• స్వయంగా చదువుకొన్న

    నాలో వంటరితనం జయించేందుకు చదువు ఒక్కటే మార్గం అనిపించింది. ఇంటర్ పూర్తి చేసుకుని బయట ప్రపంచంలో అడుగు పెట్టేసరికి నా కంటూ ఎవ్వళ్ళు లేరు.వీరప్పన్ కూతుర్ని.నా చుట్టూ…

  • కమలం వంటి అందం

    అందమైన కమలం సౌందర్య పోషణలో ఎంత గానో ఉపయోగపడుతుంది తామరపువ్వుల పొడి మార్కెట్ లో దొరుకుతోంది.రెండు స్పూన్ల తామరపూల పొడి లో టేబుల్ స్పూన్ పాలు కలపాలి.దీన్ని…

  • కొన్ని జాగ్రత్తలు తప్పవు

    మెనోపాజ్ మహిళలందరికీ ఎదురయ్యేదే కానీ ఒకళ్ళకి ఒక రకమైన సమస్యలు ఉంటాయి.  వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల తయారీ తగ్గిపోవటంతో వచ్చే దశ ఇది.కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే…

  • ఎడారి పూలు

    ఎటువైపు చూసినా ఇసుక గుట్టలు, ఎండమావులు, ఒంటెలు ఇవే ఎడారి  దృశ్యాలు కానీ చిలీ లోని అటకామా ఎడారి కి వెళ్తే మాత్రం భూమి మొత్తం విచ్చుకొన్న…

  • సౌందర్యాన్నిచ్చే చార్ కోల్

    చార్ కోల్ పౌడర్ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.చర్మం పైన జుట్టు పేరుకు పోయి ఉంటే చార్ కోల్ పౌడర్ నీళ్లలో కలిపి మొహంపై ప్యాక్ వేయాలి…

  • 90 రోజుల్లో 350 కోర్స్ లు

    కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్ 90 రోజుల్లో 350 ఆన్ లైన్ కోర్స్ లు  పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది.ఆర్తి ఎం.ఇ.ఎన్ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ…

  • దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.

    ఇది సహజమైన ప్యాక్

    మొహం పై నల్ల మచ్చలు మరకలు పోయి ఎందుకు ఇంట్లో తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లు ఎంతో మంచి ఫలితం ఇస్తాయి.శనగపిండి పావు కప్పు గ్రీన్…

  • కెమికల్స్ తగ్గిస్తే మేలు

    ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే కెమికల్స్ వల్ల కూడా ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి గాలి ధారాళంగా రాణి లోపల గదుల్లో ఈ కెమికల్స్ వినియోగంతో సమస్యలు వస్తాయి.అలాగే…

  • ఫిట్ నెస్ కు జుంబా

    జుంబా వ్యాయామం మంచి కార్డియో వర్క్ ఫుట్ అంటారు వ్యాయామ శిక్షకులు ఇందులో నాలుగు రకాల రిథమ్స్ ఉంటాయి.సల్సా కాంబియా,మెరింగువా,రిగ్గేటోన్   ఉంటాయి.ఈ జాంబా తో ప్రతి…

  • కాలీ చూడేల్ అనేవాళ్ళు

    ఒంటి రంగు నల్లగా ఉన్నందుకు 12 ఏళ్ల వయసు నుంచే నన్ను అందరూ కాలీ చూడేల్ ( నల్ల దయ్యం) అని వెక్కిరించేవారు ఇలాటి వెక్కిరింతలు నాకే…

  • ఆత్మరక్షణ నేర్పే రెడ్ బ్రిగేడ్

    రెడ్ బ్రిగేడ్ ట్రస్ట్ ద్వారా 75000 మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చింది ఉష విశ్వకర్మ.జీవితంలో లైంగిక వేధింపులకు గురైన ఉష విశ్వకర్మ ఈ రెడ్ బ్రిగేడ్…

