కనికట్టు చేసే నగలు

కనికట్టు చేసే నగలు

కనికట్టు చేసే నగలు

సరికొత్త స్టైల్ తో కనికట్టు చేస్తూ ఉంటారు ఫ్యాషన్ జ్యువెలరీ కళాకారులు. ఇప్పుడు వాళ్లు చేసిన ఇన్విజిబుల్ చైన్ దే ఇవ్వాల్టి ట్రెండ్. గొలుసు కానీ కనిపించనంత అతి సన్నగా ఉంటుంది పెండెంట్ అద్భుతంగా మెరిసిపోతుంది. చీర పైన క్లాసిగా ఉంటుంది. అందమైన గౌన్ పైన గ్లామరస్ గా కనిపించే ఈ గొలుసు చుసేందుకు క్యూట్ లుక్ తో అదరగొట్టేస్తోంది ఈ ఇన్విజిబుల్ చెయిన్ ని చక్కని పెండెంట్ తో ధరిస్తే అసలు రుపే మారిపోతుంది.మార్కెట్ గోల్డ్, సిల్వర్ ఇన్విజిబుల్ నగలు లైట్ వెయిట్ ఆప్షన్ లో దొరుకుతున్నాయి.