ఫ్యాషన్ ప్రపంచం లో నిరంతరం కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. ఎంత ఖరీదైన చీరకైనా బ్లౌజ్ అందం. ఖరీదైన ఆభరణాలు ఏర్చి కూర్చి తయారు చేస్తే బి జ్యువెలరీ బ్లౌజ్ లు వచ్చాయి. డిజైనర్లు అబు జాని సందీప్ ఖోస్లా రూపొందించిన బి జ్యువెలరీ బ్లౌజు ధరించి ఇషా అంబానీ ఒక వేడుకల్లో ప్రత్యక్షం కావడంతో ఈ రవికె ట్రెండై పోయింది.విలువైన పూసలు అద్దాలు, కుందన్ లు పసిడి దారాలు, ముత్యాలు వజ్రాలు పొదిగిన ఈ జాకెట్లు ప్రస్తుతం ట్రెండ్ మరీ ఖరీదే ఎట్లా అనుకుంటే జంక్ జ్యువెలరీ లో అల్లిన బ్లౌజ్ లు మార్కెట్లో ఉన్నాయి.