  • ధైర్యే సాహసే లక్ష్మి

    ఆరంభించరు నీచమానవులు అనే పద్యం ఒకటి ఉంది ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయోమోనన్ను భయంతో ఆదము లో అసలు ఏ పని  తల పెట్టారట.మధ్యములో పద్యము లో పని…

  • అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం రెండింటి తోనూ బాధపడుతుంటారు. కడుపులో వాయుప్రకోపాన్ని ఆపడంలో అల్లం ఉపయోగ పడుతుంది. కనుక వేవిళ్ళు దీని వల్ల ఆగుతాయి. ప్రతి రోజు తాజా అల్లం రసం నాలుగైదు చుక్కలు తాగితే మంచిది. జీర్ణ రసాలని ఊరేట్టు చేస్తుంది. నెల సారి కడుపు నొప్పి తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపసమనం. కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం . ఈ ఘాటైన మసాలా దినుసు ఎన్నో వ్యర్ధాలను తగ్గించే మంచి మందు. అల్లం రసం, తేనె, నిమ్మరసం మంచి కాంబినేషన్.

    ఏ అల్లమైన ఔషధమే

    అల్లాన్ని యూనివర్సల్ మెడిసిన్ అంటారు వైద్యులు. అల్లం స్వస్థలం మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దీవుల్లో అల్లం మొక్కలు పువ్వులు చాలా అందంగా ఉంటాయి కనుక పెంచుకుంటూ ఉంటారు…

  • ఇది నా ఒంటరి ప్రయాణ గాధ

    ప్రియాంక చోప్రా జీవిత కథ అన్ ఫినిష్డ్ ఇప్పుడు అమెరికా లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి ఇప్పుడు భారతదేశంలోను దొరుకుతుంది. తను రాసిన ఈ పుస్తకం…

  • వధువుల ఫేవరెట్ పస్సా

    సినిమాల్లో ప్రతి పెళ్లి సందర్భాల్లో కూడా బాలీవుడ్ వధువుల నుదిటిపై పస్సా ఆభరణం ధరిస్తూ ఉంటారు. ఈ పస్సా ఆభరణం బాలీవుడ్ నుంచి ట్రెండీగా ఫ్యాషన్ పోకడలు…

  • ఆయుర్వేదం ఒక అద్భుతం

    ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మితమైంది.ఈ పంచ భూతాలు కలిసి మూడు శక్తులనూ సృష్టించాయి.అవే వాత, పిత్త, కఫాలు ఇవి మన శక్తిని జీర్ణన్ని శారీరక…

  • పుణ్యానికి పోతే పాపం !

    మహాభారతంలో ఒక కథ ఉంది ఫైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు భార్య కోరిక పైన పేష్వా మహారాజు దగ్గరకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు.దానికి మహారాజు సంతోషంగా…

  • అంతర్జాతీయ స్థాయిలో ఆమె

    ప్రపంచంలో ప్రసిద్ధ సెలబ్రిటీ జంటల్లో ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ లను స్టయిలిస్ట్ కపుల్ గా పిలుస్తారు.ఇరవై ఏళ్ళనాడు ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ప్రియాంక స్వశక్తితో…

  • మాకు అన్యాయమే

    మనకి ఎంత గొప్ప క్రీడాకారిణులు ఉన్నారు. మేరీ కోమ్ సైనా నెహ్వాల్ పి. వి సింధు వాళ్లంతా దేశానికి గర్వకారణం అయినా క్రీడా ప్రపంచంలో స్త్రీ పురుష…

  • అలాగైతే కల్తీ వే

    సుగంధ ద్రవ్యాలు కొనేప్పుడు కల్తీ లేని తాజావి ఎంచుకోవాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.దాల్చిన చెక్కల్లో సిసలైనది సిలాన్ సినమన్. ఇది పలుచగా ఘాటుగా ఉంటుంది. నల్ల…