల్, యాంటీ బక్టిరియర్ గా పని చేస్తుంది. రక్త హీనత సమస్య తగ్గిస్తుంది. టొమాటోలో లైకోపిన్ ఎక్కువగా వుంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో కీలకంగా పని చేస్తుంది. ఇన్ని రకాల పోషకాలతో పాటు వేసవి తాపం హరించే శక్తి ఈ పండ్ల రసాలలో ఎంతో ఎక్కువ వుంది.
    Wahrevaa

    వేసవి తాపం హరించే పోషక రసాలు.

    ఈ మండే ఎండల్లో వడగాల్పులతో దాహం తో గొంతు ఎండకు పోతుంటే పండ్లు, కూరగాయలు,రసాలు తిసుకోమంటున్నారు న్యూట్రిషనిస్టులు. క్యారెట్ తియ్యని రుచితోనే వుంటుంది. ఈ జ్యూస్ తో…

    May 4, 2017
  • నోయిడాకు చెందిన సృష్టీ కౌర్ మిస్ టీన్ యునివర్స్ గా పాతిక దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలను ఓడించి కిరీటం దక్కించుకొంది. నికారాగువ లోని మనుషుల తో జరిగింది పోటి భారత దేశంలో పుట్టినందుకు గర్వ పడుతున్న నాదేశానికి నావంతు ఎదో ఒక కోణంలో మంచి పేరు తెచ్చేందుకే ప్రయత్నిస్తుంటాను అని 2017 మిన్ టౌన్ యూనివర్సిటీ గెలుచుకున్న సంతోషంతో ఆనంద భాష్పాలతో చెప్పింది సృష్టీ కౌర్. మిస్ టీన్ పోటీలను గత ఆరేళ్ళుగా నిర్వహిస్తున్నారు. 15 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల అమ్మాయిలు ఈ ఫోటీలో పాల్గోవచ్చు. పోటీలో టీనేజర్ల అందం తో పాటు ప్రజ్ఞాపాటవాలు, మేధాసమాధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడిప్పుడే టీన్ యునివర్స్ పోటీలకు ప్రాచుర్యం లభిస్తుంది. ఈ ఫోటీలలో ఇండియా కు ఇదే తోలి గెలుపు. సృష్టీ కౌర్ నోయిడాలోని లోటస్ వ్యా తా ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతుంది.
    Gagana

    మిస్ టీన్ యునివర్స్ గా సృష్టీ కౌర్.

    నోయిడాకు చెందిన సృష్టీ కౌర్ మిస్ టీన్ యునివర్స్ గా పాతిక దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలను ఓడించి కిరీటం దక్కించుకొంది. నికారాగువ లోని మనుషుల తో…

    May 4, 2017
  • జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల పై తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తారు. వీళ్ళ పనితనం తో జైపూర్ మహిళలు ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగాలరనే ఆశతో ఈ మహిళలు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగలరనే ఆశతో ఈ మహిళా పెట్రోలింగ్ యూనిట్ ని పోలీసులు ఏర్పాటు చేసారు. పింక్ సిటీలో పాలాన్ దుస్తులు ధరించిన ఆడవాళ్ళు ద్వి చక్ర వాహనాల పై దూసుకుపోవడం, ఆడవారిని వేధించే మగవారి పని పట్టాడం ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తి ఇస్తుంది. గత ఏడాది రాజస్థాన్ లో తోలి మహిళా పోలీస్ పెట్రోల్ యూనిట్ కు మొదటగా ఉదయపూర్ లో శ్రీకారం చుట్టారు. తర్వాత ఇప్పుడు జైపూర్లో ప్రారంభించారు. వేధించే మగవాళ్ళకు ఈ మహిళా లాఠీ బహుశా సమాధానం చెప్పేస్తుంది.
    Top News

    జైపూర్ లో మహిళా పొలీస్ పెట్రోల్ యూనిట్.

    జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని…

    May 4, 2017
  • శరీరపు బడలిక వదిలి హాయిగా ఉండాలంటే స్నానం ఒక్కటే దారి. అది పరిమళ ద్రవ్యాలతో అయితే ఆ ఘుమఘుమల వాసన తో మనస్సు తేలికైపోతుంది. వేడి నీళ్ళ స్నానం బావుందంటారు. కానీ వేడి నీళ్ళతో చర్మం, జుట్టు పై వుండే సహజమైన తేమ మాయమైపోతుంది. తేమ తగ్గి చర్మం వెంట్రుకలు పోడిబారిపోతాయి. అంచేత గోరు వెచ్చని నీళ్ళలో గుప్పెడు గులాబీ రేకులు, రెండు చుక్కల లవెందర్ నూనె కలపాలి. అంతకంటే ముందు ఒక కప్పు గులాబీ రేకుల్ని తీసుకుని మెత్తని గుజ్జులా చేసి అందులో కొంచం పంచదర, కొబ్బరి నూనె తీసుకుని మెత్తని గుజ్జుగా చేసి ఒంటికి నెమ్మదిగా మర్దనా చేసుకుని పరిమళ ద్రవ్యాలు కలిపిన నీటి తో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపించడమే కాదు శరీరానికి రక్త ప్రసరణ కూడా అందుతుంది. ఆలివ్ నూనె వేడి చేసి దానికి ఓ స్పూన్ తేనె కలిపి ఒంటికి పట్టించాలి. కనీసం పది నిముషాలు మర్దనా చేయాలి. తర్వాత వెచ్చని నీళ్ళలో గులబీ రేకులు పాలు కలిపి స్నానం చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.
    Soyagam

    బడలిక పోయేందుకు పరిమళస్నానం.

    శరీరపు బడలిక వదిలి హాయిగా ఉండాలంటే స్నానం ఒక్కటే దారి. అది పరిమళ ద్రవ్యాలతో అయితే ఆ ఘుమఘుమల వాసన తో మనస్సు తేలికైపోతుంది. వేడి నీళ్ళ…

    May 4, 2017
  • న్యూయార్కలో జరిగిన మెట్గలా 2017 లో ప్రియాంకా చోప్రా ధరించిన పొడవాటి ఫ్రెంచ్ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్. బహుశా ప్రపంచలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోటు కావొచ్చని ఫ్యాషన్ ప్రియులు అంటున్నారు. ప్రియాంక ఈ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే, ఆ వేదిక వద్ద ఫోటో క్లిక్కుల వర్షం కురిసింది. ఈ కోట్ ధరించిన ప్రియాంకాను వేదిక దగ్గర ప్రత్యేక వాహనంలో తీసుకు వచ్చారు. ఈ కోటే పెద్ద మైదానం అంత వుందనీ, ఈ వేసవిలో పాపం ఇంత భారీ కోటు ఎంత కష్ట పడి వేసుకుందో నని సోషల్ మీడియాలో ప్రియాంక పైన సానుభూతి వానలు వచ్చాయి. ఒక్కో చోట విమర్సలు వినిపించాయి. అంతర్జాతీయ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాసం దక్కింది కొందరికే. మరి ఆ అవకాశం అంది పుచ్చుకున్నప్పుడు. ఈ మాత్రం కష్ట పడాలిగా అయినా అందంగా వుండే ప్రియాంకా ఏ డ్రెస్సు ధరించినా అది పర్ఫెక్ట్ ఫ్యాషనే.
    WoW

    ప్రపంచంలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోట్.

    న్యూయార్కలో జరిగిన మెట్గలా 2017 లో ప్రియాంకా చోప్రా ధరించిన పొడవాటి ఫ్రెంచ్ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్. బహుశా ప్రపంచలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోటు…

    May 4, 2017
  • ఆఫీసులో కంప్యుటర్ ముందు అత్యధిక సమయం గడిపేవారు నడుం కింద భాగం లో నొప్పి అంటూ ఉంటారు. సరైన భంగిమలో కూర్చోకపోవడం, అదనపు వత్తిడి, నడుం పైన పెట్టడం ఇందుకు ముఖ్య కారణం ఇందుకోసం చిన్న చిన్న వ్యయామాలు చేయొచ్చు. పాదాలు నేలకు తాకిస్తూ కుర్చీలో కూర్చోవాలి. చేతులను మోకాళ్ళ పైన వుంచి వీపు, మెడను సాగదీసి నెమ్మదిగా ముందుకు వంగుతూ మోకాళ్ళ పైన వున్న చేతులను కింది నేలకు తాకే ప్రయత్నం చేస్తూ చతీని మోకాళ్ళకు తగిలించ గలిగితే, కేవలం 10 సెకెంన్లు ఉంచినా చాలు. నడుము పైన వత్తిడి తగ్గుతుంది. స్కూల్లో టీచర్ శిక్షిస్తే గుంజీళ్ళు తీసే విధంగా మనస్సు పెట్టి శ్రద్ధగా గుంజిళ్ళు తీసినా అవి నడుముకు మేలు చేస్తాయి. రోజు పది గుంజిళ్ళు తీసినా అవి నడుముకు మేలు చేస్తాయి. రోజు పది గుంజిళ్ళు తీసినా నడుము చాలా భద్రంగా వుంటుంది.
    WhatsApp

    గుంజీళ్ళ తో నడుముకు బలం.

