• హైదరాబాద్ కు చెందిన రేణు రావు వీ రీసైకిల్ పేరుతో ఇంట్లో వాడి పారేసే వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు చేసి విక్రయిస్తున్నారు. పత్రికలు, పేపర్లు, టెట్రా ప్యాక్లు, శీతల పానీయాల డబ్బాలు చెక్క వస్తువులు ఒకటేమిటి మనం ఇంట్లో వాడేసి పారేసిన ప్రతి వస్తువు తోనూ అందమైన కళాకృతులతో చేస్తారు. వీటితో పర్సులు, కాండిల్ హోల్డర్లు, పెన్ స్టాండులు, అందమైన లాంతర్లు, ఫ్లవర్ వాజ్లు, వాల్ హంగింగ్స్, బ్యాగులు, ఇలా చెప్పుకుంటూ పొతే వందల కొద్ది వున్నాయి. రేణు రావు పైన ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసారు. ఈమె పెళ్లి పత్రికలు ముద్రించే పని చేసే వారు. అందులో పేపర్ ముక్కలు బస్తాల కొద్ది పేరుకు పోయేవి. అవన్నీ బయట పారేస్తూ వున్నప్పుడు, వీటితో ఏదైనా తయ్యారు చేయవచ్చునని సృజనాత్మకంగా అలోచించి, ' వీ రీసైకిల్' సైట్ లో తయ్యారు చేసిన వస్తువులు విక్రయిస్తున్నారు. ఇలాంటివి ఏమైనా చేయొచ్చేమో ఆలోచించండి.

    వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు.

    హైదరాబాద్ కు చెందిన రేణు రావు వీ రీసైకిల్ పేరుతో ఇంట్లో వాడి పారేసే వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు చేసి విక్రయిస్తున్నారు. పత్రికలు, పేపర్లు, టెట్రా…

  • ఏదో ఒకటి ఎదురుగా కనబడేది తినేయాలని నోరు లాగేస్తూ కంట్రోల్ పోతూ వుంటే కిచెన్ సేఫ్ బాక్సుల వైపు చూడాలి. సాధారణంగా ఏవైతే తినకూడదు అనుకుంటామో వాటి వైపు మనసు లాగుతూ వుంటుంది. చాక్లెట్లు, బిస్కెట్లు ఏవి చూసినా చిన్న పిల్లల్లాగే మనం కూడా మనసు పారేసుకుంటాం. ఎటూ పిల్లలు అడుగుతూనే ఉంటారు ఇక ఎక్కువగా తినద్దు, పిల్లలకు ఇవ్వద్దు అనుకునే పదార్ధాలు ఈ కిచెన్ సేఫ్ డబ్బాల్లో పెట్టి తాళం వేస్తే చాలు దీని మూత పైన టైం సెట్ చేసి పెట్టాలి. ఇక ఆ సమయం వచ్చే దాకా డబ్బాల్ని కిందా మీదా చేసినా డబ్బా మూత తెరుచుకోదు.పిల్లలనుండి కాపడుకోవాలనుకొనే చిరుతిళ్ళు, బిస్కేట్లతో పాటు వీడియోగేమ్స్ , ఫోన్లు కూడా ఇందులో వుంచి సెట్ చేసి పెట్టేస్తే ఏ గోలా వుండదు.

    చెప్పినట్లు వినే డబ్బాలు

    ఏదో ఒకటి ఎదురుగా కనబడేది తినేయాలని నోరు లాగేస్తూ కంట్రోల్ పోతూ వుంటే కిచెన్ సేఫ్ బాక్సుల వైపు చూడాలి. సాధారణంగా ఏవైతే తినకూడదు అనుకుంటామో వాటి…

  • పిల్లి పిల్లలూ, పుర్రె బొమ్మలూ

    పిల్లి మామూలుగా ఎదురొస్తేనే అపశకునం అనుకొంటాం. ఒక ప్రియురాలికి ముద్దుగా ప్రెజెంట్ చేసే రింగ్ వేలిపైన పిల్లి తొంగి చూస్తున్నట్లు కనిపిస్తే ఎలా వుంటుంది. ఒక పాము పిల్ల…

