చదవాల్సిన మంచి పుస్తకం

చదవాల్సిన మంచి పుస్తకం

చదవాల్సిన మంచి పుస్తకం

ప్లాట్ ఫామ్ టికెట్ పుస్తకం రాశారు సంగీత వల్లట్.రైల్వే డిపార్ట్మెంట్ లో కమర్షియల్ క్లర్క్ గా 14 సంవత్సరాలు ఉద్యోగం చేశారు సంగీత. చెన్నై రైల్వే స్టేషన్ లో 70 మంది ఉద్యోగులు పనిచేసే రోజుల్లో ఆమె ఒక్కరే మహిళా ఉద్యోగి రైల్వే డిపార్ట్మెంట్ లో ఆమె అనుభవాలే అంత చక్కని బుక్ రాసే స్ఫూర్తి ఇచ్చాయి. రైల్వే స్టేషన్ లో కనిపించే విభిన్న వర్గాల జీవన దృశ్యాలే కాదు భారతీయ రైల్వే వ్యవస్థ విశ్వరూప దర్శనం ఈ పుస్తకం.తప్పకుండా కొని చదవాలి.