    ఆఫీసులో కంప్యుటర్ ముందు అత్యధిక సమయం గడిపేవారు నడుం కింద భాగం లో నొప్పి అంటూ ఉంటారు. సరైన భంగిమలో కూర్చోకపోవడం, అదనపు వత్తిడి, నడుం పైన…

    May 4, 2017
  • స్పినాక్ అనేది ఒక ఆకు కూర. చుక్క కూర ఆకులను పోలి వుండే స్పినాక్ లో పూర్తిగా పోషక పదార్ధాలే ఉంటాయి. ఇందులో కోలెస్ట్రోల్ తగ్గించే గుణముంది. పైగా పలు రకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయినాలు ఉన్నాయి. స్పినాక్ సిరోజలకు చర్మానికి మేలు చేస్తుంది. దీనిలోని బీటా కెరోటిన్, విటమిన్ ఎ లు కళ్ళకు మేలు చేస్తాయి. వయస్సుతో మందగించే చూపును స్పినాక్ అడ్డుకుంటుంది. దీనిలోని స్పినాక్ ఆకులను పలు రకాలుగా తీసుకోవచ్చు రోటీ, పరాటాలతో పాటు పప్పు, సలాడ్ లుగా కూడా తీసుకుని తినవచ్చు.
    Wahrevaa

    పోషక పదార్ధాలు నిండిన స్పినాక్.

    https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-12.html

    May 4, 2017
  • Nemalika

    పిల్లలకు వంటిళ్ళు పరిచయం చేయడం అవసరం

    నీహారికా, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళెంతటి వాల్లె అన్ని నేర్చుకుంటారు అనుకొంటారు కానీ వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే కొన్ని నైపుణ్యాలు పరిచయం చేయడం చాలా మంచిది. ఉదాహరణకు పిల్లలు…

    May 3, 2017
  • క్లీన్ గా అద్దంలాగా చుట్టు పరిసరాలు ఉంచుకునే వాళ్ళు మంచి టేస్ట్, మర్యాద వున్న వాళ్ళుగా మనం భావిస్తాం కదా, కానీ అంత నీట్ నెస్ లేకుండా టేబుళ్ళ నిండా చుట్టు కాగితాలు ఇతర వస్తువులతో గందర గోళంగా వుండే చోట పని చేసే వాళ్ళతో గొప్ప సృజనాత్మక, రిస్క్ తీసుకునే ధోరణి ఎక్కువగా ఉంటాయాని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఎంత నీట్ గా ఎంత చూడ ముచ్చటగా... అన్ని విషయలు పక్కన పెడితే కాస్త చిందర వందరగా వస్తువుల్ని ఉంచుకుని అక్కడే చదువుకుంటూ అక్కడే ఇతర పనులన్ని చేసుకునే యువతులు క్రియేటివ్ గా సారి కొత్త ఆలోచనలతో పనిలో నిమగ్నం అవ్వుతారట. వాళ్ళలో ఛారిటీ గుణాలు ఉంటాయట. విరాళాలు ఇచ్చే గుణం ఇతరుల కంటే ఎక్కువ వుంటుంది. చిందర వందరగా వున్న గదిలో హాయిగా పని చేసే వాళ్ళు అధిక ఆసక్తితో అదే ద్యాసగా కనిపిస్తారు. ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళు తాము చేసే పని విషయంలో పెట్టే శ్రద్ధ, ఇల్లు సర్దటంలో డెకోరేట్ చేయడంలో పెట్టారట. ఇల్లు కంఫర్టబుల్ గా వుంటే చాలనుకుంటారట. ఇవన్నీ బావున్నాయి కానీ ఇల్లు చిందర వందరగా వుంటే ముందు మనకే ఏ వస్తువు ఎక్కడ వుందో కనిపించద్దు!
    WoW

    చిందర వందర లో సృజనాత్మక

    క్లీన్ గా అద్దంలాగా చుట్టు పరిసరాలు ఉంచుకునే వాళ్ళు మంచి టేస్ట్, మర్యాద వున్న వాళ్ళుగా మనం భావిస్తాం కదా, కానీ అంత నీట్ నెస్ లేకుండా…