  • అరటి తొక్క ఉపయోగమే

    అరటి పండు ఆరోగ్య ప్రధాయిని అంటారు కదా. ఎంతో ఇష్టంగా తినటం కూడా. కానీ దాని తొక్కను మాత్రం పట్టించుకోము. అరటి పండు తినడం వల్ల ఎన్ని…

  • బాహుబలి-2 సక్సెస్ వెనుక ఎంతో మంది కష్టం వుంది. ముఖ్యంగా శివగామి రాజసం, దేవసేన అందం ఇవన్నీ వెండితెర పైన కనిపించాలంటే అందమైన దుస్తులు, వాటికి తగ్గ నగలు వుంచాలి. బాహుబలి సినిమా పాత్రలకు తగిన నగలు తయారు చేసింది. ఆమపాలి జ్యూయిలర్స్ మొత్తంగా 1500 పైగా నగలు తాయారు చేసారట. దేవసేన పాత్ర కోసం పాపిట బిళ్ళ దగ్గర నుంచి కాలి మెట్టెల వరకు నలుగు సెట్లు చేసారు. ఒక్కో నసెట్ లో యాబై వరకు నగలున్నాయి. అలాగే రాజ మాత దేవసేన పాత్ర కోసం స్టేట్ మెంట్ తరహా నగలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముత్యాలు రాళ్ళతో పెద్ద పెద్ద చెవి దిద్దులు, ముక్కు పుడక, కడియాలు రూపొందించారు. నగలన్నింటి పైన ఏనుగులు నెమళ్ళు, హంసలు కనిపిస్తాయి. నగల తయరీలో ఎక్కువ మువ్వలె వున్నాయి. వేలాడే ముత్యాలు, చాంద్ బాలీలు ఈ నగరాల్లో ప్రత్యేకం. వీటి తయ్యారీలో వందలాది మంది పాల్గొన్నారు. మొత్తంగా ఏడాదిన్నర సమయం పట్టింది. వెండి నగల పై బంగారు పూత పూసి ముత్యాలు, రాళ్ళూ, కుందన్ లు మేళవించి తాయారు చేసారు.

    నగల తయ్యారీకే ఏడాదిన్నర పట్టింది.

    బాహుబలి-2 సక్సెస్ వెనుక ఎంతో మంది కష్టం వుంది. ముఖ్యంగా శివగామి రాజసం, దేవసేన అందం ఇవన్నీ వెండితెర పైన కనిపించాలంటే అందమైన దుస్తులు, వాటికి తగ్గ…

  • న్యూయార్కలో జరిగిన మెట్గలా 2017 లో ప్రియాంకా చోప్రా ధరించిన పొడవాటి ఫ్రెంచ్ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్. బహుశా ప్రపంచలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోటు కావొచ్చని ఫ్యాషన్ ప్రియులు అంటున్నారు. ప్రియాంక ఈ డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే, ఆ వేదిక వద్ద ఫోటో క్లిక్కుల వర్షం కురిసింది. ఈ కోట్ ధరించిన ప్రియాంకాను వేదిక దగ్గర ప్రత్యేక వాహనంలో తీసుకు వచ్చారు. ఈ కోటే పెద్ద మైదానం అంత వుందనీ, ఈ వేసవిలో పాపం ఇంత భారీ కోటు ఎంత కష్ట పడి వేసుకుందో నని సోషల్ మీడియాలో ప్రియాంక పైన సానుభూతి వానలు వచ్చాయి. ఒక్కో చోట విమర్సలు వినిపించాయి. అంతర్జాతీయ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాసం దక్కింది కొందరికే. మరి ఆ అవకాశం అంది పుచ్చుకున్నప్పుడు. ఈ మాత్రం కష్ట పడాలిగా అయినా అందంగా వుండే ప్రియాంకా ఏ డ్రెస్సు ధరించినా అది పర్ఫెక్ట్ ఫ్యాషనే.

