విజయవంతం దీప్తి ప్రయాణం

విజయవంతం దీప్తి ప్రయాణం

విజయవంతం దీప్తి ప్రయాణం

ట్రావెల్ వ్లోగర్ సోషల్ మీడియాలో తన తనదైన ప్రత్యేక ముద్రవేశారు దీప్తి భట్నాగర్.ఎన్నో తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటించిన దీప్తి పర్యటనల వైపు మొగ్గు చూపించారు.2001లో సొంత టీవీ ప్రొడక్షన్ సంస్థ ప్రారంభించి ఛానల్ షో యాత్ర అండ్ ముసాఫిర్ హూ యారో శ్రీకారం చుట్టారు. 90 దేశాలు తిరిగి యాత్ర పేరుతో దైవ క్షేత్రాలు పరిచయం చేశారు. డిజిటల్ మీడియా లో ఆమెకు 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర బంధువైన రణదీప్ ఆర్య ను పెళ్లి చేసుకున్నారు. ఎంతోమంది ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ లకు  ఆమె స్ఫూర్తి.