డియర్ డైరీ పేరుతో చాలా చక్కని పరిమళాల బ్రాండ్ ను విడుదల చేసింది హీరోయిన్ రష్మిక మందన్న వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన నన్ను నా బాల్య స్మృతుల లోకి తీసుకు పోతోంది.అలాగే కూర్గ్ లోని కాఫీ తోటల పరిమళం కూడా నా మనసులో ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలు వెలికి తీస్తాయి అందుకే మన మనసులో నాకు జ్ఞాపకం తో గొప్ప పరిమళాన్ని ఎందుకు బాటిల్ లో బంధించకూడదు అందుకే డియర్ డైరీ బ్రాండ్ తీసుకువచ్చాను అంటుంది అందాల హీరోయిన్ రష్మిక.