    ప్రపంచంలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోట్.

    న్యూయార్కలో జరిగిన మెట్గలా 2017 లో ప్రియాంకా చోప్రా ధరించిన పొడవాటి ఫ్రెంచ్ కోట్ ఇప్పుడు హాట్ టాపిక్. బహుశా ప్రపంచలో ఇదే పెద్ద ఫ్రెంచ్ కోటు…

  • క్లీన్ గా అద్దంలాగా చుట్టు పరిసరాలు ఉంచుకునే వాళ్ళు మంచి టేస్ట్, మర్యాద వున్న వాళ్ళుగా మనం భావిస్తాం కదా, కానీ అంత నీట్ నెస్ లేకుండా టేబుళ్ళ నిండా చుట్టు కాగితాలు ఇతర వస్తువులతో గందర గోళంగా వుండే చోట పని చేసే వాళ్ళతో గొప్ప సృజనాత్మక, రిస్క్ తీసుకునే ధోరణి ఎక్కువగా ఉంటాయాని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఎంత నీట్ గా ఎంత చూడ ముచ్చటగా... అన్ని విషయలు పక్కన పెడితే కాస్త చిందర వందరగా వస్తువుల్ని ఉంచుకుని అక్కడే చదువుకుంటూ అక్కడే ఇతర పనులన్ని చేసుకునే యువతులు క్రియేటివ్ గా సారి కొత్త ఆలోచనలతో పనిలో నిమగ్నం అవ్వుతారట. వాళ్ళలో ఛారిటీ గుణాలు ఉంటాయట. విరాళాలు ఇచ్చే గుణం ఇతరుల కంటే ఎక్కువ వుంటుంది. చిందర వందరగా వున్న గదిలో హాయిగా పని చేసే వాళ్ళు అధిక ఆసక్తితో అదే ద్యాసగా కనిపిస్తారు. ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళు తాము చేసే పని విషయంలో పెట్టే శ్రద్ధ, ఇల్లు సర్దటంలో డెకోరేట్ చేయడంలో పెట్టారట. ఇల్లు కంఫర్టబుల్ గా వుంటే చాలనుకుంటారట. ఇవన్నీ బావున్నాయి కానీ ఇల్లు చిందర వందరగా వుంటే ముందు మనకే ఏ వస్తువు ఎక్కడ వుందో కనిపించద్దు!

    చిందర వందర లో సృజనాత్మక

    క్లీన్ గా అద్దంలాగా చుట్టు పరిసరాలు ఉంచుకునే వాళ్ళు మంచి టేస్ట్, మర్యాద వున్న వాళ్ళుగా మనం భావిస్తాం కదా, కానీ అంత నీట్ నెస్ లేకుండా…

  • ఇంటీరియర్స్ కు అర్ధం చాలా మారింది. ఖరీదైన, గాజు, వెండి, స్టీలు, వుడ్ తో చేసిన గృహోపకరణాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడ్రన్ ఇళ్ళన్నీ చక్కని పెయింటింగ్స్, మంచి వాల్ డెకరేషన్స్, ఎక్కడ చూసినా పచ్చదనం నింపిన కళాత్మకమైన పూల తోట్లు ఇవే ఇవాల్టి ఆధునికమైన అలంకరణలు. అలాగే వెదురుకు కూడా గృహాలంకరణలో మంచి చోటే వుంది. వెదురు తో చేసిన ఫర్నీచర్ మార్కెట్ లో ఎక్కువగానే దొరుకుతుంది. వెదురు తో డ్రాయింగ్ రూమ్ డెకొరేషన్ ఏకంగా ఏకంగా ఇల్లు కట్టేస్తున్నారు. బంబూ పోల్స్ తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. హాల్లో, బల్కనీ లో నాలుగైదు బంబూ పోల్స్ పిల్లర్స్ గా అమర్చితే క్లాసిక్ లుక్ వస్తుంది. చిన్ని చిన్ని వెదురు ముక్కలతో పేపర్ వెయిట్స్, స్టాండ్లు, ఫోటో ఫ్రేమ్స్, వాల్ హంగింగ్స్ వంటివి సులభంగా చేయవచ్చు.

