జోమాటో నుంచి గూగుల్ దాకా

జోమాటో నుంచి గూగుల్ దాకా

జోమాటో నుంచి గూగుల్ దాకా

హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లో జన్మించిన రాగిణి ఇంగ్లాండ్ లోని లాన్ కాస్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంది జొమాటో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ గా కీలక స్థానాల్లో పనిచేశారు.జోమాటో తర్వాత 2020లో ఆనంద్ సిన్హా తో కలిసి ముంబై కేంద్రంగా ఆమె లీప్ క్లబ్ అనే ఆన్ లైన్,ఆఫ్ లైన్ క్లబ్ స్థాపించారు. మహిళల ఉపాధి అవకాశాలు వృత్తి  నైపుణ్యాలు నెట్ వర్కింగ్ అంశాలు చొరవ చేసేందుకు ఈ క్లబ్ పని చేసింది.దేశవ్యాప్తంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేయాలనుకునే వారిని సమన్వయం చేసి గూగుల్ ద్వారా ప్రోత్సాహం,పండింగ్ రిపోర్ట్స్ ను అందించేందుకు ఆమెను గూగుల్ హెడ్ ఆఫ్ స్టార్టప్స్ గా నియమించింది సంస్థ.జమాటో నుంచి గూగుల్ వరకు రోహిణి ప్రయాణం స్ఫూర్తిదాయకం.