ఎదురులేని వెదురు నగలు

ఎదురులేని వెదురు నగలు

ఎదురులేని వెదురు నగలు

అస్సాం లోని తేజ్ పూర్ కు చెందిన నీరా శర్మ న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. సామాన్యుల కల్ప వృక్షం గా పిలిచే వెదురు ఎంతో మందికి ఉపాధి కల్పించగలదని ఆమె నమ్మరు. చిన్నప్పుడు తాను తండ్రి నుంచి నేర్చుకున్న కళను మరింత గా వృద్ధి చేసుకొని వెదురుతో అందమైన నగల తయారీ మొదలుపెట్టారు. రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సాయంతో ఈ నగల తయారీని స్థానికులకు నేర్పారు. మార్కెటింగ్ అవకాశాలు పరిచయం చేశారు. ఉత్తర ప్రదేశ్,మేఘాలయ లోని గిరిజన యువతులు ఈ నగల తయారీ నేర్చుకొని ఉపాధి సంపాదించుకున్నారు.నీరా ను భారత దేశపు వెదురు మహిళ అని పిలుస్తారు.