    వెదురుతో గృహాలంకరణ బావుంటుంది.

    ఇంటీరియర్స్ కు అర్ధం చాలా మారింది. ఖరీదైన, గాజు, వెండి, స్టీలు, వుడ్ తో చేసిన గృహోపకరణాలకు కాలం చెల్లినట్లే అనిపిస్తుంది. ఇప్పుడున్న మోడ్రన్ ఇళ్ళన్నీ చక్కని…

  • గోళ్ళ పైన రంగును తుడిచేయడమే కాదు, ఈ రిమూవర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. పిల్లల యూనిఫాం పైన సిరా మరకలు పడితే వాటిని తొలగించేందుకు దూది పైన రిమూవర్ ని వేసి తుడిచేస్తే పోతాయి. పింగాణి కప్పుల పైన టీ, కాఫీ మరకలు పడితే అలాంటి మరకలు పోవాలంటే గిన్నెలు తోమే స్పాంజి పైన నెయిల్ పాలిష్ రిమూవర్ రెండు చుక్కలు వేసి తోమితే పోతాయి. పాత బూట్లు కొత్త వాటిలా మెరవాలంటే వాటి పైన ఈ రిమూవర్ చుక్కలు వేసి తుడిస్తే పోతాయి. అలాగే చాలా మందికి బంగారు నగలు తప్పా ఇతర లోహాల నగలు పడవు. అలర్జీలు వస్తాయి. అలాంటప్పుడు ఈ నగలని ధరించే ముందర వాటి అడుగుభాగంలో ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ రాస్తే అలర్జీలు రావు.

    అన్నింటినీ తుడిచేస్తుంది.

    గోళ్ళ పైన రంగును తుడిచేయడమే కాదు, ఈ రిమూవర్ తో చాలా ప్రయోజనాలున్నాయి. పిల్లల యూనిఫాం పైన సిరా మరకలు పడితే వాటిని తొలగించేందుకు దూది పైన…

  • విడిగా చుస్తే టైల్స్ పరిస్తే కార్పెట్స్

    గృహాలంకరణ లోకి ఇప్పుడు కార్పెట్ టైల్స్ వచ్చి చేరాయి. రబ్బరు, పప్లాస్టిక్ ఫలకలకు మంద పాటి కార్పెట్ దగ్గును అంటించి ఈ టైల్స్ తయ్యారు చేసారు. విడిగా…

  • ఇంట్లోనే రెండు ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్

    వేసవి వేడి కంటే సెలవులిచ్చిన పిల్లల అల్లరే మరింత కష్టం. చల్లగా తినాలి, చల్లగా తాగాలి. అస్తమానం ఇదే జపం. వాళ్ళకోసం వాళ్ళ పేరుతో పెద్ద వాళ్ళు…

  • తియ్యని తేనె చీరె కేక్

    https://scamquestra.com/16-starye-afery-opg-1.html

  • డబ్బుకి బంధువులు దొరకుతారు

    ఈ ప్రపంచంలో వింత లన్నీ మనం సృస్టిస్తేనే వస్తాయి. అమ్మానాన్నలకు ఇంట్లో చోటు లేకపోవడం ఒక వింతయితే, ఆ ఒంటరిగా మిగిలిన ముసలి వాళ్ళకు అద్దెకు బంధువులు…

  • నాణ్యత విషయంలో బ్యాంక్ ని నమ్మోచ్చు

    బంగారం కొనడం అన్ని విధాలా మంచిదే. పొదుపు చేసిన డబ్బుతో చాలా మంది బంగారం కొనుక్కునేందుకే ఇష్టపడతారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోక పొతే డబ్బు నష్ట…

