బాఫ్టా అందుకున్న రోహిణి

బాఫ్టా అందుకున్న రోహిణి

బాఫ్టా అందుకున్న రోహిణి

పూణేలో జన్మించిన రోహిణి హట్టంగడి గాంధీ సినిమాలు కస్తూర్బా గా అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో శిక్షణ తీసుకొని మొదట్లో నాటకాలే కెరీర్ గా ఎంచుకున్నారు తరువాత మరాఠీ,గుజరాతీ, హిందీ చిత్రాలతో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. 27 ఏళ్ల వయసులో తన వయసుకు మించిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్ బాఫ్టా అవార్డ్ వచ్చింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటి కూడా ఆమెనే.జపాన్ సాంప్రదాయ నాటక రూపం కబుకి లో నటించిన మొదటి ఆసియా మహిళ రోహిణి హట్టంగడి.