    May 3, 2017
  • మనకు చాతనయితే చేసేందుకు ఒక్కోసారి బద్దకిస్తాం. కొన్ని అలంటి పనుల వల్ల మానసికమైన, శరీరకమైన వత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకు ఉదయం ఆరు దాటక ముందే లేచి కనీసం పది నిముషాలు ఆ చల్లని వేళ నడవడం ఆ పని బద్దకించి మానేస్తే శారీరకంగా చాలా అలసట కొని తెచ్చుకున్నట్లే ఏ బేకరీ ల్లోనో సమయానికి దొరికినవి తినేసి ఈ పుటకిక ఎమీ అక్కర్లేదు అనుకుంటాం. ఇవే ఎన్నో కాలరీలు పెంచి శారీరం భారంగా అయిపోయేలా చేస్తాయి. ఇల్లు, ఆఫీస్ పరిసరాలు శుబ్రంగా వుంచుకోవాలి. అలా బావుంటేనే మానసిక ప్రశాంతత వుంటుంది. ఇంటి విషయంలో టైమ్ కుదరక , ఆఫీస్ అంటే అది మన పని కాదనో నిర్లప్తంగా వుంటాం. అదీ ఒక సమస్యే కదా. అందుకే ఇలాంటి చిన్న పెద్ద విషయాల్లో అశ్రద్ద చూపించ కూడదు. 15 రోజులకోక సారి రోజంతా ఘనా హారం మానేసి పండ్ల రసం, పండ్లు, కాయగూరలు తీసుకుంటే శరీరమ్లొ వ్యర్ధాలుపోతాయి. ప్రతి రోజు 15 నిమిషాలు ధ్యానం చేయ గలిగితే మనస్సు ఆరోగ్యం బావుంటుంది. ప్రతి రోజు రెండు లీటర్ల నీళ్ళు తాగితే మెదడు పని తీరు బావుంటుంది. ఇలాంటివి మన ఆరోగ్యాన్ని కాపాడే పనులు అంత తేలికగా వదిలేయక పొతే మానసిక వత్తిడి, అనారోగ్యాలకు దూరంగా వుంటాం.
    WhatsApp

    ఆరోగ్యాన్నిచ్చె ఏ పనీ వదలద్దు.

    https://scamquestra.com/16-starye-afery-opg-14.html

    May 3, 2017
«Previous Page
1 … 1,397 1,398 1,399 1,400 1,401 … 1,562
Next Page»
  • మార్కెటింగ్ లో సాయం
  • తిడితే 500 ఫైన్
  • గగనసీమలో ఆశ
  • ఆస్కార్ అపురూప పురస్కారం
  • ఇవి కొత్త కెరీర్ లు
  • మునగాకు తో ఉపాధి
  • చక్కని ఆర్టిస్ట్ షామిలీ
  • సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం
  • సూది కుట్టు తో సందేశం
  • మెదడు ఆరోగ్యం కోసం ఈజ్
You Missed
  • Chinna Maata, Gagana, WhatsApp

    మార్కెటింగ్ లో సాయం

    User

    March 26, 2026
  • Chinna Maata, Gagana, WhatsApp

    తిడితే 500 ఫైన్

    User

    March 26, 2026
  • Chinna Maata, Gagana, WhatsApp

    గగనసీమలో ఆశ

    User

    March 23, 2026
  • Chinna Maata, Gagana, WhatsApp

    ఆస్కార్ అపురూప పురస్కారం

    User

    March 23, 2026
Vanitha Blog

Vanitha TV is a dedicated Telugu satellite channel that brings inspiring, informative, and entertaining content specially curated for today’s women and families. From health and wellness shows, exclusive interviews, devotional specials, to cooking, fashion, and social awareness programs — Vanitha TV connects tradition with modernity, reflecting the strength, grace, and spirit of women everywhere.

Tags

beauty care beauty tips child care glowing skin hair care health care Health tips healthy food healthy life style healthy living Nemalika parent care skin care stress weight loss నెమలీక

Latest Posts

  • మార్కెటింగ్ లో సాయం

    మార్కెటింగ్ లో సాయం

  • తిడితే 500 ఫైన్

    తిడితే 500 ఫైన్

  • గగనసీమలో ఆశ

    గగనసీమలో ఆశ

Copyright © 2025 | All Rights Reserved.