  • పని సామధ్యం పెంచే పవర్ న్యాప్

    పాశ్చాత్య దేశాల్లో చాలా కార్పోరేట్స్ పవర్ న్యాప్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్…

  • ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు శరీరానికి డి విటమిన్ అవసరం ఎంతో వుంది. ఎముక పుష్టికి విటమిన్-డి అత్యంత కీలకం. ఇది రక్త నాళాలను పరి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని దృడం చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగేందుకు సహకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే బరువు తగ్గిపోతారు. ఆకలి వుండదు. నిస్సత్తువగా వుంటుంది. నిద్ర పట్టదు. విటమిన్-డి లోపం తో తలనొప్పి కూడా వస్తుంది. ఈ విటమిన్ స్థాయి సాదారణం కన్నా తగ్గిపోతే తలనొప్పి వస్తుందని తాజా అధ్యాయినాల్లో గుర్తించారు. ముఖ్యంగా మగ వారిలో ఈ సమస్య ఎక్కువ. ఎండ తగిలినప్పుడు మాత్రమే శరీరం ఈ విటమిన్ ని తయ్యారు చేసుకుంటుంది. ఆహరం ద్వారా లభించేది చాలా తక్కువ.

    ఈ విటమిన్ వల్ల ఎముకల శక్తి

    ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి చాలా ప్రస్తావనలు వస్తూ ఉంటాయి కానీ డి విటమిన్ గురించి అంతగా ఆలోచించారు. కానీ ఈ విటమిన్ వల్ల ఎన్నో…

  • నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది. మట్టి లేని చోట అపార్ట్ మెంట్స్ లో మొక్కలు పెంచాలంటే అదీ బాల్కనీ పిట్ట గోడలకు మొత్తం ఇంటి చుట్టూరా పచ్చదనం ఉండాలనుకుంటే వర్టికల్ గార్డెన్ మంచి ఆప్షన్. ఇంట్లో కార్బన్ డయాక్సడ్ తొలగించి స్వచ్చమైన ఆక్సిజన్ అందించటానికి గ్రీన్ వాల్ ఉపయోగ పడుతుంది. ఈ వర్టికల్ గార్డెన్స్ కోసం మట్టి అవసరం లేదు. షీట్ లో కొబ్బరి పొడి నింపుతారు. ఇందులోనే మొక్కలు పెరుగుతాయి. మొక్కలకు కావాల్సిన ఎరువును కాయర్ పిచ్ లో కలుపుతారు. మట్టి అంటే కాయిర్ పిట్ లోనే మొక్కలు ఏపుగా బలంగా పెరుగుతాయి. ఇంట్లో చల్లదనం వుంటుంది. నగరం మొత్తంగా నిండి ఉన్న కాలుష్యం నుంచి బయటపాడేందుకు ఈ మొక్కలే ఆధారం. గ్రీన్ వాల్ కు డ్రాప్ ఇరిగేషన్ పద్దతిలో నీటి సరఫరా చేసుకోవచ్చు. కాబట్టి నీటి వృధా వుండదు.

    గోడ మొక్కలు పెంచితే చల్లదనం

    నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది.…

  • కర్పూరపు చెట్టు నీలగిరి కొండల్లో పెరుగుతుంది చక్కని సువాసన గలిగిన బెరడు వుంటుంది. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అంటారు. రెండు పలుకుల పచ్చకర్పూరం తీసుకుని కొంచం మంచి గంధం, వెన్న కలిపి తమల పాకులోని వేసుకుని నమిలి రసం మింగితే కళ్ళు బైర్లు కమ్మడం, తలతిరగడం, కడుపులో వికారం, అతిగా చమటలు పట్టడం తగ్గిపోతాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది. ఈ వేసవి ఎండలకు వడదెబ్బ, అతి దాహం, శరీరం చమటలు పట్టడం, శోష రావడం మొదలైనవి కూడా ఈ పచ్చకర్పూరం తీసుకుంటే తగ్గిపోతుంది. కంటికి సంబందించిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు. ప్రచీన వైద్య విధానంలో పచ్చ కర్పూరం వాడకం వుంది. ఆరోగ్యం పచ్చగా వుండాలంటే ఒక చిన్నపలుకు పచ్చ కర్పూరం తీసుకుంటే మంచిదే. ఇంకా ఉపయోగాల కోసం ఆయుర్వేద వైద్యులను సంప్రదించవచ్చు.

