శాంతి ప్రదాత

శాంతి ప్రదాత

శాంతి ప్రదాత

కెన్యా కు చెందిన వంగారి మాథాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యావరణ ఉద్యమకారిణి ఈమె ప్రారంభించిన గ్రీన్ బెల్స్ ఉద్యమంతో 2004లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఈ బహుమతి గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళ కూడా. ప్రజలతో కలిసి చెట్లు నాటడం ఆమె ప్రధాన ఉద్దేశం. ఈ పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఎంతోమంది మహిళలకు ఉపాధి లభించింది మాథాయ్ చేసిన పర్యావరణ ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో ఆఫ్రికన్ దేశాలకు స్ఫూర్తి ఎర్త్ టైమ్స్ వంగారి నీ పర్యావరణ రంగంలో మార్పు తెచ్చిన వంద మంది వ్యక్తులలో ఒకరు గా ఎన్నుకున్నది.