అల్లం తో ఎన్నో ఆరోగ్య సమస్యలు పోగొట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.అల్లం చక్కగా కడిగి మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి.ఉదయాన్నే మరిగించి తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.అల్లం తురుము బెల్లం కలిపి ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక అరస్పూన్ తిన్న మంచిదే.అల్లం టీ అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరనివ్వదు,అల్లం దంచి రెండు చుక్కల రసం తీసి అందులో ఒక స్పూన్ నిమ్మరసం ,ఒక స్పూన్ తేనె కలిపి తాగితే కడుపులో వికారం పోతుంది.