    చిన్న పలుకు తీసుకుంటే ఎంతో మేలు

    కర్పూరపు చెట్టు నీలగిరి కొండల్లో పెరుగుతుంది చక్కని సువాసన గలిగిన బెరడు వుంటుంది. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్ళలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్దతిలో…

  • ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan Shade కొనుక్కుంటే ఈ గొడుగు నీడనిస్తుంది, గాలినిస్తుంది, చల్లదనం ఇస్తుంది. ఈ గొడుగు లోపల చిన్న ఫ్యాన్ వుంటుంది. చల్లదనం ఇచ్చే ఏర్పాట్లు వున్నాయి. ఈ గొడుగేసుకుని బయటకు వెళితే అంతా కూల్ కూల్. అంతేనా Air conditioned work shirt వేసుకుంటే ఇంకా ఎండ చిరకులేవీ దగ్గరకు రావు. ఈ చోకాలకు అమర్చిన ఫ్యాన్ ల వల్ల ఎంత వేడిగా వున్నా చల్ల గాలోస్తూ వుంటుంది. పైగా అన్ని వైపులా నుంచి గాలోచ్చే సౌకర్యం వుండి ఈ షర్టు లో..... ఇక ఈ రెండు మండే ఎండల్లో ఏమి గాలిలే హలా' అంటూ పాడుకుంటూ నడిచి పోవచ్చు.

    ఈ సమ్మర్ కూలింగ్ గాడ్జేస్

    ఎండ తప్పించి ఇంకొక విషయం మాట్లాడుకోవడం లేదు కదా. సరే మరి ఈ ఎండాకాలంలో హాయిగా రోడ్డు పైన నడిచే అవకాశం వుంది తెలుసా. Rurudo Fan…

  • డైనింగ్ టేబుల్ పైన ఇది వరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్య పోయేందుకు ఏ వెండి సెట్లో, పింగానీ సెట్టో, పింగాణి గిన్నెలు వగైరాలు పెట్టే వాళ్ళు. ఇప్పుడవన్నీ ముందు జాగ్రత్తగా కాపాడు కోవాలి కదా. రెండు మూడు రకాల పచ్చళ్ళు చిన్న చిన్న జాడిలో ఇప్పుడు డిన్నర్ సెట్గా వస్తున్నాయి. అవి ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ రూపంలో కోడిపుంజు లాగానో పిల్లల బర్గర్ లాగానో ఎన్నో ఆకారాల్లో వస్తున్నాయి. ప్లాస్టిక్ లిద్ తో వుండే వీటి ముతలు గాలి చొరబడనివ్వావు కాబట్టి పిల్లల కోసం వండే పిండి వంటలు, చిన్నట్లు లాంటివి వీటిలో పెట్టవచ్చు. పిల్లలకు ఇవి చూసేందుకే నచ్చిపోతాయి. ఆ బొమ్మల పైన ఇష్టంతో వుంచినవి వాళ్ళకోసమేనన్న ఇష్టంతో తింటారు. యునీక్ కుకీజార్స్ పేరు తో ఆన్లైన్ లో వెతకొచ్చు. డైనింగ్ టేబుల్, వంటగది అలంకరణ కోసం వాటిని ఇప్పుడే ఆర్డర్ చేయచ్చు.

    పిల్లలకు ఇట్టే నచ్చేస్తాయి

    డైనింగ్ టేబుల్ పైన ఇది వరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్య పోయేందుకు ఏ వెండి సెట్లో, పింగానీ సెట్టో, పింగాణి గిన్నెలు వగైరాలు పెట్టే వాళ్ళు. ఇప్పుడవన్నీ…