కొత్త డిజైన్ లో ‘బుగాడి’

కొత్త డిజైన్ లో ‘బుగాడి’

కొత్త డిజైన్ లో ‘బుగాడి’

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా సంప్రదాయంగా ధరించే బుగాడి ఎప్పుడు సరికొత్త హంగులతో ట్రెండింగ్ లో ఉంది . చెవి పైన వెలుపలి భాగం లో పెట్టుకునే ఆభరణం ఇది. చెవి అంచు పైన సన్నని రంద్రాలు చేసి ఈ ఆభరణం ధరిస్తే ముఖ్యమైన ఆక్యుపంచర్ పాయింట్స్ ఉత్తేజితమై అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయని అప్పటి వారికి నమ్మకం. బంగారు తీగకు ముత్యాలు, ఎర్రని రాళ్లు, రత్నాలు, కెంపులతో చిన్న దుద్దులు వంటివి అలనాడు ధరించిన సాంప్రదాయంగా రూపాలే క్రమంగా ఇవి.లవంగ బుగాడి, మోతి బుగాడి,  జుక్కి బుగాడి, డిస్క్ బుగాడి పేర్లతో అందమైన డిజైన్లతో సాంప్రదాయ అలంకరణ లో భాగమైపోయాయి. చెవికి రంధ్రం చేయకుండా క్లిప్ తో ఈ బుగాడి ధరించవచ్చు.